అంతమందితోకలసిసారేసమర్పించేఅవకాశం ఫ్యామిలీమెంబర్స్ చేతకూడా సారె ఇప్పించాను| అందరినీ కలవటం చాలా ఆనందం

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #ammamaatavlog
    #ammamaatalatestvideo
    #ashadasare
    #2024gurupowrnami
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Комментарии • 291

  • @Premsri7181-sv7lx
    @Premsri7181-sv7lx 2 месяца назад +33

    Raleni వాళ్ళకి అమ్మవారి ఆలయం and pooja chupinanduku చాలా సంతోషం జయ గారు ❤❤❤

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 2 месяца назад +11

    హలో మేడం మీరు చూపించిన చేయించిన అమ్మ వారి దర్శనం చాలా బాగుంది అక్కడకు రాలేదని బాధ పడకుండా దర్శనం చేయించారు మీకు థాంక్స్

  • @rajyalakshmimandava191
    @rajyalakshmimandava191 2 месяца назад +2

    జయ మేడం గారు అద్భుతంగా ఆలయ దర్శనం అందరికీ కల్పించారు ఈ ఆలయంలో అమ్మవారు సాక్షాత్తు ప్రతి దేవుడైన శివుడిని తన శిరస్సు పైన ఉంచుకుని అందరికీ అభయం ఇవ్వటం మరెక్కడా కనిపించని అపురూపమైన దృశ్యం అందరూ తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి విశేషాన్ని తనివి తీరా చూడవచ్చు అమ్మ ఆశీస్సులను అందరూ తీసుకొనండి

    • @varshasthoughts..2501
      @varshasthoughts..2501 2 месяца назад

      ఎక్కడ అండీ ఈ దేవాలయం విజయవాడ లో ఎక్కడ ప్లీజ్ చెప్పగలరు తెలిసినవారు

  • @GirijaKumari-m6z
    @GirijaKumari-m6z 2 месяца назад +11

    జయగారు నిజం గా మీ రు బంగారు పూలతో పూజ చేసుకున్నా రు ఎం తో అద్రుష్టం ఉంటే నేకదండి ఇలా జరిగే ది

  • @subbipadmavati7133
    @subbipadmavati7133 2 месяца назад +21

    కన్నుల పండువగా la వుంది jaya garu ఇంట్లో ఉండే chakkar darshanam chesukune భాగ్యాన్ని kaligincharu ఛాలా ఆనందంగా ఉంది అమ్మ అనుగ్రహం me family పైన eppudu వుండలని korukuntunnanu

  • @sujanaduddilla9056
    @sujanaduddilla9056 2 месяца назад +6

    రాజరాజేశ్వరి దర్శనం చేయించారు చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి మీరందరూ సారెలు సమర్పించారు మీరందరూ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 2 месяца назад +1

    Sree Maathre Namaha.

  • @nvskantham6658
    @nvskantham6658 2 месяца назад +1

    అమ్మవార దర్శన భాగ్యం మాకూ కలిగిచారు .చాలా సంతోష జయ గారూ ..వీడియో లో క్లాత్ స్టోర్ ఆయన కనిపించగానే మీఅన్నయ్య ,వదిన కూడా వచ్చారా అనుకున్నాను .కాదని మీరు చెప్పాక తెలిసింది .అచ్చం మీ అన్నయ్యగారిలానే వున్నారు .
    ఈ వీడియో కు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు జయగారూ .

  • @nagalakshmikodamanchili3047
    @nagalakshmikodamanchili3047 2 месяца назад +1

    మాబ్రాహ్మణ ధర్మం లో బోనాలు ఉండవండి దసరాల్లో అమ్మవారి పూజా ఉపోషాలే ఉంటాయి కాబట్టి మాకు బోనం గురించి తెలీదు ఇది తెలంగాణా సాంప్రదాయం అండి మీరు చక్కగా చూపించారు అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి మీకు మీకుటుంబ సభ్యులకు

  • @maneswraopunyamantula1626
    @maneswraopunyamantula1626 2 месяца назад +1

    Amma ❤❤❤❤

  • @SobharaniKalyanam
    @SobharaniKalyanam 2 месяца назад

    అమ్మ మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ కోసం మా కుటుంబం మొత్తం కలిసి వచ్చాము మిమ్మల్ని కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది ❤❤❤❤❤❤❤❤❤

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 2 месяца назад +13

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే 🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 2 месяца назад +2

