శరీరం - మనసు - మెదడు - ఆత్మ - దైవత్వం. | PranavanandaDas Prabuji Exclusive Interview | iDream Mahila

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 18

  • @rameshtheanimallover1229
    @rameshtheanimallover1229 Месяц назад

    హరే కృష్ణ ప్రేబు

  • @gan-esh
    @gan-esh Месяц назад

    Hare krishna Hare Rama

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Месяц назад +1

    చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ హరేకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు

  • @chtrapatishivaji1913
    @chtrapatishivaji1913 Месяц назад

    🙏 హరే కృష్ణ ప్రభు జి 🙏

  • @RajuMycharla
    @RajuMycharla Месяц назад

    Hare Krishna hare rama krishna krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramakrishnabandaru3078
    @venkataramakrishnabandaru3078 Месяц назад

    🙏కృష్ణం వందే జగత్ గురు 🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Месяц назад

    Hare Krishna Prabhu Ji 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩 loka samastha sukhino bhavantu 🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @satyaprasad829
    @satyaprasad829 Месяц назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @yugraok
    @yugraok Месяц назад +1

    Hare Krishna prabhuji

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Месяц назад

    hare Krishna

  • @KumariSavara-dx8xs
    @KumariSavara-dx8xs Месяц назад

    🎉🎉🎉
    Hare krishan Hare krishan
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ATPCARNEWS
    @ATPCARNEWS Месяц назад

    🙏🙏🙏💐💐💐

  • @acs9172
    @acs9172 Месяц назад

    🙏

  • @AshaprameelaVangala
    @AshaprameelaVangala Месяц назад +1

    Sullurupet lo ammavaru chengalamma ammavaru.

  • @PachunooriMadhavi
    @PachunooriMadhavi Месяц назад +3

    ప్రభు జి నమస్కారం టెంపుల్లో సేవా అని వెళ్తున్నారు కదా సేవకు అర్థం వివరంగా చెప్పగలరు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад +2

      నమస్కారం.ఆయనకి భగవద్గీతా జ్ఞానంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నిజ భావం తెలియదు కనుక సేవ గురించి ఆయనకే సరిగ్గా తెలియదు.
      మనం శరీరమే దేవాలయం అని పెద్దలు చెప్పారు కదా? ఆ శరీరంలో ఉన్న దేవుడికి భగవద్గీతలో చెప్పిన ధర్మాలు ఆచరిస్తూ ఉంటే అదే ఆయనకి సేవ చేసుకోవడం.బయటి పెద్ద పెద్ద దేవాలయాలు ఏడు గోపురాలు, ఏడు ద్వారాలతో నిర్మించింది మనం శరీర నమూనానే.ఏడు గోపురాలు ఏడు ద్వారాలు శరీరంలో ఉన్న ఏడు నాడీ కేంద్రాలు, ఏడు ముఖ్యమైన గ్రంధులు.దేవాలయం మీద రకరకాల బొమ్మలు మనిషి జీవితంలో అనుభవాలు, భక్తుడు ఇవన్నీ చూస్తూ వాటి మీదే ఆలోచనలు చేస్తూ లోపలికి వెళితే శరీరంలో ఉన్న వెన్నుపాము(వెన్నెముకతో ఉండే నరం గుద స్థానం వరకు ఉంటుంది) గుర్తుగా ధ్వజ స్తంభం, వెన్నుపాము పైన తలలో ఉన్న ఆరు మంచి చెడు గుణాల గుర్తుగా మూడు వరుసల్లో ఆరు గంటలు, ఇంకా పైన చిట్ట చివర ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది.దీని అర్థం ఏమిటి అంటే గుణాలు దాటి జ్ఞాన జ్యోతితో సహస్రార నాడిలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోమని అర్థం.ఇంకా ముందుకు వెళితే గంట.గంటని ఒక్క సారి మ్రోగించి ఆ గంటానాదంలో మనస్సుని లీనం చేస్తే ఆ నాదం పూర్తి అయిన తర్వాత మనస్సు నిశ్చలం అవుతుంది.అప్పుడు దేవుడి దర్శనం చేసుకోమని శరీరం నమూనాగా దేవాలయాలు నిర్మించడం జరిగింది.ఇదంతా టూకీగా చెప్పాను కానీ వివరం చాలా ఉంది.బయట కనిపించే వారు దేవుళ్ళు కారు, దేవతలు.ఆ దేవతల్ని కూడా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.అటువంటి దేవతల్ని ఆరాధిస్తే వారిలోనే చేరుతారు కానీ నన్ను చేరలేరని చెప్పారు, పితృ దేవతారాధన వల్ల పితృ దేవతల్లోనే చేరుతారు కానీ నన్ను చేరలేరని,భూతాల్ని అంటే చెట్లు, జంతువులు, పాములు మొదలైన వాటిని ఆరాధిస్తే వాటిలోనే చేరుతారు కానీ నన్ను చేరలేరని చెప్పారు.భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 11 వ శ్లోకంలో దేవతారాధనలు భక్తిలో వ్యభిచారం అని కూడా తీవ్రంగా హెచ్చరించారు.అంటే మనం ఆరాధిస్తున్న దేవతల్నే దేవుడిగా భావించి ఆరాధించడం.సర్వజీవరాశులకీ భర్త అంటే భరించేవాడు దేవుడు.అటువంటి నిజమైన మనం భర్తని ఊహించుకుని ఇతర దేవతల్ని ఆరాధిస్తున్నాం కనుక భక్తిలో మానసిక వ్యభిచారం అని అర్థం చేసుకోవాలి.అందుచేత భగవద్గీతా జ్ఞానం ద్వారా శరీరంలోనే ఉన్న దేవుణ్ణి తెలుసుకుని అందులో చెప్పిన
      ధర్మాల్ని ఆచరించడమే ఆయన సేవ.అప్పుడు జ్ఞానాగ్నిలో మనం సర్వ కర్మలు భస్మం చేసుకుని కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం అంటే మోక్షం పొందమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.ఈ గొప్ప జ్ఞానం ఎవరికీ తెలియదు.

  • @venkataramakrishnabandaru3078
    @venkataramakrishnabandaru3078 Месяц назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anithakumra
    @anithakumra Месяц назад +1

    Hare Krishna prabhuji