SRI ARGALA STOTRAM/POWERFUL DURGA STOTRAM/RENDERED BY MANNAVA REVATHI

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 934

  • @rajeevratnakumarigadidesi7043
    @rajeevratnakumarigadidesi7043 2 года назад +12

    శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ మాత్రే నమః

  • @lakkojivenktarao6586
    @lakkojivenktarao6586 3 года назад +40

    ఈ స్తోత్రం కి శ్రమపడిన వారందరి కీ నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు

  • @vasumuddala8233
    @vasumuddala8233 3 года назад +38

    అమ్మా తల్లి లోకాలనేలే జగద్జననీ మానవాళిని కాపాడి ఈ ప్రపంచాన్ని చల్లగా చూడు తల్లీ
    పాహిమాః పాహిమాః పాహిమాః
    రక్ష రక్ష రక్ష.🙏

  • @vishwaksen9241
    @vishwaksen9241 7 дней назад

    Sree mathre namah!! Amma!! Durgamma! Maa Amma naanna laki deerghaayurdhaayaanni ivvu!! ❤ Sree mathre namah❤ namah shivaaya

  • @satyanarayanajammu6059
    @satyanarayanajammu6059 3 года назад +114

    అమ్మ వారి సొత్రం చాలా మంచి కంఠం తో పడిన వాళ్లకు నా ధన్యవాదములు

    • @skss5
      @skss5 2 года назад +6

      Yes అవునండి,,, కొంచెం కూడా సంస్కారం లేదు ఛానెల్ ద్వారా మనీ కోసం,,, భక్తుల కు యిబ్బంది కలిగిస్తున్నారు,,,

    • @tejaswithals
      @tejaswithals 2 года назад +2

      @@skss5 em antunnaru? Em iddhandi kaliginchi meeku?

    • @kalvarupa8452
      @kalvarupa8452 2 года назад

      @@skss5 hi

    • @venkataramananemana7791
      @venkataramananemana7791 Год назад

      ​@@skss5 ⁰0⁰⁰⁰⁰0⁰⁰⁰0⁰⁰00⁰00⁰

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 Год назад

      🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @shreegee1979
    @shreegee1979 4 года назад +51

    మీకు శతకోటి ధన్యవాదములు అండి ..... అమ్మ మిమ్మల్ని సదా రక్షించు గాక....... ఎందుకంటే మీ లాంటి వారు మాకు చాలా అవసరం మనుషులలో ఎంతో కొంత మంచి ఉంది అంటే ఇలాంటివి వినటం వలెనే అండి ఇలాంటివి మీరు మాకు ఇంకా అందించాలి అని మా కోరిక..... నేను ఇది క్రమం తప్పకుండ రోజు వింటున్న అండి...... వినటం మొదలుపెట్టిన రోజు నుచి చాలా చేంజ్ కనిపించింది అండి

    • @poraluviswanath6067
      @poraluviswanath6067 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏

    • @sreeramseelam5537
      @sreeramseelam5537 Год назад +2

      అవును అండి ఇది నిజం అమ్మా.🙏🙏🙏🙏🙏

  • @satyanarayanatvd1517
    @satyanarayanatvd1517 14 дней назад

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.. జై దుర్గా జై జై దుర్గ

  • @krishnamohankasinadhuni1914
    @krishnamohankasinadhuni1914 Год назад +17

    నెమ్మదిగా,హాయిగా,స్పష్టంగా,తీయగా పాడిన గాయని కి ధన్యవాదాలు!

  • @chandramohan-rr7ok
    @chandramohan-rr7ok 2 года назад +29

    ఈ స్తోత్రం కి చక్కగా అర్థం తేలేయచేసరూ
    మరియు ఫలితాని కూడా చాలా సంతోషం
    ధన్యవాదాలు 🙏

  • @aparnadk907
    @aparnadk907 4 года назад +103

    పవిత్రమైన అమ్మ స్తోత్రం అందించిన మీకు శత కోటి నమస్కారములు స్వామీ...

