ప్రపంచ మతలన్నిటిలో హైందవ మతమే గొప్పది || గరికపాటి || Bro. W.C.M KIRAN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 845

  • @anilkanna7140
    @anilkanna7140 9 месяцев назад +7

    వందనాలు అన్నగారు మంచి message ఇచ్చారు.

  • @RavikumarKusini
    @RavikumarKusini 9 месяцев назад +9

    Satyanni vivarinche mahagnani poul annagaru God bless you annagaru ✝️✝️✝️✝️✝️✝️

  • @giribabugiri3489
    @giribabugiri3489 10 месяцев назад +4

    Praise the lord🙏.anta manchi samadhanani echaru.

  • @bmediatelugu4774
    @bmediatelugu4774 3 года назад +37

    ఇదిరా నిజమైన సెక్యులర్ దేశానికి నిర్వచనం..... మత ధర్మాలగురించి గొప్పగా చెప్పిన ఫాస్టర్ గారికి అభినందనలు...కానీ ఒకరి సాంప్రదాయాలను విమర్శలు చేయడం మానుకుంటే నిజమైన సెక్యులర్ మన దేశంగా వర్ధిల్లుతుంది.

  • @sudheerkumar-ij4kb
    @sudheerkumar-ij4kb 3 года назад +18

    బ్రదర్ మీ వయసు ఎంతో తెలియదు గానీ చాలా బాగా మాట్లాడారు నీ వయసుకి మీకున్న నాలెడ్జ్ కి అసలు సంబంధం లేదు ఎంత గౌరవంగా మాట్లాడారు ఇదేనేమో దేవుని ప్రేమ అంటే

  • @basukumarbhushan8250
    @basukumarbhushan8250 2 года назад +9

    మీ messages ద్వారా వాక్యాన్ని సులభంగా అర్థము చేసుకోవచ్చును.

  • @niranjangadda9964
    @niranjangadda9964 3 года назад +53

    వామ్మో మీరు మాములుగా మాట్లాడడం లేదు మీ వాక్ చాతురుయం మహా అద్భుతం 🙏🙏🙏

  • @vidheyethamedia
    @vidheyethamedia 3 года назад +20

    క్రీస్తు నందు వందనాలు ఈ ప్రపంచానికి మీరు మంచి మెసేజ్ ను అందించారు అన్న ....

  • @kolanmahesh416
    @kolanmahesh416 3 дня назад +1

    Great speach Kiran paul brother ❤

  • @sirisipallisrinu4758
    @sirisipallisrinu4758 Год назад +3

    Yesu ante raksakudu, margamu

  • @sunitharavupalli3770
    @sunitharavupalli3770 3 года назад +15

    అయ్య వందనాలు.. మొదట మీ వినయపూర్వక వివరణ కు వందనాలు....సర్వేస్వరున్ని సర్వోన్నతమైన సృష్టికర్త ఒక్కరే అని తేటగా బట్ట బయలు చేసే విధానము అద్భుతము.. సాక్షాధారములతో ఋజువర్తమానములు హర్ష నియము...🙏👍

  • @Solomonkundha6380
    @Solomonkundha6380 3 года назад +10

    మీ మాటలు ఆణిముత్యాలు వలె వినసొంపుగా ఉన్నాయి మరియు అలా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకిచ్చిన వాక్చాతుర్యం, జ్ఞానం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్

  • @gopaljyothi8877
    @gopaljyothi8877 10 месяцев назад +1

    Dharmam matham gurinchi Baga chepparu anna❤

  • @veeravallichantiraju7492
    @veeravallichantiraju7492 3 года назад +38

    ఎంతో చక్కగా వివరిస్తున్నారు. జీవముగల దేవుని గూర్చి దేవుని సేవలో మీరు ఇలాగే వాడబడాలి మమ్మల్ని కూడా జీవముగల దేవుడు ఆయన సేవలో వాడబడాలి అని కోరుకుంటున్నాము అన్నయ్య ఆమెన్ ✝️🙏🛐

    • @hopeindia4294
      @hopeindia4294 3 года назад

      *మనుధర్మము VS మానవ ధర్మము || కమల్ హాసన్ గారు గుర్తించిన క్రైస్తవ సేవ*
      *Video link*👇🏻👇🏻👇🏻
      ruclips.net/video/nFDFWpuTs6g/видео.html

