Srisailam Sparshadarshanam Abhisekham Istakameswari Tickets Booking Temples Guide
HTML-код
- Опубликовано: 15 май 2024
- #srisailam temple latest information Booking. Srisailam temple Sparshadarshanam Abhisekham special darshanam and Istakameswari temple tickets booking full details. Srisailam surrounding temples and accommodation online and offline booking details.
hindu temples guide srisailam video. Развлечения
Draksharamam temple guide :
ruclips.net/video/nucFQXAg9GE/видео.htmlfeature=shared
Sir swami seva chysukuni avakasam alago chypagalaru .. Nenu okadani .. Madi vijayawada .. Me dagara una beach tho nannu kuda kalupukogalaru plzz
Thank you 🙏 for good information
Om namo venkatesaya
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
🚩🕉️🛕🐄🇮🇳😍 సనాతన ధర్మం 😍🙏
Sai mallanna niku koti dandalu mallayya
🚩🕉️🛕🐄🇮🇳😍 ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి నమో నమః 🥥🪔🙏🪔🙏🪔🙏
శ్రీమాత్రేనమః Rupini Garu Sree Sukatham learning vedio send chestanaru annaru andi
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
🙏
Akka mahadevi guhalu travalling
Vivaralu telupagalaru
Memu next week Vellali ani unnam srisailam
Om mallikarjun namah
Kukuma pooja online lo book cheyakunda direct ga akadiki veli cheyinchukovacha andi
Sir, alamkaramandapam abhishekam ₹1500 & abhishekam garbhalayam ₹5,000 ki difference cheppandi?
గర్భాలయ అభిషేకం గర్భ గుడిలో చేస్తారు. 1500/ అభిషేకం బయట అలంకార మండపం లో సామూహికంగా 250 టికెట్స్ ఒకేసారి కూర్చోబెట్టి చేస్తారు.
Anna, Abhisekham garbhadudi lo book chesukunnappudu, manam emaina teesuku vellala ante paalu, honey laantivi or vaallu emaina provide chestara?
వాళ్ళే ఇస్తారు అని చెపుతున్నారు
Free sparsha darshanam timings cheppandi(24/5)
Free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది.
Abhishekaam cheponchali ela
టికెట్ బుక్ చేయండి వీడియో లో చెప్పాను
Sunday sparsha darshanam untada 500ticket book chesty
Sunday కూడ స్పర్శ దర్శనం ఉంటుంది.ఆన్లైన్ లో 5,6 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వీక్ ఎండ్ శని,అది,సోమ వారాలు రద్దీగా ఉంటుంది
Free sparsa darshan timings please
1:30 pm
Daily untada sparsha darshnam
వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutunfhi
Sparsha darshanam free a time lo untundi telupagalaru
Free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది
అభిషేకానికి సింగిల్ పర్సన్ కి ఎంత అవుతుంది.పోయినసరి మాఇద్దరి అబ్బాయిలకు 1500 టికెట్ తీసుకున్నకూడ మళ్ళీ600 టికెట్ తీయించి పంపించారు సింగిల్స్ కి టికెట్ ఎలా తీయాలో తెలుపండి.
ఒక అభిషేకం టికెట్ భార్యాభర్తలు లేదా ఒక్కరినీ, allow చేస్తారు. మీతో పాటు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 500 స్పర్శ దర్శనం టికెట్ తీసుకోవాలి
Sparshadharshnam free time chapandi raju garu
1 30 pm
వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm అవుతుంది.
Vijayawada kuda video cheyyara🙏
తప్పకుండా అండి
Estakameswari temple ki online Ela book cheyyali
Nenu cheppanu chudandi
అక్కడికి వెళ్లి ఆర్జిత సేవల టిక్కెట్ తీసుకోవచ్చ లేక oneline లోనే తీసుకోవాలా
Online
అక్కడ కౌంటర్ లో టికెట్స్ ఇవ్వరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి
Ippudanta business ayindi,ika free darshanam maravalsinde,
వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutunfhi
Direct ga temple lo dorakava sparshadarshanam tickets memu eroju velthunamu
Free sparsha darshanam untundi video lo cheppanu
@@TemplesGuide freega election nundi thishi vesharanta bro kanukunamu epudu ledu
స్పర్శ దర్శనం టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడ కౌంటర్స్ లో ఇవ్వరు.
free sparsha darsanam మంగళ వారం నుండి శుక్రవారం వరకు1pm నుంచి 2pm వరకు లైన్లోకి పంపిస్తారు.వారికి దర్శనం అయిపోయిసరికి 4pm avutundhi