Face chupinchakunda mobile nundi RUclips app nundi live cheyalante live lo meru screencast option on Chesi me mobile screen share Chesi camera off Chesi face kanabadakunda live Cheyochu..
మంచి ఆలోచన మీ ఒకరి గురించే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎదగడానికి సహాయం చేయడం అంటే ఇదే అన్నయ గ్రేట్ ❤ నాది కూడా కొత్త ఛానల్ అన్నయ ట్రావెలర్ బ్లాగ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసే ఇంప్రు అవుతున్నాను థాంక్ యూ
First meeru own content without music pettandi videos anni lekapothy RE USED content ani vastundhi just nak 3 days same vachindhi so tarvtha nenu clear cheskunanu oka na music unna videoski channel monitization avadhu iam exipereced that issue
హాయ్ అండి నమస్తే నా ఛానల్ లో 4000 వాచర్స్ కంప్లీట్ అవుతున్న టైంలో మా తాతయ్య గారు చనిపోవడం వలన నేను వన్ మంత్ వరకు వీడియోస్ పెట్టలేదు నా వాచ్ అవర్స్ మొత్తం కట్ అయిపోయినాయి ఇప్పటికి కూడా కట్ అవుతున్నాయి ప్లీజ్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా
365 days ithe watch time tagguthu vastai konni videos ki sister... Emi cheyalemu new videos pettandi ekkuva ga views vasste watch time complete iyyiddi
Hello sir, me explanation chala bavundi. And free ga channel promotions, helping each other of new creators idea is super.. I'm a new creator sir , Thankyou
హాయ్ సార్ నీ వీడియోస్ చాలా బాగుంటాయి అలాగే చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది అలాగే అర్థం చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది వెరీ నైస్ గా వివరిస్తూ ఉంటావు youtube గురించి హ్యాండ్ షాప్
Hi anna good information tq anna.Daily me Channel chusi chala naruchukunam.Mamu kuda channel patam.Once again tq anna.Me vedios vala chala mandi creator vasunaru anna tq
హాయ్ అండి మా ఛానల్ లో షార్ట్స్ ఒకటి అప్లోడ్ చేశాను. మోని టేషన్ ఎలా చేసుకోవాలి షార్ట్స్ ఎంతమంది ఎలా చూస్తున్నారో ఎలా తెలుసుకోవాలి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మాకు అస్సలు తెలియదండి ఇంతవరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మీ ఛానల్ చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. Thanks
Nenu na channel start chesina daggara nunchi me videos ne follow ayyi thumbnail, banner, welcome to my channel ani chala me videos chuse nerchukunna sir. Tqq so much
Nice annaya okarini okaram support chesukuvali ane alochana Chala bagundhi annaya present na Channal poindhi Malli start chesa phone kuda support Cheyatla but miru support chestharani nammakam vachindhi
Anna Doraemon cartoon ki copyright vastundi upload cheste nuvvu copyright strike raakunda vundataniki kine master app lo edit chese video cheya anna nenu nerchukunaanu.
సార్ మీరు ప్రతీ వీడియోలో ,ఒకరికి ఒకరు సపోర్టు చేసుకోవాలని చెబుతున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇలా ఇప్పటివరకు ఏ క్రియోటర్ ఇలా ఎప్పుడూ చెప్పలేదు, చెప్పారు కూడా. Thank you
సార్ నేను karaoke music use చేసి సాంగ్స్ పాడి నా ఛానెల్ లో పెడుతూంటాను, కానీ కాపీరైట్ వస్తుంది, ఇలా వస్తే మొనాటిజెషన్ అవుతుందా, ప్రస్తుతానికి ఛానెల్ గ్రౌత్ లేదు , ప్యూషూర్ లో అవసరానికి ట్రై చేస్తున్నా , నా కంటెంట్ సక్సెస్ అవుతుందా లేదా ప్లీజ్ reply సార్.
4days naku video/shorts gani upload cheyadam kudaradu, nenu unde chota a 4days net/Wi-Fi undadu, dani valla na channel ki emina effect untunda, please reply sir
అన్నా చెప్పావు కదా అన్న ప్రమోట్ చేస్తావని అంతేలే అన్నా వేరే వాళ్ళ ఛానల్ కి చేస్తాను ఫస్ట్ కామెంట్ పెడితే పెడితేనే ఉంటా నేను అయినా కూడా ఈ ఛానల్ నా ఛానల్ని పట్టించుకోవు సరే అన్నా నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్న 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Hi sir. Nen 2021 lo channel start chesanu madyalo apesanualli ipudu continue chestunnanu kani asal reach ekuvuga ledu. Watch hours asalu ravatledu. Dayachesi na channel ni support cheyagalara
అన్నయ్య మీ వీడియోస్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను. మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
మీరు చెప్పే ప్రతి మాట చాలా అర్థవంతంగా ఉంది థాంక్యూ
How to do live streaming in youtube without showing our face ?
