యువతను పెళ్లి చేసుకోవద్దంటున్నా | AKELLA RAGHAVENDRA | ఎందుకో ఈ వీడియో చూడండి
HTML-код
- Опубликовано: 7 сен 2024
- Subscribe us on ► / impactfoundation
Impact Foundation organizes personality development training programs to unemployed and underemployed youth through Conducting various Sessions in Various Parts of India.
Impact Foundation is the brainchild of Gampa Nageswar Rao, Motivational Speaker who has inspired 5L + Young Minds in India.
Follow Impact Foundation for Stories that inspire you, Inspirational Videos, Motivational Talks, Success Stories, Digital Marketing Techniques, Motivational Speeches, Life Skills, Communication Skills, Vocabulary Skills, and Many more.
Follow Gampa Nageswer Rao on Facebook: / gampa.in
Follow us on social media!
☛ Like Us on Facebook: / indiaimpactfoundation
☛ Follow Us on Twitter: / gamparao
☛ Follow Us on Instagram: / gampanrao
☛ Visit our Official Website: www.teluguimpac...
Like & Subscribe & Comment
Thank You all members for watching!
#ImpactFoundation #MotivationalTalks #InspirationalVideos
ఈ రోజు ఆ ఈశ్వర అనుగ్రహం తో మీ మాటలు విని నేను చేస్తున్న లక్ష్య సాధన కు మరి కొంత సహకారం, విశ్వాసాన్ని పెంచారు... ధన్యవాదాలు 🙏🏻
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
@@ganeshrao7526Mimmalni evadu vinamannadu asalu.. Vinakandi..Na msg ki rly ivvadaniki meeru evaru asalu..Intha sodi cheppey badulu me panulu chesukovachu kada...Me salaha adiginappudu ivvandi... Ayina ippudu evaru adigaru mee salaha.. Adaganappudu ivvandi... Do ur work frst than criticise others....
100% కరెక్ట్ గా చెప్పారు
సార్ మీరూ
మనస్సు పెట్టి వినండి ఎంత మంచి మాటలు
moral values, respect leni matalu akkella garivi 15:35
ఆకెళ్ళ గారు చెప్పిన మాటలు అక్షరాలా పాటించి యువత అలా ఎదిగి వారి కుటుంబానికి ఈ దేశానికీ ఆదర్శ వంతులై జీవించాలని కోరుకుందాం..🌺🌈🌷🙏🏕️🌲
Alagey bro.i wanna ask u one thing r u youth r u old .
youth and old discrepancy .
ఇలాంటి మాటలు చెప్పే మహనీయులు దొరకటం మన అదృష్టంగా భావించాలి వారి అడుగుజాడల్లో నడవాలి వారు చెప్పిన విధానము పాటించాలి జీవితము సంతోషదాయకంగా ఉంటుంది
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
@@ganeshrao7526 well said, he is just boring people ith his peech. i woner from where he came if his parent id not marry.
గణేష్ well said. ఈ చెత్త గాడు చాలా గొప్ప అనుకున్న నేను 2002లో. తరువాత నేను సివిల్స్ ప్రేపరషన్ మొదలు పెట్టాక తెలిసింది వాడు చాలా చెత్త వెధవ క్యారెక్టర్ పరంగా, నాలెడ్జి పరంగా అనీ. నేను నయం నాలుగు 3 సార్ల ఎలాంటి కోచింగ్ లేకుండా రాసినా 2 సార్లు ఇంటర్వ్యూ వరకూ వేళ్ళ. వీడు ఒక్కసారి వెళ్ళాక... ఇక కోచింగ్ పని వ్యాపార మొదలు పెట్టాడు. ఇలాంటి ఏమి సాధించనీ చెత్త గాళ్ళు.... ఇంజనీరింగ్ లో స్టేట్ ర్యాంకు కు, గేట్ లో జాతీయ ర్యాంకు సాధించిన వారికీ కోచింగ్ చెబుతారు అట. వీడి చెత్త కబుర్లు వీడు ఛండాలంగా
. మళ్ళా వీడు ఆధానపు ఆదాయం కోసమే.... అవినీతి పరులకు కీర్తన లు... పెయిడ్ పుస్తకాలు. ఇదొక రకం వ్యభిచారం. డబ్బులు కోసమే... ఇలాంటి అతకని మాటలు రాతలు వ్యభిచారం.
ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి ధన్యవాదములు. సిరి వెన్నెల అమృతం కురిపించారు మీ మాటలు ఆచరించిన దేశ మే గతి బాగు పడున్, 🇮🇳జైహింద్.
చంద్రబోస్ గారు రాశారు అండి ఆ పాటని....
Yes
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
@@nareeshpalavalasa3462 ya , veedu veedi sollu , no doubt sirivennela Seetharama shastri is the most honest human being aayana patalu ardam cheskunte chalu .
And yes ee particular song chandrabose di n good song for sure.
క్రమశిక్షణ గురించి అత్యద్భుతంగా చెప్పారు సార్, మీకు కృతజ్ఞతలు సార్.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
DEAR FRIEND ,
HERE IS THE GOOD NEWS TO YOU THAT
JESUS IS THE SAVOIUR
JESUS CHRIST IS THE ONLY TRUE GOD
That Jesus Christ is the only way to Heaven
15:30 choodu , no respect to bagath sing gariki, athanu evaro ante bagundu
@@ganeshrao7526 e
ఏమీ చేయలేని నిస్సహాయత ఉన్న మాకు మీ మాటలు ఉత్సాహాన్ని మరింత శక్తి ని ఇచ్చాయి మీలోని భగవంతుడు ఆవారించాడు అనిపించింది సార్ మీలోని ఏదో శక్తి వుంది
Sir యువత బాగుపడాలనే మీ బాధ ఎంతమంది ఆచరణలో పెడతారు? విలువలు తెలిసిన వారయితే 100 percent మారాలి. అశ్రద్ధగ తీసుకొనే వారయితే చివరికి వారి బ్రతుకు ముళ్ళకంపే అని ఎంత బాగా చెప్పారు యువతరానికి.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
మీరు మన యువత గురించి మాట్లాడితే నా కళ్లల్లో నీళ్లొస్తున్నాయి సర్, కొందరు తల్లిదండ్రుల మాట లెక్కచేయకుండా వాళ్ళ పరువు ప్రతిష్టలు మంటకలుపుతున్నారు సర్ మీలాగా కటువుగా చెప్తే గాని ఈ యువతకు అర్థం కాదు మీకు హృదయ పూర్వక శతకోటి నమస్కారములు సర్🙏🙏
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Good daughters daughters good orders
@@ganeshrao7526 q
Same feel
@@ganeshrao7526 zzzzz zoom z zannat 🤤 fix dzz 🤤z 🤤you 🤤 z and zoom 🤤🤤🤤 DF as the zz 🤤 z z 🤤for 🤤🤤 the FZ 🤤zxx 🤤zf 🤤🤤🤤X 🤤 z ultra zz 🤤 a z 🤤zd 🤤🤤🤤 z zannat 🤤the zoo has xx zyzzzz 💸 zoom 💸z 🤤z 💸 zoom****6***
మన బుద్ది మన దగ్గర ఉండటం విజ్ఞానం మన బుద్ది మన దగ్గర లేకపోవటం అజ్ఞానం విద్యావంతులు చెడిపోతున్న విధానం పై గురువుగారు పడుతున్న మనో వేదన అర్థం చేసుకోలేక పోతే విద్యాలేని వారితో సమానం
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
33:00 starts real content
Really thanks bro
Thank you kranthi
మంచి మార్గదర్శమైన విషయాలు చెప్పారు. యువతకు బూస్ట్ లా మీ మాటలు పనిచేస్తాయి.
ఇంపాక్ట్ వాళ్ళు కూడా ఇలా thumbnail పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు. 33:08
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣
నేటి యువతను సన్మార్గం లో తీసుకువెళ్ళడానికి మీరు చెప్పిన ఉపన్యాసం అద్భుతం సార్👏🙏అలాగే మా గురువు గారు సిరివెన్నెల గారి పని నిబద్దత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్🙏
అకెళ్లగారు ..చెప్పింది అందరూ పాటిస్తే జీవితం సార్థకం అవుతుంది. నేను ఆయనతో కలిసి చెన్నై లో ఓకె రూం లో కొన్ని నెలలు ఉండటం ఓ మధుర జ్ఞాపకం.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Baabu..chitti...naaku ye institutions levu. Iam a journalist. Atanu 2000lo chennai lo room mate. Iam at vizag. As journalist. He is in hyd. But no preliminary..no mains ante yela ? Appudu andaruu i.a.s officers aipoyhaaru. Knowledge test undaali kadaa...
