ఎదురుపడ్డ ప‌వ‌న్ - ద్వారంపూడి .. ఏం జ‌రిగిందో చూడండి | Pawan Kalyan | Dwarampudi Chandrasekhar Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @muralisix
    @muralisix 4 дня назад +1275

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చి పారేసిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు 💐🙏

    • @yvnmrao
      @yvnmrao 4 дня назад +10

      ఏమి జరుగుతుంది? Title ఏమిటీ

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 4 дня назад +3

      Next. Jagan palace la meeda dadi 2 L cr testadu. Next year. PM of. India. , snake babu. CM of. AP.

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 4 дня назад +8

      ​@@SivaPrasadBandlaNext Pichi Tuglak Khaidhi in chanchalguda jail 😂😂

    • @Reddyvemula
      @Reddyvemula 4 дня назад +6

      Already seez aindhi Sir malli seez great Sir

    • @BondalaSrinivas
      @BondalaSrinivas 4 дня назад +3

      Meru mararu raa ​@@Reddyvemula

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb 4 дня назад +951

    దీనమ్మ డబ్బు మీద ఆశ లేదు, ప్రాణం అంటే విలువ లేదు, ఉనడల్లా ఒకటే దమ్ము ధైర్యం, ప్రజలకి యెడైన మంచి చేయాలన్న తపన... నిజంగా గర్వంగా ఉంది అన్నా ❤❤❤❤❤❤
    అందరికి ఒకటే చెప్తున తిప్పరా మీసం ❤❤❤❤❤❤

    • @JaijaanuJaanu
      @JaijaanuJaanu 4 дня назад +14

      Baga chypparu bro meeru

    • @Selectionkingohanbabu
      @Selectionkingohanbabu 4 дня назад

      ​@@JaijaanuJaanuruclips.net/video/7XpzFFD617Y/видео.htmlsi=mnRr4fKzAP40YsLZ

    • @bujjigadu07
      @bujjigadu07 4 дня назад +7

      ❤❤❤❤

    • @mynews9618
      @mynews9618 4 дня назад +6

      చాలా బాగా చెప్పావు బ్రో

    • @alliswell7967
      @alliswell7967 4 дня назад +3

      Super coment bro

  • @MuthaThrimurthulu
    @MuthaThrimurthulu 4 дня назад +652

    మిమ్మల్ని చూసి గర్వ పడుతున్నాము థాంక్స్ కళ్యాణ్ గారు

    • @perapsrn7903
      @perapsrn7903 4 дня назад +4

      Vote waste kananduka bro

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 дня назад

      ​@@perapsrn7903yes..mummaatiki . jaganaraksura Rakshashudu n co ku prajalu votes vesunthe ..Inka Rakshasha paalana..Mari Sri Lanka kante ghoram AP state n prajala paristhithi

  • @uthrimurtulu6185
    @uthrimurtulu6185 4 дня назад +495

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సార్ జైహో పవన్ మీకు లాగా నాయకులు అందరూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకెళ్ళింది సార్

  • @rajaasri-r8
    @rajaasri-r8 4 дня назад +377

    ఇంత భాద్యత గా మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @kanakaganesh1776
    @kanakaganesh1776 4 дня назад +608

    ఇంత నిజాయితీ గల నాయకుని 5 సంవత్సరాల కింద గెలిపించి ఉంటే ఈపాటికి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారేది. ఫ్రం తెలంగాణ

    • @veeradurgaprasadd8369
      @veeradurgaprasadd8369 4 дня назад +18

      ఇంత నిజాయితీగా ఉంటే మళ్ళీ రానివారు ఎందుకంటే సమాజం అటువంటిది

    • @kinnu390
      @kinnu390 4 дня назад +6

      Late GA ayina future andam GA undi

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 4 дня назад +1

      Yee patiki jagan 2L cr techhestadu. PM ayyevadu. Ippudu matram yemundhi. Jagan palace lu Loki velli 2 L cr testadu. Next. Year. PM of India. Adani ni jail ki pampistadu. Great nijayathi parading 3 pellala muddu la mogudu. Dancer Daggar 1700 cr asthi undata yela ?