  • @rambabu-or6ge
    @rambabu-or6ge 2 года назад +10

    🙏🏻🙏🏻ప్రైస్ ది లార్డ్ అన్న గారు. మంచిగా వివరన్నా ఇచ్చారు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. 🙏🏻👍🏻🫂

  • @sugunadevi2724
    @sugunadevi2724 2 года назад +3

    Good message b God bless you

  • @ramavathbalakrishna4941
    @ramavathbalakrishna4941 2 года назад +5

    Priase the lord anna garu Good answer God bless you

  • @rameshazmeera5745
    @rameshazmeera5745 3 года назад +2

    Chala baga undi vevarana
    Bevudu enka meku gnanam
    Echunu gaka Amen

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 Год назад +4

    Nice brother good message

  • @n.aseervadhamvamsi1506
    @n.aseervadhamvamsi1506 3 года назад +26

    తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.Praise the LORD anna GOD bless you 🙏

  • @saradhiarigela5159
    @saradhiarigela5159 3 года назад +15

    అన్నా మీకు ఇవ్వబడిన అటువంటి జ్ఞానం కేవలం పరలోకంలో నుంచి ఇవ్వబడినది

  • @నవభారతనిర్మాణం

    అన్న థాంక్యూ మా ప్రతి జవాన్ ల మనసులో ఉన్నా మాటలు మీ ద్వారా వినిపించినందుకు ధన్యవాదములు....
    రాజకీయ నాయకులు, మత ప్రవక్తలు ఎం చేస్తున్నారో, ఎం మాట్లాడుతున్నారో వారికే తెలియని తరుణంలో అమూల్యమైన సందేశం ఇచ్చి నా దేశం కేవలం ఒక మతానికి, ఒక కులానికి చెందింది కాదు... భిన్నత్వం లో ఏకతవ్యం గలదని నిరూపించారు..... జై జవాన్ జై కిసాన్.... మీ ధోరణి విజయం సాధించడానికి ఎంతో సమయం పట్టదు అని నా నమ్మకం.... ప్రైస్ ది లార్డ్

  • @SureshBhukya-yh1cb
    @SureshBhukya-yh1cb 3 месяца назад +2

    బ్రదర్ మిద్వారా దేవుని గూర్చిన మాటలు చాలా నేర్చుకుంటున్నాను ప్రైస్ ది లాడ్

  • @churchoftruelighthyd
    @churchoftruelighthyd 3 года назад +47

    Praise the Lord
    కిరణ్ పాల్ గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు
    గరికిపాటి గారి కళ్లు తెరువబడునుగాక

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад +1

      ruclips.net/video/rnVQn4cydGE/видео.html
      బంగారయ్య శర్మ గారు చేసిన
      క్రీస్తు సువార్త

  • @madhukardp9267
    @madhukardp9267 2 года назад +3

    God bless you 🙏 b

  • @wcmsomu2621
    @wcmsomu2621 Год назад +5

    దైవ జ్ఞానమేవ జయతే ✊

  • @MeenaKumari-jw3ob
    @MeenaKumari-jw3ob 2 года назад +2

    Adbhutamaina me mata, vivarana devudu meku echina varam anna super msg anna🙏🙏🙏

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 Год назад +1

    సూపర్ అన్న 👏👏👏👏🙏

  • @balajikumar6248
    @balajikumar6248 Год назад +6

    God bless you lotlly BROTHER💐💐💐

  • @juliousrapaka4430
    @juliousrapaka4430 3 года назад +6

    చక్కని విశ్లేషణ; GOD BLESS YOU BROTHER.

  • @samueltelu5597
    @samueltelu5597 3 года назад +3

    దేవుని కే మహిమ
    ఆమేన్ అనువాడు మిమ్మును బహుగా
    అభిశేకంతో వాడుకొనును గాక ఆమేన్

  • @shushmisen4741
    @shushmisen4741 3 года назад +1

    Exactly Anna..sarvegana sukhibhavanthu

  • @bollarojaroja438
    @bollarojaroja438 Год назад +2

    Prise the lord brother 🙏🙏🙏 dhavudu meku echina vaksakthi ki vadhanalu 🙏🙏🙏

  • @vijjuuday2744
    @vijjuuday2744 Год назад +3

    Praise the Lord anna mee jnanam ki 👌👌👌👌

  • @wcmsomu2621
    @wcmsomu2621 2 года назад +4

    Wonderful clarification between GOD and RELIGION

  • @sweetysvlogs5131
    @sweetysvlogs5131 2 года назад +1

    Wonder annaya mi lanti varu E tharaniki chala avasaram

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 2 года назад +3

    Humanity and humanism is highest religion in the world

  • @chrajesh9669
    @chrajesh9669 3 года назад +10

    మన దేవుడు మీ పక్షమున ఉన్నాడు.

