మన పూర్వీకుల గ్రంథాల ఆధారంగా పాఠ్య పుస్తకాలు ప్రచురణ చెసి విద్యార్దులకు బోధన ప్రభుత్వాలు కేంద్రం తొ సహా వచ్చే సంవత్సర పాఠ్యాంశాల్లో పొందుపరచి విద్యార్థులకు బోధించాలని పాలకులను కోరడమైనది జై భారత్
ఔను.... కరెక్ట్.....మన భారతీయ సంస్కృతి విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది.గ్రహ గతులు.... స్థితులు వేల సంవత్సరాల క్రితమే మనందరికీ తెలిపారు....మనం నమ్మకపోవడం మన దౌర్భాగ్యం.అదే మాట ప్రాశ్చాత్య దేశాల వారు చెప్తే చప్పట్లు కొడతారు.మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం.పక్క వాన్ని పొగిడే లక్షణం ఉంది మనలో.పొరుగింటి పుల్లకూర కమ్మనయా..........
Yes sir. యిపుడు ప్రాశ్చాత్య భాష ఇంగ్లీష్. యిదే యిపుడు 1. St, language. Second Telugu. అందుకే చప్పట్లు కొట్టటం. మన వేదాలను అన్ని దేశాల వారు తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం. ఓమ్ నమశ్శివాయ. 🕉️
మనం అనుభవించిన బానిస బ్రతుకులే మన పూర్వీకులు చెప్పిన గొప్ప విషయాలకు , వ్రాసిన గ్రంధాలకు దూరం చేసింది . ఆ తరువాత మన పాలిట శాపం గా మారిన మన పాలకులు, మన సంస్కృతి కి, గురు కులాలకు దూరం చేసి, పాస్త్యాత్యులే అన్నీ చేసారు, గొప్పవారు అని భ్రమ మన బుర్రలో నింపారు, ఇప్పటికీ అదే జరుగుతుంది. అలాంటప్పుడు మన విజ్ఞానానికి చోటెక్కడుంది? మన గ్రంధాలను దొంగిలించి, మనకే నేర్పుతున్నారు.
Hahaha.. ఒక ID నుంచి ఒక వీడియోని ఒకసరే like చేయవచ్చు పవన్ గారు 🙏 వీలున్నప్పుడు మన మిగతా విడివలు కూడా చూసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
బాగా చెప్పారండి.. నేను మీతో ఏకీభవిస్తున్నాను..👍 ప్రస్తుతం కంటే కూడా మన ఆధ్యాత్మిక ప్రాచీన గ్రంధాలలోనే .. అమూల్యమైన జ్ఞానం లభిస్తుంది.. సృష్టి, స్థితి, లయల గురించి,సమస్త విశ్వమునకు ఆధారభూతమైన జ్ఞానాన్ని కూడా పరిపూర్ణంగా తెలియపరచేది..మన పూర్వీకులు రాసిన గ్రంథాలలోనే ఇమిడి ఉన్నవి. పాశ్చాత్య దేశాలు కూడా మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల ద్వారానే ..యోగ,ధ్యాన,ఆయుర్వేద విద్యలను అభ్యసించినవారు అధికం.. ఋగ్వేదం లోని ఐతరేయ బ్రాహ్మణం లో రాయబడ్డ కొన్ని శ్లోకాల ఆధారంగా కూడా సూర్యుడి గమనాన్ని, రాత్రి,పగలు ఏర్పడడం గురించి కూడా చెప్పబడ్డాయి... ఇలాంటి చాలా విషయాలు తెలియక ప్రస్తుత సమాజం తామే శోధించామంటు ఢాంభికాలు పలుకుతుంటారు.. మన దురదృష్టం ఏమిటంటే మన గ్రంధాలను పాశ్చాత్యులు నమ్మినంతగా, మనదేశంలో పుట్టి పెరిగిన వారే చాలా వరకు నమ్మరు.. చక్కటి స్వరంతో అద్భుతంగా వివరించారండి.. ధన్యవాదాలు 🙏
Namaskaram maheedhar garu me gyana sampadaku munduga🙏🏻🙏🏻🙏🏻 me gathraniki🙏🏻🙏🏻🙏🏻 meeru inka marinni adbhuthamaina videos cheyalani korukuntunnanu,meeru elappudu aarogyam ga aanandam ga vundalani korukuntunnanu.
Good information thanks sir. Mana purvikulu pandithulu manam para a murkulam maagoppadanai nerupinchukueduku time saripovadam Ledu. Elanti goppa grandhalanu govt varu ekaNaina bhadraparachali . Milantivaru prajalaku theliyajesthundali. Mana pillala pat yams halal elanti vishayalu undelaga medhavulu prayathninchali. Jai Bharat.