@@ramakrishna3521
*Ohhh Oka Objective Exam Lo Negative Marks Pettina kuda Exam Rasina Andharu Kuda IAS & IPS Lu ipoharu Antav* 🤣🤣🤣
_Ne Dagarey Nerchukovali Knowledge Gurienchi_ 🤭🤭🤭
*Ne BONGULO IAS & IPS knowledge Madichi Ne Dagarey Pettuko* 🤗🤗🤗
Asalu neeku yevadu i.a.s exams, i.p.s exams raayamantunnaaru ? Nenu cheppindi yemiti ? Nuvvu chebutundi yemiti? Aakell gari speechlo neeku yemi navhchaledu ? Adhi cheppuraa bhai.. appudu madichi nee daggara pettuko.....
@@ramakrishna3521
*Aa Speech Antha Civils Motivational Coaching mafia Business kosamey Kadha* 🤣🤣🤣
_Civils Rayadaniki Maximum AGE 32_ 🤭🤭🤭
*Vedu YOUTH Nu 30 years AGE ku Marriage Chesukovadhu Antunadu 🤣🤣🤣 vedi Coaching Business kosam* 🤗🤗🤗
మీ మాటలు చాలా అనుభవ పూర్వకంగా ఉన్నాయండి చాలా సంతోషం మీ కృషి మీ మాటలు విని ఎందరో యువతీ యువకులు తప్పకుండా బాగుపడతారని నా ప్రగాఢ విశ్వాసం మరియూ మీ మాటలు సామాన్యులకు సాధకులకు కూడా ఆచర నీయమని నా నమ్మకమని ఆనందంగా చెప్పగలను నమస్తే
Be
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
@@ganeshrao7526 nee matlu joke ga unnay
@@ganeshrao7526jathirathnam
అద్భుతం గా చెప్పారు.సర్...
ధన్యవాదాలు ...
15:30 choodu , no respect to bagath sing gariki, athanu evaro ante bagundu
యువతకు చైతన్యం కలిగించే శ్రీ ఆకెళ్ళ గారి అమృత భాషణం.
మధురం...మార్గదర్శనం... 🙏
ప్రతి యువతి..యువకుడు..ఆచరించి
మహనీయ మూర్తులు అవ్వాలని నా ఆకాంక్ష కూడా.పెడ దారి పట్టి
జీవితం..బ్రతుకు బరువు కాకుండా చూసుకోవాలి..ఒక లక్ష్యం కోసం కలలు కని వాటిని సాకారం చేసుకోవాలి.ఉత్తమ పౌరులుగా అమ్మ భరతమాత కు..కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి.ఎంచుకున్న రంగాలలో
ఉన్నత శిఖరాలు అందుకోవాలి ..రాబోయే తరాలకు తన జీవితం ఆదర్శం కావాలి..సరైన దారిలో జీవితాన్ని ఎంచుకుంటే..అందుకుంటే ప్రతి మనిషి ఒక వివేకానందుడే..అబ్దుల్ కలామ్..శకుంతలా దేవియే..వెలుగు
దారులు చూపించిన మన ముందు తరాల మూర్తుల అడుగుజాడల్లో
నడవాలి..జీవితం పండించుకోవాలి.
భరతమాత కన్న బిడ్డలందరూ జ్ఞానమూర్తులని కీర్తి ప్రతిష్టలతో
ప్రపంచం వేనోళ్ల పొగడాలి..దేశం కోసం..యువత మంచి కోసం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే
పథకాలలో మంచి గ్రహించి సన్మార్గంలో నడవాలి.. నిజాయితీగా
భారతీయుడిగా తలయెత్తుకుని
జీవించాలి.. జైభారత్.. 🙏
..పురాణపండ శ్రీకృష్ణ..
చరవాణి..8978136363
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Thank you so much Sir...
Wonderful msg.....👋🏼👋🏼👋🏼
I really inspire you Sir....✍🏼
Excellent sir we rojullu Mee laga cheppevallu dorakadam ma adrustam
Really great speech 🙏🙏🙏🙏🙏 I hope that youth must change from bad habits. Thanks sir 🙏
15:30 choodu , no respect to bagath sing gariki, athanu evaro ante bagundu
Settle,understand.4pillars- health, happiness,money,fame.Focus.
