మనీ ప్లాంట్ కి చల్లని కాఫీ|How to make coffee fertilizer for plants|Instant Fertilizer
HTML-код
- Опубликовано: 25 ноя 2024
- #fertilizer #lucky #mokkalathomanam
మనీ ప్లాంట్ కి చల్లని కాఫీ|How to make coffee fertilizer for plants|Instant Fertilizer #Money plant
Hi in this video I am going to share how to make instant fertilizer for money plant by using instant coffee powder.
THANKS FOR WATCHING
SUBSCRIBE TO MY CHANNEL
#how #luckyplant #viral
#plants #moneyplant #indoorplants
#instant #coffee #rent #subscribe
#coffeefertilizer #telugu #moneyplantgrowingtips
#balconygarden #moneyplanthacks
Nenu social media lo ee tip chusa follow aeyya .baga work chesindhi .nenu 15 days ki okasari tulasi plant ki kuda posthanu.naku workout aeyindhi .seeds kuda baga vasthunay tulasi plant ki .but ma athagari intlo mainey plant leaves chala pedhaga vuntay.money plant pot lo kakunda ga nela medha petti pakka support ga pedha chettu vundetattlu chusukuni pedithey aa big tree ki money plant allukuntundhi .appudu etuvanti eruvulu avasaram ledhu .
టిప్ బాగుంది అక్క ట్రై చేస్తా
Thank you for your valuable video 🙏💐💐👌👌👍
వీడియోలు చూసి వాళ్ళు చెప్పినవి చెయ్యొద్దు చెట్లు చనిపోతాయి మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఎరువు మట్టి 2 రెండు కలిపి చెడుకు పోయండి చెట్లు బాగా పెరుగుతాయి ఎందుకంటే మేము అలానే చేస్తాను
Mani plant leaf vadipothunta ame cheli Adina solution chappra
Super tips 👌👌
Super
ThanQ andi 🙏
కొత్త కొత్త వింతలు చూడాలి అంటే అది యూట్యూబ్ లోనే చూడాలి రా బాబు....?
మా ఇంట్లో money plant దాదాపు 40ft వరకు అల్లుకుంది,కేవలం టైం to టైం ఎరువులు( అది కూడా ఓన్లీ ఆవు పేడ, ఆవు గో మూత్రం ),అప్పుడపుడు కొంచెం మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి వేస్తున్న ఇంతకు మించి ఏ అడ్డమైనవి అసలు వేయలేదు....
Hi ,,naaku indoor plants ante chala chala chala istam madam....chala plants techukunnanu kani annni plants chanipoyayi....meeru indoor plants ki manchi solutions cheppandi.... especially areka palm plant...naadi yeppudu chudu pandi poi chanipoindi mam...so please tell me good suggestions for indoor plants
Water thakkuvuga Evvandee indoor plants gurinchi videos unnay choodandi.
Mandara ,sanku pula chetla lo kuda ee rice water bru kalipi evvacha upayogalu share cheyyandi
Yes evvochu ,coffee powder ni rice water lo mix chesi esthe soil acidic ga maruthundee plant growth ki help avvuthundee.
E tip only money plant ki matramena leda vere plants ki kuda use avvocha
Vere plants ki kuda use cheyyochhu
Nice madam na money plant baga grow aeidhi madam kani present leafs ki hole padukunaei home made solution please
Pinch of Baking soda lo shampoo few drops mix chesi spray Cheyyandi
Mam na rose plants Anni chanipotunai yendu
Chala reasons undavacchu.saaf fungicide evvandee.
Compost which evvaali akka
Cow manure or vermi compost or kitchen waste compost
Jasmine plante ke kuda vacha
Yes
Hello andi
Na problem em ante rose plant thechukunna andi thechina oka nela varaku manchiga puvvulu vachayi oka nela ayyaka chettu maatram 7 to 8 feets perigindhi kani puvvulu ravatledhu...😢😢wait chestunna chettu peruguthune vundi andi kanisam moggalu kuda ravatledhu ...aa podavu chusi stick petti kattanu .....em cheyaloo kocham chepandi madam.....dhayachesi reply evandi😢😢😢😢😢
ఇక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటంటే పువ్వులు పూసిన తర్వాత మొక్కని కొమ్మ చివర్లలో కట్ చేయకుండా అలా వదిలేయడం. కొమ్ములు కట్ చేయడం వల్ల మళ్లీ మొక్క గుబురుగా రావడమే కాకుండా చిగుర్లు మొగ్గలు, పువ్వులు కూడా వస్తూ ఉంటాయి. మన ఛానల్లో గులాబీ మొక్కల గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్లి చూడండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను.