  • @umaulhasumaulhas7791
    @umaulhasumaulhas7791 3 года назад +77

    Iam Indian army jai bharat jai Jesus

    • @maheshkumarkonada8233
      @maheshkumarkonada8233 3 года назад +4

      Wow super annayya

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад +1

      ruclips.net/video/rnVQn4cydGE/видео.html
      బంగారయ్య శర్మ గారు చేసిన
      క్రీస్తు సువార్త

  • @nandamvramakrishna624
    @nandamvramakrishna624 3 года назад +113

    Christianity needs like you brother
    చాల సౌమ్యంగా మాట్లాడుతున్నారు, ఇది కదా దేవుని ప్రేమ, స్వభావం👏👏👏
    Keep on going🙏🙏

    • @QLINETRADING
      @QLINETRADING 3 года назад +5

      Yes.

    • @peytonsonny135
      @peytonsonny135 3 года назад

      I realize I am kinda off topic but do anybody know a good website to stream newly released movies online?

    • @nickolasreuben4025
      @nickolasreuben4025 3 года назад

      @Peyton Sonny flixportal xD

    • @peytonsonny135
      @peytonsonny135 3 года назад

      @Nickolas Reuben thank you, signed up and it seems like a nice service :) I really appreciate it !

    • @shaikkajavali1660
      @shaikkajavali1660 3 года назад

      Kkaja 🙏🙏🙏🙏

  • @kamalcreationschannel9038
    @kamalcreationschannel9038 3 года назад +23

    మీలాంటి వారు దేశానికి చాలా ఉపయోగం

  • @srinivasaraovaragani5951
    @srinivasaraovaragani5951 3 года назад +6

    అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నువ్వు చెప్పే ప్రతి మాట మా విశ్వాసం ఇంకా రెట్టింపు చేస్తుంది

  • @prudhvisumalatha1234
    @prudhvisumalatha1234 Год назад +3

    దేవునికే మహిమ

  • @sudullahari8647
    @sudullahari8647 2 года назад +5

    చాలా బాగా చెప్పారు అన్నయ్య 🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🛐🛐🛐🛐🛐

  • @naresh.lovelynaresh4944
    @naresh.lovelynaresh4944 3 года назад +22

    దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ 🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @savararamarao8190
    @savararamarao8190 3 года назад +121

    అన్నయ్య మీరు చెబుతున్నా ప్రతి విషయన్ని బట్టి మేము క్రీస్తును చూస్తున్నాము.

    • @premdaspremdas6887
      @premdaspremdas6887 3 года назад +2

      కిరణ్ పల్ గారు మీరు చెప్పేది చాలతపు మీకు దాయం పాటింది సర్ బైబిల్ విడిచి హిందు గ్రంథలో మంచి ఉందా ? నీకు పిచ్చి బాగముద్రింది.

    • @humannature3952
      @humannature3952 3 года назад +3

      @@premdaspremdas6887 బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి.
      భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి.
      మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే
      Dr Jim Tucker PhD
      Professor of University of Virginia
      ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు.
      పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని
      Amazon లో ఉన్నాయ్.
      Google లో కూడా search చెయ్యండి స్వయంగా
      అలాగే RUclips లో కూడా.
      Extraordinary cases of children who remember past lives
      __ Dr Jim B. Tucker, M.D
      MANY LIVES, MANY MASTERS
      __ Brian L Weiss, M.D
      SAME SOUL, MANY BODIES
      __ Brian L Weiss, M.D
      ruclips.net/video/La8vG4mA0is/видео.html
      ruclips.net/video/lLnTl3PRZL0/видео.html
      ruclips.net/video/OuPqF--4YiE/видео.html
      ruclips.net/video/hW0fe6wQhZc/видео.html
      ruclips.net/video/z_Qx2-kUODY/видео.html
      మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.
      సత్యమేవ జయతే.
      లోకాసమస్తా సుఖినోభవంతు.
      జై హింద్ 🇮🇳

    • @Raju-nr9hh
      @Raju-nr9hh 2 года назад +1

      ఐతే కృతజ్ఞత కూడిక , దశమ భాగం సమర్పించుకో....

