Ananda Vedika - Elders - Dec 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 2

  • @ammahobbieschannel9035
    @ammahobbieschannel9035 18 дней назад +1

    నమస్తే అండి నా పేరు అన్నపూర్ణ నేను ఫ్రీ గురుకుల్ లో స్టూడెంట్ ని ముందుగా ఫౌండర్ రాజా సార్ కి డైరెక్టర్ రామ్ భూపాల్ సార్ కి ప్రిన్సిపాల్ సుకన్య మేoమ్ కి నమస్తే మాకు ఓర్పుగా సహనంగా క్లాసెస్ నేర్పుతున్న టీచర్స్ అందరికి ధన్యవాదములు. టైం చాలా విలువైనది అని తెలుసుకునేలా పెద్ద చిన్న అందరికీ వికాస వంతమైన ఎన్నో కలలు ఆర్టికల్స్ నేర్పిస్తు మా అందరిని చైతన్యవంతు లను చేస్తున్నందుకు మరొక్కసారి ఈ ఫౌండేషన్ స్థాపించిన వారికి టీచర్స్ అందరికి నా ధన్యవాదములు తెలుపుతున్నాను💐🙏