Yoga mudras - 47, లలిత, దుర్గ, కాళి ముద్రలుతక్షణమే అనుగ్రహం కోసం

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • || Rayapureddy Narayana || NV Creations 69 ||
    #yoga #Yogamudra

Комментарии • 387

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 5 месяцев назад +30

    ధన్యవాదములు గురువుగారు 🌺🙏🙏🙏శ్రీ లలితా శ్రీ దుర్గా శ్రీ కాళీ మాత ముద్రలు ప్రసాదించినందుకు 🌺🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +4

      జై గురుదేవా, ధన్యవాదాలు అంతా అమ్మ నాపైచుపినదయ🙏

    • @RohiniRoja-bg1ym
      @RohiniRoja-bg1ym 5 месяцев назад +1

      ​@@NarayanaRayapureddycontact number please send me

    • @krishnakhumaar2353
      @krishnakhumaar2353 5 месяцев назад +2

      ​@@NarayanaRayapureddyguru garu. Phone no iste Mee to matladali mudrala gurinchi

  • @SRINIVASARAODAMARASINGU
    @SRINIVASARAODAMARASINGU 3 месяца назад +2

    దైవఆరాధన లో పంచమకారాలు ఎంతో ప్రాధాన్యత ఉన్నవి.. అమ్మవార్లకు ముద్రలు తెలుసు కోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసాము.. ఈ వీడియో చూడనంతవరకు తెలియదు.. మనము కొలిచే అమ్మవారు.. తొందరగా అనుగ్రహం పొందవచ్చు... సందేహం అక్కరలేదు.. గురువు గార్కి ధన్యవాదాలు...

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад +1

      జై గురుదేవా, జై గురుదత్త,శ్రీమాత్రేనమః 🙏

  • @janakiram365
    @janakiram365 5 месяцев назад +6

    ఓం శ్రీ మాత్రే నమః - ఓం శ్రీ గురుభ్యోనమః
    ధన్యవాదాలు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః 🙏

  • @sangeetharajanala6364
    @sangeetharajanala6364 18 дней назад

    🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  18 дней назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @kotiveeracharisalva-qi1jr
    @kotiveeracharisalva-qi1jr 5 месяцев назад +12

    గురువుగారికి మనసా వాచా కర్మణా హృదయపూర్వక నమస్కారములు, 🌹🌹🌹🍎🍎🍎👃👃👃

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 💐🙏

  • @REVANTHREDDY-cz3nf
    @REVANTHREDDY-cz3nf 3 месяца назад +2

    పాదాభివందనాలు గురువుగారు.ఆశీర్వదించండి🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త 💐🌼 శ్రీమాత్రేనమః అమ్మ అనుగ్రహసిద్ధిరస్తు

  • @GadhamuNarsiPaparao
    @GadhamuNarsiPaparao 5 месяцев назад +4

    ధన్యవాదాలు గురువు గారి పాదాలకు.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 💐

  • @nagajyothialapati6253
    @nagajyothialapati6253 4 месяца назад +1

    🙏గురువుగారు మొన్న శుక్రవారం జపం చేసే సమయంలో అనుకున్నాను అమ్మవారి ముద్ర ఎలా వేయాలో తెలిస్తే బాగుండును అనుకున్నాను అమ్మ మూడురోజుల్లో మీ ద్వారా చెప్పించారు అంత అమ్మ దయ జై నా బంగారు తల్లి దుర్గమ్మకు 🙏ఓం శ్రీ మాత్రేనమః ధన్యవాదములు గురువుగారు 🙏.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః 💐🙏

  • @ravikumarkaranam6924
    @ravikumarkaranam6924 4 месяца назад +2

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, ధన్యవాదాలు 🙏

  • @SunnampudiSivaSunnampudiSiva
    @SunnampudiSivaSunnampudiSiva 3 месяца назад +2

    దాన్యావాదాలు సామి ఇలా చేస్తుంటే అవలింతలు వస్తున్నాయి భూమి తిరుగుతున్నట్టు ఉంటుంది దీనికి కారణం దయచేసి విన్నవించెదరు సామి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త మీరు ఎలా సాధన చేస్తున్నారో వివరంగా తెలుపగలరు