    • @sudharaniboddu7235
      @sudharaniboddu7235 2 года назад +2

      Praise the Lord

  • @Chandavarapunagamani
    @Chandavarapunagamani 11 месяцев назад +1

    This is true meaning brother India is my country Amen

  • @marymary3659
    @marymary3659 Год назад +1

    No words brother for your answer

  • @kolapakashankar8442
    @kolapakashankar8442 2 года назад +3

    GOD BLESS YOU 🙏 Brother

  • @ramakrishnaneteti46
    @ramakrishnaneteti46 2 месяца назад +1

    ఈ విశ్వము నకు నిజ దేవుడు ఆ ఈశ్వరుడు.

  • @charishma27
    @charishma27 11 месяцев назад +2

    Praise the lord ✝️ Hallelujah ✝️ Amen ✝️ Glory to God ✝️

  • @JyothibabuMuppidi
    @JyothibabuMuppidi Месяц назад

    Super Brother బాగా చెప్పారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం గొప్పది

  • @adepuanitha4525
    @adepuanitha4525 3 года назад +20

    మిల గా చెపితే మారనోడు ఎవ్వడు 👍👍👍

  • @p.4626
    @p.4626 3 года назад

    గరికపాటి అయ్యగారికి నా నిండు వందనాలు అయ్య మీరు మహ జ్ఞాని కానుక నాచిన్నమనవి అయ్య పంచభూతాలు వయస్సు ఏంత మీరు ఎంతకాలం బ్రతుకు తారో చెప్పగలిగేతె నేను చచ్చే వారకు ని బనిసాను లెకపొతె మిరు నుదుటి బొట్టు తీసుకోని తిరగాలి

    • @gimmy527
      @gimmy527 3 года назад

      Garikapatigaru ashtavadhani ...jyothishyudu kadu ...me paster praveen laga swasthathalu cheyyadu,...mundu velli alanti paster la nu adagandi...

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 года назад +13

    Praise the lord! దేవుడు మిమ్మల్ని ఇంకా
    బలంగా వాడుకొనును గాక! ఆమెన్

  • @godipellikrishnaveni4667
    @godipellikrishnaveni4667 2 года назад +1

    Vandanalu annaya s miru chala Baga chepparu devudu miku thoduga undunu gaka ha..nenu mimulanu follow avvuthani devuni visayam lo annaya

  • @hopeindia4294
    @hopeindia4294 3 года назад +2

    *మనుధర్మము VS మానవ ధర్మము || కమల్ హాసన్ గారు గుర్తించిన క్రైస్తవ సేవ*
    *Video link*👇🏻👇🏻👇🏻
    ruclips.net/video/nFDFWpuTs6g/видео.html

  • @chidandachidanda5728
    @chidandachidanda5728 2 года назад +2

    Aimn. Sir

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 года назад +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ హిందూస్ గురెంచి చాలా చెపుచు అందరినీ గౌరవం గా ఆదరస్తున్న ధులకు vandhanamulu🙏

  • @ssdkssdk9155
    @ssdkssdk9155 2 года назад +1

    Chala baga chepparu annayya

  • @mercystacy6028
    @mercystacy6028 2 года назад +18

    🙏🙏 దేవుడు మీలో మంచి జ్ణానం పెట్టాడు

  • @bhaskarchinta0891
    @bhaskarchinta0891 2 года назад +5

    *Praise God Brother Kirn Paul , It is Amazing explanation all glory to God. God will open the Eyes of each and everybody.*

  • @dhanan5801
    @dhanan5801 3 года назад +1

    Praise the Lord brother meri chala ardham ayitu chapthunaru

  • @pasterthomastamalapakulaga25
    @pasterthomastamalapakulaga25 3 года назад +1

    yes your talking is correct very good voice brother

  • @rrravi7289
    @rrravi7289 11 месяцев назад +1

    Super explain sir

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Месяц назад +1

    Manavulu Thayaru Chesi Vigraga prathistalu Chesi Kannulundi Choodaleni Boru undi matladaleni , Chevulu undo vinaleni Vigraharadhana Chess Hindva Math a me Goppadhi Really That is Greatest Caste "" Haindava mathame Goppadhi Very Good.

