మేము కొడితే ఎలా ఉంటదో..చంద్రబాబు కి తెలుసు | Mahaa Vamsi Analysis On KTR Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 276

  • @itssmahes1095
    @itssmahes1095 7 часов назад +101

    మీ అయ్యా కేసీఆర్ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే చంద్రబాబు నాయుడు గారు చెయ్యి తగిలితే చాలు అనుకునే అతను ఈరోజు మీరు విమర్శిస్తారా ఖబర్దార్ కేటీఆర్ జాగ్రత్తగా ఉండు

  • @itssmahes1095
    @itssmahes1095 7 часов назад +85

    ఒరేయ్ కేటీఆర్ ఇన్ని రోజులు నీకు మేము తెలుగుదేశం కార్యకర్తలుగా గెలుపు ఓటములు సహజం అనుకున్న కానీ నీకు బలుపు ఎక్కువే చంద్రబాబు గారు అలా కాదు మీ అయ్యా హాస్పిటల్లో ఇంకా పోయి పలకరించారు అది చంద్రబాబు గారి సంస్కారం మా గురువుగారికి మీరు కొట్టారు తెలంగాణ ఎలక్షన్స్ లో మా గురువుగారు చంద్రబాబు కొట్టిన దెబ్బకి నీ నాన్న కేసీఆర్ గారికి పదవి పోయింది మల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాలేదు మీకు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు అంటే నిప్పు ఆయనతో చెలగాటం అంత ఈజీ కాదు చంద్రబాబు గారు ఏం చేశారు రా మీకు ఆయన ఎప్పుడూ మంచిదే కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తావా

  • @paruchuri.viswam
    @paruchuri.viswam 6 часов назад +98

    CBN కొడితే మూలన కూర్చున్నావు.నీ అయ్య ఫాం హౌస్ కి పరిమితమయ్యారు.నీ అక్క తీహార్ జైలు కి మళ్ళీ పోవాలి.నువ్వు జోకర్ల మాట్లాడకు

    • @Sudhakarreddyyaddala
      @Sudhakarreddyyaddala 6 часов назад

      Vedini vkottethe akkadikoo povali

    • @Salim-v8t
      @Salim-v8t 5 часов назад

      Vote Ku vote Ku dorrikina Donga Babu

    • @ramram-rp7qw
      @ramram-rp7qw 5 часов назад +2

      Super bro

    • @sb267-u6o
      @sb267-u6o 5 часов назад +4

      Liquor case లో అడ్డంగా దొరికిన అక్క ని విడిపించుకోవడానికి BJP కాళ్లు పట్టుకుని ఏడ్చిన దేశ్ కి నేత 😂😂😂

    • @ram47845
      @ram47845 4 часа назад +1

      Vote ki note donga.... Bried me...

  • @venkateswarlupachava8491
    @venkateswarlupachava8491 6 часов назад +41

    కెటిఆర్ అహంకారమే బిఆర్ఎస్ పార్టీ పతనానికి ఒక కారణం, రేవంతరెడ్డి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగారు, కాని నీ అయ్య లేకపోత నీస్థాయి ఏమిటి? నీ ఆ స్తిత్వం ఏమిటి? ఒకసారి ఆలోచించుకోవాలి,

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 4 часа назад +9

    ఓ కేటీఆర్ కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిగుంటది లేకపోతే నీకే తెలుసు మేము చెప్పనవసరం లేదు 🔥🔥

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 6 часов назад +35

    కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వారి రాజకీయాలు తెలంగాణ కు పరిమితం చేయాలి. మధ్యలో చంద్రబాబు నాయుడు ని లాగడం దురదృష్టకరం

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 5 часов назад +9

    చంద్రబాబు దెబ్బ కొడితే మూలను కూర్చున్నారు పోయి 🫂🥰

  • @srinivasaraoch6337
    @srinivasaraoch6337 4 часа назад +5

    సీబీన్ బిక్ష మీ బతుకులు. ఇలా విర్రవీగితేనే ప్రజలు పక్కన పెట్టారు. బలుపు తగ్గించుకోవాలి ktr.