ఇంత సైన్స్ టెక్నాలజీ మనమెందుకు వాడుకోలేదు సార్, మనం బాణాలు వేసే సమయంలో నే వళ్ళు తుపాకులు వాడారు అక్కడ అక్కడ విమానాలు రైళ్ళు బస్సులు మాటలు లేని సినిమాలు, మన గ్రంధాలు వాళ్ళు ఎత్తుకు పోయారు అని చెపుదామన్నా బ్రిటిష్ వాళ్ళు వచ్చింది రెండు లేదా మూడు వందల సంవత్సరాలకదా,??? మరొక విడియో చేయండి సార్
Amazing sir... not only Surya Siddhantham... chala theories pashchyathulaku manam icchina bhiksha ane cheppukovachu. Atom, electricity, yoga, jothishyam, medical science, neuroscience, aeronautics, vastu inka chala andincharu... Asalu Vedam antene pedda science. Kani, mana prarabdham entante, Vedam ante just mantralu, sthotralu ani anukuntunnam... malli schools lo Vedopanishath introduce chesthe baguntundi. Jai Sri Rāma
మీరిరువురూ..ఆశించేది నిజమే కానీ ..ప్రస్తుత సమాజంలో ఉన్న పాఠశాలల్లో ఇది అసాధ్యం అని ఒక ఉపాధ్యాయురాలిగా చెప్పగలను. కారణం ఏమిటంటే.. వేదం అనేది కేవలం ..హిందువులకు తప్ప మరే ఇతర మతస్థులకు సంబంధం లేదని కొందరి తల్లి దండ్రుల భావన.. మచ్చుకు..మేము అలవాటుగా ప్రతి రోజూ నేర్పించే భగవద్గీత శ్లోకాలను వారి పిల్లలు వల్లె వేయడం వల్ల.. వారికి తీరని అపకీర్తి అంటూ కొందరు తల్లిదండ్రులు.. ససేమిరా వాటిని చదవడానికే ఒప్పుకోరు.. ఇక వేదం గురించి ఎలా బోధించగలం..ఏ వేద పాఠశాలలో నో తప్ప..మిగతా చోట మాత్రం ఇది మత సంఘర్షణలకు తావిచ్చిన ట్టుగా భావిస్తుంటారు.. ఇహ తెలుగు భాష పట్ల ఉన్న చులకన భావం ఇహ మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా.. బహుశా కొంత కాలం తరువాత మన ముందు తరాలవారు ...మన తెలుగు భాషను లైబ్రెరీ లో వెతుక్కునే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా తెలిసొచ్చిన నిజం..కనుక మీతో పంచుకోవాలనిపించింది.😔
Sathyam matladaru Padmavathi garu.. kaneesam optional subject ga aina Bhagavadgita and Vedalanu pedithe, kaneesam class lo 10 pillala parents interest chupinchaka poraaa ani oka oohalochana.. kaneesam varam lo oka roju, oka period unna chalu kadandi.. Just ala unte baguntundi ani na opinion.
@@Arun.acharya10 గారు.. అవునండి మీరు ఊహించినట్లుగానే మేము కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా మా ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటాం... దానివల్ల మరుగున పడుతున్న మన సంస్కృతీ, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని తద్వారా జ్ఞానాన్ని భావితరాలవారికి అందివ్వాలన్నదే మా ఆశయం.. నా మాటల్ని సులభంగా, సరియైన రీతిలో అర్థం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు🙏
నమస్కారం పవన్ గారు 🙏 మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞుడిని. మన ధర్మానికి సంబంధించ ఇప్పటివరకు నేను చేసిన వీడియోలు ఈ link లో ఉన్నాయి. వీలున్నప్పుడు చూస్తారని ఆశిస్తున్నాను.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
మనం చాలా వెనుక పడిపోయిన వాళ్లం రామాయణం భారతం వేద గణితం సరిగా గమనించి వుంటే వాటి అనువాదాలు ద్వారా ప్రపంచ యవనిక పైన విజయం సాధించిన వారిలో భారత దేశం వుండేది
What’s the unit of measuring distances in Surya siddhantam? I would assume it is yojanas. How did you convert yojanas to miles? If you are giving the specifics in this video, I request you to share that. Also can you please quote some of the dimensions given in Sanskrit from the grantham? Thank you very much. This is truly a research work and we congratulate you!
