Weight Gain Concentrate feed for Sheep and Goat Farming
HTML-код
- Опубликовано: 19 сен 2024
- #sheepgoatfarming #sheepweightgain #concentratefeed #goatfarming #smallbusiness #agriculture #easymoney
TAVUDU 25 KGS = 750
CHUNNI 25KG = 625
MAIZ ( MOKKA JONNA ) 25KG =750
Ground Nut OIl Cake 25 kg = 1250
___________________________________________
Total Price for 100kg = 3375
Salt 2kg = 40
Mineral Mixture 4kg = 480
Himalaya Batisa 1 kg = 250
Toxin binder 1kg - 140
---------------------------------------------------
Total Price Rs 4285
Per kg = 42rs 85ps
Super sir
Coconut cake use cheyyocha anna instead off palli cake
అన్న తొందరగా రీప్లే ఇవ్వండి అన్న ప్లీజ్.. 😔
Super anna really
మీ దగ్గర 50 పొట్టేలు ఉన్నాయి.... వాటికే మీరు పచ్చి గడ్డి ఎండు గడ్డి పెంచుకో లేకపోతున్నారు,,, ఇలా అయితే ఎలా.... మీరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మీరు ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా దాన పెట్టుకుంటూ పెంచితే ఎలా గిట్టుబాటు అవుతుంది
Na degira pacchi gaddi undi.. endu gadi ledu season lo collect chesukunta
Hedge lotion enda Beti pettavacha
What is the protien percentage of this formula
అన్న మా గొర్రెలు జాయింట్ లో వాపులు వస్తున్నాయ్ వాటికీ ట్రీట్మెంట్ చెప్పండి అన్న ప్లీజ్.. 🙏
Gentamicin 2ml
Avil 2ml
5 days
Hi హర్షద్ sir.... Alfa alfa , నీ ఎండబెట్టి పొట్టేళ్ల కు పెట్టవచ్చా
Yes
Anna female sheep kides 5 or 6 months pillalu thisukuntey melenaa anna chepandi అలాగే వాటి రేటు ఎలా ఉంటాయి అన్న చెప్పండి
No full waste avutundi
కారణం ఏమి అన్న ఎందుకు no అంటున్నావ్ అన్న చెప్పండి
As salaam walkum Bai
walekumsalam
గొర్రె పొట్టేలు కి మార్కెట్లో కిలో లైవ్ వెయిట్ ఎంత ధర ఉంది.
400
@@sheepandgoatfarming నా దగ్గర 44 కిలోలు పొట్టేలు 70 ఉన్నాయి, ఎవరైనా ఉంటే చెప్పండి అన్న. Hyderabad లో
Hyd lo 400 sale cheyadam kadstam
300
Address ekkada@@ashufancypigeons6874
How much anilams bro this feed
45 animala i have