  • @purnapasupuleti4569
    @purnapasupuleti4569 2 года назад +6

    రక్ష రక్షో మహేశ్వరీ రక్ష రక్షో మహేశ్వర.

  • @shreegee1979
    @shreegee1979 4 года назад +5

    విన్న ప్రతిసారి మీకు ధన్యవాదములు తెలపలేకుండా ఉండలేకున్నాము అండి..... మీకు శిరస్సు వంచి శతకోటి నమస్కారములు అండి...... ఓం దుర్గ దేవియే నమః

  • @vijaykondepudi9906
    @vijaykondepudi9906 4 года назад +27

    దుర్గామాత స్తోత్రం అందించినందుకు మిమ్మలను అమ్మ అనుగ్రహించుగాక, మీరు బాగుండాలి, ఇన్నిరోజుల నుండి ఎవరయిన మహాత్ములు తెలుగు అర్థాలు ఇస్తే బాగుండని ఆశించాను, అమ్మ మీ రూపంలో అదించారు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి గురువుగారు. ఇట్లు mrs విజయ్

  • @mallikasree9739
    @mallikasree9739 4 года назад +5

    Om Sree Matre Namaha,Om Sree Durga Devi Namaha.

  • @hariyanamala3616
    @hariyanamala3616 4 года назад +113

    అధ్భతమై స్తోత్రం అందించినందుకు ఆ జగజ్జనని మిమ్ను అనుగ్రహించుగాక మీకు నా వందనములు

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 года назад +15

    ప్రతి నిత్యం మా ఇంట
    ఈ శ్లోకం పారాయణ
    చేయిస్తూ ఉన్నందుకు మా హృదయపూర్వక పాదాభివందనాలు.

  • @ramud.rama.venkat7781
    @ramud.rama.venkat7781 2 года назад +6

    ఓం శ్రీ కనకదుర్గమ్మ తల్లికి నమస్కారం🙏🙏🙏🙏🌺🌺🌺🌸🌸🌸

  • @gandi.yuvachandrayuva6974
    @gandi.yuvachandrayuva6974 Год назад +3

    దుర్గ మాత సరస్వతి దేవి🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +6

    ఓం శ్రీ మాత్రే శ్రీ అర్గలా దేవి నమో నమః 🙏

  • @mohanrajudandu6291
    @mohanrajudandu6291 3 года назад +4

    ఓం నమః శివాయ గురవే నమః ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺🍊🍎👏👏

  • @maheshbyreddi802
    @maheshbyreddi802 3 года назад +5

    Jai durgammaa

  • @sankerysankar4977
    @sankerysankar4977 3 года назад +5

    ఓం శాంతి శాంతి శాంతిః

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 Год назад +1

    ఓం శ్రీ గురు భ్యో నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹
    ఓం శ్రీ మాత్రే నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹
    ఓం శ్రీ దుర్గా దేవియై నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    ఓం శ్రీ లలితా దేవి యై నమః
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @SunandaRangoli
    @SunandaRangoli 2 года назад +12

    మీకు మా అభినందనలు స్వామీ

  • @satyavathia9394
    @satyavathia9394 4 года назад +3

    E sthotram vintunnasepu manasuki hayaga vuntundi

  • @powerstaranil9306
    @powerstaranil9306 3 года назад +3

    Jai DURGA MATHA

  • @sankerysankar4977
    @sankerysankar4977 3 года назад +3

    జై దుర్గ భవాని కి జై అమ్మలగన్న అమ్మ కి జై

  • @kedaarrnnadh3083
    @kedaarrnnadh3083 3 года назад +5

    Super super super super voice 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 4 года назад +47

    ఓం శ్రీ మాత్రేనమః.. పరమపవిత్రమైన స్తోత్రాన్ని అందించారు స్వామి.. మీకు ధన్యవాదములు

  • @gsatyamgoud2225
    @gsatyamgoud2225 4 года назад +30

    ఓం దుం దుర్గే దురితం హరా. వింటున్నంతసేపు చాలా హాయిగా ,అమ్మ మనసుకి దగ్గరగా ఉంది. పాడినవారి కంఠము బాగుంది.ధన్యవాదాలు.