    • @nehamahanthi687
      @nehamahanthi687 4 дня назад +1

      ​@@veeradurgaprasadd8369
      ఎవరు రానివ్వరు?
      రాబందులు..
      ప్రజలు కాదు.

    • @bonamramesh
      @bonamramesh 4 дня назад

      ​@@veeradurgaprasadd8369meru chudandi sir. Pavan sir eppati nundi okasaryna odipothe na angam kosukuntanu .. jai janasena

  • @srinivaslalu455
    @srinivaslalu455 4 дня назад +345

    మీ ధైర్యానికి ధన్యవాదాలు జై పవన్ కళ్యాణ్

    • @MoulaSyed-s2z
      @MoulaSyed-s2z 4 дня назад

      Dairiyamu unte super six amalu chese dammu unda niyam mataladandi ok

  • @jaiganeshmrraomaharaj1737
    @jaiganeshmrraomaharaj1737 2 дня назад +7

    ఏదైనా గాని భగవంతుడు మీకు నిండు ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ మీలాగా పనిచేసే నాయకులు దేశంలో లేరు సార్🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao5997 4 дня назад +177

    పవన్ కల్యాణ్ గారు నిజంగా చాలా బాగా పని చేస్తున్నారు
    మీలాగా లోకేష్ గారిలాగా బాబుగారిలా అందరూ పని చేస్తే మరి కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రా నం 1. అవుతుంది

    • @MoulaSyed-s2z
      @MoulaSyed-s2z 4 дня назад +3

      Pawan dammit unte bus lu free evvamani cheppu brother

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 4 дня назад +1

      Yes చాలా బాగా work చేస్తున్నారు గ్రేట్ అసలు

    • @venkatsai3441
      @venkatsai3441 4 дня назад +3

      ​@@MoulaSyed-s2zfree enduku sir. Pani isthe chalu ga. Vallu manki enduku free ivvali.

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 4 дня назад +2

      ​@@MoulaSyed-s2zwe don't need free buses we need stop corruption

    • @kollivenkateswararao5997
      @kollivenkateswararao5997 4 дня назад

      @@MoulaSyed-s2zఎంత కాలం ఫ్రీ మీద బతకడమేనా ? పని పాట లేకుండా
      ఏం మాటలు మౌలా గారూ

  • @VanarasiAnji-e8y
    @VanarasiAnji-e8y 4 дня назад +313

    ఉచ్చ🤙పోయిస్తున్నడు అన్న😂 జై పవర్ స్టార్😘😘😘

    • @guduriraju3016
      @guduriraju3016 4 дня назад +2

      ప్రతి లారీలో pds బియ్యం లేదా ఏదైనా స్మగ్లింగ్ వస్తువులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పోర్ట్‌లోకి ప్రవేశించే ముందు spl.team ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.

    • @harikrishnabings
      @harikrishnabings День назад

      తిప్పరా మీసం ❤

  • @RafiRafi-vm3tb
    @RafiRafi-vm3tb 4 дня назад +126

    సూపర్ పవన్ కళ్యాణ్ గారు 👌👍✊

  • @sairammallampalli9399
    @sairammallampalli9399 4 дня назад +203

    రేషన్ బియ్యం తూకం 5 K G బియ్యనికి 4 కేజీల బియ్యం మాత్రమే వస్తాయి అడిగితే ఇష్టమైతే తీసుకొని కో లేకపోతే మానెయ్యి ఆ టున్నారు ప్రభుత్వమ్ ఇది కూడా గుర్తించాలి 🙏🙏🙏🙏🙏