    ఆంటీ మేము పోయిన సోమవారం అరుణాచలం దర్శనం తరువాత మంగళవారం విజయవాడ వచ్చాము. ఆ రో చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అమ్మ వారికి చాలా మంది సారె తీసుకు వచ్చారు. మేము ఆ రోజే మొదటి సారి అలా చూడడం . ఇంతవరకూ మాకు తెలియదు ఆ విషయం

  • @kalyani7613
    @kalyani7613 2 месяца назад

    Amma video chusthunte chala happy ga vundhi, ammavari darshanam🙏 🪷

  • @tejaswinisudarsan1272
    @tejaswinisudarsan1272 2 месяца назад +1

    Hi amma..nenu uk lo untanu . every day Mrng mi video chuse nenu day start chetshanu amma..antha estam miru ante Naku..❤ mi videos chustunte India lo una ma mom laga untaru miru..anduke every day mi videos chustanu..❤ miru elage happy ga healthy ga undalalani nenu korukuntunanu saibaba ni ❤❤❤

  • @veeralakshmi17
    @veeralakshmi17 2 месяца назад +4

    అమ్మా ఈరోజు మీరు కలగా ఉన్నారు good l evening Amma ❤❤

  • @nchakradhar1575
    @nchakradhar1575 2 месяца назад +1

    Nijamga nenu kuda chudagane Mee annayyagarila vunnranukunnanamma

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 2 месяца назад +2

    అమ్మ వారినిdarsanam చూసి చాలా ఆనందంగా ఉంది జయ గారు

  • @ashab5675
    @ashab5675 2 месяца назад

    Namaskaram Amma,Nanna and babai .sorry Amma koncham busy vunnanu these days maa papa health bhagaledu and koncham busy aipoyanu ..thank you sharing this vedio .Amma darshana cheincharu maku.❤ Maa papa kossam pray cheyandi Amma .mee blessings maku yepudu vundali..

  • @lakshmik7863
    @lakshmik7863 2 месяца назад +1

    హాయ్ అమ్మ నీ చీర అదిరిపోయింది అమ్మవారి దర్శనం చూపించినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @vanithiruvalluri8186
    @vanithiruvalluri8186 2 месяца назад

    Charumathi ki ammavaru kalalo kanipinchi varata vidhanam gurichi cheppinappudu ame erugu porugu modalagu varini pilichi andaru kalasi vratam chesukuni ammavari anugraham pondinatlu gavundi Jaya garu. Meeru kuda charumati lantivare.andarini kalupukuni ammavariki sare samrpichadam chala chala goppa vishayam. Karanajanmulu.meeru kalakalam pasupu kumkumalatho santhoshamga vundalani mee santhoshalanu anadariki panchutuvundali Jayagaru.

  • @prabharatna8020
    @prabharatna8020 2 месяца назад

    Amma chaala happyga feel ayyanu ananda baashpalu vacchayi ammavaru darshnam haarati anni clearga chupincharu raalekapoina adrustam kaligincharu.

  • @ArunaPolamarasetty-jx6qc
    @ArunaPolamarasetty-jx6qc 2 месяца назад +1

    Rajarajeshwari thalli chala andham ga unnaru 🙏🙏🙏🙏

  • @challalalitha8502
    @challalalitha8502 2 месяца назад

    రాజరాజేశ్వరి అమ్మవారి తో పాటు జయ అమ్మవారు చూడటానికి వచ్చినట్టు ఉన్నారు. అంతా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. మీరు చేస్తున్న పుణ్య కార్యక్రమం లు నిదర్శనం. సంధ్యలాంటి కూతురు ఆ ఇంటి కోడలు రావటం అదృష్టం.
    🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹.
    సంధ్య కు మా 🙌🏻🙌🏻🙌🏻🙌🏻.
    పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని మీదే.