  • @yedotiprasad012
    @yedotiprasad012 6 часов назад +14

    తెలంగాణ ఆత్మగౌరవం, మీ ఆత్మ గౌరవమా, ప్రజలను ఇంకా వెర్రి పుష్పాలను చేస్తూనే ఉన్నారు

  • @parvatanenivenugopal
    @parvatanenivenugopal 6 часов назад +20

    వీళ్ళు సోనియా గాంధీ నో కొట్టలా, వెన్ను పోటు పొడిచాడు

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 6 часов назад +23

    అరే మీ గొప్ప కాదు రా ఐదు 5లక్షల కోట్లు అప్పు చేసినాడు గొప్ప కాదు రా సంపా ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసిన గొప్పోడు నువ్వు అప్పు చేసావు రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు

  • @parvatanenivenugopal
    @parvatanenivenugopal 7 часов назад +23

    నీ బాబు ఎన్ని సార్లు నోరు పారేసుకోలేదురా

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 7 часов назад +30

    వీడు సిబియన్ పేరు ఉచ్చరించ కుండా బ్రతక లేదు బ్రతుకు లేదు వీడికి

  • @gopijosephkuram.2514
    @gopijosephkuram.2514 5 часов назад +8

    ఇంత జరిగిన బలుపు తగ్గ లేదు

  • @RamprasadMeduri
    @RamprasadMeduri 5 часов назад +6

    జగన్ ఇలా వాగే 11 నెంబర్ తెచ్చుకున్నాడు జగను స్కిట్ రాశి ఇస్తున్నాడు కెసిఆర్ ఇక కాశీ కె😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 5 часов назад +9

    పొగరు వద్దురా సోదరా, కేసీఆర్, జగన్ ఇద్దరూ ముండా మోశారు

  • @usha429sreenivas6
    @usha429sreenivas6 5 часов назад +12

    నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా..... కెసిఆర్ కొడితే ఎలా ఉంటుందో సీబీన్ కి తెలుసా.... మరి అయితే సీబీన్ దెబ్బ ఎలా ఉంటుందో కెసిఆర్ కి తెలియదా.... టీడీపీ నుండి మాకు 16మంది ఎంపీలు ఉన్నారు లోకసభలో మా తరపున మాట్లాడటానికి....మా తెలంగాణ అని ktr, kcr గొప్పలు చెప్పుకుంటున్నారుగా.... Brs నుండి ఒక్క ఎంపీ కూడా లేడు కదా కనీసం తెలంగాణ గురించి మాట్లాడటానికి.... అది సీబీన్ దెబ్బ అంటే.... ఒక్కసారి ktr మాట్లాడేముందు అలోచించి మాట్లాడాలి.... కనీసం సరిగ్గా విమర్శించడం కూడా రాదు.... Brs పార్టీ వాళ్ళ ఏడుపంతా ఎప్పుడు సీబీన్ గారి పైనే ఉంటుంది....విమర్శిస్తే మీ సీఎంని విమర్శించుకోండి.... మా cm మీద మీకెందుకు అంత ఏడుపు....

  • @VenkatAdapa-tm5xb
    @VenkatAdapa-tm5xb 5 часов назад +8

    ఊరుకోరా బాబు 😂😂😂

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 5 часов назад +9

    సోనియా గాంధీ కాళ్లు పట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర వచ్చింది

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 5 часов назад +6

    తొందరలో నేస్తార్లే బొక్కలో 🫂🥰

  • @nelababu6453
    @nelababu6453 6 часов назад +10

    అమరికల బాత్రూం కడుక్కున్న మనకెందుకు అన్న కేటీఆర్ అన్న టిడిపి అంటే పెద్ద పార్టీ అన్నా

  • @chinnitalliyaddanapalli3287
    @chinnitalliyaddanapalli3287 6 часов назад +12

    KTR is a useless fellow.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 7 часов назад +21

    మీరు పదవిలోకి వచ్చిన తరువాత తెలంగాణా ను దోచుకుంది ఎవరు

  • @naaandhra
    @naaandhra 5 часов назад +8

    పొగరు తలకెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి

  • @SaritaandNarasimharao
    @SaritaandNarasimharao 4 часа назад +2

    2023 తెలంగాణ ఎలక్షన్లు లో చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా కొట్టిన దెబ్బ కేటీఆర్ మర్చిపోవచ్చు కానీ కెసిఆర్ గుర్తుండి ఉంటుంది వాళ్ళు బాబు కెసిఆర్ ని అడిగితే గుర్తు చేస్తాడు