    • @NaveenChappidi-w5z
      @NaveenChappidi-w5z 4 дня назад +5

      Mee MRO office lo complaint iste slove chestaru

    • @Jbmohan-u7v
      @Jbmohan-u7v 3 дня назад

      డైరెక్ట్ గా పవన్కళ్యాణ్ గారికి లేకపోతే నాదెండ్ల గారికి లెటర్ రాయండి

    • @AnilkumariAla-hl2hf
      @AnilkumariAla-hl2hf 3 дня назад +3

      కంప్లైంట్ ivvandi

    • @sriharithodeti-r7l
      @sriharithodeti-r7l 3 дня назад +2

      Rice ATM pettali

    • @anushanandivada3660
      @anushanandivada3660 3 дня назад +2

      Maku kuda ante 5 ki 4 kg vastunnayi kandipapu kuda ivvatledu

  • @karthikkarthik1729
    @karthikkarthik1729 4 дня назад +176

    నీయమ్మ నన్ను తప్పుగా అనుకోకండి ప్రజలు తినే రైస్ కూడా మాఫియా చేస్తున్నారు నిజాన్ని నిర్భయంగా చీల్చి చండాడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు నా పాదాభి వందనం సార్ కల కాలం మా ఆయుష్ పోసుకొని జీవించండి ♥️♥️♥️♥️♥️♥️♥️

    • @gnm4558
      @gnm4558 4 дня назад +5

      ప్రజలు ఆ బియ్యాన్ని తినకుండా అమ్ముకోవడం వలనే కదా ఈ బియ్యం ఫోర్ట్ వరకూ వచ్చాయి...ఇలా చెయ్యడం వలన కాకినాడ ఫోర్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది..

    • @saisaranamjai1005
      @saisaranamjai1005 4 дня назад +4

      కొనేవారు 4అమ్మేవాళ్ళు40000😂😂😂😂 జనాలందరూ

    • @principlesoflife172
      @principlesoflife172 3 дня назад

      I bought this rice to feed stray animals....
      Then stop distributing free rice.. if no one eat in india

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 3 дня назад

      ​@@gnm4558పోర్టులు గిట్టుబాటు కావాలంటే సరుకు రవాణా చార్జీలు సవరించాలి కానీ స్మగ్లింగ్ మీ రెంట్రా బాబూ సంగ్లింగ్ ను సమర్థిస్తే ఎలారా బాబూ

    • @ashokvideos27
      @ashokvideos27 2 дня назад

      Aa pichi vadi kotha drama
      New comedy show seize the ship
      Antha drama adinodu ship yela veylipondi 😂😂

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 4 дня назад +112

    ఎవడురా అన్నది పవన్ పైడ్ ఆర్టిస్ట్,దత్త పుత్రుడు,రీల్ హీరో,ఇప్పుడు చెప్పండి,ఇది నిజమైన నాయకుడి ధైర్యం, స్థైర్యం,hwaroisum that is pavan kalyaan🎉🎉🎉🎉🎉🎉 all the best pavan kalyaan sir god bless you sir ఎప్పుడూ మీకు దేవుడు తోడుగా వున్నాడు వుంటాడు sir ఎందుకంటే మీరు ప్రజల కోసం వచ్చారు కా బట్టి 🙏🙏🙏🙏🙏

  • @NagarajuBobbili-e8b
    @NagarajuBobbili-e8b 4 дня назад +86

    ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు బి కేర్ఫుల్ గా ఉండాలి

  • @nayabshaik2282
    @nayabshaik2282 4 дня назад +61

    ఇంత దమ్ము ధైర్యం ఉన్నా నిజాయితి గల నాయకుడి నేను సినిమాల్లో చూశా. కానీ నిజ జీవితంలో కూడా ఉంటారు అని మీరు నిరూపించారు సార్..
    ఆంధ్ర ప్రదేశ్ ని కాపాడుతున్నందుకు మీకు ధాన్యవాదాలు...!!