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 2 месяца назад

    Rajarajeswari deviki jai 🙏🙏🙏chala santhosham andi andarini chudatam 👌👌👌

  • @taruntej2286
    @taruntej2286 2 месяца назад +1

    Hi peddamma inthati adrustham mee video dwara maku chupinchunamduku chala chala tqs peddamma ammavariki 🙏🙏🙏🙏🥥🥥🌺🌹love you peddamma ❤👌🤗

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 2 месяца назад +2

    ❤ అమ్మా మీరు తీసుకుని వెళ్లిన చీర కల్లర్ కూడా అక్కడ అమ్మవారి కి సేమ్ కల్లర్ మీదేనా,,,, అమ్మ వారికి కట్టినది. ❤ అమ్మా ప్రతిఒక్కరికి మిమ్మల్ని దర్శించుకున్నామనే,, ఆనందమే,,,, ఎక్కువగా వుంటుంది. మానవుడే,,,, మాధవుడు అది మీరేనని తెలుసు అందుకే ప్రతి ఒక్కరూ,,మీ బ్లెస్సింగ్స్ అడిగారు 🙏🙏🙏 సంధ్య ,రమ్య, లాంటి అలవాట్లు వున్న పిల్ల కోడలు, కూతురు, చెల్లెలు,వదిన, అత్త, ఫ్రెండ్,ex,,,, అందరి ఇంట వుండాలని మనస్పూర్తిగా ఆ విజయరాజరాజేశ్వరి అమ్మ ను వేడుకున్నాను 🙏🙏🙏🙏🙏

  • @padmajagururaj3457
    @padmajagururaj3457 2 месяца назад

    We are also blessed to have goddess darshan through you jayaji, God bless 💕

  • @premalathadevi5524
    @premalathadevi5524 2 месяца назад

    Meeru chala manchi manasutho untaru andhuke meeku eelanti poojalu cheyataniki bhagavanthudu avakasam estunnadu. Meemu raleka poyina, maaku chupincharu, chala bagundhi andi Jaya garu, thadulabhishekam yeppudu chudaleedu andi mee dhaya valla chusamu, sarre samarpana kanti ninduga chupincharu. Ammavarni chupincharu,thanks andi 😊mee saree super ga unnadhi andi.

  • @chaithanyaarvety5285
    @chaithanyaarvety5285 2 месяца назад

    శ్రీ మాత్రే నమః పూజ చూపిచి నదుకు చాలా ధన్యవాదలు అమ్మ

  • @padmajaravella3659
    @padmajaravella3659 2 месяца назад

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @swarnakumari9368
    @swarnakumari9368 2 месяца назад

    Hi amma,nice video , naynu templeki waylli chusinatuladhi ammavarini,Thank you so much amma 🙏🏼❤️

  • @kalyanisambaraju
    @kalyanisambaraju 2 месяца назад +1

    అమ్మ దర్శనం కలిగేచ్ నా అమ్మ మీకు శత కోటి వాదనలు 🙏🙏

  • @srisupraj
    @srisupraj 2 месяца назад

    Super video Jaya garu 🙏

  • @vanajashetty2204
    @vanajashetty2204 2 месяца назад

    జై విజయ రాజరాజేశ్వరి తల్లి నా తరఫున వందనాలు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూసి ఆశీర్వదించండి 💐💐💐🙏🙏

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 2 месяца назад

    EAalayam lo Ammavaru Miru andaru kalavadam chala bagundaMma jayamma God blees you tally

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 2 месяца назад

    Chaala santhosham Amma
    Ammavaari challani choopulu mana andari meeda undaalani korukuntu
    Sri Matrenamaha 🙏🙏

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 2 месяца назад

    Chala santhosham ga vundi amma..meeku Swamiji garu daggara vundi blessings icharu ...andaru chala Happy ga vunnaru amma..❤❤❤

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 2 месяца назад +1

    Chala bagunnaru happy ga mee saree enka bagundi.yenni ganmala punyamo andariki real celebrity ayyaru.thanks andi.

  • @saralarama466
    @saralarama466 2 месяца назад +1

    Hi jaya garu sarala wgl evvala episode chala bagundi 3days nundi ammavari darshanamu gurinchi wait chestunnanu

  • @saiprema9850
    @saiprema9850 2 месяца назад

    Hi vadinamma good morning andi video chala bagundhi vadinamma ammavari. Darsanam. Baga. Chupincharu. Vadinamma. Meru. Kuda. Chala. Bagunnaru. Me. Saree. Bagundhi andharini. Chustunte. Andharilo. Nijam. Gane. Ammavarini. Chusinattundhi. Vadinamma

  • @GirijaKumari-m6z
    @GirijaKumari-m6z 2 месяца назад

    అమ్మ వారి నీ చూచి చాలా ఆనందంగా ఉంది

  • @Veena0610
    @Veena0610 2 месяца назад

    Aunty ee roju meeru chala beautiful ga unnaru ❤ maa adhrushtam mee karananga ammavarini chuse bhagyam kaligindi chala thank you aunty 😊😊
    Uncle garu kuda andaritho matladuthu happy ga unnaru ❤
    Meeru lucky aunty endukante Uncle entha Opikaga mimmalni teesukelataru❤
    Sandhya saree meeku ichinda thanu unchukuntanu andi kada 😊
    Meeku baga suit ayindi saree ❤❤

