Anna Praise the Lord Anna. దేవుని కృప మీకు తోడైయున్నందున మాకు చక్కటి ట్రాక్స్ అప్లోడ్ చేస్తున్నారు. దేవుని చిత్తమైతే 2022 వ సంవత్సరపు హోసన్నా మినిస్ట్రీస్ పాటలలో "పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము" అనే పాటకు ట్రాక్ చేసి అప్లోడ్ చేయరా. వందనాలు అన్న 🙏🙏😇✝️✝️
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు || 2 ||
మనస్సే మందిరమాయె - నా మదిలోదీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే
నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము || 2 ||
ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను
నీతోడు లేకుండా - నీ నీడలేకుండా ||ప్రేమే||
2. కమ్మనైనా నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో ||2 ||
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా ||ప్రేమే||
3. విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేస్సయ్య ||ప్రేమే||
Thank you brother.
god bless you బ్రదర్
Supar
Praise the lord
Super truck
The most beautiful creation by hosanna ministries
Chala bagundi inka track petandi bro
Nise track
TQ brother
Thanks Anna thanks Anna 👍 iove you Anna 🌹
preme saaswathamaina parishuddhamaina podharillu
manase mandhiramaaye naa madhilo dheepamu neeve
ninnaasrayinchina vaarini udhayinchu suryunivalene
nirantharam nee maatatho prakaasimpacheyudhuvu
amaramaina nee charitham vimalamaina nee rudhiram
aathmeeyamugaa utthejaparachina parivarthana kshethramu
innaalluga nanu snehinchi inthagaa phalimpajesithivi
ee swara sampadhananthatitho abhinayinchi ne paadedhanu
undalenu brathukalenu
nee thodu lekundaa nee needa lekundaa
kammanaina nee upadheshamu vijayamiche shodhanalo
khadgamukante balamaina vaakyamu dhairyamiche naa sramalo
karuvuseemalo sirulolikinchenu nee vaakyapravaahamu
gaganamu cheelchi mopaina dheevena varshamu kuripinchithivi
ghanamaina nee kaaryamulu
vivarimpa naa tharamaa varnimpa naa tharamaa
vidhiraasina vishaadhageetham samasipoye nee dhayatho
sambaramaina vaagdhaanamulatho naatyamugaa maarchithivi
mamathala vanthena daatinchi mahimalo sthaanamunichithivi
nee rajyamulo jeshtulatho yugayugamulu ne prakaasinchanaa
naa paina endhukintha gaadamaina prema neeku
maruvalenu yesayyaa
VERY VERY NICE SONG AND TARAK
Brother... 👏🏻👏🏻👏🏻 మీరు చేసిన track చాలా బాగుంది 👌🏼
కొత్త పాటలు చాలా పపింమిచమడి అన్న వనందనాలు అన్న మా లాంటి వారికీ ఇలా 🙏🙏🙏🙏🙏🙏
Super
Praise the lord
I love you jesus❤
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
god bless you
Thank you brother
I love Jesus
దేవుడు మిమ్మును devunchunu గాక
TQ Bro
Thank you for uploading the track. MGBU
Price the Lord
Praise the Lord. ✝️🛐 LOVE YOU JESUS
Hi shyam anna namastey praise the lord
Anna Praise the Lord Anna.
దేవుని కృప మీకు తోడైయున్నందున మాకు చక్కటి ట్రాక్స్ అప్లోడ్ చేస్తున్నారు.
దేవుని చిత్తమైతే 2022 వ సంవత్సరపు హోసన్నా మినిస్ట్రీస్ పాటలలో "పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము" అనే పాటకు ట్రాక్ చేసి అప్లోడ్ చేయరా.
వందనాలు అన్న 🙏🙏😇✝️✝️
జీసస్ బ్లేస్ యు అన్న 👏👏👏
సూపర్ అన్న చాలా బాగుంది అన్న
Tq soooo much brother
Praise the Lord...❤
Tq ann
Praise god bless you and your family amen
Thank you very much 🙏👍💐
Tq bro
Thanks for giving downloading
May god bless you yourserventofgoddNRavibabu
May god bless you pray ,yourserventofgodNRavibabu
Praise the Lord🙏 i was touched this song so much very inspring
Praise the Lord anna
❤ exallent
Tq
వావ్ సూపర్ అన్నా
Prise the lord 🕊️🙏🙏
Thanks
Super track
Super video bro
Praise the lord uncle
Exlent brother
Super song sir
Praise the Lord and God bless you brother
Track was not sounding properly because of removing vocals
Prise the Lord
Surpur అన్న
Nice track
బ్రదర్... నీ మాట జీవము గలదయ్య యేసయ్యా సాంగ్ యొక్క track upload cheyyara
Supersong
Nice
Nice anna
దేవుని కి మహిమ కలుగును గాక🙏🏼🙏🏼🙏🏼🙏🏼
✝️✝️✝️✝️✝️
అమెనె
Naa Yesu Raja Raja song
Klm
Voice cut cheyadaniki miru vade app name bro
Adilakshmi
Praise the Lord brother
Padedha sthuthiganamu track pettandi bro
Already upload chesaru brother okasari search cheyyandi youtube lo
E song ki copyright పడుతుందా
Tq anna
Super
God bless you
Thank you very much 🙏👍💐
Super