Ayya Naku smartphone ledu naperu sesadri na thammudi phone lo mi videos chustunna chalabaga mi vivarana vundi .neeku a bhagavanthudi asirvadam vundalani
Nice information but orginal grandalu akada unnaie Surya sidhantam and maha bharatam and Ramayanam eeevi aani orginal grandalu akada unnaie sir pls chepandi sir
Correct ga Chepparu.. Manavallu Jobs & Business (money earning) kosam Fourign velthunte.. Fourigners especially "Advanced Hi-tech & Developed" ani cheppu kontunna Western Countries vallu emo.. "Abba, mana kanna chala munde Bharatheeyulu Nakshatralu (Stars i.e. Swathy, Revathi etc) Grahalu yela kanukkunaru".. ani telusu kolekha juttu (hairs) pikkuntunnaru.. It's True yar 👌👍👋
If you go look into the library of those intelligent scientists , you will see the collections of ancient indian manuscripts.even now we can see these manuscripts in nasa library. I have got the bharadwaj vaimanika sastra from nasa library thru a nasa retired scientist from bangalore
You are 100% right Balaji garu 🙏 The present day pseudo intellectuals need that kind of proofs to agree about greatness of Sanatanadharma.. Anyways, thanks for adding such a valuable information 🙏🙏🙏
అఖండ భారత దేశంలో మొట్టమొదటి భాష నాగజాతి ( పాళీ ) కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సంఖ్యాతలు ఇస్తూ నిజాన్ని దాస్తున్నారు 🙏🙏🙏 ( జై భీమ్ పాలీ భాష ) జై అంటే వర్ధిల్లాలి భీమంటే జ్ఞానం జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊
ప్రతి వ్యవస్థ, బుక్, లైఫ్ స్టైల్ భగవంతుని ద్వారా పూర్తిగా కనిపెట్టబడింది, ఆ తరువాత మొదటిది ... అప్పుడు దేవుడు మనకు బోధించడానికి వివిధ రూపాల్లోకి వచ్చాడు .. RAAVANA అసుర ఎయిర్‌ప్లేన్ యొక్క ఇన్వెంటర్! అయితే WRIGHT బ్రదర్స్ కాదు.😂 అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం .... మన దేవుడు, దేవతలు, పురాతన పాఠశాలలు, పురాతన విద్య భరత్‌లోని ప్రతిదీ దేవుని స్వంత సుందరమైన సృష్టి .... పాశ్చాత్య దేశాలలో జన్మనివ్వడానికి దేవుడు కూడా తన ప్రజలను స్వర్గం నుండి పంపించాడు ... ఆ ప్రజలు ఇక్కడ ఉన్నారు..నికోలా టెస్లా, జిడ్డు కృష్ణ మూర్తి, లియోనార్డో డేవిన్సీ, ఇస్సాక్ న్యూటన్, విక్రమ్ సారాభాయ్ ,గోవింద దీక్షితులు, యేసు క్రీస్తు, శ్రీనివాస్ రామానుజన్, స్వామి వివేకానంద ... కొందరు భరత్ లో జన్మించారు, జ్ఞాన దీపాలను వెలిగించటానికి దేవతల ప్రతిపాదన ద్వారా ఇతర దేశాలకు పంపారు. యవత్ ప్రపాంచము భగవంతుని సృష్టి కానీ భరతలో స్వచ్ఛత ఉంది, దీనిని దేవ భూమి, గురు భూమి, మహా భూమి ,కర్మ భూమిని కూడా పిలుస్తారు...,
RUclips varu kottaga pettina option Lakshmi garu 🙏 Channel ki kontha financial support untundani, members kosam konni special, exclusive community post lu create cheyyamannaru. Prasthuthaaniki inthaku minchi naakoo peddaga idea ledandi..
Channel lo pay chesthe 30% vaallu theesukuntaaru.. Google pay or any wallet nunchi pay chesthe naaku direct ga benefit avuthundi.. Kani, mana channel member ane badge raadu, plus konni exclusive community postlu, inka emaina added features unte andavu kadandi..
మన పూర్వికుల జ్ఞానాన్ని మనమే కాలరాస్తున్నాం
ఇది చాలా సిగ్గు పడాల్సిన అంశం
😊మీ ఛానెల్ ఎల్లప్పుడూ చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది ❤️... ధన్యవాదాలు👍🏻
మీ పేరేంటో తెలియదుకానీ, మీ comments channel విలువను పెంచుతున్నాయి 🙏
@@VoiceOfMaheedhar 🙏🏻
చాలా కొత్త విషయం తెలియచేసారు ధన్యవాదములు
🙏🙏🙏
వాళ్లు సిద్ది పొందిన యోగులు అందువలన వారికి స్పష్టమైన జ్ఞానం ఉంది
🙏🙏🙏
ఎంత గొప్ప విషయాన్నీ తెలిచేసారు? కానీ మన బుద్ధి జీవులు ఇప్పటికి కూడా ఒప్పుకోరు, మీకు మా ధన్యవాదములు.
🙏🙏🙏
మన పూర్వీకుల గ్రంథాల ఆధారంగా పాఠ్య పుస్తకాలు ప్రచురణ చెసి విద్యార్దులకు బోధన ప్రభుత్వాలు కేంద్రం తొ సహా వచ్చే సంవత్సర పాఠ్యాంశాల్లో పొందుపరచి విద్యార్థులకు బోధించాలని పాలకులను కోరడమైనది జై భారత్
🚩 జై భారత్ 🙏
ఔను.... కరెక్ట్.....మన భారతీయ సంస్కృతి విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది.గ్రహ గతులు.... స్థితులు వేల సంవత్సరాల క్రితమే మనందరికీ తెలిపారు....మనం నమ్మకపోవడం మన దౌర్భాగ్యం.అదే మాట ప్రాశ్చాత్య దేశాల వారు చెప్తే చప్పట్లు కొడతారు.మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం.పక్క వాన్ని పొగిడే లక్షణం ఉంది మనలో.పొరుగింటి పుల్లకూర కమ్మనయా..........