  • @jesustalks8208
    @jesustalks8208 Год назад +3

    Praise the Lord brother 🙏

  • @lakshmiy74
    @lakshmiy74 Год назад +2

    Aman 💐

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 года назад +67

    ప్రియ మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదములు పొందండి

    • @hopeindia4294
      @hopeindia4294 2 года назад

      ruclips.net/video/0rt_kXFyxqA/видео.html
      Devudu ninnu piliche kalam.!
      దేవుడు నిన్ను పిలిచే కాలము

    • @vijaypaulofficialbelugonda4254
      @vijaypaulofficialbelugonda4254 2 года назад +4

      Nenu Chala mandiki share chesanu

    • @GODSIDEOLOGY
      @GODSIDEOLOGY 2 года назад +2

      Sure bro

  • @vijayasaligospolministries
    @vijayasaligospolministries 2 года назад +1

    Super tumudu👌👌👌

  • @tulasiramrudravarapu4314
    @tulasiramrudravarapu4314 3 года назад +9

    May God bless u and ur family by his mighty will and grace amen amen amen and ur ministries too mainly amen amen amen

  • @rrravi7289
    @rrravi7289 11 месяцев назад +1

    God bless you sir Amen prise the Lord

  • @kobilesu5847
    @kobilesu5847 7 месяцев назад +1

    చేసేది దేవుని పూజలు దూరేది గబ్బు గుడిసెలు అన్నట్లు ఉంది నువ్వు మాట్లాడుతుంటే కిరణ్ పాల్

  • @marellaramtej6872
    @marellaramtej6872 2 года назад +6

    Pride the lord

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Месяц назад +1

    Abaddabodhakulu Antyakalamulo Vastharu ,Varu Abaddha Bodhalu Chesina Mavulanu Saithanu Vaipuku Thipputharu Ani BIBLE Chrppina VISHAYALU Merry Cheppina Prophecy vintunte 100% Right & Correct Anipistondhi Brother Kiran Paul . Me oerulo unna Paul theesivesi Kiran Ani pttukondi Chalu . Endhukante PAUL JESUS no Nammi DEVUNI SEVA Chesina Hathasakshi ga Ayyaru Brother. Meeku Theluso Theliyadho Thelusukondi

  • @brajubraju8279
    @brajubraju8279 3 года назад +3

    అద్భుతమైన వివరణ..వందనాలు.

  • @bhanusharma2267
    @bhanusharma2267 3 года назад +1

    Good explanation nice set

  • @Israeltelugu
    @Israeltelugu Год назад +1

    ఆమేన్

  • @dramanamma3800
    @dramanamma3800 Год назад +3

  • @happyhandsome8670
    @happyhandsome8670 2 года назад +2

    Praise the Lord anna 🙏 Mee maatallo devuni gyanam kanabadutundi, devuni Prema kanabadutundi, Mee maatallo adhikaaram kanabadutundi... Bible lo unna Paul garu anyajanulalo elagaite matladaro ade vidaanam Mee maatallo kanabadutundi... Devudu memamalni deevinchunu gaaka, Amen

  • @lakshmikalva1500
    @lakshmikalva1500 2 года назад

    Aa Satya Devudu Eeshwarudu Maatheame OM Namahashivaayanamaha, Inko vishayam Vyaaparam chesukoniki Maa Hindhu desham loki praveshinchi Maa Deshaa Aasthulanu Dochukocadame gaaka Bharatheeyulanu Baanisaluga chesina Aa Britishodu maalu Swaathanthram ichhinadani poguthunna nuvvu moirkudavu , Hindhavamathaanni vadhili Sankara jaathilo kalsi maake Neethulu cheppina endharo meelaanti gorrelu kaala garbham lo kalsipothAru, Yes Hindhuthvame Ee Srustiki moolaadhaaram ... Sarve jana sukhinobhavsnthu ja🙏🙏🙏i Sri Ram Jai Hindhuthva