  • @sarojak2294
    @sarojak2294 2 года назад +5

    With meaning excellent stotramu,dhanyavadamulu

  • @meenugavannurswamy5685
    @meenugavannurswamy5685 3 года назад +3

    ఓం శ్రీ మాత్రే నమః

  • @malleshmkummari4875
    @malleshmkummari4875 3 года назад +5

    🙏🙏🙏🙏🙏 Jai Durga bavaniki jai

  • @saidulubusharaju475
    @saidulubusharaju475 3 года назад +5

    ఓం దైవ దేవి నమ 🙏🙏🙏🌹🌹🌹

  • @chichulajayakakshmi1959
    @chichulajayakakshmi1959 3 года назад +4

    🌸🙏Om Sree Argla Devyi Namaha:,;
    Dhanyavadamulu Matha. 🙏🌸🙏

  • @polojushyamalanarasimha8878
    @polojushyamalanarasimha8878 4 года назад +6

    22-01-2021 now I'm listening........
    Om sri maatre namaha.......

  • @miriyalaPepper
    @miriyalaPepper 4 года назад +3

    విశ్వ మా నీకు కృజ్ఞతలు

  • @narsimhagangishetty740
    @narsimhagangishetty740 3 года назад +4

    శ్రీ మాత్రే నమ
    🙏🙏🙏🙏🙏

  • @maheshvademoni4406
    @maheshvademoni4406 11 месяцев назад +1

    Om sree dhurgaye namaha 🙏🙏🙏🙏🙏

  • @santhoshigiddigi5343
    @santhoshigiddigi5343 3 года назад +3

    🙏🙏🙏
    Mannava ravathi gaaru chaala baaga padaaru mee voice excellent.
    Mangalaharathi songs padandi please.

  • @vtgvamsi499
    @vtgvamsi499 4 года назад +1

    ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺🏵️🏵️🏵️🌷🌷🌷💮💮💮🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🏵️🏵️🏵️🏵️🏵️🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @lalithadevi2239
    @lalithadevi2239 4 года назад +4

    గురువుగారు, సిద్ద గురు మంత్రం ని తెలుగు లో వివరిస్తూ ఒక వీడియో పెట్టగలరు అని కోరుకుంటున్నాను, ధన్యవాదములు

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 года назад

      ప్రయత్నం చేస్తానమ్మా

  • @sai5926
    @sai5926 3 года назад +4

    Amma Parameshwari matha bless us. Singer amma chala baga padinaruuu🙏👏🏻

  • @UmaShankar-dv5tl
    @UmaShankar-dv5tl 3 года назад +4

    Today I heard this durga ammavari slokam completely and I am having peace of mind and I will study regularly and once again I am thankful for presentation Umashankar hyd

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +9

    అందరూ అంటుంటే... వింటుంటే ఏమో అనుకున్నా... 🙏🙏🙏🔴 ఆర్గల స్తోత్రం ఈరొజు వింటున్న

  • @ganeshipperisetty
    @ganeshipperisetty 4 года назад +9

    Amma ee Corona vyadhi nunchi amayaka prajalanu kaapadu
    Allage evaru amayaka prajalu andhalu kagudadhau thalli
    Prajalanu kapade time lo doctors ,police , from line employees maraniste variki Veera maranam prasadinchu thalli
    Kapadamma kanaka Durga

    • @RADHAKRISHNA-Namonamah
      @RADHAKRISHNA-Namonamah 4 года назад

      ఉన్నతమైన భావాలు గల మీకు నాయొక్క హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 4 года назад +3