చక్కగా చెప్పారు ప్రహల్లాద్ గారు 🙏
Yes sir. యిపుడు ప్రాశ్చాత్య భాష ఇంగ్లీష్. యిదే యిపుడు 1. St, language. Second Telugu.
అందుకే చప్పట్లు కొట్టటం. మన వేదాలను అన్ని దేశాల వారు తెలుసుకుంటున్నారు.
చాలా సంతోషం. ఓమ్ నమశ్శివాయ. 🕉️
చాలా అద్బుతమైన విషయాలు, భారతీయుల పూర్వ వైభవాన్ని, ఖగోళశాస్త్రం, సిద్దాంతాలు తెలిపారు ధన్యవాదాలు🙏💕☘️
మీకు కూడా ధన్యవాదాలు లచ్చన్న గారు 🙏
ప్రపంచం మోత్తం నమ్మవలసిన నిజాన్ని తెలిపారు ధన్యవాదాలు
ధన్యోస్మి సంజీవరెడ్డి గారు 🙏
మహీధర్ గారు నమస్తే. చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు తెలిపారు ధన్యవాదాలు.
మీకు కూడా ధన్యవాదాలు బ్రహ్మానంద రావు గారు 🙏
🙏🙏🙏 maheedhargaru 🙏🙏🙏 chala chala dhanyavadhalu andi inni manchivishayalu theluputhunnandhuku Shathakoti vandhanalu mee nundi enno manchi vishayalu thelusukuntunnandhuku maa janma dhanyam andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Inka inka manchi video lu cheyyaalane utsaahaanni penche mee comments ki dhanyavaadaalu Sneha Latha garu 🙏
@@VoiceOfMaheedhar 🙏🙏🙏
మీకు నమస్కారం
ఆయుర్వేదం.జ్యోతిష్యం.ఖగోళం కలవగలవా వాటిని కలిపి పరిశోధన ఫలితాలు తెలుపగలరా
మనం అనుభవించిన బానిస బ్రతుకులే మన పూర్వీకులు చెప్పిన గొప్ప విషయాలకు , వ్రాసిన గ్రంధాలకు దూరం చేసింది . ఆ తరువాత మన పాలిట శాపం గా మారిన మన పాలకులు, మన సంస్కృతి కి, గురు కులాలకు దూరం చేసి, పాస్త్యాత్యులే అన్నీ చేసారు, గొప్పవారు అని భ్రమ మన బుర్రలో నింపారు, ఇప్పటికీ అదే జరుగుతుంది. అలాంటప్పుడు మన విజ్ఞానానికి చోటెక్కడుంది? మన గ్రంధాలను దొంగిలించి, మనకే నేర్పుతున్నారు.
వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు 🙏
ఒకసారి like చేశాను... అవకాశం ఉంటే ఇంకోసారి like చెద్దును... కారణం లేకపోలేదు... అంత గొప్ప info ఇచ్చారు ఇందులో... 🙏
Hahaha.. ఒక ID నుంచి ఒక వీడియోని ఒకసరే like చేయవచ్చు పవన్ గారు 🙏 వీలున్నప్పుడు మన మిగతా విడివలు కూడా చూసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
Wonderful and amazing sir. Than q very much for enlightening the facts. So great and very kind of u sir.🙏🙏🙏🙏🙏
So nice of you Venkaiah garu 🙏 Meeru ilaage naaku boost isthoo undandi.. Videos paranga na prayatnamlo nenuntaanu..
అద్భుతమైన వీడియో అందించిన ఘనత
మీ ఛానల్కే దక్కుతుంది .. ఎన్నో విజ్ఞానవంతమైన విషయాలను తెలియజేస్తున్న మీకు నమస్కారము❤
ధన్యవాదాలు కమల గారు 🙏
నేను భారతీయుడు గా పుట్టినందుకు గర్విస్తున్నాను.
🙏 Jayaho Bharath 👍 Thanqu sharing this Knowledge 👍
Jai bharat
🇮🇳 Jai Bharath 🙏
Chala baga chepparandi. Keep going. Waiting for more.👏👏
Thank you very much Mani garu 🙏 thappakundaa..
Super
Thank you very much Durgaprasad garu 🙏
బాగా చెప్పారండి.. నేను మీతో ఏకీభవిస్తున్నాను..👍
ప్రస్తుతం కంటే కూడా మన ఆధ్యాత్మిక ప్రాచీన గ్రంధాలలోనే .. అమూల్యమైన జ్ఞానం లభిస్తుంది..
సృష్టి, స్థితి, లయల గురించి,సమస్త
విశ్వమునకు ఆధారభూతమైన జ్ఞానాన్ని కూడా పరిపూర్ణంగా తెలియపరచేది..మన పూర్వీకులు రాసిన గ్రంథాలలోనే ఇమిడి ఉన్నవి.