Book gives kick.Spend time with good company.
టైటిల్ చూసి నచ్చలేదు కాని వింటుంటే జీవిత సత్యాన్ని వడగట్టి పిల్లలకు యువతకు త్రాగిపిస్తున్న తపనకు చలించి పోయాను చాలా బాగా చెప్పారు 🙏🙏
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
💐💐👏👏👏🙏🏻🙏🏻🙏🏻🕉 అద్భుతం తేన తాగినట్టు వున్నది. యువత లో తప్పక మార్పు వస్తుంది. ఏందరికో ఆదర్శం మేల్కోలుపు. నమస్కారం. చల్లగావుండాలి భారత దేశానికి మీ ఆవసరం వుంది. మీ మాటల్లో చాల ఒక తల్లిగా మా పిల్లలకి చెబుతూ వుంటాను . మీ ఆవేదనకు హృదయం ద్రవిస్తున్నది.🙏🏻🙏🏻🙏🏻
ఆయన ఆక్రోశం దేశం కోసమే నండి,ఈ రోజున 70-80%యువత బద్దకం(మొబైల్స్ వల్ల) ,నిర్లక్ష్యం(విలువలు లేకపోవడం వల్ల),నిర్లిప్తత(సామర్థ్యం లేక)..
పాడైపోతోoది రేపు దేశం ఏమవుతుంది.
Yes
నువ్వెక్కడుంటే నీ మనసక్కడే ఉంటే నీవు పూర్తిగా గెలిచి నట్లే నని తెలుసుకో
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
పెడదారి పట్టి బతుకు చెడగొట్టుకునే యువత మాడు.కు ఆముదం అంటిన ఆ కెళ్ళ.గారికి ధన్యవాదాలు
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Excellent Speech Sir. Heard it with complete involvement
Nice motivational speech by Mr.Akella. Not sure how many audience got really impacted with this speech. After completely hearing to the speech I remembered the word స్మశాన వైరాగ్యం. As now a days parents are well educated, they should give more time to their kids and explain real family scenarios to motivate kids to develop themselves with known strength and weeknesses.
O
Ooooooooooooooooooo
Ooooooooool
Ooooo
Oooooo
Superb Gampa sir congratulations and have good luck & doing out standing program. I'm following for last 15y.. i having lots of changes in my life more over further generation this impact is required..
Namasthe sir ee rojulo ilanti matalu chala avasaram sir,,, so useful speech thank you🙏🙏🙏
ముందు యువత భవిష్యత్తు బాగుంటే అప్పుడు పెళ్లి గురించి అలోచన చెయాలి
ఇప్పుడు యువత లో అంతా ఓపిక ఒప్పూ
పట్టుదల లేదు గా సార్ 👌👌
lekuntey sanka naaki pothaaru
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Great sir…powerful speech 🙏🙏🙏
Most inspiring and motivational speech to all people
🙄🙄
రాఘవేంద్ర గారు. .....ఈ నాటి యువతకి మంచి సందేశాన్ని ఇచ్చారు. .....ఈ మాటలు యువతకే కాదు ప్రతి మనిషి కీ అవసరమే. మీరు చెప్పిన విషయాలలో నాకు నచ్చిన మాటలు. .... 18 ....19 వయస్సు వచ్చేటపటికి ఒకరి మీద ఆధారపడకుండా daramam గా డబ్బు సంపాదించటం. .....ఇంకోటి ఏ పనిచేసినా ఫలితాలను ఆశించకుండా ఉండటం. మంచి వీడియో తీశారు. ....ఇలాంటి మంచి మాటలు చెప్పిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Jati ni jagrutham chese speech excellent points cover chesaru sir
Good subject. Motivation speech.