    Revathi gari voice adbhutham

  • @sureshballakari4720
    @sureshballakari4720 4 года назад +6

    ఆహా ఎంత అద్భుతమైన గొంతు, మీరు సినిమాలలో ఏమైన పాడతార,నాయొక్క జీవితం మొత్తంలో ఇంత మంచి voice ఎప్పుడు వినలేదు, నేను మొదటగా Thunbunil చూసినప్పుడు వేరే లోకాలు అంటే ఎమో అని అనుకున్న నిజంగా వేరే లోకంలోకి వెళ్ళి పోయా, నాది ఒక చిన్న విన్నపం ఇ స్తోత్రం చదివిన వారికి వయస్సు ఎంత ఉంటుందో కొంచం చెప్పండి, చాలా అనుభవం ఉన్న వారి గొంతులాగ ఉంది మరియు ఇమె Voice ఎక్కడో విన్నట్టు ఉంది నాకు

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 года назад +8

      ఈ స్తోత్రం పాడింది మా అమ్మాయి. పేరు విన్నకోట(మన్నవ రేవతి).. Age 34.దాదాపు 10 సినిమాలలో పాడింది.

    • @sureshballakari4720
      @sureshballakari4720 4 года назад +4

      @@VVLNarasimham ధన్యవాదాలు గురువు గారు అన్ని స్తోత్రాలు మీ అమ్మాయి గారి తో పాడించండి, గురువు గారు, మీ చానెల్ లో views and Subscribers చాల మంది పెరిగి పోతారు.

  • @bsnigdha9665
    @bsnigdha9665 3 года назад +3

    Namaskaram guruvu garu🙏🙏🙏

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 3 года назад +6

    ఎన్నిలర్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kiranmayee6932
    @kiranmayee6932 3 года назад +8

    I have watched so many videos of this Argala Stotram. But no other tune gave me satisfaction of listening this tune. Excellent tune and voice.

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 9 дней назад

    OM MATHA ADHI SHAKTHI AMMA VARIKI JAI. OM KLEEM NAMAHA SHIVAYA.

  • @madhavietike6433
    @madhavietike6433 4 года назад +13

    Really superb meaning of devi mata ki jai fully positive n Shakti meaning

  • @meenugavannurswamy5685
    @meenugavannurswamy5685 3 года назад +5

    ఓం దుమ్ దుర్ఘె నమః

  • @divinesreeram
    @divinesreeram 3 года назад +13

    I could feel the navaratri vibrations while listening to this stotram. Very beautifully sung Revathi guru 🙏

  • @actorsuryateja
    @actorsuryateja 4 года назад +25

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @kutumbaraokaza1991
    @kutumbaraokaza1991 4 года назад +7

    Hearing song relives from stress,

  • @ramanamurthykv2543
    @ramanamurthykv2543 4 года назад +8

    Pranams to lotus feet of srimatha to give good guidance and support to fight against corona/ covid -19

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 года назад +4

    Chaala chakkaga maku chupesthunna meku na shata kote vandanamulu thandri

  • @saipoojitha1527
    @saipoojitha1527 4 года назад +4

    🌹🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏🌹 chala manashanthiga undi e sthotram vintunte. Chala Thanks andi. 🌹

  • @settvimala1887
    @settvimala1887 4 года назад +4

    I am eternally thakfull because of you I could hear this stotra

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +2

    ఓం శ్రీం అష్టాదశ శక్తి లలిత గౌరి లక్ష్మీ సరస్వతి కాళి కమాఖ్య చండికా కిరతకవారహి బగళాముఖి కుండలినీ పూరుహితిక భార్గవి బ్రహ్మీ చారిణి పంచభూతాలు బ్రహ్మ మూర్తి సప్త నాగ రాజరాజేశ్వరి దూమవతి తార రుద్ర ణి గాయత్రీదేవి మాతంగి నిశుంభ శేషగిరి సప్త నాగ 🐉🐉🐉🐉🐉🐉🐉🔯🔯🔯🔯🔯🔯🔯📚📚📚📚📚📚📚⛺⛺⛺⛺⛺⛺🐯🐯🐯🐯🐯🐯🐉🐉🐉🐉🐉