Tulasi mokka healthy ga vundali ante em cheyyali
Videos unnayee choodandi
A time lo evvali bru liquid
15 days ki oka sar.i summer lo evening time, winter, rainy season lo morning time evvandee
Tulsi plant ku ivvocha
Yes
@@MokkalathoManam thank you
Rose plant ke kuda vacha
Yes
Manoy ప్లాంట్ గ్లాస్ అండ్ బాటిల్స్ లొ పెంచొచ
Yes video lu unnay choodandi
Aakulu Madinatlu ga untinnai mam
తక్కువ సన్ లైట్ లోకి మొక్కని మార్చుకోండి వాటర్ ని మొక్క పైన స్ప్రే చేస్తూ ఉండండి
Plants kuda coffe taguthai annamataa
మనం ప్రేమతో ఇస్తే తప్పకుండా తాగుతాయండి కానీ తగిన మోతాదులో ఇవ్వాలి.
@MokkalathoManam ok andi
1 yr ithundhi mokkanu nati hasalu peragadam ledhu akka
Oka video chestanu
deniki
Aakulu chiguru vachi nallaga maadipotunnai idi use ful ena
Water ni proper ga evvandee,yekkuva sunlight lo plant ni pettakande,water ni plant paina spray Cheyyandi, video lo choopinchina fertilizer ni evvandee
@@MokkalathoManam water tadi unte veyanu sunlight ekkuva ledu mam 3hours untadi balcony lo petta entrance lo pedite veluturu leka poindi k tq andi
ఇలా cheste మొక్క chanipodhu kadha akka
Thulasi mokka ki kuda veyyocha andi
Yes
Bru మాత్రమే ఇవ్వాల లేక ఏ కాఫీ పౌడర్ ఇవ్వొచ్చా చెప్పండి
ఏదైనా ఇవ్వచ్చు
నేనుమా మొక్కలకు కాఫీ నీళ్ళు కలిపి వేసియా మొక్కలు చాలా చనిపోయాయి. అలా చేయొద్దు
Money plant in water kuda veyocha.
No, water lo perege money plant ki sea weed Liquid fertilizer ni konni drops evvandee.
Rose plants ki fertilizer cheppandi
ruclips.net/p/PLl28Y5wpXNz5uOrujuCHj60GovHbD8ZCX&si=k78VhInU3k0MtSIO
మని ప్లాంట్ కి చీమలు వస్తున్నాయ్ ఎమ్ చెయ్యాలి
Baking soda sprinkle Cheyyandi
Snake plant, arecca palm plant kuda ila cheyocha ?
Yes 👍
All plants ki evvacha. Only particular plant's ke na andi
Anni plants ki evvochu
తమలపాకు మొక్కలకి కూడా ఇవ్వవచ్చా . ఈ నీళ్ళు పోయవచ్చా .
Yes
@@MokkalathoManam Tq. Mam., 😄
పోసిన నీటిలో ప్రతిఒక్కబొట్టు కిందపెట్టిన ప్లేట్ లోకి రావాలి అని చెప్పారు. అప్పుడు మట్టిలో నీళ్లు మొక్కకోస్క్మ్ ఎక్కడుంటాయి...అసలు పోసినట్టేలా అవుతుంది
మనము నీళ్లు పోసినప్పుడు మట్టి బాగా తడిచి ఎక్కువైన నీళ్లు మాత్రమే రంధ్రాల ద్వారా కిందకి వస్తాయి. అలా బయటకు రాకపోతే నీళ్లు ఎక్కువైపోయి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
😊@@MokkalathoManam
సర్పాలు( పాములు) రాకుండా ఉండాలంటే.. ఏమి చేయాలి..
కప్పలు కూడా .. చేరకుండా ఉండాలంటే.. ఏమి చేయాలి
పచ్చదనం ఉన్న చోట కప్పలు పాములు వస్తూ ఉంటాయండి మనమే జాగ్రత్తగా ఉండాలి.
Water lo pettanu plant ni
Videos unnayee choodandi
WAter lo petina money plant ki em evali
Monthly once sea weed Liquid fertilizer konni drops evvandee weekly once water change Cheyyandi.