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 5 часов назад +8

    KTR గారు మీరు ఈ అహంకారపు మాటలు మానుకోవాలని కోరుతున్నాను. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి,కాళేశ్వరం లో కోట్ల కొద్దీ అవినీతి చేసి,ఫోన్ ట్యాపింగ్ ద్వారా అభాసుపాలు అయి,కారు రేసింగ్ విషయంలో కోర్టు కేసుల్లో ఇరుక్కొని, పోయినకాడల్లా ఛాయ్ తాగినట్టు లిక్కర్ దందాలో ఇరుక్కొని,ఫాం హౌస్ కేసులో అవమానం పాలై,మళ్ళీ కేరళ లిక్కర్ స్కాం లో వేలుపెట్టి,అక్రమ ఆస్తులు కూడబెట్టి అసెంబ్లీకి పోక,నియోజకవర్గాలలో తిరుగలేక,బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనలేక,సంపాదించిన సొమ్మును కోర్టు లాయర్లకు పెట్టుకుంటూ,పదవులు కోల్పోయి అవారగా తీరు ఈ సోయి లేని మాటలు మీకుటుంబానికి ఎందుకు సారూ?

    • @tirumalaraoramakur1758
      @tirumalaraoramakur1758 3 часа назад

      Chala baga Chepav Brother, vadi nore vadiki ee....gathi patinchindi, ina sigguledu

  • @yadlasvrt7662
    @yadlasvrt7662 5 часов назад +7

    కేటీర్,,,రిటర్న్స్ గిఫ్ట్ ఎలా ఉంటదో చంద్రబాబు 2023 ఎలక్షన్ లో నీకు నీ బాబు కెసిఆర్ కి,, రుచి చూపించాడు,,,ఇంకా నీకు నోటి దూల పోలేదు

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 часа назад +2

    వాని మొఖం.. నాయుడు దెబ్బకు... అబ్బా, కొడుకులు... ఇద్దరూ పడుకొన్నారు..

  • @srinivasreddysaragada3423
    @srinivasreddysaragada3423 4 часа назад +3

    మా సిబిన్ సార్ తిట్టి తిట్టి ఒక్క ఎంపీ సీటు కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు దట్ ఇస్ సిబిఎన్

  • @sivasreejlf1538
    @sivasreejlf1538 6 часов назад +7

    Trs ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మీ నాన్న కెసిఆర్ తెలంగాణ తెచ్చాడు......ఏమంటావ్ ktr.

  • @umashanmukharao3435
    @umashanmukharao3435 5 часов назад +5

    Ahankaram eppudu undakudadu

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 5 часов назад +6

    చదువుకున్న మూర్ఖులు మూర్ఖపు మాటలు😂😂😂

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +6

    Vamsi garu you are right sir

  • @Prapar-n3s
    @Prapar-n3s 4 часа назад +4

    శ్రీ కేటర్ గారు శ్రీ కెసిఆర్ గారు మీరు శ్రీ చంద్రబాబు ని అండ్ శ్రీ పవన్కళ్యాణ్ మీరు విమర్శలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల ను అవమాని చి నట్లే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వాళ్లు అనవసరంగ ఎవ్వరిని అవమానిచ్చారు. సరి కదా సంస్కారం లేకుండా కామెంట్స్ చెయ్యరు.. ఇది నా భాద్యత.. కామెంట్ పెట్టిన నిండు సంతోషం నిజం చెప్పాలి..!

  • @sainikBharat
    @sainikBharat 4 часа назад +2

    తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ రా హౌలే
    తెలంగాణ పరువు తీసింది ,నీ లిక్కర్ సెల్లి .