    • @SunnampudiSivaSunnampudiSiva
      @SunnampudiSivaSunnampudiSiva 3 месяца назад +1

      గురువు గారు సాయంత్రం స్నానంకానిచ్చి నెల పై కూర్చుని మీరు చూపించి ముద్రను పెట్టి ధ్యానం చేస్తే ఆవలింతలు కళ్ళల్లో నీరు కూడా వస్తున్నాయి సామి

  • @remokumarbudha
    @remokumarbudha Месяц назад

    ఓం శ్రీ మాత్రే నమః గురువుగారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @Ashokrajmaidam
    @Ashokrajmaidam 5 месяцев назад +4

    మాకు మంచి మార్గదాతలైన మీకు ధన్యవాదములు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా జై గురుదత్త ధన్యవాదములు

  • @abhilashn2993
    @abhilashn2993 5 месяцев назад +4

    శ్రీ మాత్రే నమః... చాల చల కృతజ్ఞతలు వీడియో చేసినందుకు...

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, శ్రీమాత్రేనమః. ధన్యవాదాలు

  • @REVANTHREDDY-cz3nf
    @REVANTHREDDY-cz3nf 4 месяца назад +2

    Om Sri matrenamaha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః

  • @ganivideotelugu2633
    @ganivideotelugu2633 5 месяцев назад +3

    ఓం శ్రీ గురుదేవోభ్యో నమః
    ముద్రలు గుండె దగ్గర కాకుండా కూర్చున్నప్పుడు తొడల పైన పెట్టుకోవచ్చా.స్వామి ఎక్కువ టైం గుండె దగ్గర నిలుపలేము కదా.🙏🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +3

      జై గురుదేవా,ఆవిషయాన్ని స్పష్టంగానే చెబుతున్నానండి గుండె వద్ద ఉంచలేని వారు తొడలపై పెట్టుకోండీ అని

  • @leelanathgs7173
    @leelanathgs7173 5 месяцев назад +2

    ధన్యవాదాలు స్వామి గణేశ, షణ్ముఖులకు సంబంధించిన ముద్రలు తెలుపగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,అలాగే అండి ధన్యవాదాలు

  • @nagavalliperam2531
    @nagavalliperam2531 3 месяца назад +1

    Thank you🙏 guruvu gaaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @sarmak1252
    @sarmak1252 5 месяцев назад +2

    గురువులకు నమస్కారము బాల ముద్ర చూపించ మనవి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త తప్పకుండా అండి

    • @sarmak1252
      @sarmak1252 5 месяцев назад

      ధన్యవాదములు అండీ 🙏🙏🙏🙏

  • @Sssssssss678
    @Sssssssss678 Месяц назад

    Guruvugaru amma matladutundi ani bharosa ichinanduku chala santhosham andi......kani meeru monna video lo ee mudralu ekkuva rojulu veyaradhu ani chepparu mari nenu enni rojulu sadhana cheyyali,,, rojuki enni sarlu sadhana cheyyali cheppagalaru🎉🎉

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త ప్రతి రోజూ 4 నుంచి 5 మధ్యన ఒక సారి మీ జీవితాంతం చేసుకోవచ్చు ఒక సంవత్సర కాలంలో మీకే అర్థమవుతుంది

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 26 дней назад

    JAI GURUDEV

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  25 дней назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @prasadreddyjammi3849
    @prasadreddyjammi3849 5 месяцев назад +4

    శివ , కాలభైరవ ముధ

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,చెద్ధామండీ

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 5 месяцев назад

      ​@@NarayanaRayapureddyధన్యవాదములు గురుదేవ 🌺

  • @bharatpenamakuru976
    @bharatpenamakuru976 4 месяца назад +1

    Ardhanareeswara mudra telupagalaru Jai Sri Ram

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 5 месяцев назад +1

    🙏🙏🙏Guruvu gari ki namaskatamulu🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @ValliPeruri
    @ValliPeruri 5 месяцев назад +1

    Guruvugaru
    Meruchupenamudhralu
    Chlàmanchvi🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @savithrammajamalpuri5994
    @savithrammajamalpuri5994 5 месяцев назад +2

    Jai gurudev 🙏 thank you Guruji 🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @ramesh7608
    @ramesh7608 5 месяцев назад +2

    గురువుగారికి నమస్కారం ఆ శివుని పూజించడానికి పర్ఫెక్ట్ ముద్ర తెలియజేయగలరు...

