పల్లవి : సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1.యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే || సుగుణాల || 2.యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో || సుగుణాల || 3.యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే || సుగుణాల ||
పల్లవి : సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము
1.యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే
|| సుగుణాల ||
2.యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో
|| సుగుణాల ||
3.యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే
|| సుగుణాల ||
Amen amen
Priàse the lord brother yesayya Nike mahima ganatha Prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu యేసుక్రీస్తు నా ప్రభువా 🎄🎄🎄🛐🛐🛐🛐🛐
దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక ఆమెన్
దేవుడు మిమ్ములను ఇంకా మెండుగా దివించును గాక
అన్నా దేవుని ప్రేమను హృదయపూర్వకంగా అనుభవిస్తూ పాడారు చాలా హ్యాపీ అన్నయ
God bless you anna
Soo nice
Praise the lord Annaya
🙏🙏🙏🙏🙏
Praised the lord brother..
Nice Song..
Composing music was good
దేవునికే మహిమ కలుగును గాక నిత్యం❤
🙇 Deva neke stotram 🙌🙌🙌
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru praise God 🛐🌹
దేవునికే మహిమ కలుగును గాక నిరంతరం దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord brother wonderful singing Anna ❤❤❤ glory to God ❤
Super pastor garu glory of God
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్👏👏👏👏
Praise the LORD Brother,దేవుని కృప వల్ల నరక మార్గం నుండి తప్పించబడ్డారు 🤝🤝🤝Grory to GOD 🙏🙏
Praise the lord.annaya👌
✝️⛪🫅Hosanna💞 yasanna⛪✝️ TQ lord God bless you all Jesus loves 💞glory to God Amen 🙏🙇😍🥰💐💐
Praise the Lord 🙏🙏🙏
Glory to God
Hallelujah Paraise the lord Amen 🛐🙇
🙏 😇 👌 💯
Wonderful song brother GOD BLESS you
Good ☺️
👍🙏👌
Praise the lord Brother 🙏... Thank you for the nice song 😊
Super 👌
Wonderful song brother GOD BLESS you.GLORY TO GOD.
Praise the lord anna 🙏🏻🙏🏻
Glory to god🙏🙏
❤❤❤❤❤❤❤❤
Amen lord praise the lord 🌿💐🌹🕎🌹🕎🙏
Chala baga padaru bro
Shalom anna
Glory to Jesus.. super brother god bless you
Excellent song and music brother …. So spiritual….All Glory to God..
Super anna
Praise the lord brother
Nice singing 👏
Always this is next level song wonderful lyrics, composing. 👌❣️❣️❣️❣️ Nice singing Sir.
Hosanna
👏🏻👏🏻👏🏻.... 😇😇😇.... 🙌🏻🙌🏻🙌🏻... 💐💐💐glory to god alone 💐💐💐......
Brother సూపర్ ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna
Devunike Mahima kalugunu gaka Amen
God bless you brother...mimmalni yesayya goppaga vadukovalani korukuntunna....
Praise the lord all glory to God
Extent bro super ga paadaru glory to god amen
God bless you annaya
Praisethelord Amen
ప్రైస్ ది లార్డ్
excellant
👏👏👏 good brother ❤️
Super song
Chala baga padaru brother eppudu elane padalani devathi devudini pradhisthunnanu..
Praise lord paster garu song super
సూపరుగా పాడారు అన్న 👌👌👌🙏🙏🙏
Super song annaya glory to God 🙏🙏🙏🙏💐💐💐💐👏💐💐👏👏👏
దేవుని మహిమ కలుగును గాక నిత్యం
Hallelujah Glory To God 🙏🙏🙏
MARANATHA Ayya
EXCELLENT song Ayya
PRAISE GOD 🎉🎉🎉🎉
Beloved Raja good singing in the❤ Lord. Praise God🩸🔥🩸
🙏🙏🙏🙏🙏👏👏
ఆయనకే మహిమా కలుగును గాక 🎉 స్తోత్రం
హల్లెలూయా 🙏
Oh ! What a wonderful singing. God bless you abundantly brother. You have wonderful time to preach and praise God. God bless you.
Very nicely sung
💪🏻💪🏻💪🏻💪🏻🕊🕊🕊🕊🕊💯💯💯💯🙋♂️🙋♂️🙋♂️
❤ Super anna
Super voice nice song anna
Super song Hosanna lyrics
PRAISE THE LORD..
BROTHER WONDERFUL SINGING OF J O Y.
WARANGAL 💐
Praise the lord anna
Anna meru super anna
Glory to Jesus Christ Alone
God Bless you Guruji 💙
Hallelujah
Glory To Jesus❤
Glory to God nice singing brother🎉🎉
First comment
Praise the lord 🙏🙏🙏 thank you Jesus 👏👏🙏🙏
Keep on going . Seeing the unity of pastors makes me feel happy 😊
Waiting anna
Praise the lord 🙏🙏🙏🙏🙏 brother
Praise the lord brother. Na peru santhi priyanka...Telangana DSC ki prepare avethunnanu prayer cheyyandi 🙏🙏🙏
The song was great
Brother Raju garu excellent
amen
Song super ❤❤❤❤
Super bro
Super singing brother praise the lord
Price the lord annaya 🙏🙏🙏 nice song annaya 🙏🙏🙏🌷🌷🌷
Praise lord anna🙏
Glory to God amen ❤️🙏🙏
Supar sir voice god bless u
Glory to jesus 🙏
Baga padaru bro.praise the lord
Wonderful voice anna🙏🏻🙏🏻
Wonder full song brothers
Praise the lord 🙏
All glory be to JESUS
Nice singing anna