    • @567ization
      @567ization 3 дня назад

      జై పవన్ మీరు ఎప్పటటికీ మీరే నాయకుడు గ ఉండాలి

    • @prakashsakala9244
      @prakashsakala9244 16 часов назад

      డిఎస్సీ ఇవ్వడానికి మాత్రం దమ్ము ధైర్యం లేదు

  • @Rudra12345-s
    @Rudra12345-s 4 дня назад +127

    నిజమైన నాయకుడు 🙏🙏🙏🙏🙏

  • @prakruthy8013
    @prakruthy8013 3 дня назад +23

    ప్రజల కోసం పోరాడే మీకు అంతా మంచి జరగాలని ఏ దుష్ట శక్తి మీ దరికి రా కూడదని ఆదేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @telangraopavani3
    @telangraopavani3 4 дня назад +9

    సరియైన పద్ధతిలో ఆఫీసర్ కీ అవగాహన కల్పిస్తూ న్యాయం కోసం మాట్లాడుతూ చాలా ధైర్యం చేసి మాట్లాడుతున్న ఏకైక లీడర్ పవన్కళ్యాణ్ sir గారికి ధన్యవాదాలు మొట్టమొదలు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా రాజకీయ దోపిడిని అరికట్టాలి అస్సలు వ్యవస్థలు దిగజారిపోయినవి పెద్దవాళ్ళు తప్పుచేసినప్పుడు చిన్నవాళ్ళు ఏమి చేయలేరు

  • @adhinarayanachinniti4821
    @adhinarayanachinniti4821 4 дня назад +23

    Ma anna pavan❤

  • @sanaganavenkateswararao2299
    @sanaganavenkateswararao2299 4 дня назад +147

    టైటిల్స్ కరెక్టుగా పెట్టండి. గౌరవంగా ఉంటుంది.

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 4 дня назад +36

    Centralsecurity ఫోర్స్ పెంచండి state సెక్యూరిటీ ఫోర్స్ పెంచండి.

  • @ramprasadt.9388
    @ramprasadt.9388 4 дня назад +61

    సూపర్ 👌👌👌అన్న jai jana sena✊

  • @shyamsundar6707
    @shyamsundar6707 4 дня назад +58

    Trend setter.. ap ki మంచిరోజులు వచ్చాయి.. 🎉🎉❤

  • @vamsipulavarthi1721
    @vamsipulavarthi1721 4 дня назад +22

    Super👌👌❤❤

  • @satishamballa5371
    @satishamballa5371 4 дня назад +13

    సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి వ్యక్తి ఉంటే నిరుపేదల నవ్వులే ఆనందంగా జీవిస్తారు సార్ ప్రజల సొమ్ము కందిపప్పు ఎలాగో తింటూ ఓట్లు కోట్లు సంపాదించిన పాపం సొమ్ము కకిస్తున్నారు సార్ ఇటువంటి వారికి సరైన బునాపాటుం మీరే థాంక్యూ సార్ పవన్ కళ్యాణ్ గారు

  • @BoiniRameshmudhiraj1984
    @BoiniRameshmudhiraj1984 4 дня назад +53

    Hat sap Pawan Kalyan Sir Garu ఈ దేశంలో ఉన్న అందరు నాయకులు మిలగా పని చెయ్యాలి sir

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 4 дня назад +11

    Great job 👍 Wonderful Pawan Kalyan Sir, you are a real Hero and Very good politician. You are deserved to be a CM.