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +3

    శతకొటి నమస్కారం 🙏🙏🙏 ప్రతి క్షణం నీ రూపా నీ నామం సర్వశక్తి మహా విద్య కాళి బగళాముఖి శంకరి కుండలినీ తార చండికా నీలాంబరి ⛺ పూరుహితిక భార్గవి సప్త నాగ బౌమవాసరే భృగువాసరే🐉🐉🐉🐉🐉🔯🔯📚📚📚🐉

  • @kumudvinikitchen
    @kumudvinikitchen 2 года назад +2

    Sree Maathre Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Devi Argalaa sthothram.......vintunte
    Ammavaru yikkade vunnattu anipisthondi. Yennosaarlu vinnaa inkaa vinaalanipisthondi......thx andi chaala baaga cheppaaru....🥰❤

  • @addagatlanagaushanam2490
    @addagatlanagaushanam2490 Год назад +5

    ఓం శక్తి విశ్వమాత్రేయా ఓంకారం దైవ అనుగ్రహం సంకల్ప సిద్ధి ఓం ఓం ఓం ఓం ఓం శక్తి నమో నమః శివాయ శివాయ శివాయ శివాయ శివాయ నమః శివాయ ఓం 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanikrovi6063
    @vanikrovi6063 3 года назад +4

    Namasta singer Revati.your voice amazing

  • @sarojak2294
    @sarojak2294 2 года назад +3

    Excellent,thanks a lot for providing with meaning.

  • @adhikarivenugopalarao8397
    @adhikarivenugopalarao8397 4 года назад +3

    ధన్యవాదాలు... 🙏

  • @srivalli-ol5by
    @srivalli-ol5by 4 года назад +3

    Amma daya unte anni unnatte🙏🙏🙏🙏🙏

  • @mbrprasad
    @mbrprasad 4 года назад +10

    Great melodious voice
    Superb
    Justified the Caption

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 3 года назад +4

    Very Devotional and Spiritual 🙏🙏

  • @paripuranacharyulunadakudu9295
    @paripuranacharyulunadakudu9295 3 года назад +3

    very devotional, excellent

  • @vijayanagendrapeyyeti9508
    @vijayanagendrapeyyeti9508 7 дней назад

    Guruvugariki Padabhivandanamulu 🙏

  • @bichkundhaasaailu6856
    @bichkundhaasaailu6856 4 года назад +4

    Chala adbutham

  • @sudhakaldhari828
    @sudhakaldhari828 3 года назад +3

    I feel peacefull by listening this stotram

  • @sindhurakoyyalakari3833
    @sindhurakoyyalakari3833 Год назад +1

    E song vinnadamu valla ammavaru manalone unnaaranipistundi, jai maa jai durga, very thanks,

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 3 года назад +4

    అద్భుతః...🙏

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 11 месяцев назад +1

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐

  • @mallikasree9739
    @mallikasree9739 3 года назад +3

    Very soft & peaceful voice.

    • @gurupapasrinivasraopatnaik9362
      @gurupapasrinivasraopatnaik9362 3 года назад

      శుభోదయం శుభాకాంక్షలు⛺👩స్నేహితులు 'భవనికటాక్షం' friend

  • @gangadharrajoji6111
    @gangadharrajoji6111 4 года назад +1

    Amma Vijayavada Kanaka Durga Amma mata di please recover my corona disease and please recover my health as good Thalli niku sathakoti vandanalu Amma 🙏💐🔱🐚🕉🛐

  • @shreegee1979
    @shreegee1979 4 года назад +9

    ప్లీజ్ దయచేసి అందరు నమ్మకంతో వినండి అలానే చదవండి మీ సమస్యలు అన్ని అమ్మ చూసుకుంటుంది......
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం దుర్గా దేవీ నమః

