Это видео недоступно.
Сожалеем об этом.
కలం.. గళం..పరిమళం. | కె. వి.మహదేవన్ పాటల పూతోటలో .. పార్ట్ -2 | రమేష్ నీలం.
HTML-код
- Опубликовано: 15 мар 2022
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కె. వి. మహదేవన్ గారి స్మృతిలో .. సినీ సంగీత ప్రపంచంలో ఎందరికో గురుదేవులు..మరెందరికో గురుతుల్యులు కె.వి. మహదేవన్. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు ఆరు వందల దక్షిణాది సినిమాల కు స్వరాలు సమ కూర్చిన ఈ పాటల మాంత్రికుడు కడవరకూ స్వ రార్చనలోనే జీవనయానం సాగించారు. సినీ జనాలంతా " మామ " అని ప్రేమతో పిలుస్తారు. నిండు పున్నమి నాడు పండు వెన్నెల్లో పైరగాలిని ఆస్వాదిస్తూ ..కలిగే కమ్మటి అనుభూతి కె.వి. మహదేవన్ పాటలో ఉంటుంది. భౌతికంగా ఆయన మనకు దూరమైనా ..తెలుగు సినిమా సంగీతం ఉన్నంత కాలం చిరస్మరణీయుడు, స్వర స్మరనీయుడు. ఆయన తెలుగు చిత్రాలకు అందించిన కొన్ని మధుర గీతాలు ఆస్వాదించండి మీ రమేష్ నీలం.🌺🙏🌺 దయచేసి Subscribe చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
#kalamgalamparimalam#madhurageetalu#kvmahadevan
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
ನಾನು ಕನ್ನಡತಿ ಆದರೂ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಕಡಪ ತೆಲುಗು ಹಾಡುಗಳನ್ನು ನನ್ನ ತಂದೆ ಕೇಳ್ತಾ ಇದ್ದರು ಅವರು ಜೊತೆಗೆ ನಾವು ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳಿ ಆನಂದಿಸುತ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೆವು .ಈಗ ಪ್ರಸ್ತುತ ಅದೇ ಸಂತೋಷ ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಾ ಇದ್ದರೆ . ನನ್ನ ಚಿಕ್ಕಂದಿನ ನೆನಪು ತಂದುಕೊಟ್ಟೀದ್ದೀರ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ 🙏.
ఇలాంటి పాటలు మళ్లి మళ్లి వినలని ఉంటుంది
Anna hutchu fan of you excellent voice
Wonderful collection sir. I have enjoyed alot. Thank you sir.
All songs are exlent singers are great singer are melodious sweet voice Thanks Neelam Ramesh garu
Gold never old 👌
మామా గారి. పూతోటలో. విరబూసిన పద్మాలు ఎంత చక్కగా ను వినసొంపుగాను వన్నాయండి
K V Mahadevan is great music director
Malle tiga composer Ramesh naidu
Thank you so much tha oll song s
Telugu gadda pai Maru janmantu vunte puttali, aa Patalu nenu vinali., Jayaho K V Mahadevan Sangeetha Brahma.
Mama super song super music
K V Mahadevan is my favourite music director
చాలా బాగునాయి
Manchi Patalu vinnandhuku Aanandhakaliginadhy Thanqs😁👍
ghantasala garu suseelamma garu padina ee pata madhuram athyantha madhuramuga undi. superb song.
Thank you very much sir neelam ramesh garu for melodies songs.
మల్లె తీగ వంటిది మగువ జీవితం పాటని స్వరపరిచినది రమేష్ నాయుడు గారు అని గుర్తు. మీనా చిత్రం లోని ది
ఈ పాట రాగం, భావము, తాళము, మామ సంగీతము ఆహ్లాదకరముగా ఉంది, Super composed.
suseelammagari eepata athi madhuram.superb song
So melodious and pleasant feeling while cycling.
Tq
Legendary Music Director.
an.excellent song of suseela madam garuwith good melody song.superb song.
W
Hmm yĺ
ఎందరో దర్శకుల తొలి చిత్రాలకు అద్భుతమైన అసాధారణమైన సంగీతం అందించిన రమేష్ నాయుడు గారు మీనా చిత్రానికి సంగీతం అందించారు.
