బ్రదర్ మీరు చాలా మందికి ఆదర్శం గా ఉన్నారు, ఇందాకే ఒక వీడియో చూసా అతను జాబ్ చేస్తూ మీ విడియోలు చూసి వెజిటబుల్ వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడు మొదలు పెట్టాడు. మీ వీడియో లు చాలా వివరం గా ఉంటాయి
Mawaa. E madhya nee videos lo rate lu cheppadam loney ekkuva time saripotundhi... andukey neeku maaku bore kodtundhemo 😅😅.. rate lu cheppey time thagginchu mawaaa...
@@santoshram1311 లేదు మావా బిజినెస్ ఈ మధ్య చాలా డల్ అయ్యింది ప్లేస్ సెట్ అవ్వక ప్లస్ బయట వ్యాపారాలు లేక అందుకే మార్కెట్ కి వెళ్ళి రేట్స్ చెప్తున్నాను ఎక్కువ కానీ ఒక 10days లో మొత్తం సెట్ అవుతుంది వ్యాపారం అప్పటి నుండి బిజినెస్ videos ఎక్కువ వస్తాయి అప్పటి వరకూ కొంచెం ఓపిక పట్టండి...🙏❤️🩹
Perfect timing bro...nee మాటలు చాలా బాగుంటాయి...
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq maavaa...😍❤️🩹
బ్రదర్ మీరు చాలా మందికి ఆదర్శం గా ఉన్నారు, ఇందాకే ఒక వీడియో చూసా అతను జాబ్ చేస్తూ మీ విడియోలు చూసి వెజిటబుల్ వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడు మొదలు పెట్టాడు. మీ వీడియో లు చాలా వివరం గా ఉంటాయి
హాయ్ మావ 7 am టైం బాగుంది ఎల్లమ్మ తల్లీ దయ వల్ల నిన్న గోంగూర చికెన్ పికిల్ కి 2800 ప్రాఫిట్ వొచ్చిందిథాంక్యూ ❤️❤️❤️
Hi sir.., mee vidoes stress relief ga untai ....,
🎉🎉
Annayya super timing annayya continues vedios following.
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq bro...❤️🩹
Perfect time.for the employees who travel in the morning
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq andi...😍❤️🩹
సూపర్ మావా నువ్వు అప్డేట్ అయ్యావు పొద్దున్న 7 కి సూపర్ టైమింగ్ మావా
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq mava...😍❤️🩹
Good Morning నేను ఢిల్లీ నుండి ట్రైన్లో విజయవాడ వస్తూ చూస్తున్నా. రోజూ 9 కి పెట్టేవాడివి. అప్పుడే పెట్టావు కానీ నాకు ఇప్పుడు చూస్తుంటే హ్యాపీ గా ఉంది.
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq andi 😍❤️🩹
తిరుపతి లో వేంకటేశ్వర స్వామి నీ chusinappudu కూడా ఇంత అందంగా లేదు😂😂😂😂@@PavankumarUndamatla
నిన్న hyd వచ్చా శ్రీ విష్ణు బ్రో
Good daily e time ke pettu@@PavankumarUndamatla
@@LankaThirupathAmma good morning Andi
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅
This is correct time..9am antei janalu busy avutaa untaru
అవును అండి అందుకే మార్చాను 😅😅
E time chala bagundi mama
Tanq mavaa అందుకే పొద్దున్నే వచ్చేసాను 😅❤️🩹
Ee time bagundi mawa ❤❤❤
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Tanq mava...😍❤️🩹
Hai mama kakrakaya bagundi
Tanq mava night పట్టుకెళ్ళింది మీరే కదా😅❤️🩹
@PavankumarUndamatla ha mama
Valampaata process okasari explain chey Anna
Assala Ela jarugutundo ani
Sare mavaa explain చేస్తాను next video lo...❤️🩹😍
Hi anna good morning🌞
Hi bro gud morning..🤩
Correct time anna ede best time verday ede time maintain chey.
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Good morning mawa e time is good mawa have a great day ❤❤❤❤❤
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Sweet corn rate kuda cheppandi anna
Hi mawa kakari kaya antha padindhi kavar.
Very good time brother
Tanq andi...😅❤️🩹
Maama time change chesaav❤
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Chikudu విత్తనాలు vantimamidi లో దొరుకుతాయి తీసుకురా anna
తెలీదు bro...🙂❤️🩹
Hii Anna...
800th Like mama🎉
Good timing bro
🥰❤️🩹
Tanq అండి...❤️🩹
ఒక 10days ఓపిక పట్టండి మనకి షాప్ సెట్ అవుతుంది అప్పటి నుండి మీకు బోర్ కొట్టనివ్వను...😅❤️🩹
E time andariki veeluntadhi mava
అందుకే మావా మార్చేసాను...😅❤️🩹
Voice over kakunda....live lo Voice ivvu anna
Try చేస్తాను మావా నాకు వీడియో తియ్యడానికి ఎవరూ ఉండరు నేను ఒక్కడినే కదా అందుకే కుదరడం లేదు అలా...🥲❤️🩹
Vantimamidi market ekkada undi Dani location share cheyandi
Sare andi
ఒకసారి "vantimamidi vegetable Market" అని గూగుల్ చెయ్యండి...❤️🩹👍
మాది వంటిమామిడి mawa
Mama shop manikonda vaipu theesukuntava?