గురువు గారు ధన్యవాదములు 💐 🙏
అంతా బాగానే ఉంది. యువత కు సద్బోధ. అభినందనలు. నాకు ఒక్క విషయం మాత్రం నచ్చ లేదు. నా ఉద్దేశం లో పెళ్ళి చేసుకోవద్దు అనటం తొక్కలో ఆలోచన.( వారి ముతక భాష లోనే ) అర్ధం లేదు. ఏమి చెప్పినా వింటారు కదా అని ఏదోకటి చెప్పటం కరెక్ట్ కాదు. ఇప్పటికే పెద్ద డిగ్రీ లు, ఉద్యోగం, లక్షల జీతాలు అంటూ 30 దాటితే కానీ పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. చేసుకున్నా ఒక పిల్లాడు తో సరిపెడుతున్నారు. ఆ ఒక్కడు విదేశీ చదువు విదేశీ ఉద్యోగం. చదువుకున్న వారు విదేశాల కు పోయి వారికి సేవచేసి వారి సంపద పెంచుతున్నారు. ఇక్కడ మిగిలింది ఎవరు? ఇలా మన జాతి నిర్వీర్యం అవుతోంది. జాతి సంపద పెంచే వారెవరు?
మరొక ప్రక్క.. ఇతరులు కొందరు చదువు, ఉద్యోగం అని చూడకుండా పెళ్లిళ్లు చేసుకుని (మూడు పెళ్లిళ్లు ముప్పై మంది సంతానం అంటూ) జనాభా పెంచుకుని వర్ధిల్లు తున్నారు. మేధావి వర్గం జనాభా తగ్గిపోతోంది.
పరిస్థితి దారుణం గా మారవచ్చు నేమో. ఆ కోణం లో కూడా ఆలోచించండి ఆకెళ్ళ గారూ. మరోలా భావించ వద్దు 🙏
Mana desa janabaaaa entho telusa andi?
Well said sir
Nice speech sir legendary sir meeru really great
Every one should become like u sir u only can change the youth .
Super Sir, manchi speech echaru danyavadamulu.
It's not only for youth. Inspiration to all age groups.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣
పెళ్లి చేసుకోక జనాభాని తగ్గించి వేరే వాళ్ల జనాభాని పెంచి మనం బానిసలు అవుదాం
100%👌👌👍
👌👌👌👌మీకు మీరే సాటి మీకు లేరు పోటీ 👌ప్రస్తుత సమాజానికి ఇవి చాలా అవసరం 👌
Wonderful speech sir! 👏 👏 👏 👏 👏 💐 🌹
What a great memorable speach sir.Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
Excellent narration n great motivation
You all are very great as you all are inspiring youth which is very much needed now.
Also tell that all youth should vote based on good leadership
చాలా గొప్పగా చెప్పారు గురూ గారూ 🙏
None can be beaten your speech
Heart touching true word's open mind speech 🙏🙏🙏🙏
@@vakareddyvenkateshreddy5581 Arey nuvvu ra yuvathavi... Hats off ra. Paiki rara ante peyi meedaku ravadaniki chusthunav
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
ఓ మంచి మనసున్న మనిషి ముందు నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే నువ్వు ఎందరినన్నా రక్షించ గలవని ఎన్నడూ మరచి పోకుండా జీవించి మనిషివి అనిపించుకో చాలు
No words to say..he is such a legend.. motivation for Life time..
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Great inspired speech great inspiration Moti 👌🙂
ధన్యవాదాలు సార్..చక్కగా అవగాహన కల్పించారు ..💐💐💐💐💐💐💐💐💐💐
You are great Akella.you gave all examples to the need of the hour to youth who are assets of our Nation.You are the one preparing quality youth to the Nation .Hats off to you.I pray GOD to give good health and energy.
Great speech sir love from KARNATAKA
hi sir akkella garu mee motivation speech vinte vokka mahathma gandhi vokka subhash chandra bosh vokka abhdhul kalam avutharu thank you akkella garu
Very good and Bold speech sir🙏
Super speech sir... very useful to people
Excellent స్పీచ్ ధన్యవాదాలు,
Thank you so much for information sir
WOW EXCELLENT AKELLA RAGHAVENDRA
Excellent speech 🙏
Meeku chaala experience unntalu undi chala clear ga chepputhunnaru, meeru videos chesedi kuda money gurinche kada akella raghavendra gaaru, naluguriki use avvali antunnatu kada, meeru Ntha mandiki upayoga paddaru, Ntha mandi anadalaku help chesaru, confidence unte ok kani mari meela chaala over confidence undatam waste, result ashichaku antunnav kadaa, result ashichaka m prayanthnam chesina waste kada, neeku nachinavalla girinche goppa cheppukuntunnaru kadaa
Nijanga great baabooo bayam vestundhiiii....... Really super speech abbaa hey mataki haa maata
Sir your speech is touch to hearts
Super super sir I love u great speech
🙏🙏🙏🙏🙏
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
Very inspirational speech.👌👌👌👌🙏🙏🙏🙏
More than this great moral class, I never heard.U r really greatest sir.Meelo unna paropakara buddi great sir.I am high indebted to Akella Raghavendra garu. I want to be with u at least for 6 months sir.can u give me sir.Aum
Late better than not,I have realised what mistakes committed by me. Sir aum.