  • @ManiMani-qb6qx
    @ManiMani-qb6qx 2 месяца назад

    Ammavaru ni Baga chupinacharu Amma🙏🙏🙏

  • @Ram-hv5ux
    @Ram-hv5ux 2 месяца назад

    Aunty, thank you for such a divine Darshanam :) Also, celebrity aypoyaru :)

  • @sandhyagoud1845
    @sandhyagoud1845 2 месяца назад

    Vijaya rajeswari ammavari darshanam maku kalpincharu thank u amma meeru mana family memebers andharini kalisaru chala happy ga vundhi amma , meeru celebrity ayyaru amma meeru chese pooja vidhanam Chala baguntundhi amma satyanarayana swamy vratham kuda ela chesukovali chupincharu tq amma, god bless u amma🙏🙏

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 2 месяца назад

    amma maaku sri RajRajeswari dharsanmu kalipncharu chala sontosamu ga vundhi 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @vijayach761
    @vijayach761 2 месяца назад

    Amma chala bagunnaru iam very happy Amma really iam very happy Amma 🎉

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 2 месяца назад +1

    Mana family sthree moorthulu andaru very good looking. Entha baaga dignified ga dressing chesukuni raavatam. Amma mee followers antha selected people. That's why they got connected to u very deeply . Ladies ki entha bhakthi ❤️❤️❤️❤️❤️. Vaalla families all awesome. Amma ur Channel exclusive and always proves The Best 🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👍👍👍👍👏👏👏👏👏

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 2 месяца назад

    JAYAJEE.....ammavaru adbhutamga vunnaru....maa andariki chooinchinanduku santhosham

  • @jayalakshmib878
    @jayalakshmib878 2 месяца назад

    Ammavari darsana bagyam kaliginchinaduku chala sathosham undamma. 🙏🙏🙏🙏

  • @DhanaLakshmi-xw9nh
    @DhanaLakshmi-xw9nh 2 месяца назад

    మా విజయవాడ వచ్చినందుకు సంతొషం. O k silks shop వారు చాలా మంచి వారు

  • @santhasree3410
    @santhasree3410 2 месяца назад

    Amma, besides chustunnantasepu naku ollu jaladaristuune undi, enta bhagyam chala divyamaina darsanam, guruvugari aserwachanam . Mammalni andarini dhanulani chesaru. Thank you Amma .

  • @sheshimudiraj1833
    @sheshimudiraj1833 2 месяца назад

    Ammma e vedio chuse nenu chala emotional 😢 ayanu. anta Mandi me paina Prema abhimanam chupincharu.meru epude elage santoshanga undali😊.a thalli Daya mana andari paina undali 😊😊.me vedios prathi roju chustanu😊😊.

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 месяца назад

    Amma nice video.👌🌹👏🙌🙏. Ammavari sarey samarpana pooja, darsanamu challa bavundi. Kannulaku anandadayakamu ga vundi. 🙏🙏🙏🌹🌹🌹🙌🙌🙌,subscribers ni meet avvadum super amma.🧡💛🌹👌👏🙌maku darshana bhagyum kalugachinumduku
    Meeku, Uncle gariki 🙏🌹🙏🌹

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 2 месяца назад

    Namskaram amma 🙏🙏🙏🙏 Om Sri Mathrenamha 🙏🙏🙏maaku ee avkasam mee video dwara kalpichinamduku meeku chala thanks amma 🙏🙏🙏🙏🙏amma ni chusi maa janmadhnyam amma 🙏🙏🙏amma ni chusthe kannula panduga la umdi ❤🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰🥰🥰🥰

  • @swarnakumari9368
    @swarnakumari9368 2 месяца назад

    Guruvugari padhamulaku 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹

  • @venkateshp3443
    @venkateshp3443 2 месяца назад

    Amma mi daggara aashirvadam teesukundi nene meeru andinchina saree ammavariki alankarinchinanduku nenu amma chala happy ga feel ayyam ❤