  • @రాంబాబుగిడుగు

    పవన్ కళ్యాణ్ గారి భక్తుడి గా నేను చాలా గర్వపడుతున్నాను
    జై గల్ఫ్ సేన జనసేన
    రాజోలు టీమ్ కువైట్

  • @RS-nr5mt
    @RS-nr5mt 4 дня назад +39

    Superb Pavan sir

  • @sunnyravana
    @sunnyravana 4 дня назад +9

    lucky people Andra vallu...frm Bengaluru Karnataka

  • @RayiPrasanna
    @RayiPrasanna 4 дня назад +8

    🙏🙏🙏 జై పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నువ్వు నిజమైన నాయకుడు

  • @GaneshRagu-c4v
    @GaneshRagu-c4v 4 дня назад +10

    సూపర్ పవన్ అన్న ఇలాగే మీరు పని చేయాలి సూపర్ సూపర్ సూపర్ సూపర్ గణేష్ నాయుడు

  • @ravisaka105
    @ravisaka105 4 дня назад +35

    అన్నయ్య థాంక్స్ కళ్యాణ్ బాబు

  • @kumarin6239
    @kumarin6239 4 дня назад +36

    Great Anna 🙏🙏🙏

  • @SRIRAM1540-f8b
    @SRIRAM1540-f8b 4 дня назад +7

    కరెక్ట్ పర్సన్ 😊

  • @chkalyan825
    @chkalyan825 4 дня назад +30

    We are so proud Respected Dy CM Pawan Kalyan anna garu to tell we are janasainiks and followers of you

  • @ramasubbarao8340
    @ramasubbarao8340 4 дня назад +9

    You are a real hero Sir.. Present polytics need like you SINCERE leaders ........In my life ( 65 years) I am witnessing a pure politician who is working for people.....

  • @ashwinibujji7163
    @ashwinibujji7163 День назад +1

    Movies లోనే చూశాము గానీ, రియల్ గా ఎప్పుడు ఏ రాజకీయనకులను చూడలేదు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్న ✊✊

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 4 дня назад +12

    వ్యవస్థలన్ని బాగా కుళ్ళి పోయాయి, వీటిని పూర్వస్థితికి తేవాలంటే ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడాలి👌

  • @gannamantianilkumar4562
    @gannamantianilkumar4562 День назад

    పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు మీ ధైర్యానికి సెల్యూట్ sir 🙏🙏🙏

  • @రత్నాకర్రావుకొడెబోయిన

    Jaijanasnajaipspk ❤

  • @shriramachandra6699
    @shriramachandra6699 14 часов назад +1

    Jai sriram jai pavan power 🇮🇳 🇮🇳 🇮🇳 🕉 🕉 🕉 🌟🌟🌟🌟🌟

  • @saileelaediga5962
    @saileelaediga5962 4 дня назад +12

    Good Anna

  • @K.ramanamurthiKannepalli
    @K.ramanamurthiKannepalli 2 дня назад +1

    @ well good visit ,good look and responsibility as a deputy CM

  • @gmkrayalu932
    @gmkrayalu932 4 дня назад +28

    ఇలాంటి నాయుడు కదా కావాల్సింది ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ARUN-mb6yl
    @ARUN-mb6yl 4 дня назад +50

    Super best of the work deputy CM Andhra Pradesh

  • @SUGGUNALANKANAGAMANI
    @SUGGUNALANKANAGAMANI 4 дня назад +6

    Pavan Anna super my gad bless you

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 4 дня назад +11

    Jai Kalyan Babu ❤

  • @Anupoju-e6y
    @Anupoju-e6y 4 дня назад +26

    Good work 👏

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz День назад

    పవన్కళ్యాణ్ సార్, ఇంటర్ పాస్ 👍, I A S, లాతో సంభాషణ సూపర్

  • @shivaganesh608
    @shivaganesh608 4 дня назад +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏pspk Anna

  • @SrinuMogili-y2i
    @SrinuMogili-y2i 4 дня назад +9

    మీ నిజాయితీకి హ్యాట్సాఫ్❤❤❤

  • @raghavendraraghavendra7963
    @raghavendraraghavendra7963 4 дня назад +5

    Seaige ಸರ್ frist ru realy super sir

  • @laxmankankipati4082
    @laxmankankipati4082 2 дня назад +1

    అన్న మీ హెల్త్ జాగ్రత్త

  • @habeebkhan852
    @habeebkhan852 4 дня назад +27

    Pavan sir ur god for poor people thank you very much

  • @Bangaram-v
    @Bangaram-v 4 дня назад +5

    That is DCM and power star ⭐⭐⭐⭐⭐🔥🔥🔥🔥🔥🔥

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 4 дня назад +27

    ఆడపిల్లకు రక్షణ కల్పించండి పవన్ గారు కఠినమైన శిక్షలు అమలు పరచాలి

  • @bhanuprakash3407
    @bhanuprakash3407 День назад

    Jai janasena...jai pspk 🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 4 дня назад +12