Face chupinchakunda mobile nundi RUclips app nundi live cheyalante live lo meru screencast option on Chesi me mobile screen share Chesi camera off Chesi face kanabadakunda live Cheyochu..
తమ్ముడు చాల మంచిగా చెబుతున్నవు కొత్తవారి గురించి మాలాంటి వాళ్లకు నీవు సహాయం చేసిన నట్టే
Plz support #Lohitha Rakshi
అందరికీ ఉపయోగపడుతుంది సూపర్ సార్ 🎉
Hi andi,Super ga cheparu
Thanks for information,thank you andi.
Love from Vijayawada Anna ❤️
న్యూ ఛానెల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు thanks andi
Nenu chala sarlu message pattanu sir, promote chestanani cheyatam ledhu, I hope thappakunda esari promote chestarani nenu nammu thunna 🙏🙏
మంచి ఆలోచన మీ ఒకరి గురించే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎదగడానికి సహాయం చేయడం అంటే ఇదే అన్నయ గ్రేట్ ❤
నాది కూడా కొత్త ఛానల్ అన్నయ ట్రావెలర్ బ్లాగ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసే ఇంప్రు అవుతున్నాను థాంక్ యూ
Chala baga chepparu sir
Nice video andi, chala Baga explain chestaru, andariki easyga artam ithundi🎉😍
Brother RUclips lo videos delete Cheste Emana Problem 🤔🤔 Reply Brother
Great Guidance from you Sir ❤❤❤
ఎప్పుడు నుంచో పెడతానని మెసేజ్లు ఎప్పుడు నుంచి పెడుతున్న కామెంట్లు మీ ఫస్ట్ వీడియో నచ్చితే నాకు నో ఎడ్యుకేషన్ వచ్చింది ఫస్ట్ అప్లై అవుతా నేను
Nice explanation sir ..Naku oka idea 💡 thelisindi.. thank you 🙏
Andhra Style Cooking
మీ వీడియో కంటెంట్ బాగుంది. మరీ లాగకుండా సూటిగా అసలు విషయం మాత్రమే చెప్పారు.
ప్లీజ్ sir నేను చాలా చాలా కష్ట పడ్తున్న sir ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి
Nenu me channel ni subcribe chesukuntanu na channel kuda subcribe chesukondi
@@sumyashaik3708 na channel cheskora nenu meedhi chesukunta andi
Me channel ne subscribe chesthanu na chaneel ni kuda subscribe chesthara
Nadi kuda suscribe chesukondi friends
First meeru own content without music pettandi videos anni lekapothy RE USED content ani vastundhi just nak 3 days same vachindhi so tarvtha nenu clear cheskunanu oka na music unna videoski channel monitization avadhu iam exipereced that issue
Chala useful video Deepak garu RUclips video çheyalanukune vallaki
Super Brother
సార్ ఎంతో క్లారిటీ గా..సబ్జెక్ట్ ను ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మీ వీడియోలు చూస్తూ ఉంటాం.
హాయ్ అండి నమస్తే నా ఛానల్ లో 4000 వాచర్స్ కంప్లీట్ అవుతున్న టైంలో మా తాతయ్య గారు చనిపోవడం వలన నేను వన్ మంత్ వరకు వీడియోస్ పెట్టలేదు నా వాచ్ అవర్స్ మొత్తం కట్ అయిపోయినాయి ఇప్పటికి కూడా కట్ అవుతున్నాయి ప్లీజ్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా
365 days ithe watch time tagguthu vastai konni videos ki sister... Emi cheyalemu new videos pettandi ekkuva ga views vasste watch time complete iyyiddi
Yes
Sad andi, don't lose hope try again
ruclips.net/video/92M2yDP_KMg/видео.htmlsi=G8xO3sBUauLMSnSZ
Please Support #Kathyayini official
Hello sir, me explanation chala bavundi. And free ga channel promotions, helping each other of new creators idea is super..
I'm a new creator sir ,
Thankyou
Excellent ga explain chesinanduku thanks.God bless you.
Hai brother
Sir, meeru bagaa explain chesthunnaru...మాలాంటి న్యూ క్రియేటర్స్ కి మీరు చెప్పేది useful gaa vundi
Hai anna supub .nenu Chala days nunchi me follower and SUBSCRIBER ni please support me anna.