  • @manikishore4225
    @manikishore4225 7 часов назад +20

    KTR gadiki G balupu

  • @sb267-u6o
    @sb267-u6o 5 часов назад +5

    ఎంతసేపు మేము కొడితే ఎలా ఉంటుందో వాళ్లని వీళ్లని అడుగు అని మొరుగుతావు. మరి మీరు మొన్నటి వరకు ఢిల్లీ లో కూర్చుని చక్రం తిప్పుతాం, circus ఫీట్లు చేస్తాం అని తన్నించుకున్నారు. మరి అది ఎలా ఉందో చెప్పవే KTR అన్న 😂😂

  • @rameshpeddi9048
    @rameshpeddi9048 6 часов назад +11

    Kcr west

  • @satyasaistptl23
    @satyasaistptl23 4 часа назад +3

    మీ బాబు కూడా బాబు గారి దగ్గర మోచేతి నీళ్లు తాగిన వాడే

  • @chandramouli9871
    @chandramouli9871 5 часов назад +3

    తిన్నాంటి వాసాలు లెక్కిస్తారు

  • @emmanuelramanadula8461
    @emmanuelramanadula8461 4 часа назад +2

    అరె మీ నాన్న చంద్రబాబు చెప్పులు మోసీ నాడు నిజమా కాదా అడుగు నీకు ఇంకా బలుపు తగ్గలేదు మీ నాన్నా సోనియా గాంధీ కాలు మెక్కినాడు

  • @balu4076
    @balu4076 4 часа назад +2

    ఇప్పుడు సీబీన్ తొ పెట్టుకొని బాధ పడుతున్నాడు

  • @klnrao3543
    @klnrao3543 3 часа назад +1

    Return gift already given to you

  • @venkateshpeddavura
    @venkateshpeddavura 4 часа назад +2

    మీ అయ్య కొడితే ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు మీ అయ్య ఏమో ఫామ్ హౌస్ లో పడ్డాడు గుర్తుపెట్టుకో ktr

  • @srinivasv8815
    @srinivasv8815 6 часов назад +8

    నువ్వు ఏ ఫోన్ tapping తో దెబ్బ కొట్టావో,
    దానితోనే నీకు రేవంత్ వురి వేస్తాడు..వెయిట్ చెయ్యి..

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 5 часов назад +5

    ఒరే K T R నీకు ఇంకా పొగరు తగ్గలేదు రా నిన్ను కూడా కార్ రేస్ లో జైల్ లో పెట్టిన చిప్ప కూడు తినిపించాలి

  • @GLOBALNEWSTELANGANA
    @GLOBALNEWSTELANGANA 3 часа назад +1

    Worst fellow of the Telangana ktr

  • @newbalaji2310
    @newbalaji2310 5 часов назад +2

    నీ యబ్బ గుడా chandrabu సిస్ సుడే

  • @SaritaandNarasimharao
    @SaritaandNarasimharao 4 часа назад +1

    కేటీఆర్ తెలంగాణ ఎలక్షన్ ముందు చంద్రబాబు పొగుడుతాడు ఆంధ్ర ఓట్ల కోసం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబుని తిడతాడు జగన్ మెప్పు కోసం
    ( కేటీఆర్ ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం)

  • @katukamashok5060
    @katukamashok5060 4 часа назад +1

    చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే మీరు ఇంట్లో కూర్చున్నారు గుర్తుంచుకో

  • @rameshhyd2361
    @rameshhyd2361 7 часов назад +11

    Orey drama Rao Telangana lo nenu 🐕 kuda dekadhu

  • @sravan967
    @sravan967 6 часов назад +2

    కూసింది చాలు... అమెరికా వెళ్ళి బాత్రూమ్స్ కడగరా... టిల్లు

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 4 часа назад +1

    మీ అహంకారమే మూల పడేసింది

  • @kvr4863
    @kvr4863 6 часов назад +3

    సోనియా అమ్మ ఇస్తేనే, నీ అయ్య సిఎం అయ్యాడు,, CBN సంతకం చేస్తేనే తెలంగాణ వచ్చింది,, రేవంత్ అన్నది నిజమే మీరు తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతారని CBN దెబ్బకు కేసీఆర్, జగన్ ఇద్దరూ మూలన పడ్డారు,, మీలా ఏరోజూ CBN బజారు మీద పడి ఇతరులను విమర్శించ లేదు, తెలంగాణ రాక ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత,,, ఇపుడు ఎంత,,, ప్రజలు మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా లేకుండా బుద్ది చెప్పారు,, ఇంకా సిగ్గు రాలేదు,,,

