సుజాత రామకృష్ణ ల life, పిల్లలకు వాళ్ళతో ఉన్న అనుబంధం, ఇవన్నీ కొంచం వివరంగా చెప్పి కథ కొంచం పొడిగించి ఉంటే బాగుండేది, మొదటి నుండి ట్రాజెడీ నే చెప్పారు సంతోషం కూడా కొంచం చెప్పి ఉంటే బాగుండేది 😊
ఈ నవల అంతా కళ్యాణి స్టోరీ ... ఆవిడ జీవితం మొత్తం రాసుకొచ్చారు... సుజాత, రామకృష్ణ గురించి కళ్యాణి ఉన్నప్పుడు పిల్లలకి వాళ్లతో ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా రాసుకోవచ్చారు .. వాళ్లని ముందు నుంచి మంచి వాళ్ళగానే చూపించారు.. కనుక వాళ్ల గురించి రాయడానికి ఏముంటుంది..
Chala chala bagundia mma
thank you 😊
Madam your voice is attractive, story expression is mind-blowing.I have enjoyed.
Thank you for your kind words! 🙏🏻
సుజాత రామకృష్ణ ల life, పిల్లలకు వాళ్ళతో ఉన్న అనుబంధం, ఇవన్నీ కొంచం వివరంగా చెప్పి కథ కొంచం పొడిగించి ఉంటే బాగుండేది, మొదటి నుండి ట్రాజెడీ నే చెప్పారు సంతోషం కూడా కొంచం చెప్పి ఉంటే బాగుండేది 😊
ఈ నవల అంతా కళ్యాణి స్టోరీ ...
ఆవిడ జీవితం మొత్తం
రాసుకొచ్చారు...
సుజాత, రామకృష్ణ గురించి
కళ్యాణి ఉన్నప్పుడు పిల్లలకి వాళ్లతో ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా రాసుకోవచ్చారు .. వాళ్లని ముందు నుంచి మంచి వాళ్ళగానే చూపించారు..
కనుక వాళ్ల గురించి రాయడానికి ఏముంటుంది..
Kalyan gari kadha chala bada kaligindi ,Kani kadha vintuntay Vitali ani pinchindi.
Chekati.podduna.velugureka.ane.kaka.vedhivanchitha.titelbagundedhi
కళ్యాణి జీవితం చాలా దుఃఖం కలిగించింది