Senior Journalist & Writer G.Valliswar Speech At Nationalist Hub Conclave 2021| Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 32

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 года назад +1

    Jai hind jai bharat

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 года назад +5

    19 నిమిషాలు చాలా చక్కగా క్లుప్తంగా విషయాలను విశదీకరించారు మీకు ధన్యవాదములు మీరు మీలాంటి వాళ్ళు సాయి కృష్ణ కి సపోర్ట్ చేయడం వల్ల మేమంతా చాలా ఆనందంగా ఉన్నాను

  • @venkatchalapathi6760
    @venkatchalapathi6760 3 года назад +2

    Sir your organisation doing beautiful confenrence

  • @padmathota4968
    @padmathota4968 3 года назад +2

    Valleeswargaru laanti peddalu nationalist hub ku anda ga vundalani korukuntunnamu🙏🙏🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 года назад +7

    వల్లేశ్వర్ గారికి వందనాలు పత్రికల, మీడియా గురించి చాల ఆసక్తి కరమైన విషయాలు తెలిపారు 🇮🇳జైహింద్.

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 3 года назад +1

    శతకోటి వందనాలు మహానుభావా

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 года назад +13

    అద్భుతమైన వేదిక...జైశ్రీరామ్

  • @murthybvr5167
    @murthybvr5167 3 года назад +19

    ఆశయంతో జర్నలిస్ట్ కాకుండా, స్వార్ధం కోసం ఈ రంగంలో కి వచ్చే వారు సమాజంలో చీడ పురుగులు.

  • @Bharathchannel89
    @Bharathchannel89 3 года назад +4

    ఇది మన ఛానల్

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 3 года назад +2

    Super sir

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 года назад +2

    Jai Hind Jaisreeram

  • @yegginaraghavendra4493
    @yegginaraghavendra4493 3 года назад +14

    *ఆఫ్ఘనిస్తాన్ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు* ......
    *******
    👉🏽👉🏽ఎపుడైతే నీ దేశం పతనం అవుతుందో అపుడు నీ కలల ఇళ్ళు, నీ విలాస కారు, నీ కలల జీవితం, నీ బ్యాంకు లో వున్న సంపద, వ్యాపారం అన్నీ చెత్త తో సమానం .
    *ఎపుడైతే నీ దేశం అస్తిత్వం కోల్పోతుందో , నీ ఆస్తులకు కూడా విలువ వుండదు*
    నీవు ఎన్నుకున్న నాయకుడు నిన్ను తాకట్టు పెట్టి దేశం విడిచి పారిపోతాడో ఒక్క నిమిషం చాలు నీవు నీ దేశం లో నీవే శరణార్థిగా మారడానికి.
    👉🏽 కాబట్టి
    *బలమైన జాతి నిర్మాణానికి కృషి చేయ్*
    దృఢమైన నాయకత్వ లక్షణాలు న్న నాయకున్ని ఎన్నుకోవాలి.
    *నాయకుల నుండి ఉచిత పథకాలకోసం ఎదురు చూడకుండా, వాటిని ఎరగా చూపి ఓట్లడిగే నాయకుడిని కాకుండా నీకు దారి చూపించి, రక్షించే వాడిని ఎన్నుకో*
    గుర్తించుకో.....దేశమంటే నీ కుటుంబం. నీ కుటుంబ పెద్ద నీవు ఎలా పెరగాలో నేర్పంచే, , ఒక దెబ్బ వేసి అయినా బడికి పంపించే వాడిగా వుండాలి.
    *నీవు సొంతంగా దాచుకున్న డబ్బుతో బహుమతులు కొని నీకే ఇచ్చే గాలివాటం నాయకున్ని ఎన్నుకోకు*
    Remember....
    ✊🏽Not gold *a man ...can make their nation's pillar Strong* ✊🏽.

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 3 года назад +1

    భారత్ మాతాకీ జై

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 3 года назад +1

    🙏🙏🙏

  • @laxminarayanajtte9265
    @laxminarayanajtte9265 3 года назад +1

    🙏🙏🇳🇪

  • @sagarbonala
    @sagarbonala 3 года назад +1

    నిజమే సర్, భారత దేశ హితం కోసం, మనం, దేశ వినాశనాన్ని కోరుకునే టీవీ ఛానల్ లను, వార్తా పత్రిక లను త్వరిత గతిన విసర్జించాలి - యీ క్షణమే. చూడకపోతే, చచ్చి చచ్చిపోముగా...

  • @mudragadaprasad3582
    @mudragadaprasad3582 3 года назад +2

    ఏనుగు పైన దేవుడు అంబారీ లో ఊరేగింపు వేళ్ళుతుంటే కుక్కలు మోరుగుతాయి ఇది అంతే సార్...

  • @yegginaraghavendra4493
    @yegginaraghavendra4493 3 года назад +8

    Lessons learnt from afghanistan:
    1. Your dream house, dream car, dream life, bank balance, business shall all turn to dust if your nation does not stand
    2. Your assets are valueless if your country has no asset
    3. You can become a refugee in minutes if your leaders sell you off and flee away
    Moral of the story: Build your Nation….. choose strong leadership….. Instead of looking for freebies from leaders and voting for those who bring you free goods choose a leader who will stand to protect you……. Remember your country is your family and you need a father who teaches you to grow and beats you to go to school….. Dont choose a leader who comes for a season with gifts bought by the money saved in your own piggy bank.💫🙏

    • @Sanatanabharathi
      @Sanatanabharathi 3 года назад +1

      👍👌 Awesome brother
      భారత్ మాతాకి జై 🙏🚩

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 года назад

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @svgmani8260
    @svgmani8260 3 года назад +1

    సార్.దయచేసి ఎవరైనా వల్లీశ్వర్ సార్ కాంటాక్ట్ నంబర్ తెలుపగలరు

  • @saikumarvanam7565
    @saikumarvanam7565 3 года назад +4

    Jai Hind

  • @rameshpathulothu7128
    @rameshpathulothu7128 3 года назад +3

    మీరు ఒక interview lo chala ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు...i deram channel లో.... వల్లీశ్వర్ గారు....

  • @laxmiram8857
    @laxmiram8857 3 года назад +1

    Srishti lo every particle want to be free struggling for freedom but.....

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 3 года назад +2

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 3 года назад

    ముందు బ్లాక్మెయిల్ ఆ తరువాత దోపిడీ ఇది ఈ రోజు పత్రికల సరళి

  • @venkataraodevraju367
    @venkataraodevraju367 3 года назад

    ఈనాడు పేపర్ కదా

  • @RameshAleti19
    @RameshAleti19 3 года назад +2

    Ikyathaleni hindu gorre lara

    • @saikumarvanam7565
      @saikumarvanam7565 3 года назад +3

      Arey Gandhi,Nehru,Indiramma Lu paalinchina Hinduvulam kadu ra....
      Modi Garu paalisthunna "🚩🗡✊🏼HaindavaSamajam🇮🇳⚔️🙏🏻.... Thokkutham ne............

  • @gopimandulamandula3216
    @gopimandulamandula3216 3 года назад +3

    Jai Hind