Good song's bro 🙏🙏💐💐💚💜
Great music bro 🙏🙏💛💛🌻🌻
Nice lyrics bro 🙏🙏💜🧡💐🌻💛
Superstar Mahesh fan's. Bro ⭐⭐
Superb songs sir
V super old songs Ramesh Naidu garu Thank u so much
Tqu
Excellent songs
Wow! Excellent collection… went back to olden days… how melodious! Thank you so much 🎉
I'm
KVM Sir is great.
Songs are very good
Superanna
First song music director is Ramesh Naidu
Pata lu anni Chala bagunnavi thanks andi
Paataluchalabagaunnayikanisarainagurthimpuivvaledu
AherokudaaayanimechidiledumukyamgaAnr
Raasina kabvkii shathakoti vandanaalu
my heartily wishes to you sir
Anni paatalu bagunnyi.K.V Mahadevan gari sangeetham aayana sangeetham anni chitrallonu baguntundi.
Very good compilation. By the way, I'm a huge fan of KV Mahadevan and Ghantasala. I always have the photos of these two great musicians in my office room. I met KVM at his home in Madras and interviewed him for 30 minutes in 1985. I would like to talk to you and thank you personally, if possible.
ధన్యవాదాలు
Tugulu
Ramesh garu i think music director is Ramesh Naidu not KV Mahadevan
Good songs
Best songs
Movie Meena
Old is gold 🎉🎉🎉🎉
Annaya Nagarjuna vijay songs pettu
Me collection excellent
P
Manchi sangeetham manchi sahityam manasunu hattukone patali......
Super songs
Goodsang
@@Varunkumar-yj9zb QQ8a
❤❤❤❤❤
Excellent songs are selecting ramesh neelam garu thank you
Super+Melodious songs. Hatsoff to Music legend KV Mahadevan.
Music director for the first song is Ramesh Naidu not K.V.Mahadevan. when you make some videos be careful.
🙏🙏🙏🎉
🙏🙏👌 tq
P
Wow excellent. Matalu ravadam ledu. Tq so much Ramesh Neelam garu.
లోక్
A
Thanks Andi, Patalnni chala bagunnayi 👍
Tq Ramesh garu old memorable song's k v m danyavadamulu
Edo edo annadi-pata sung by G Anand not by V. Ramakrishna
ఏదో ఏదో అన్నది..పాడింది v.రామకృష్ణ గారేనండి
Thaks
Y..
అయ్యా మీనా సినిమా music director రమేష్ నాయుడు గారు - భగవంతుడా మాధవ పెద్ది కాళిదాసు
1 వ పాట రమేశ్ నాయిడు స్వరరచన
Meena first song - music director was another Legend Ramesh Naidu. Correct yourself
Yes you are right.
Chesina
Remembering excellent old songs Tq Ramesh garu
Nice collection రమేష్ గారూ...అన్నీ అద్భుతమైన పాటలే...కానీ ఇందులో పచ్చగడ్డి కోసేటి ..పాట కొంచెం డిఫరెంట్ గా వుంది...అది ఈ కోవలోకి రాదేమో..అనిపించింది...ఇలాంటివి మరిన్ని చేయగలరు..
I am Jaganmohan, now in USA like the songs and music of Ramesh Naidu, SP Kodandapani, Adi Narayana Rao and a great fan of Super Star of Krishna..your program is very nice and great 👍
రమేష్ నీలం గారు సముద్రాల వారి వర్ధంతి......ఈరోజు. వారిపై ప్రత్యేక ....కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుండేదేమో ,నేను ఎదురు చూశాను కూడా,
అవునండీ . మీ కోరిక తప్పక నేరవేరుతోంది .
Thank you very much Ramesh garu🙏
మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు.మీనా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు.గమనించగలరు.👍👌మీ పాటలు చాలా చక్కగా ఉన్నాయి.😊😊
అవునండీ .పొరబాటు జరిగింది .క్షంతవ్యుడను .తగిన జాగ్రత్తలు తీసుకుంటాను .
Ii
.
Malle teega vantidi song music director KV Mahadevan garu kaadu Ramesh Naidu garu.
S... it's ramesh naidu garu
Aunu Ramesh Naidu garu correct
Dayachesi tappudu samacharam ivvakandi
@@asstcommissioneroflabour2308 d🎉😢
😀😊❤
This song music director Ramesh Naidu better you are selecting know better don't misguide
KVM genius.
ఏమిటండీ ఇది..రమేష్ నాయుడు గారి పాట మహదేవన్ గారి క్రెడిట్స్ లో వేసేరు..కొంచెం చూసుకోవాలి కదండీ.🤫
Comntry no good.