పాశ్చాత్య దేశాలు కూడా మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల ద్వారానే ..యోగ,ధ్యాన,ఆయుర్వేద
విద్యలను అభ్యసించినవారు అధికం..
ఋగ్వేదం లోని ఐతరేయ బ్రాహ్మణం లో రాయబడ్డ కొన్ని శ్లోకాల ఆధారంగా కూడా సూర్యుడి గమనాన్ని, రాత్రి,పగలు ఏర్పడడం గురించి కూడా చెప్పబడ్డాయి...
ఇలాంటి చాలా విషయాలు తెలియక ప్రస్తుత సమాజం తామే
శోధించామంటు ఢాంభికాలు పలుకుతుంటారు..
మన దురదృష్టం ఏమిటంటే మన గ్రంధాలను పాశ్చాత్యులు నమ్మినంతగా, మనదేశంలో పుట్టి పెరిగిన వారే చాలా వరకు నమ్మరు..
చక్కటి స్వరంతో అద్భుతంగా వివరించారండి.. ధన్యవాదాలు 🙏
సందేశాత్మకమైన comment కూ, ఉత్సాహభరితమైన compliment కూ కృతజ్ఞతలు పద్మావతి గారు 🙏
మహీధర్. నీకు. నాహృదయ. పూర్వకంగా. శుభాకాంక్షలు. విశ్వకర్మ. పంచావేదాలు.
ఎప్పటికైనా నిజాలు బయటకు వస్తాయి..
సంతోషం ఇప్పటికైనా మీ ద్వారా తెలియజేసినందుకు
🙏🙏🙏
Namaskaram maheedhar garu me gyana sampadaku munduga🙏🏻🙏🏻🙏🏻 me gathraniki🙏🏻🙏🏻🙏🏻 meeru inka marinni adbhuthamaina videos cheyalani korukuntunnanu,meeru elappudu aarogyam ga aanandam ga vundalani korukuntunnanu.
Mee sahrudayaniki naa johaarlu Ramya garu 🙏🙏🙏 vandanalu..
Thank you sir🙏🙏
Thank you too Varalaxmi garu 🙏
చాలా బాగుంది సార్...
Thank you very much Subhani garu 🙏
గర్గ, నారద, పరాశరాదులెందరో జ్యోతిషం గురించి గొప్ప గ్రంథాలు వ్రాశారు. ఈ శాస్త్రంలో ఒక విభాగాన్ని మయునకు సూర్యుడు బోధించాడు...అదే సూర్య సిద్ధాంతం.
🙏🙏🙏
Asalu mimmalni ela abinanchalo kuda teliyatam ledu excellent information Sir
Thank you very much Poornita garu 🙏
nice video value information mee voice chaala bagundi ...... ధన్యవాదాలు👍🏻
ధన్యవాదాలు ప్రవీణ్ గారు 🙏
Ur work is simply awesome, thank you very much for ur video sir🙏
So nice of you Durga Bhavani garu 🙏
🙏🙏🙏🙏🙏
Amazing info , hats off 🙏
Thanks a ton Aruna garu 🙏
ఓం నమో గురుబ్యోనమః.... 🙏
🙏🙏🙏
Good information thanks sir. Mana purvikulu pandithulu manam para a murkulam maagoppadanai nerupinchukueduku time saripovadam Ledu. Elanti goppa grandhalanu govt varu ekaNaina bhadraparachali . Milantivaru prajalaku theliyajesthundali. Mana pillala pat yams halal elanti vishayalu undelaga medhavulu prayathninchali. Jai Bharat.
Jai Bharat 🙏
ఇంత సైన్స్ టెక్నాలజీ మనమెందుకు వాడుకోలేదు సార్, మనం బాణాలు వేసే సమయంలో నే వళ్ళు తుపాకులు వాడారు అక్కడ అక్కడ విమానాలు రైళ్ళు బస్సులు మాటలు లేని సినిమాలు, మన గ్రంధాలు వాళ్ళు ఎత్తుకు పోయారు అని చెపుదామన్నా బ్రిటిష్ వాళ్ళు వచ్చింది రెండు లేదా మూడు వందల సంవత్సరాలకదా,??? మరొక విడియో చేయండి సార్
ఒకసారి 'బక్తియార్ ఖల్జీ (Bakhtiyar Khalji)' చేసిన ఘనకార్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా విషయాలు బోధపడతాయి 🙏
Amazing sir... not only Surya Siddhantham... chala theories pashchyathulaku manam icchina bhiksha ane cheppukovachu.
Atom, electricity, yoga, jothishyam, medical science, neuroscience, aeronautics, vastu inka chala andincharu...
Asalu Vedam antene pedda science. Kani, mana prarabdham entante, Vedam ante just mantralu, sthotralu ani anukuntunnam...
malli schools lo Vedopanishath introduce chesthe baguntundi.
Jai Sri Rāma
Perfect Arun garu 🙏 Ade aasiddhamu..