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 4 часа назад +1

    కేటీర్ నిజంగానే అమెరికాలో చదువుకోలేదనిపిస్తుంది 100% బాత్ రూమ్ లే కడిగాడు 😂

  • @satyasaistptl23
    @satyasaistptl23 4 часа назад +2

    ముందు మీ నాన్నని అసెంబ్లీ తీసుకురా తర్వాత చూద్దాం

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 6 часов назад +3

    ని అయ్య ఎవడి కాలు పట్టుకుని పార్టీ నడుపుతున్నాడో అందరికీ తెలుసు

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 5 часов назад +1

    CBN దెబ్బ కేటీఆర్ కేసీఆర్ అబ్బా

  • @srinivasreddysaragada3423
    @srinivasreddysaragada3423 5 часов назад

    పదవి లేక పిచ్చోలైపోయిన

  • @nvenkataraju3796
    @nvenkataraju3796 6 часов назад +10

    ఆంధ్రోళ్ళ సంక నాక కుండా నువ్వు, కేసీఆర్ ఉండలేరా.... కేసీఆర్ అంటే కాళేశ్వరం డామ్ దస్కడం, కేసీఆర్ అంటే కూతుర్ని తాకట్టు పెట్టి ఢిల్లీ లిక్కర్ పాలసీ చేయడం, కేసీఆర్ అంటే ఆత్మ బలిదానాలు మీద గఢీలు కట్టడం..... తప్పు చేస్తే రేవంత్ పోయి ఇంకోడు రావచ్చు.కేసీఆర్ కాదు.జై తెలంగాణ.✊

  • @boyinisatish9681
    @boyinisatish9681 5 часов назад +2

    పాతాళానికి పోయిన అహంకారం తగ్గలేదు టిల్లు కీ నేను బీజేపీ కానీ మీరు మాట్లాడే పద్దతి మార్చుకో టిల్లు.. సీఎం అభ్యర్థి అంటున్నారు మీ చెంచాలు కానీ మాటలు మంచిగా మాట్లాడాలి మీరూ ప్రజల ప్రతినిధి మిమ్మల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ బూతులు కాదు.. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు తెలంగాణ ఏర్పాటు చేయడంలో మీ పాత్ర ఉంది అంతే మీరు తెస్తే రాలేదు, ఎందరో బలిదానాల భిక్ష మన తెలంగాణ అది గుర్తుపెట్టుకో నీవు. మీరు దోచింది తెలంగాణ ప్రజలకు తెలియదా? అందుకే మీకు కొన్ని సీట్లు ఇచ్చిండ్రు ఇలానే మాట్లాడితే అందులో సగం వస్తాయి.. జాగ్రత్త.😡😡😡

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 7 часов назад +9

    Samskaram me famliy ki assalu ledu kabatte meeku prajalu buddhi chepparu me family members mothham ahamkaramtho kottukuntaru ani telangana prajalu cherchinchukuntunnaru ktr sir

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 6 часов назад +2

    కుటుంబం మొత్తం దోపిడీకి ప్రజలు బుద్ధిచెప్పారు. 2024 లో ఇటునుంచి కొట్టిన దెబ్బకి మీ నాయనా ప్రభుత్వం కోల్పోయాడు. ఒక్క ఏం. పి సీటు లేకుండా మూలకుర్చున్నారు. ఇక ఢిల్లో లో సోనియా గాంధీ కాళ్ళు మొక్కితేనె తెలంగాణ వచ్చింది, కొడితేకాదు. ఇలా అడ్డదుడ్డంగా మాట్లాడి మాకు తిరుగులేదు అని వీర్రవీగితేనే ప్రజలు బుద్దిజెప్పారు. పదవి లేకపోతే మీ కుటుంబామంతా
    ఆగమాగం అవుతున్నారు. 10 సంవత్సరాలు వెలగబెట్టింది చాలదా. జీవితకాలం తెలంగాణ మీదే, మాకు ఇంకా దిక్కేవ్వరు, నీ బాంచెను దొర అని ఏమైనా రాసిచ్చారా ప్రజలు.

