Interview with Jonnalagadda Vivekananda Murthy | US New Rule For Student Visa | US Education || Yuva

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు భారత విద్యార్థులు క్యూ కడతారు. ఐతే వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్ మెంట్ సిస్టమ్ లో దుర్వినియోగాలు అంతేస్థాయిలో జరుగుతున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని..విద్యార్థి వీసాల దరఖాస్తులకు USఎంబసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. F,M,J వీసాలు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు.. ఈ మార్పులు గుర్తుంచుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. మరి, ఆ కొత్త నిబంధలను ఏంటి..?ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు అమెరికా బాటపట్టాలి అనే విషయాలను.. ప్రముఖ విదేశీ విద్య నిపుణులు జొన్నలగడ్డ వివేకానందమూర్తిని అడిగి తెలుసుకుందాం...
    అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది సరే. మరి, విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకునేవారు కొత్తగా ఎలాంటి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసాలు తీసుకుంటున్న భారతీయ విద్యార్థులకు..నూతన మార్పులతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.? అలాగే ప్రపంచ దేశాల్లో విద్యార్థి వీసాలకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.? అనే అంశాలను ప్రముఖ విదేశీ విద్య నిపుణులు జొన్నలగడ్డ వివేకానందమూర్తి ని అడిగి తెలుసుకుందాం...
    #YuvaEtv
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 19