సర్.. summer vacation లో last working day హాజరై, సెలవుల్లో విదేశాలకు వెళ్లి re opening dayతో కలిపి మరికొంత కాలం సెలవు HPL వినియోగించుకొంటే summer vacation ను pre fix చేస్తూ summer period కు regular salary చెల్లించి, అనంతర కాలానికి HPL చేస్తారా? తెలుపగలరు.
Non vacation department వాళ్లు ఒకేసారి E arned leaves 90days above వాడుకోవచ్చా Saar వాడుకుంటే service వెనక్కి వెల్లుతుంద వాడుకున్న రోజులు full salary వస్తుందా please respond sir
Job vachaka 6 months ki accident aindi Nenu 2 months medical leave pettanu with loss of pay But naku probession inka avaledu Naku probession ki emyna problem avutunda ante year inka ekkuva avutunda Pls clarify the ans
Sir, I joined the service in 2021, 2022 was on medical leave for 2 months and now still in probation. Can I use ELs now or is it only after regularisation?
An employee is having 286 days as on 31st december is he eligible for 15 days in Jan month without a gap of 12 months. Previously he availed SL in Feb month
Sir my wife is a school teacher in ap.Iam a bank employee working in karnataka.On one day she is suddenly sick as she is left only with one casual leave she used it and for the remaining days she has applied for medical leave.She is informed to the MEO about her problem of not attending the school and she is not in a position to medical certificate after two days I went to her school with all letters and medical certificate. Higher authorities in the school are questioning me that how can she delay in submitting the medical certificate like that.Sir my question is can we submit the medical certificate at the time of joining of job after completion of levaves or do we need to submit before availing the leave?
*🏵️సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు ఒకేసారి వాడుకోవచ్చా......?* *✅ఈ సెలవులకు సంబంధించిన వివరాలు.....* *🔷సమాధానం-* 👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017. ప్రకారం SJS లీవ్స్ 16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది. 👉 *ఇవి పరిహార (compensatary) సెలవులు* 👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు.. 👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు. 👉 *వీటిని Half Day సంక్షన్ చేయరాదు.* 👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు.. 👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు.. 👉 *వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.* 👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు. 👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి. 👉 *వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.*
Namaskaram..I want to avail HPL for 182 days. I will be paid half of my basic + DA. Please let me know whether my salary will be credited to my bank account every month accordingly
Brother నమస్తే:నేను 2018 dsc lo select అయినాను,2021 dec 23 కి 2 సంవత్సరాలు అవుతుంది.నా అనారోగ్య సమస్యల వలన casual leaves అయిపోయి,earned leaves 5 రోజులు పెట్టినాను.నాకు మెడికల్ leaves కి అవకాశం లేదంట,els వాడుకోవటం కరెక్టేనా?దయచేసి తెలియచేయగలరు.
HPL (అర్ధ వేతన సెలవు)లను వాడుకోవచ్చు.అర్ధ వేతన సెలవులు ప్రతి సంవత్సరానికి 20 చొప్పున జమవుతాయి . మీ సర్వీస్ రెండు సంవత్సరాలు పూర్తి అయినట్లయితే మీకు 40 అర్ధ వేతన సెలవులు వస్తాయి . మీరు ఐదు రోజులు సెలవు పెట్టారు కనుక 10 అర్ధ వేతన సెలవులను డాక్టర్ సర్టిఫికెట్ ఆధారంగా వాడుకోవచ్చు. EL వాడుకోవడం వల్ల మీరు డబ్బులు కోల్పోతున్నారు.
Sir, I'm a Telangana State government employee who is on probation, I have taken 3 months of extraordinary leave for my UPSC Civil services preparation after the approval of granting authority. Can I extend my EOL for 3 more months just by sending a letter written under my hand to the office or else should I meet the granting authority again to take approval which is time taking process and interrupts my preparation? Or else is there any way out to extend my leave without going to office? Please advice me sir
U should submit leave extension letter to your HOD and take permission to avail leaves upto 6 months . More than 6 months U should take permission from Telangana Government.
Sir, నేను ఉద్యోగములో చేరిన మూడు నెలల తరువాత అనుమతి తో కూడిన మెడికల్ లీవ్ పై 154 రోజులు వెళ్ళినాను. తరువాత EOL on Medical Ground క్రింద జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వు జారీ చేసినారు. ఇప్పుడు నా Anual Grade Increment and six year increment 154 days Post pone అవుతుందా?.. దయచేసి నా సమస్యకు సమాదానం ఇవ్వగలరు.
3 years leave continue ga pettocha
సర్..
summer vacation లో last working day హాజరై, సెలవుల్లో విదేశాలకు వెళ్లి re opening dayతో కలిపి మరికొంత కాలం సెలవు HPL వినియోగించుకొంటే
summer vacation ను pre fix
చేస్తూ summer period కు regular salary చెల్లించి, అనంతర కాలానికి HPL చేస్తారా? తెలుపగలరు.
Sir Eol valla pramotins and transfers ki problem avuthunda
Sir spells విషయం లో క్లారిటీ ఇవ్వగలరు
Sir probation period lo new recruits ki EL,HPL CL anni leaves use chesukovaccha lekhapothe only CL yena?
Sick leave gurinchi akkada undi
judicial employees ki ee rules varthisthaya sir?