  • @BabuMnoffset
    @BabuMnoffset 5 часов назад +1

    Yousleswords mr k t r

  • @gollagurrappanaidu4296
    @gollagurrappanaidu4296 4 часа назад +1

    Veediki Inka sigguraledu

  • @prasadaddala943
    @prasadaddala943 5 часов назад +1

    కేసీఆర్. కేటీఆర్ కవిత హరీష్ వీళ్ళ మాటలు డొల్ల మాటలు చాలా గొప్పగా చెబుతారు. ఎదుటోడు కిందిన మీదిన మేమే కరక్ట్ అనే తత్వం. వీలచెప్పుడు మాటలు 10 ఎండ్లైన ఆంధ్ర మీదపడి ఏడుస్తారు. ఏనాడూ మాట మీద నిలబడేది లేదు సోనియా కి విలీనం అంటిరి తీరా తెలంగాణా ఇచ్చాక జెల్ల కొట్టి ఎదురు తిట్టేరు. ఫోను తెపింగ్ సిసి cbn. ను దేవుడు కూడా రక్షించలేదంటివి. నేరం cbn di కాదు చేసినోడు బొక్కలో ఎస్తారని పక్కనపెట్టి నవ్. ఒకటా రెండా. మీ నలుగురు ఆంధ్ర పఠనం మీద తెలంగాణ నిలబెట్టలనుకున్నారు.

  • @malleediaprao3779
    @malleediaprao3779 5 часов назад +2

    Pichhi vaadu

  • @Prapar-n3s
    @Prapar-n3s 4 часа назад +1

    సార్ 2004 ఇయర్ పొరపాటున వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మిమ్మల్ని మీకు ప్యాకేజీ ఇచ్చి తెలంగాణ ఉద్యమం ప్రాణం పోశాడు. T R S పార్టీ చంద్రబాబు గారిని భయపెట్టాలని మీకు ఇండైరెక్టుగా సపోర్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి కి 2009 ఇయర్ లో దేముడి న్యాయం చేసాడు. అప్పుడు పవన్కళ్యాణ్ cbn పక్కన లేడు కదా. ఇప్పుడు మీకు గంట మొగుతుంది.. లే.!

    • @Prapar-n3s
      @Prapar-n3s 4 часа назад

      ప్రజల లో మంచి వాడు లాగా నటి చాడు. నిజంగా రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఇవ్వనించే వాడు కాదు అనేటట్లు ప్రజలని మభ్య పెట్టాడు..!

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 5 часов назад +1

    ayithey malli gift return untadhi kcr ki😂😂jai CBN

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 5 часов назад +3

    మీ చెల్లె జైల్లో చిప్ప కూడు తిన్నది ఇంకా అరుగా లేదు అంది కే అరుస్తిన్నావు

  • @Krishnanaik248
    @Krishnanaik248 6 часов назад +2

    నీకు ఉందిరోయ్

  • @rajasekharm7607
    @rajasekharm7607 5 часов назад +1

    Arey Rakul Rao musukunte Manchidi

  • @anareshnaidu7385
    @anareshnaidu7385 4 часа назад +1

    Ni aiah

  • @pcreddy1485
    @pcreddy1485 5 часов назад +1

    Veediki inka balupu thaggaledu

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 6 часов назад +2

    ఎడిసావ్…. ని బాబు నోటికొచ్చినట్లు వాగినప్పుడు ఎటు పోయినావు 😂

  • @Prapar-n3s
    @Prapar-n3s 5 часов назад +1

    Mr కేటర్ గారు మీరు జగన్ అంటాకాగి ఉన్నారు ఆవిషయం ఓపెన్ ప్రజల తెలుసు కొని మిమ్మల్ని తోసి పడేసారు
    కాబట్టి తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. నా మనవి /నా ఆలోచన జనసేన పార్టీ కూడా మీరు తెలంగాణ ఇబ్బంది కార్యకర్తల ను ఎలక్షన్ లో ఇప్పుడు రెడీ గా ఉండండి next ఎలక్షన్ జనసేన అండ్ తెలుగుదేశం అండ్ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ ని brs పార్టీ దెబ్బ కొడతారు. అ రోజు smt సోనియా గాంధీ మేడం మిమ్మల్ని నమ్మి మోస పోయారు. మీ కుటుంబ పాలనా చూసి ప్రజలు విసిగి పోయారు. బీజేపీ కూటమి దెబ్బ ఈ సారి ఎలా ఉంటుందో చుడండి.. నేను తెలంగాణ వాసిని. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాకు మంచి బంధుత్వాలు ఉన్నాయి. మీ నాయకులు కోసమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేసి సాధించిన విషయం ఘనత కాదు..