    Correct

  • @msvsriinfotech5764
    @msvsriinfotech5764 4 дня назад +29

    Excellent sir

  • @ganeshpantham5849
    @ganeshpantham5849 День назад +1

    Pavan kalyan garu the power

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 4 дня назад +45

    ప్రస్తుతం మన దేశంలో మిలగా నిజాయితీ గల రాజకీయ నాయకులు లేదు,అధికారులు లేరు.ఈ దొంగలను అడ్డుకున్నందుకు,మిసహసానికి అభినందనలు🙏🙏

  • @VenugopalLakshmipuram
    @VenugopalLakshmipuram 2 дня назад +2

    పవన్ గారి మీద నా గౌరవం ఇంకా పెరిగింది. వయస్సులో పెద్దవాడిని కాబట్టి మనస్పూర్తిగా నా దీవెనలు 🙏

    • @ananthalooru192
      @ananthalooru192 8 часов назад +1

      మా పవన్ కళ్యాణ్ అన్న కంటే పెద్ద వారా?? మీ వయస్సు ఎంత సార్??

  • @kgkmohan8868
    @kgkmohan8868 4 дня назад +11

    Good chy Pavan

  • @gmkrayalu932
    @gmkrayalu932 4 дня назад +4

    చాలా ఎక్కువ బధ్రత కల్పించాలి ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 3 дня назад +8

    దేశం మొత్తం మీద మీలాంటి నాయకులు అరుదుగా ఉంటారు సామి @ PSPK

  • @tejabadugu6591
    @tejabadugu6591 4 дня назад +14

    Jai Pawan Kalyan

  • @BalajiJsrk
    @BalajiJsrk 4 дня назад +15

    కాకినాడ పోర్ట్ నుండి గోవా చీప్ లిక్కర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంది దాని మీద కూడా దృష్టి పెట్టండి sir

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 День назад +1

    ఓం నమః శివాయ

  • @eswaribai1141
    @eswaribai1141 4 дня назад +42

    ఒకే..ఒక్కడు.❤

  • @tatipudichannels
    @tatipudichannels 3 дня назад +1

    సర్ మీలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి కావాలి అందుకే మీకు తగు మెజార్టీ ఇచ్చి గెలిపించనున్న ఏ ఒక్కరిని నమ్మలేదు మీ అంత నా మీరు చాలా హానెస్ట్ గా ఉంటారు కాబట్టి ఏ ఒక్కరికి భయపడే పని ఉండదు అసలు విషయం కొస్తే జగన్ గాని చంద్రబాబునాయుడు దగ్గర కూడా మీకు భయం అంటూ లేదు అందుకే మీకు అందరూ నచ్చుతారు థాంక్యూ సార్

  • @veerabrahmam640
    @veerabrahmam640 4 дня назад +24

    అధికారులు కూడా ఫ్రాడ్ ని ప్రాసెస్ చేస్తున్నారు వీరి మీద కూడా చర్య తీసుకోవాలి

  • @arendrareddypenumallu8918
    @arendrareddypenumallu8918 2 дня назад

    టైటిల్ అదిరిపోయింది న్యూస్ తెలుగు

  • @srinivastalari1821
    @srinivastalari1821 3 дня назад +3

    పేద ప్రజలకు పంచాల్సిన బియ్యాన్ని అన్నాన్ని ఇలా అక్రమంగా తరలిస్తున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్లు దోచేశారో ఈ వైసీపీ బ్యాచ్ 😍😍😍