మీరిరువురూ..ఆశించేది నిజమే కానీ ..ప్రస్తుత సమాజంలో ఉన్న పాఠశాలల్లో ఇది అసాధ్యం అని ఒక
ఉపాధ్యాయురాలిగా చెప్పగలను.
కారణం ఏమిటంటే..
వేదం అనేది కేవలం ..హిందువులకు
తప్ప మరే ఇతర మతస్థులకు సంబంధం లేదని కొందరి తల్లి దండ్రుల భావన..
మచ్చుకు..మేము అలవాటుగా ప్రతి
రోజూ నేర్పించే భగవద్గీత శ్లోకాలను
వారి పిల్లలు వల్లె వేయడం వల్ల.. వారికి తీరని అపకీర్తి అంటూ కొందరు తల్లిదండ్రులు.. ససేమిరా
వాటిని చదవడానికే ఒప్పుకోరు..
ఇక వేదం గురించి ఎలా బోధించగలం..ఏ వేద పాఠశాలలో నో తప్ప..మిగతా చోట మాత్రం
ఇది మత సంఘర్షణలకు తావిచ్చిన ట్టుగా భావిస్తుంటారు..
ఇహ తెలుగు భాష పట్ల ఉన్న చులకన భావం ఇహ మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా..
బహుశా కొంత కాలం తరువాత మన ముందు తరాలవారు ...మన తెలుగు భాషను లైబ్రెరీ లో వెతుక్కునే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది.
ఇది అనుభవపూర్వకంగా తెలిసొచ్చిన నిజం..కనుక మీతో పంచుకోవాలనిపించింది.😔
Sathyam matladaru Padmavathi garu.. kaneesam optional subject ga aina Bhagavadgita and Vedalanu pedithe, kaneesam class lo 10 pillala parents interest chupinchaka poraaa ani oka oohalochana.. kaneesam varam lo oka roju, oka period unna chalu kadandi..
Just ala unte baguntundi ani na opinion.
@@Arun.acharya10 గారు..
అవునండి మీరు ఊహించినట్లుగానే
మేము కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా మా ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటాం...
దానివల్ల మరుగున పడుతున్న మన సంస్కృతీ, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని తద్వారా జ్ఞానాన్ని భావితరాలవారికి అందివ్వాలన్నదే మా ఆశయం..
నా మాటల్ని సులభంగా, సరియైన రీతిలో అర్థం చేసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు🙏
Jai Hind🥰
Jai Hind 🙏
ఇది మనకు సాధ్యం కాని పని. ఎందు కంటే మనకు పొరుగింటి పుల్లకూరే ఇష్టం కదా
Amezing. Thanks
🙏🙏🙏
Excellent అండి... 🙏చాలా బాగా చెప్పారు.. 🙏
ధన్యవాదాలు పవన్ గారు 🙏
@@VoiceOfMaheedhar wow... Thanq soo much for reply... 🙏
@@VoiceOfMaheedhar నమస్కారం 🙏 మీరు ఇంకా ఇలాంటివి చాలా చేయాలి మీకు ఎదురు వుండకూడదు 🚩 జై శ్రీ కృష్ణ 🙏
నమస్కారం పవన్ గారు 🙏 మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞుడిని. మన ధర్మానికి సంబంధించ ఇప్పటివరకు నేను చేసిన వీడియోలు ఈ link లో ఉన్నాయి. వీలున్నప్పుడు చూస్తారని ఆశిస్తున్నాను.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
ThanQ sir
Very excellent information . Great 🙏
Thanks a lot Murthy garu 🙏
That’s amazing to hear sir
Thanks a lot Vasu garu 🙏
Excellent narration and useful information. Namasthe.
Thank you very much Hithasri garu 🙏 Namaste..
Voice chalabagundi, background Om shabdham 👌
Thank you very very much Suresh garu 🙏
మహానుభావా మీకు నా సాస్టాంగప్రణామములు స్వానమీ!ధన్యోస్మీ!!
🚩 ఈశ్వరార్పణం 🙏
Your voice so great and wonderful
Thank you so much Ashok garu 🙏
Greate సర్ ❤️💚💙
🙏🙏🙏
Nice video
మనం చాలా వెనుక పడిపోయిన వాళ్లం రామాయణం భారతం వేద గణితం సరిగా గమనించి వుంటే వాటి అనువాదాలు ద్వారా ప్రపంచ యవనిక పైన విజయం సాధించిన వారిలో భారత దేశం వుండేది
👌🙏🙏
Exlent sir. 🙏🙏🙏🙏🙏
Thank you very much Uma garu 🙏
నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నాను
👌🙏🙏
Nice sir really unbelievable
Thanks a lot Lingam garu 🙏
వేద జ్ఞానం.. చాలా బాగా చెప్పారు
ధన్యవాదాలు కృష్ణ గారు 🙏
Great 👍 👌 👍
🙏🙏🙏
nice.. ❤️
Thank you very much Sandeep garu 🙏 At last I got you back..
