జగన్ స్కాములు..చెబుతూ అలసిపోయిన మహా వంశీ..: mahaa Vamsi Analysis On Jagan Scams

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 19

  • @srinivasraoreddy2254
    @srinivasraoreddy2254 2 дня назад +1

    మహా న్యూస్ వంశీ గారికి స్టాప్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 дня назад +1

    స్కామ్స్ గురించి చెప్పి చెప్పి మీరూ అలసి పోతున్నారు, వినీ వినీ మేం అలసి పోతున్నాం. ఇప్పటికైనా నేరాలకు తగిన శిక్షలు పడితే సంతోషం..,.. ఎదురు చూస్తున్నాం.

  • @nagaprasad9322
    @nagaprasad9322 2 дня назад

    Happy New year to Sri. Vamsi Garu🎉🎉🎉

  • @ChitriKanakarao-y2l
    @ChitriKanakarao-y2l 2 дня назад

    Its true

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 дня назад +1

    👌👌👌👍👍👍✌️✌️✌️🌹❤️🙏🙏

  • @ramulubonila2335
    @ramulubonila2335 2 дня назад

    వైసీపీ, నాయకులు జగన్ చేసిన అన్యాయాలు .కబ్జాలు, గుడాయిజం, రౌడీయిజం లిస్ట్ బుక్ వేస్తే 1000 పేజీల పుస్తకం చాలక పోవచ్చు,అలాగే స్కామ్‌లకు అంతేలేదు.అలాగే ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ల సమయం సరిపోదు.

  • @CSR12615
    @CSR12615 3 дня назад +1

    స్కాములే స్కాములు. వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు దేశంలోని వ్యవస్థలు అన్నిటిని పాపపు సంపదను పంచుతూ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఊక దంపుడు ఉపన్యాసాలు కాకుండా ఈ అక్రమార్కులు దోచుకున్న దాంట్లో ఒక్క రూపాయిని జప్తు చేసి చూపించాలి కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే. స్కాములు చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షించాలి లేకుంటే ఉత్తుత్తినే రాజకీయ లబ్ధి కోసం స్కాములంటూ తప్పుడు ప్రచారం చేశామని చెంపలు వేసుకోవాలి

  • @parthasaradhip974
    @parthasaradhip974 2 дня назад

    ఎన్ని ఎన్ని ఎన్ నో జగన్ స్కీం లో స్క్యములో.జగన్ అవతారం ఎత్తడో ఎత్యాడో.

  • @EdukondaulJuthuga
    @EdukondaulJuthuga 2 дня назад

    🎉🎉🎉🎉🎉😅😅😅😅😅

  • @MohammedMushtaq-bw5mp
    @MohammedMushtaq-bw5mp 2 дня назад

    Scamlu ennichesina arrest chestarani anukuntunnara evvaru pattinchukoru

  • @khajavalikhaja9261
    @khajavalikhaja9261 2 дня назад

    Motham reekavary chesi mana rashtraniki melu cheyandi rikavari aeentharuvatha yancounter cheyandi

  • @DSambath-p9m
    @DSambath-p9m 3 дня назад +1

    Aadathaam andhara scam.

  • @pradeepreddy0202
    @pradeepreddy0202 2 дня назад

    🐀 scam

  • @pradeepreddy0202
    @pradeepreddy0202 2 дня назад

    Egg puff

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 2 дня назад

    ఎడ్యుకేటుడు 100 present తెలుసు కొని ap ని కాపాడు కొనుటకు విదేశాల్లో వున్నవారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొని వచ్చి ఓట్స్ వేసి గెలిపించారు డబ్బులు ఇస్తే చాలు అనే జ్ఞానము లేని అవ్వ తాత ల అక్క l చెల్లెలు ఓట్లు వేయడం వల్ల ఆ పార్టీ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ పెడితే జీరో పర్సెంట్ వస్తా గొర్రెల వల్ల కూడా అది వచ్చింది బుద్ధున్నవాడు ఎవ్వడు ఎప్పటికీ సపోర్ట్ చేయ్య డు