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +1

      జై గురుదేవా, ధన్యవాదాలు శివముద్ర చెబుతాను మే నెల 6 తేదీన చూడండి

  • @SunnampudiSivaSunnampudiSiva
    @SunnampudiSivaSunnampudiSiva 3 месяца назад +6

    సాయంత్రం స్నానాదిపనులు అయినా తరువాత ముద్రను వెసి అమ్మను సాధన తెస్తున్నాను కాని నాకు భూమి తిరుగుతున్నట్టు లేదా అవలింతలు కళ్ల లో నీరు కారుతున్నాయి దీనికి కారణం ఎమీటొ చెప్పండి దయచేసి గురువుగారు కొంచం భయముగా ఉంది

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад +1

      జై గురుదేవా, జై గురుదత్త. ఇలాజరగడానికి భయమే కారణం అనుకుంటున్నాను అమ్మను పిలవటానికి అమ్మ ప్రక్కన ఉండడానికి భయపడనవసరంలేదు భయం వీడండి అప్పుడు చూడండి

    • @sahajavastu
      @sahajavastu 2 месяца назад +1

      నెగెటివ్ దిష్టి మీ లో ఉన్నాయి

  • @narsayyainkulu5158
    @narsayyainkulu5158 5 месяцев назад +1

    ధన్యవాదములు గురువు గారు🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, ధన్యవాదాలు 🙏

  • @SubbareddyGuntaka-d4d
    @SubbareddyGuntaka-d4d 4 месяца назад +1

    Namaste guruvugaru 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు🙏

  • @srideviparvatham354
    @srideviparvatham354 5 месяцев назад +3

    Meeru mahanubhavulu .. Gurubhyonnamaha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @SarvaMangalaDevi
    @SarvaMangalaDevi 5 месяцев назад +3

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 💐🙏

  • @siri8120
    @siri8120 4 месяца назад +1

    Jai Sri Ram

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @Sritulasi555
    @Sritulasi555 4 месяца назад +1

    శ్రీ మాత్రే నమః

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త, శ్రీమాత్రేనమః ధన్యవాదములు

    • @girijajagadish2526
      @girijajagadish2526 4 месяца назад

      🙏🙏🙏💐

  • @daarapuvenkatalaxmi4159
    @daarapuvenkatalaxmi4159 4 месяца назад

    Amma ni prasannam chasukovadam maadrustam danyavadhalu guruvugaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ఓం శ్రీమాత్రేనమః అభీష్టసిద్ధిరస్తూ ఆమ్మ అనుగ్రహం పొందేధరుగాక🙏

  • @jyothipinumalla1803
    @jyothipinumalla1803 4 месяца назад

    Namaste guruvugaru har har mahadheva har har gange

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త, ఓం నమఃశివాయ 🙏

  • @Nammaraababu
    @Nammaraababu 4 месяца назад

    Jai guru datta ❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @manganallagoni4385
    @manganallagoni4385 3 месяца назад

    Thankyouguruvugaaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @VAPZoomINInteresting
    @VAPZoomINInteresting 5 месяцев назад +2

    Thank you sir

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @luckymartialartsacademy1052
    @luckymartialartsacademy1052 2 месяца назад

    Thank you🙏💯🙏❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @panaklkodmur2528
    @panaklkodmur2528 5 месяцев назад +1

    ❤ jai Gurudeva.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త

  • @u.l.nmurthy2155
    @u.l.nmurthy2155 5 месяцев назад

    శ్రీ గురువు గారు ముద్రలు గురించి చాలా మంచి గా చెప్పినారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 4 месяца назад