  • @klutherkunche8237
    @klutherkunche8237 3 года назад

    Chala ckkani vivarana wandarfull MSG Shalom brother

  • @addasrirammohan7494
    @addasrirammohan7494 3 года назад +3

    నూటికి నూరుశాతం సనాతన ధర్మమే గొప్పది..మా గ్రంధాలలో మాపిల్లల మాంసం తినిపించే దేవుడు లేడు.. యెహోవా లాగా...praise the లార్డ్

    • @srinuvasu-sz5so
      @srinuvasu-sz5so 3 года назад

      Psalms 50: 16, 17, ..19..22

    • @srinuvasu-sz5so
      @srinuvasu-sz5so 3 года назад +1

      But to the wicked GOD says:"What right have you to declare MY statutes, or take MY covenant in your mouth,
      You give your mouth to evil, and your tongue frames deceit.
      These things you have done, and I kept silent; you thought that I was altogether like you; but I will rebuke you, and set them in order before your eyes.

  • @pauleshkola9523
    @pauleshkola9523 3 года назад +9

    Praise the Jesus .. Brother Meeku nayokka vandanamulu meeru Radha gaariki and Garika gaariki manchi sandesham chepparu vallaku manchi sasyahara bojanam pettaru Meeku 👃👃me Anni massage wonderful àll time favourite and listening to àll people Jesus blessed with your ministry ✝️🛐 Bolo Yeshu Maharaj Ki 🙏🙏

  • @kusumarudraveni7095
    @kusumarudraveni7095 2 года назад +4

    Priase the lord brother

  • @spsrinu7409
    @spsrinu7409 3 года назад +1

    ఆ సృష్టికర్త తోడుగా ఉండి నడిపించును గాక

  • @gamingwithpanduyttelugu5519
    @gamingwithpanduyttelugu5519 Год назад +2

    Praise the lord 🙌🙌🙏🏻

  • @rajchaituchaitanyakumarraj2350
    @rajchaituchaitanyakumarraj2350 3 года назад +2

    Annintikanna
    Goppadhayina
    Sanaathana dharmaanni 🙏
    Matham maarinavaallu
    Paatinchaleeru brother

  • @mangomango3061
    @mangomango3061 3 года назад +1

    దేవునికి మహిమా ఘనత
    కలుగును గాక ఆమెన్
    వందనములు అన్నయ్య గారు
    🙏🏻🙏🏻

  • @p.purushotam6683
    @p.purushotam6683 Год назад +3

    Praise the lord 🙏🙏🙏

  • @malgaribalu3048
    @malgaribalu3048 11 месяцев назад +1

    Anna praise the lord

  • @ksrirama5
    @ksrirama5 Год назад +2

    Praice the Lord brother

  • @emman4101
    @emman4101 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @emman4101
      @emman4101 2 года назад

      Mee Bhavanathmaka sandeshalatho Nenu oka suvarthikuniga eakeebhavisthunnanu. from Emmanuel..kakinada.

  • @hamlipurijyothi3930
    @hamlipurijyothi3930 3 года назад +1

    God bless you brother

  • @dollysoujanya2825
    @dollysoujanya2825 3 года назад +15

    Mee valla chalaa kotta vishayalu goppa vishayalu nerchukuntunnanu

    • @vishalartist6154
      @vishalartist6154 3 года назад

      Praise the Lord andi manam nerchukovaadame mana thudi swaasa varaku devudu mimmulanu aayassu aarogyaalatho kaapaadi deevinchunu gaaka

  • @mpvijaynath7251
    @mpvijaynath7251 2 года назад +1

    Br. Your way of explaining is very very great.

  • @charles49854
    @charles49854 3 года назад

    Ghambheera swaram, uchcharana, prema jesus meekichina goppa varam brother

  • @mariyadasudasu5036
    @mariyadasudasu5036 3 года назад +15

    మీ ఆలోచనా విధానం చాలా గొప్పది సార్

  • @ashoknatakarani5508
    @ashoknatakarani5508 6 дней назад

    Glory to Jesus Amen
    Praise the Lord Anna🙏

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Месяц назад

    PAPULA RAKSHAKUDU LORD JESUS CHRIST MATHRAME adhi Thelusukoni Meeru Matladidithe Bavuntundhi Mr. KIRAN garu O.K.