TKU SOO much andi..... chaala baaga chepparu 🎉
నాకు వాచ్ హవర్ ravatle అండి 32ఓన్లీ
@@DasariShailaja-wq6yi support me please
Valuable information Deepak garu
Thank you so much for your video anna i followed you step by step it was so helpful to me thank you Anna 😊
మీ వీడియో లు అన్ని చూస్తా అండి 👌🏻👌🏻👌🏻👌🏻
హాయ్ సార్ నీ వీడియోస్ చాలా బాగుంటాయి అలాగే చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది అలాగే అర్థం చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది వెరీ నైస్ గా వివరిస్తూ ఉంటావు youtube గురించి హ్యాండ్ షాప్
Mi videos chaala baguntai sir helpful gaaa😊tqqq sir
Hi annayya. Me adwise ki chala chala thanks. Nenu e madyane channel start chesanu. Me every video nenu chusthuntanu naku chala baaga use avthundi.
Hello అన్నా.... Mee explanation & information rendu bavunnai. Every time like click chesthunnna. If possible na channel ni promote cheyyandi anna.
మీరు చెప్పే విధానం చాలా బావుంది బాగా అర్ధం అవుతుంది కూడా కానీ చేయగలమా అనే నమ్మకం నాకు మీద నాకు లేదు
Anna, nenu recent ga oka channel start chesi oka video upload chesanu. Views 300 వచ్చాయి. ఆ వీడియో కి adds పడుతున్నాయి. ఈమెయుంటుంది అన్న
Hi anna good information tq anna.Daily me Channel chusi chala naruchukunam.Mamu kuda channel patam.Once again tq anna.Me vedios vala chala mandi creator vasunaru anna tq
Thank you
because of you are promoting one of the channel from your RUclips channel
అన్నా నేను రెండు సంవత్సరాల యూట్యూబ్ చాట్ చేసి నీ ఛానల్ చూసి నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది
మీ వీడియో చాలా బాగుంది చాలా వివరంగా చెబుతున్నారు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్.
ధన్యవాదాలు
Nice information bro..
Alage nadi kuda channel kottaga petyanu dantlo
Madya madylo comedy bits.. tunes pettachha yemanna prblm untunda 😢
Thanks Anna ma lanti kothaga vache youtubers ki encourage chesthunaru. We want more from u bro.
హాయ్ అండి మా ఛానల్ లో షార్ట్స్ ఒకటి అప్లోడ్ చేశాను. మోని టేషన్ ఎలా చేసుకోవాలి షార్ట్స్ ఎంతమంది ఎలా చూస్తున్నారో ఎలా తెలుసుకోవాలి వీడియో ఎలా అప్లోడ్ చేయాలో మాకు అస్సలు తెలియదండి ఇంతవరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మీ ఛానల్ చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. Thanks
Sir naaku analytics lo చూస్తే watch' hours 16k undi kaani earn lo hundred below chupisthundi reason yentandi
నైస్ చాలా బాగా ఉంటాయి nana మి వీడియోస్ మోటివేటివ్ గ కొత్తవాళ్ళకి మి సలహాలు సూచనలు
Baga Sheppard Anna thank u malanti Pallavi Chalayan useful
Mee loyalty and information ki thanks andi.
Channel start chesi 4yrs but consistently eppudu peduthunna videos.
Support chestharu ani koruthunna..
Hello sir ... good morning.... channel ni promote cheyatum anedi really great and very supportive n boosting for the new creators...
Super sir... Explanation bagundi....
హాయ్ అండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను అందువల్ల నాకు ఎడిటింగ్ అది ఎలా చేయాలో కొంచెం చెప్పరా 🤝
తెలుగు ఫాన్స్ పిక్సెల్ ల్యాబ్ లోనికి యాడ్ కావడం లేదన్న కొంచెం చెప్పండి దీపక్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Nenu na channel start chesina daggara nunchi me videos ne follow ayyi thumbnail, banner, welcome to my channel ani chala me videos chuse nerchukunna sir. Tqq so much
Good 👍 information thanks diipak baabu
Nice annaya okarini okaram support chesukuvali ane alochana Chala bagundhi annaya present na Channal poindhi Malli start chesa phone kuda support Cheyatla but miru support chestharani nammakam vachindhi
Shorts ki kooda 4 to 500 views minchi ravatledu akkadike evero freeze chesinattu ga y bro koncham cheppandi
అన్నా నేను వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్
Support me guys #harshauniverse
Hi anna nee prathi video ki like chesta comment chesta
Tq anna manchi information echaru meru chepunate koth you tube ne create chesa kotha email tho
Hii bro naadi 5.7 watch hour undi kani montaization avvaledu kakapothe earn tab lo watch hour motham taggipotundi
Thankyou sir,,chaala important point chepparuu🙏🙏
Nice.thanks nice information..👍
Useful information bro for new creator's 👌👍
కొత్తగా చేసేవాళ్లకి మీలాంటి వాళ్లు ఆదరణ ఉంటే మాలాంటి కొత్తగా వీడియో లు చేసేవాళ్లకి చాలా help అవుతుంది bro
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు 🙏💐
మీరు చాలా బాగా చెప్పారు అన్న 🎉
Chala useful video brother Thank you
Anna Doraemon cartoon ki copyright vastundi upload cheste nuvvu copyright strike raakunda vundataniki kine master app lo edit chese video cheya anna nenu nerchukunaanu.