Nice explanation
Sir nenu maa employer ni 60 days EL on personal grounds pai aduguthe ivvatledhu ..emi cheyali..Naa daggara 100 EL credit undi
సార్ casual leves వరుసగా ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు
7days
Outsourcing employ leaves go emity and also cl enni ccl enni please reply me samadanam tho chalamandiki meluchesinavallavutharu
Non vacation department వాళ్లు ఒకేసారి E arned leaves 90days above వాడుకోవచ్చా Saar వాడుకుంటే service వెనక్కి వెల్లుతుంద వాడుకున్న రోజులు full salary వస్తుందా please respond sir
E leaves court employees ki vartistaya
Job vachaka 6 months ki accident aindi
Nenu 2 months medical leave pettanu with loss of pay
But naku probession inka avaledu
Naku probession ki emyna problem avutunda ante year inka ekkuva avutunda
Pls clarify the ans
Sir, I joined the service in 2021, 2022 was on medical leave for 2 months and now still in probation. Can I use ELs now or is it only after regularisation?
I am also in probation period ...can you give your number so that I can ask some doubts
Sir In addition to my comment I am working as a Gazette officer in telangana state government
An employee is having 286 days as on 31st december is he eligible for 15 days in Jan month without a gap of 12 months. Previously he availed SL in Feb month
No sir
Sir my wife is a school teacher in ap.Iam a bank employee working in karnataka.On one day she is suddenly sick as she is left only with one casual leave she used it and for the remaining days she has applied for medical leave.She is informed to the MEO about her problem of not attending the school and she is not in a position to medical certificate after two days I went to her school with all letters and medical certificate. Higher authorities in the school are questioning me that how can she delay in submitting the medical certificate like that.Sir my question is can we submit the medical certificate at the time of joining of job after completion of levaves or do we need to submit before availing the leave?
Sir, Can an employee Surrender of earned leave 10 days instead of eligible 15 days??
No..but u can surrender 15days ELs. మీ దగ్గర 15 Els లేకున్నా కూడా సరెండర్ చేయవచ్చు. 5 Els జమ అయ్యాక తొలగించబడును.. కావున మీరు నిరభ్యంటరంగా చేసుకోవచ్చు
How to use sjs Els sir
*🏵️సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన 16 సెలవులు ఒకేసారి వాడుకోవచ్చా......?*
*✅ఈ సెలవులకు సంబంధించిన వివరాలు.....*
*🔷సమాధానం-*
👉మెమో.no.691/జనరల్/A. T/2016 dt;28.01.2017.
ప్రకారం SJS లీవ్స్ 16 రోజులు నిల్వ చేయుటకు అనుమతి ఇచ్చింది.
👉 *ఇవి పరిహార (compensatary) సెలవులు*
👉వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
👉వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
👉 *వీటిని Half Day సంక్షన్ చేయరాదు.*
👉1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
👉అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..
👉 *వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.*
👉ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
👉Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.
👉 *వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.*
Namaskaram..I want to avail HPL for 182 days. I will be paid half of my basic + DA. Please let me know whether my salary will be credited to my bank account every month accordingly
Brother నమస్తే:నేను 2018 dsc lo select అయినాను,2021 dec 23 కి 2 సంవత్సరాలు అవుతుంది.నా అనారోగ్య సమస్యల వలన casual leaves అయిపోయి,earned leaves 5 రోజులు పెట్టినాను.నాకు మెడికల్ leaves కి అవకాశం లేదంట,els వాడుకోవటం కరెక్టేనా?దయచేసి తెలియచేయగలరు.
HPL (అర్ధ వేతన సెలవు)లను వాడుకోవచ్చు.అర్ధ వేతన సెలవులు ప్రతి సంవత్సరానికి 20 చొప్పున జమవుతాయి . మీ సర్వీస్ రెండు సంవత్సరాలు పూర్తి అయినట్లయితే మీకు 40 అర్ధ వేతన సెలవులు వస్తాయి . మీరు ఐదు రోజులు సెలవు పెట్టారు కనుక 10 అర్ధ వేతన సెలవులను డాక్టర్ సర్టిఫికెట్ ఆధారంగా వాడుకోవచ్చు. EL వాడుకోవడం వల్ల మీరు డబ్బులు కోల్పోతున్నారు.
El vadukovadam valla sallary rada sir
Sir 6 months private affairs paina loss of pay leave tisukovacha
Yes
Sir ఈ లీవ్స్ పోలీస్ కానిస్టేబుల్ కి కూడా వర్తిస్తయ
Yes
@@Thrinayachannel TQ sir
Hi sir, can a government employee can continue medical leave after casual leave
No
Sir, I'm a Telangana State government employee who is on probation, I have taken 3 months of extraordinary leave for my UPSC Civil services preparation after the approval of granting authority. Can I extend my EOL for 3 more months just by sending a letter written under my hand to the office or else should I meet the granting authority again to take approval which is time taking process and interrupts my preparation? Or else is there any way out to extend my leave without going to office? Please advice me sir
U should submit leave extension letter to your HOD and take permission to avail leaves upto 6 months . More than 6 months U should take permission from Telangana Government.
Sir, నేను ఉద్యోగములో చేరిన మూడు నెలల తరువాత అనుమతి తో కూడిన మెడికల్ లీవ్ పై 154 రోజులు వెళ్ళినాను. తరువాత EOL on Medical Ground క్రింద జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వు జారీ చేసినారు. ఇప్పుడు నా Anual Grade Increment and six year increment 154 days Post pone అవుతుందా?.. దయచేసి నా సమస్యకు సమాదానం ఇవ్వగలరు.
నూట యాభై నాలుగు రోజులు వెనక్కి జరుగుతుంది అనగా మీరు సర్వీస్ కోల్పోవాల్సి ఉంటుంది
Send me your number urgency