  • @RajaKumari-ck3lz
    @RajaKumari-ck3lz 2 месяца назад

    Amma super

  • @mandadimallika7847
    @mandadimallika7847 2 месяца назад

    Hi ma... Even ours also nagula gotram ma...showing us ammavaru pooja n drasham is very great ma.. Really iam blessed to be ur subscriber ma🙏🙏

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 2 месяца назад

    అమ్మ ❤సూపర్ హ్యాపీ ❤❤❤

  • @NagaVenu-o1u
    @NagaVenu-o1u 2 месяца назад

    Haiii andi veduka chalabga chesaru chupincharu om sri matrenamah nice video ammavari sarey samarpana pooja darsanamu challa bavundi kannulaku anandayakamu ga vindi makukuda anadam paramanadam jayagaru vijaya rajeswari amma vari darsanammaku kalpincharu thanku amma meerumanafamily memeberschala happy gavundhi meetu celebrity subscri maamedam garuki chala dieste miku tisikondhi mesareesuper amma arini chupenchinamduku chlalthankgoodvideovery nice

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 2 месяца назад

    Amma chala baga chupincharu temple ni poojani andarini chustu unte sakala deevaralu e gudilone unnara anipinchindi amma meku chepte nammutaro ledo kani amma mimmalni kalavalani chala try chesam but kudarledu one day bada paddanu Vijayawada varaku vacharu amma vellalekapoyanu ani madi Vijayawada amma anduke chala bada paddanu Tuesday morning 5.35 ala avutundi meru kalalo kanipinchi navvutunnaru naa bada ni pogettesaru anipinchindi amma kalalo kalusukunna mimmalni ❤❤ but eppatikaina mimmalni kalustanu amma❤❤

  • @chanduviewtube
    @chanduviewtube 2 месяца назад

    Meku buttalu chavulaki bagunae saree colour super ammavarini chupenchinamduku chala thanks ❤❤❤

  • @anandarao1781
    @anandarao1781 2 месяца назад

    Rajeswari. Sri mathre namaha. Ammavari saree kannula pandagala vundhandi nenu cheppaanu kadha vere channello mimmalni chusaanani pink saree lo correct ye kadha guruvugari aaseervaadham guru pourmami roju dhorakatam kuda lucky .

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 2 месяца назад

    Vijaya రాజరాజేశ్వరి అమ్మవారి చాలా కనులపండుగలాగా కన్పించడం మాకు చాలా అనడము ఉంది అమ్మ

    • @bhagyalaxmy9644
      @bhagyalaxmy9644 2 месяца назад

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🌸

  • @anithacherukula4173
    @anithacherukula4173 2 месяца назад

    ఓం శ్రీ మాత్రే నమహః🚩🙏

  • @bitravenugopal8704
    @bitravenugopal8704 2 месяца назад +1

    Any one noticed .... 9:19 cliping nunchi... background lo melam vaaru ...Garuda Gamana Tava keerthana ni vaayincharu ❤❤😊🥲🥲🥲

  • @lalithavadithala9877
    @lalithavadithala9877 2 месяца назад +1

    Nice video jaya garu 🙏

  • @moulimanuri9496
    @moulimanuri9496 2 месяца назад

    Amma Amma Varun ssssuper GA unary Amma me saree Chala bagundi ❤❤❤❤❤❤❤❤❤

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp 2 месяца назад

    హయ్ అమ్మ శతమానం శిల్క్ షాప్ ఓపెనింగ్ కి కలిశాను అమ్మ మళ్ళి వద్దనుకున్నాను అమ్మ కాని విలుపడలేదు అమ్మ ❤❤❤

  • @pushpalatha8946
    @pushpalatha8946 2 месяца назад +1

    amma 💖💖💖👌👌👌🙏🙏

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 2 месяца назад

    OMG naa bangaru Amma the real most celebrity ❤️❤️❤️❤️❤️❤️ rendu kallu chaalatam ledu Amma . Entha andamuga ante no words . Mind blowing ur looks . U both punya dampathulu ♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏 touchwood touchwood touchwood naa bangaru Amma. Everi kallu padakoodadu ❤. God bless you both lovely couple abundantly with all goodness in life. Stay blessed forever dears 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 2 месяца назад

    Thanks Amma fr ammavari dharshanam ki I think meeru pettina saree kattinattunnaru ammavariki🙏🙏🙏🙏