Super sir 😍😍😍👍👍🤝🤝
Thank you very much Shankarnath garu 🙏
🍃🌺BEST WISHES TO UR WONDERFUL CHANNEL & FILM TOO🧚🏻♀️👍🏻
Thank you very very much 🙏🙏🙏
Jai bharat mata ki jay super video sir
Bharat Matha Ki Jai 🙏 Thank you so much andi..
Chalabaga chypparu tqsir
Thank you very much Jyothi garu 🙏
Super news sir
🙏🙏🙏
What’s the unit of measuring distances in Surya siddhantam? I would assume it is yojanas. How did you convert yojanas to miles? If you are giving the specifics in this video, I request you to share that. Also can you please quote some of the dimensions given in Sanskrit from the grantham? Thank you very much. This is truly a research work and we congratulate you!
🙏🙏🙏
Super anna
Thank you very much Akash garu 🙏
👏🙏🔱
🙏🚩🙏
Ayya Naku smartphone ledu naperu sesadri na thammudi phone lo mi videos chustunna chalabaga mi vivarana vundi .neeku a bhagavanthudi asirvadam vundalani
ధన్యవాదాలు మధు గారూ 🙏
Om Suryscha maamanyuscha manyupathyuscha manyu krutthebhyaH. Paapebhyo rakshnanthaam
🙏🙏🙏
అభినందనలు..
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
🙏🙏🙏
Excellent information sii
Thank you very much Sriram garu 🙏
Good information jai hind
Thank you very much Prasad garu 🙏 Jai Hind..
Very good information
Super man sr u
🙏🙏🙏
Caste py oka video cheyyandi Sir please
చేశాను సతీష్ గారు 🙏 ఒకసారి ఈ వీడియో చూడండి.. ruclips.net/video/yF1smKwsNqo/видео.html
Nice
అధిక మాసం వచ్చినపుడుసంవత్సరంలో పదమూడు పూర్ణిమ లు అమావాస్య లు వస్తాయని కనిపేట్టేరు మనవారే
పాశ్చాత్యుల ప్రలోభాలకు లోబడిన తుచ్ఛులు మనవారి గొప్పదనం తెలుసుకోలేకపోవడం బాధాకరమే కదా లక్ష్మి గారు ☹
Jai Sri Ram 🙏🙏🙏🙏
Jai Sri Ram 🙏
Jai sri ram 💪💪💪🙏🙏
🚩 జై శ్రీరామ 🙏
Very intresting video...
Thank you very much Sai Sudha garu 🙏
Jai Hind 🙏
Jai Hind 🙏 Jai Bharath
ఓమ్ నమశ్శివాయ.
🕉️
🚩 ఓం నమః శివాయ 🙏
Mana poorvikula DNA manalo kooda Undhi. manam Inka prapanchaniki andhichavalisina gnanam nigudam GA undhi
Correct ga chepparu Geetha Ram garu 🙏
Jayaho bharat
జయహో భారత్ 🙏
Hi sir 💝💝💝🙏🙏🙏🙏 e book eakda dorukuthuuidie plz sir chippende
2500 years back vrasina version ni Telugu loki translate chesina books andubatulone unnaayi Shiva garu 🙏 Kastha pedda stores lo try chesyyandi..
@@VoiceOfMaheedhar పుస్తకం పేరు చెప్పండి స్వామి
'సూర్య సిద్ధాంతం'
@@VoiceOfMaheedhar ధన్యవాదాలు స్వామి పుస్తకం పేరు చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా మీరు రిప్లై పెడుతున్నారు మీ ఓర్పు సహనం కి జిందాబాద్
They have the power n knowledge in those days to travel in the universe
🙏🙏🙏
Waiting
Thank you very much Geetha Ram garu 🙏
Nice information but orginal grandalu akada unnaie Surya sidhantam and maha bharatam and Ramayanam eeevi aani orginal grandalu akada unnaie sir pls chepandi sir
Originals evee manaku andubaatulo levu Srikanth garu. Andubatulo unna, anni devanaagari lipilo untaayi. Vaati anuvaada grandhaalu dorukuthaayi. TTD stores lo check cheyyandi 🙏
Ohh kkk sir aante epudu unnavi translate lo unnvi kani treta ugam lo unna Ramayanam devanagari lipi lo unnadena apati nuchi aani language loki translate aavutu vachaya naaku telisi koni important aavina grandalu British valu tisukoni eevi memu kani petamu aani mari koni aaptlo visva vidyalaya lo unna koni puratana gradalanu vaaru fire assident chesaru Nalanda visva vidyalaya lokuda eelane chesaru bro
Correct ga Chepparu..
Manavallu Jobs & Business (money earning) kosam Fourign velthunte.. Fourigners especially "Advanced Hi-tech & Developed" ani cheppu kontunna Western Countries vallu emo.. "Abba, mana kanna chala munde Bharatheeyulu Nakshatralu (Stars i.e. Swathy, Revathi etc) Grahalu yela kanukkunaru".. ani telusu kolekha juttu (hairs) pikkuntunnaru.. It's True yar 👌👍👋
🙏🙏🙏
గ్రహణం,ఆమావాసతయ, పౌర్ణమి వంటిది కూడా సంవత్సరాలు ముందే వ్రాయడం చాలా ఆశ్చర్యం.