    • @kanugukamala5191
      @kanugukamala5191 3 года назад

      Sri mathere namaha

    • @prasannakumariarla4307
      @prasannakumariarla4307 2 года назад

      Ahe time lo chadavali and ledha ahe time lo vinali chepagalaru

    • @madhuri1907
      @madhuri1907 8 месяцев назад

      ​@@prasannakumariarla4307naku telisi nenu patistundi meeku cheptunna andi
      ఏ టైం లో ఐన వినొచ్చు కాని నమ్మకంతో వినండి అంతే చాలు

  • @madhavidasari1931
    @madhavidasari1931 4 года назад +39

    Voice chala bavundi, manasuku yentho bavundi, 🙏

  • @gangadharrajoji6111
    @gangadharrajoji6111 4 года назад +4

    Amma Vijayavada Kanaka Durga Amma mata Rajarajeshwari mata thalli niku sathakoti vandanalu mata please recover my health as good 🙏💐🔱🐚🐍🌷🕉🛐

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 4 месяца назад

    Om Shree Argala Devi Mata Namah

  • @ameerpathan787
    @ameerpathan787 2 года назад +3

    Beautiful voice 🙏🙏🙏

  • @banaytv5996
    @banaytv5996 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 a స్వరాని శతకోటి నమస్కారాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rkpm5300
    @rkpm5300 3 года назад +7

    Beautiful strotram and melodious voice, feeling blessed after listening to it 🙏

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 9 дней назад

    OM ARDHANADISHWARA SWAMINI NAMO NAMAHA.

  • @madhavietike6433
    @madhavietike6433 4 года назад +3

    Om Sri matre namaha🙏

  • @BasheerunnisaShaik-r7z
    @BasheerunnisaShaik-r7z 28 дней назад

    అమ్మ రక్షించు అమ్మా... చండలమైన పాటలు పాడుతూ నన్ను ఏకీరిస్తున్నారు.... నా శత్రువుల వదిలేసా లాగ చేయి

  • @MoniSaila
    @MoniSaila 3 года назад +5

    ఓం శాంతిః శాంతిః శాంతిః హి 🙏🙏🙏🙏

  • @sitharamachandramurthydokk96
    @sitharamachandramurthydokk96 2 месяца назад

    🙏శ్రీ మన్నవ రేవతి గారు చక్కగా పాడారు 🙏

  • @mallikasree9739
    @mallikasree9739 4 года назад +4

    Om Sree Durga devi namaha**.Please give all good health in this COVID19 period ..

  • @csudhakararao9230
    @csudhakararao9230 2 года назад +2

    Jai shree Mata ji ki jai jai shree Durga Devi namaha Jai shree Durga Devi namaha

  • @sadivenarasimha1703
    @sadivenarasimha1703 4 года назад +3

    Simply superb
    Om srimatre namaha

  • @happysoul3472
    @happysoul3472 11 дней назад

    Sree maatre namaha.

  • @BodlaBala
    @BodlaBala 3 месяца назад +11

    నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే వినీ తెలుసుకొని వింటున్న ఆర్గలా స్తోత్రం మరి మీరూ ఓం నమో దుర్గా భవాని 🙏🙏🙏

    • @padmasalem2503
      @padmasalem2503 2 месяца назад

      Please send that link

    • @BodlaBala
      @BodlaBala 2 месяца назад

      @@padmasalem2503 nenu tv lo e lo chusanu andhi lakshi vaibhavm andhi episode name

  • @RameshBabu-wv2gj
    @RameshBabu-wv2gj 4 года назад +5

    om gurubhyo namaha , thank you sir for detail explanation of argala storam

  • @RajaChary-i7p
    @RajaChary-i7p Год назад

    Om sri matrayanamahaaaa
    Om sri dum durgayanamahaaaa

  • @gayatrikosuru4741
    @gayatrikosuru4741 3 года назад +4

    అద్భుతం 🙏