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 4 дня назад +7

    Sodi indaniki ayana pilodukadu great leader 💐💐💐

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 4 дня назад +4

    Chaala baaga chestunaru pavan garu

  • @Mvenkateshwar-cr3zi
    @Mvenkateshwar-cr3zi 3 дня назад +2

    Good Job 🎉🎉🎉

  • @gmkrayalu932
    @gmkrayalu932 4 дня назад +5

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PapunPapun-c1m
    @PapunPapun-c1m 4 дня назад +5

    Power full Pawan Kalyan garu ✡️ Jai janasena ✡️

  • @syamkumar7903
    @syamkumar7903 4 дня назад +7

    Super anna

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 4 дня назад +19

    పవన్ గారు నిజాయితీతో పాటు నిర్భీతితో పనిచేస్తున్నారు. వారికి అనేకానేక అభినందనలు.

  • @sreenivasacharikanayamadug5044
    @sreenivasacharikanayamadug5044 4 дня назад +2

    Superb sir👍

  • @annapurna6462
    @annapurna6462 4 дня назад +16

    Pavan sir 100 allu challaga undali❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @gangulabharath
    @gangulabharath 3 дня назад +1

    Jai kalyan sir ❤️❤️❤️❤️

  • @satyaborra5
    @satyaborra5 4 дня назад +6

    Good leader great sir

  • @naniyadav9456
    @naniyadav9456 2 дня назад +1

    That is deputy CM Pawan Garu 🙏💐✊👌👏👍

  • @KOSURISARITHA
    @KOSURISARITHA 4 дня назад +5

    Jai Deputy CM

  • @naiduTechno
    @naiduTechno 2 дня назад

    Jai Sri Ram Jai Deputy C. m. Sir pawankalyan I'll prayer for you god gives blessings to you sir.

  • @Murthy53
    @Murthy53 4 дня назад +10

    ఇలాంటి బాధ్యత లేని ఉద్యోగుల్ని వాళ్ళ పై అధికారులని మావోయిస్టులకి అప్పగించి వదిలెయ్యండి. వీళ్ళకి ఆటవిక న్యాయమే సరైనది.

  • @SrinivasraoChandaka-d8s
    @SrinivasraoChandaka-d8s 4 дня назад +5

    Adhi idhi ani ledhu friends andhulo thappu unte andhulo dhooripothaaa 😂 hats of pawan sir

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 2 дня назад +1

    అవును మనం ఈ తరహా కిక్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలం,ఖచ్చితమైన వార్తలు

  • @anumularamakrishnaramakris2510
    @anumularamakrishnaramakris2510 4 дня назад +5

    పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి

  • @kurayellappa3053
    @kurayellappa3053 2 дня назад

    మంచి క్యూస్షన్లు అడిగినారు పవన్ కళ్యాణ్ గారు మీకు నా ధన్యవాదములు

  • @SaileelaMohana
    @SaileelaMohana 4 дня назад +9

    Jai hindh

  • @rameshdontamsetti4075
    @rameshdontamsetti4075 3 дня назад +2

    ఇదే కదా కావలసింది సూపర్ ❤

  • @AbhishekPalapala
    @AbhishekPalapala 4 дня назад +3

    బంగాళాకాతం కా బాదుషా జనసేన షహన్షా once king enters fengal returns...

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 4 дня назад +2

    God blessed sir you

  • @prballinonevlogsindian6100
    @prballinonevlogsindian6100 4 дня назад +3

    రేయ్ నా సరుకే సీజ్ చేస్తారా🎉🎉🎉🎉🎉🎉తంబ్ నెల్ 😢😢

  • @KNDVideosandShorts
    @KNDVideosandShorts 4 дня назад +8

    పోలీస్ లకి, port ఆఫీసర్ లకి లంచాలు ఇస్తారు. అందుకే smuggling జరుగుతుంది.