జీవముగల సంఘము దేవునిదీ సంఘము || Jeevamugala Sanghamu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 6

  • @vidyasagarn9648
    @vidyasagarn9648 11 месяцев назад +8

    పాట - 5
    ప॥జీవము గల సంఘము దేవునిది సంఘము (2)
    పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము (2)
    1. పరలోక రాజ్యమర్మపు ప్రత్యక్షత సంఘము పాపిని పరిశుద్ధుని చేసే ప్రభుయేసు కృపాలయం
    2. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంఘము దేవుడే మనషుల మధ్యన నివసించే కాపురం
    3. లోకములో వేరుపడిన వారే యీ సంఘము లోకానికి రక్షణమార్గం చూపు దీపస్తంభము
    4. యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంఘము పరమతండ్రి పిల్లలైనా పరిశుద్ధుల కుటుంబము
    5. ఆత్మచేత శరీరక్రియలను చంపిన వారిందులో ఆత్మీయ వరములుపొంది ఆత్మను వెలిగింతురు.
    6. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకొన్ని సంఘము బలురక్కసి చెట్లలోకన్పడు వల్లి పద్మ పుష్పము

    • @DeepakBoddu
      @DeepakBoddu  11 месяцев назад +1

      Tq so much.

    • @ushodayprinters6645
      @ushodayprinters6645 10 месяцев назад

      Padama

    • @kirankumardandi5527
      @kirankumardandi5527 10 месяцев назад +1

      ఇటువంటి పాటలు+లిరిక్స్ కూడా పెట్టండి.tq so much

  • @annapurnachivaripallyp2001
    @annapurnachivaripallyp2001 9 месяцев назад

    🙏

  • @thumbchurchministries260
    @thumbchurchministries260 10 месяцев назад

    Brilliant work brother