  • @kishore364
    @kishore364 6 часов назад +2

    Vidu pilla bacha cbn sir mundu😂

  • @pdurgaprasad6323
    @pdurgaprasad6323 5 часов назад +1

    KTR NI JAIL LO VASAVARAKU AHAMBAVAMTHO ELAGA MATLADATHADU NECHUDU JAI HIND

  • @rohitseepana6577
    @rohitseepana6577 5 часов назад +1

    Formula 1 Lo erikistay neku ardam avutadi😂

  • @DurgaRao-gf6lr
    @DurgaRao-gf6lr 6 часов назад +2

    Veediki Inka Balupu taggala

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 4 часа назад

    OK. SAR.. Super

  • @SriniVasan-kw5vx
    @SriniVasan-kw5vx 6 часов назад +2

    Veedu worst fellow

  • @manikantaa1689
    @manikantaa1689 6 часов назад +2

    CBN ucha taagakundaa undalevaa

  • @Ajay-lc4jj
    @Ajay-lc4jj 5 часов назад +1

    Mr KTR As educated person you should not speak like that. CBN and SONIYA JI have supported for Telangana agitation. How can you get without SONIYA ji. Don’t behave like a fool. We are more educated than you. You became politician because of your father only. Don’t forget that and behave like a human being.

  • @jagadeesh0016
    @jagadeesh0016 5 часов назад +1

    Meeru teesukunna commission gurunchi cheppu KTR

  • @VijwalCreations
    @VijwalCreations 5 часов назад +1

    KTR sir We Respect KCR sir No Doubt ,,But Miru evaru Telangana Udymam appudu Akkadunnaru Miru,,, em Kastapaddarani miku Minister post Koncham aina Undali partykosam kastapaddollu pichholla ,,Me Familys & Reletives Baguladite Chala Prajalu Devlop avvodda Ndhuku Sir panikimalina Matalu Cheptaru

  • @mydengineers5495
    @mydengineers5495 6 часов назад +4

    Kodaka neeku nee Ayyaku neeku Rojulu Daggara paddaye

  • @surenderguntumadugu3010
    @surenderguntumadugu3010 5 часов назад +1

    Kcr full ktr half kavitha quarter super

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 5 часов назад +3

    ఒరే K T R మీ T.R S పని అయిపోయింది నీకు ఇంకా అర్థం కావడం లేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద గుండు సున్నా వచ్చింది

  • @bollavaramswathi7545
    @bollavaramswathi7545 3 часа назад +1

    Tuu ktr

  • @venkatmandadhi7383
    @venkatmandadhi7383 6 часов назад +2

    KTR still you didn't get the lessons from your defeet

  • @maddalamariyadasu6347
    @maddalamariyadasu6347 7 часов назад +5

    Noru mudu koy

  • @chittukurisudhakar1630
    @chittukurisudhakar1630 5 часов назад +1

    Broker sanasi

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 5 часов назад +1

    Orayi KTR ma ap vallavi ami pekutavura me baba ami pekalakapoyadu

  • @chittukurisudhakar1630
    @chittukurisudhakar1630 5 часов назад +1

    Tanadi broker gani

  • @pssmbarao6333
    @pssmbarao6333 3 часа назад +1

    Veedike madam ekkuvva

  • @jagadeesh0016
    @jagadeesh0016 5 часов назад +1

    CBN KODITE IPPUDU NEE AYYA EKKADA UNNADU

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +1

    K T R garu 6 months back BRS utter flop because of you knew very well

  • @rajendarmudavath90
    @rajendarmudavath90 5 часов назад +1

    Pechi kuka balupu chala undi ra

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 5 часов назад +1

    Orayi KTR nuvvu potavi jailu ki solluga