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
God gift sir
My most favourite song..all time inspiration.....
Nijamga pelli peddavallu Chepparani chesarani cheskovadhu.. Cheskopovadame e rojullo better.. Chala Chala healthy ga oka goal unte atlest adi reach avvochu pelli cheskunte goal vadulukovali ledante Sagam Sagam reach avvali Finalga fail avvali.. Pelli valla goppa talent unna Vallu kuda responsibility ani brathikestunnaru
Good speech. Gurugaru
చాలా విలువైన.. మాటలు...... సార్... 🙏🙏
Legend
Just display of knowledge. No time discipline. Rest all routine talks. Time discipline is the most important of all things to reach where you want to go. ......tuition thing is very rightly said. Best wishes
అద్భుతమైన మాటలు చెప్పారు సర్
Heart touching words sir
Excellent Presentation Sir, elanti class kosame nenu wait chesanu Sir, Handsoff to you Sir
Hands off ah ori ni kothi piyya mokham vaada 🤣🤣🤣🤣
Sir u r always be better I am so impressed sir u r really great sir
Very very good inspiring speech. Thank you sir
సూపర్ హ్యాట్సాఫ్
"ఎవరేమి అనుకున్న" పాటని సిరివెన్నెల గారు కాదు సార్ చంద్రబోస్ గారు రాసారు,ఇంకో చోట చెప్పినప్పుడు సరిచేసుకోగలరు.ధన్యవాదములు.
Make it clear, crisp and short..
All the speakers are great No doubt they are True inspiraton. If there is possibility plz add Garikipati Narasimha Rao garu also in the next Impact. I salute to all the Speakers
*Ee Motivational DRAMA Antha Me IAS & IPS COACHING Mafia Business kosamey Kadha* 🤭🤭🤭
*Enni DRAMA Lu Cheppey Badhulu Nuvu UPSC BOARD Tho matldadi Civils Exams Prilims & Mains Lekunda OKEY OBJECTIVE EXAM Pettachu ga* 🤭🤭🤭
_Nuvu Cheppey CHALA Mandhi YOUTH IAS & IPS Exams Rastharu Me Coaching Business Mafia institutions ku Rakunda_ 🤣🤣🤣
*Ela Okey Exam Pedithey INDIA Lo IAS & IPS COACHING Mafia Business institutions Close Avuthay kadha* 🤗🤗🤗
_LAST 30 Years Nundi Ee DRAMA Lu Enni Chudaledhu_ 🤣🤣🤣
prostrations to the divine in you pradeep gaaru..absolutely well said andi..garikipati narasimha rao gaari pravachanamulu manishi jevvana gamanaanni maarchi manishi yokka maanasika,,saariraka mariyu aadhyathmika unnathiki thoodpadataayi andi..
Sir, Never before eve rafter,Wonderful speech, No words how to thankful to say
Today society needs such great persons like Akkella.
Nice 👍🆗 thank you 💕 speech 💬 nice MSG
Heart touching video
Sir chala video's chusanu andulo edi the best
If your parents thought like this you won't be in this world to educate us🙏
Exlent speech sir
Super sanketam pampaaru sir 👍👌🌹🌷🌹🌷
Yas sir you said correct, need to think how it take to youth
Thank you sir 👩🎓💕💕💕💕
Abba chala chala baga chepparu. Every minute attention tho vinnanu
Most inspiring and thought-provoking speech. Youth should emulate what he said in letter and spirit.
👌👌👌 sir ఇప్పుడు ఉన్న మనుషుల జీవితాలు కూడా college students correct information పోకీరీ వెధవా లకు. సైరయిన answers
Thank you sir I'm unmarried
Thank you sir yuatanu prothahinchafam idi okkati chalu
ధన్యవాదాలు మీకు మీ లెక్చర్ కు✌️✌️🙏🙏
Sir milo manchi natudu unnadu like R NARAYANA MURTHY sir laaga miru manchi inspirational movies lo cheste baguntundi society ki