🙏🙏🙏
Jai shree Ram
🚩 జై శ్రీరామ 🙏
If you go look into the library of those intelligent scientists , you will see the collections of ancient indian manuscripts.even now we can see these manuscripts in nasa library. I have got the bharadwaj vaimanika sastra from nasa library thru a nasa retired scientist from bangalore
You are 100% right Balaji garu 🙏 The present day pseudo intellectuals need that kind of proofs to agree about greatness of Sanatanadharma.. Anyways, thanks for adding such a valuable information 🙏🙏🙏
అఖండ భారత దేశంలో మొట్టమొదటి భాష నాగజాతి ( పాళీ ) కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు సంఖ్యాతలు ఇస్తూ నిజాన్ని దాస్తున్నారు 🙏🙏🙏 ( జై భీమ్ పాలీ భాష ) జై అంటే వర్ధిల్లాలి భీమంటే జ్ఞానం జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి ✊✊✊
🙏
ప్రతి వ్యవస్థ, బుక్, లైఫ్ స్టైల్ భగవంతుని ద్వారా పూర్తిగా కనిపెట్టబడింది, ఆ తరువాత మొదటిది ... అప్పుడు దేవుడు మనకు బోధించడానికి వివిధ రూపాల్లోకి వచ్చాడు .. RAAVANA అసుర ఎయిర్‌ప్లేన్ యొక్క ఇన్వెంటర్! అయితే WRIGHT బ్రదర్స్ కాదు.😂
అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం .... మన దేవుడు, దేవతలు, పురాతన పాఠశాలలు, పురాతన విద్య భరత్‌లోని ప్రతిదీ దేవుని స్వంత సుందరమైన సృష్టి ....
పాశ్చాత్య దేశాలలో జన్మనివ్వడానికి దేవుడు కూడా తన ప్రజలను స్వర్గం నుండి పంపించాడు ... ఆ ప్రజలు ఇక్కడ ఉన్నారు..నికోలా టెస్లా, జిడ్డు కృష్ణ మూర్తి, లియోనార్డో డేవిన్సీ, ఇస్సాక్ న్యూటన్, విక్రమ్ సారాభాయ్ ,గోవింద దీక్షితులు, యేసు క్రీస్తు, శ్రీనివాస్ రామానుజన్, స్వామి వివేకానంద ... కొందరు భరత్ లో జన్మించారు, జ్ఞాన దీపాలను వెలిగించటానికి దేవతల ప్రతిపాదన ద్వారా ఇతర దేశాలకు పంపారు.
యవత్ ప్రపాంచము భగవంతుని సృష్టి కానీ భరతలో స్వచ్ఛత ఉంది, దీనిని దేవ భూమి, గురు భూమి, మహా భూమి ,కర్మ భూమిని కూడా పిలుస్తారు...,
👌👌👌🙏🙏🙏
వేదాలలో అన్ని వివరించ బడ్డాయి అని మన పూర్వీకుల అంటూ వుండే వారు. వేదం తెలిసిన ,
వారు. ఓమ్ నమశ్శివాయ 🙏
Sambala gurinchi vivarinchandi sir, waiting since lot of time
శంభల గురించిన వీడియో ఎప్పుడో చేశాను వెంకీ గారు 🙏 ruclips.net/video/DxP9Jp6zPg8/видео.html
👌👌👌🙏🙏🙏🙏
🙏🙏🙏
Namaskarm అండి..mahidhar గారు..subscribe chesthee emi benefit andi..naku teliyadu అందుకే adiguthunnanu Maheedhar garu..Thankyou andi
RUclips varu kottaga pettina option Lakshmi garu 🙏 Channel ki kontha financial support untundani, members kosam konni special, exclusive community post lu create cheyyamannaru. Prasthuthaaniki inthaku minchi naakoo peddaga idea ledandi..
@@VoiceOfMaheedhar memu google pay dwara pay cheyyochandi..🙏
మీ jnananiki entha ichina..takkuve andi..entha quick reply icheru sir meeru..🙏🙏🙏
Channel lo pay chesthe 30% vaallu theesukuntaaru.. Google pay or any wallet nunchi pay chesthe naaku direct ga benefit avuthundi.. Kani, mana channel member ane badge raadu, plus konni exclusive community postlu, inka emaina added features unte andavu kadandi..
@@VoiceOfMaheedhar rendu chotla pay cheddamu sir..
Meeru super Lakshmi garu 🙏🙏🙏
🕉️🚩🕉️🚩
🙏🙏🙏
ఇలాంటి గ్రంధాల అధ్యయనం కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
Correct గా చెప్పారు 🙏
కృతజ్ఞతలు
ధన్యవాదాలు ప్రసాద రావు గారు 🙏
Me voice lone magnet undhi sir
☺ Thank you very much Naveen garu 🙏
🙏🙏
🙏🙏
❤❤❤❤
🙏🙏🙏