నేను కొత్తగా యూట్యూబ్ చానల్ ప్రారంభించాను. కాని నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు మీ హెల్ప్ కావాలి.
Meeru nijamga andariki chala baga help chestunnaaru 👌
సార్ మీరు ప్రతీ వీడియోలో ,ఒకరికి ఒకరు సపోర్టు చేసుకోవాలని చెబుతున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇలా ఇప్పటివరకు ఏ క్రియోటర్ ఇలా ఎప్పుడూ చెప్పలేదు, చెప్పారు కూడా. Thank you
సార్ నేను karaoke music use చేసి సాంగ్స్ పాడి నా ఛానెల్ లో పెడుతూంటాను, కానీ కాపీరైట్ వస్తుంది, ఇలా వస్తే మొనాటిజెషన్ అవుతుందా, ప్రస్తుతానికి ఛానెల్ గ్రౌత్ లేదు , ప్యూషూర్ లో అవసరానికి ట్రై చేస్తున్నా , నా కంటెంట్ సక్సెస్ అవుతుందా లేదా ప్లీజ్ reply సార్.
Sir, nadi new channel, 70 subscribers vachhru, but naku chinna doubt, video/shorts gani upload ina taruvata Wi-Fi/net gani untene a video/short gani views vastaya
4days naku video/shorts gani upload cheyadam kudaradu, nenu unde chota a 4days net/Wi-Fi undadu, dani valla na channel ki emina effect untunda, please reply sir
అన్నా నేను కూడా చాలా కష్టపడుతున్నావ్ వాచ్ టైం కంప్లీట్ కావడం లేదు
Good information ఇచ్చారు.thank you bro❤
Ok bro tq for more details about this watch time
Thank u anna mamchi information ichinadhuku
Nice bro mee ప్రతి video chusta
Hai bro, informative videos chesthunnaru tqu
మీరు చాలా బాగా వివరిస్తారు సూపర్ 😊
చాలా బాగా చెప్పారు
అన్నా ఫస్ట్ టెస్ట్ నా వాళ్ళకి మర్చిపోతావ్ నెక్స్ట్ చేసిన వాళ్ళకి వాళ్లని గుర్తు పెట్టుకుంటావు😢😢😢😢😢😢😢😢😢😢😢
అన్నా చెప్పావు కదా అన్న ప్రమోట్ చేస్తావని అంతేలే అన్నా వేరే వాళ్ళ ఛానల్ కి చేస్తాను ఫస్ట్ కామెంట్ పెడితే పెడితేనే ఉంటా నేను అయినా కూడా ఈ ఛానల్ నా ఛానల్ని పట్టించుకోవు సరే అన్నా నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్న 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Nenu comment picker nundi winner ni select chesthanu bro Naku nachina వాళ్ళది అని కాదు andukante andaru naku samaname
@@RUclipsMasterDeepak ఓకే లే అన్న 😔
Super Anna manchi information chepparu
Anna na watch time taggipothundhi view's kuda agipoyayi anna dhaniki oka solution cheppandi
Thank you Anna manchi information echav nenu kothaga channel open chesa ni information valla oka visham thelishindhi
I like..ur video...jst now ..I decided tooo start u tube
Nenu start chesinappati numdi me videos chusthune start chesanu❤ ippatiki continue chesthunna me videos chusthu Anni problems solve chesukuntunna
I subscribed your channel. Good information 👍
Hi sir. Nen 2021 lo channel start chesanu madyalo apesanualli ipudu continue chestunnanu kani asal reach ekuvuga ledu. Watch hours asalu ravatledu. Dayachesi na channel ni support cheyagalara
Good information,thank you annaya😍
Tq so much brother ✌️ fast comment ❤
Very nice explanation sir
నువ్వు చెప్పింది నాకు పెద్దగా ఏమి అనిపించలేదు 🙏
హాయ్ అన్న నేను అయితే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు చెప్పే టిప్స్ చాలా ఉపయోగ పడుతున్న అన్నా
Yes Anna mee laage RUclips lo success ayina vallu Maa lanti juniors ki help cheste mem kuda success itham Annaa
thank you sir for your clarification 🎉
Me videos,nenu chala chusthanu supar ga cheptharu anna🙏
Nice baaga explain chesaru bro😇😇
Thank you so much anan your video super clarity