ఏమైనా ఉన్నాయా
ఉంటే 8331815050 msg చెయ్యి మావా
OM NAMO NAMAHASIVAYANA MAHA
GOOD FASENCE
GOOD GOOD
GOD BLESE YOU ALWAYS
ముందు రోజు ఏమి అమ్ముతావో, ముందు చెప్పకు రోడ్డు ఆటోలతో పోటీ పెరుగుతుంది.
Sare andi...😅❤️🩹
Konchem early ga pettavu mama
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Potato thiskovalsindi mawa
కొత్త దుంప పెద్దగా పోదు మావా 😅❤️🩹
Hi mama cheyyi jagrata
Tanq mava...❤️🩹
రోజు ఈ టైమ్ లో విడియో అప్ లోడ్ చెయ్ మావ.
వ్యూస్ ఎక్కువ వస్తాయి.
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Enti e surprise 🎉
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
@@PavankumarUndamatla nenu undedi Bhopal musugu teeyataniki 10 am avutadi
Mawa views down avuthunay chusko
Setu maku kuda chudu raitu maalu😅😅
తెస్తున్న బండి మీ దగ్గరకే 😂
Hi mama
వైజాగ్ లో బీరకాయ 40... అమ్మే ధర
Baly undi mama ni kuttula tattoo 😊😊 just for fun
Tanq mava...😅😅❤️🩹
Anna shock 😂😂 anti time change chasavu
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Ok take cara anna
Hi Anna
Hi bro...❤️🩹
Hi
Hi andi 😍❤️🩹
అన్న ఈ రోజు బండి పెట్టలేదా కట్ట మీద... నేను వచ్చాను కనిపించాలా మన ఆటో
కట్టె మిద పెట్టనివ్వడం లేదు కదా andi అందుకే పిర్జాదిగూడ కమాన్ దగ్గర పెట్టాం అండి...😅❤️🩹
8time endhi 9 kadha
👌👍
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
Palli thestuna vatimamidi miku kavala anna chikudu kuda
పల్లి నేను అమ్మను బ్రో
చిక్కుడు ఎంత
8331815050 msg చెయ్యండి
@PavankumarUndamatla ok anna
So early
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
First comment anna
Avunu andi 😍❤️🩹
How come today so early.
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
@ Nice.
Kakinada lo క్యాలీఫ్లవర్ 10rs mava
అవునా...తక్కువ 😅❤️🩹
Ve vemula mama
ఎర్రి hook ni చేస్తున్నావు ga bro బీరకాయ loo peoples ni
ఇవాళ నిజంగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే hyd ఏ మార్కెట్ అయినా కనుక్కో 60 కంటే తక్కువ ఉంటే అప్పుడు మాట్లాడు బ్రో...🙏
Enti mawa intha thondaraga pettav video
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
👌
😍❤️🩹
Enti bro podhune video petav
అందరికీ 9am కుదరడం లేదు అంటున్నారు అందుకని 7am ki మార్చాను 😅❤️🩹
1 st comment
😍😍❤️🩹
Meeru athi ashalaku ammukunte memela kontam mari
అర్థం కాలేదు andi...❤️🩹
Meeru pedda pedda margin lu veskoni vyaparalu chestunnaru Kone vallu ela kontaru main ga middle cls people
నీ వీడియోస్ లో విషయం వుంది మామ అందుకే నువ్వు సక్సెస్ అవుతున్నావ్ అలాగే కంటెంటే మార్చకు కొంచెం సంబంధిత వెరే కాంటెంటే జోడిస్తే బెటర్
Mawaa. E madhya nee videos lo rate lu cheppadam loney ekkuva time saripotundhi... andukey neeku maaku bore kodtundhemo 😅😅.. rate lu cheppey time thagginchu mawaaa...
@@santoshram1311 లేదు మావా బిజినెస్ ఈ మధ్య చాలా డల్ అయ్యింది ప్లేస్ సెట్ అవ్వక ప్లస్ బయట వ్యాపారాలు లేక అందుకే మార్కెట్ కి వెళ్ళి రేట్స్ చెప్తున్నాను ఎక్కువ కానీ ఒక 10days లో మొత్తం సెట్ అవుతుంది వ్యాపారం అప్పటి నుండి బిజినెస్ videos ఎక్కువ వస్తాయి అప్పటి వరకూ కొంచెం ఓపిక పట్టండి...🙏❤️🩹
@PavankumarUndamatla all the best mawaa. Anni set avthai don't worry...