  • @Swathi0798
    @Swathi0798 2 месяца назад

    నమస్కారం అమ్మ ❤

  • @sreeswathi3991
    @sreeswathi3991 2 месяца назад

    Amma enti amma antha andham ga unnaru ❤

  • @bhargavichary7346
    @bhargavichary7346 2 месяца назад +2

    Abbha kannula pandaga ga undi jayagaru super ammavari Daya undandi

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 2 месяца назад

    గమ్ గణపతియే నమః, శ్రీమాత్రే నమః 🙏🙏

  • @venkatanarashimharaodintak550
    @venkatanarashimharaodintak550 2 месяца назад

    Sri Mathre Namaha🙏🙏🌺🌸

  • @chotuyathi8442
    @chotuyathi8442 2 месяца назад

    Hi amma mi valla mi punyamalo maki aka bhagam kaligindhi 🙏🙏🙏🙏🙏

  • @varalakshmi7458
    @varalakshmi7458 2 месяца назад

    Super amma god bless you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SuryakumariGogada
    @SuryakumariGogada 2 месяца назад

    Chala santosanga vundi ammaTq❤

  • @odelanagaraj3570
    @odelanagaraj3570 2 месяца назад

    Aa ammavari darshanabagyam kalpinchinanduku ma ammaku danyavadaalu amma om sri matre namaha 🌷🙏

  • @jigeshamovva2541
    @jigeshamovva2541 2 месяца назад

    Hii Jaya aunty video chala bagundi aunty naku anipinchindi aunty Vijayawada vachi unta mimalni kalisa Dani ani..god manalni appudu kaluputaro aunty waiting for that day aunty.aujty ki.video.dwara chakaga ...amavarini chusam aunty nanu mummy chala.happy feel ayam aunty . Mi saree chala bagundi Jaya aunty..thank u aunty amavarini chupinchinanduku🤩🤩😍😍😍😍😍😍😍😍😍😍next time pakka mamu veltam aunty e temple ki 🤩🤩🤩🤩🤩 mi vala mi.video vala.amavafi darshanam intlo.nuncha chaskunam aunty 😍😍🤩🤩🤩chala.happy ga undi aunty

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 2 месяца назад

    Namasthe Amma nice video amma

  • @dakshayanikuchur9993
    @dakshayanikuchur9993 2 месяца назад

    🎉🎉Sri matrenamha❤

  • @DEVI.k_07
    @DEVI.k_07 2 месяца назад

    Today I gave saree at our local ammavari temple...🙏🙏🙏

  • @vuppalaharshitha9236
    @vuppalaharshitha9236 2 месяца назад

    Amma Nanna babai namaste 🙏 🎉❤

  • @praveenn7688
    @praveenn7688 2 месяца назад

    Amma Meeru Bangalore eppudu vastharu...Amma

  • @niranjansriram9448
    @niranjansriram9448 2 месяца назад

    అమ్మ మేము దగర ఉనటు ఉంది 🙏

  • @s.d.k.shankarrao9326
    @s.d.k.shankarrao9326 2 месяца назад +1

    Video baundamma

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 2 месяца назад

    Amma Ami Esthe Mee Runam Therudi Ralenivalaki Manchi Darsanam Guru Darsanam Chalu Amma Meeku Ma Dhanya Vadamulu

  • @murikikalpana4200
    @murikikalpana4200 2 месяца назад

    Super Amma 🙏🙏🙏

  • @navajyothit3042
    @navajyothit3042 2 месяца назад

    Ur fabulous

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 2 месяца назад

    Amma annta adustam amma kanula pandaga amma nana garu ki adevudu anugrham vundali ani devuduni manasupurtiga korukunamu amma❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @shcreations2018
    @shcreations2018 2 месяца назад

    Hai Amma video. Chala bagundhi Amma superrrrrrrrr Amma. Vari darshanam kaligindhi. Chala santhosam. Kaligindhi. Amma ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉,👏👏👏🙏🙏🙏🥥

  • @Chinianagani
    @Chinianagani 2 месяца назад

    చాలా సంతోషం అమ్మ మళ్లీ కలుద్దాం❤❤❤❤❤❤❤❤❤❤

  • @indu3370
    @indu3370 2 месяца назад +6

    వచ్చి కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను అక్కడిదాకా వచ్చినా కూడా😢😢

  • @mythiliprathi5974
    @mythiliprathi5974 2 месяца назад

    Memu kuda akkadaku vachi darsanam chesukunnantha anandanga vunnadi jayagaru.

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 2 месяца назад

    🙏🙏🙏🙏🙏challa santhosamu amma temple ni chupinaru