    Thanks guruvu gaaru very nice wonderful your speech class work 🙏👌👍💯 chala baaga chepparu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు🙏

  • @sharadabanoth2349
    @sharadabanoth2349 5 месяцев назад +1

    Thankyou gurugaru correct time ki mudra s chepparu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @chakrapani1990
    @chakrapani1990 4 месяца назад

    ధన్యవాదములు గురువుగారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @santhib9790
    @santhib9790 4 месяца назад

    🙏🙏🙏 guruvugaru thank you so much andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా జై గురుదత్త 💐🙏

  • @luckylucky-mp4wg
    @luckylucky-mp4wg 5 месяцев назад

    🙏చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా , ధన్యవాదాలు🙏

  • @CHATHALA
    @CHATHALA 4 месяца назад

    Thank you guru gaaru.

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @nalininaralasetty
    @nalininaralasetty 5 месяцев назад

    Guruvu gari ki 🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @MadhuriVishwa-hv4xc
    @MadhuriVishwa-hv4xc 4 месяца назад

    Danyavadalu guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @nagalakshmiyadav1741
    @nagalakshmiyadav1741 5 месяцев назад +1

    Thank you Guruji

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @BaluRameswarapu-uo2ys
    @BaluRameswarapu-uo2ys 3 месяца назад

    Super video guru' garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @geethapabbisetty1674
    @geethapabbisetty1674 4 месяца назад +1

    ❤ గురువుగారికి వందనములు మీరు లలిత ముద్ర చూపించారు కానీ ఆ ముద్ర చేతులు నొప్పి వస్తున్నాయి ఆ ముద్ర చేతులు కుర్చీ మీద పెట్టొచ్చా చెప్పండి గురువుగారు🎉

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా,3 నిమిషాలు చూడండి నిదానంగా సమయాన్నిపెంచండి కుర్చిమీద పెడితే కొందరికి మెడనొప్పి వస్తుంది అన్నారు కుర్చీపై పెట్టిచూడండి మెడ కండరాలు నొప్పి అనిపిస్తే మానేయండి

  • @goudilakshminarayana8840
    @goudilakshminarayana8840 5 месяцев назад

    Hare krishna prabhu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,హరేకృష్ణ

  • @lalithap5950
    @lalithap5950 5 месяцев назад

    Guruvugaru meruchupenamudhralu chlamanchvi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 5 месяцев назад +1

    Wonderful tq,

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు

  • @VenkatAsam
    @VenkatAsam 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @loveumorphine
    @loveumorphine 4 месяца назад

    Danyavadhalu guruvu garu🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా ధన్యవాదాలు 🙏

  • @ramadhananjay
    @ramadhananjay 5 месяцев назад +1

    Om Sri Mathre Namaha
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా జై గురుదత్త శ్రీమాత్రేనమః 🙏

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 4 месяца назад

    🙏O m Sri Gurubyo namaha 🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @chiranjivinaidupanasa7154
    @chiranjivinaidupanasa7154 5 месяцев назад

    HEARTFULLY Dhanyavadalu Gurugaru thanks 🪴🎉🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @vnsarma1823
    @vnsarma1823 5 месяцев назад

    Namaskaramulu guruvu garu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @ravulapatipadmavathi1869
    @ravulapatipadmavathi1869 5 месяцев назад

    నమస్కారం గురువు గారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏

  • @ranganathvalmeeki2947
    @ranganathvalmeeki2947 4 месяца назад

    Sri gurubyonamaha 🙏🙏💐🙏🙏💐💐🙏🪷🪷🪷🪷🪷🙏💐💐🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త 💐🙏🙏

  • @absree6936
    @absree6936 5 месяцев назад

    ఈ ముద్రలు ఎవ్వరైనా వేయవచ్చా గురువుగారు, దయచేసి తెలుపగలరు. ధన్యవాదములు🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +2

      జై గురుదేవా,చిన్నపిల్లలు చేయరాదు 16 ఏళ్లు నిండాలి పెద్దలు అందరూ చేయవచ్చు

    • @absree6936
      @absree6936 5 месяцев назад

      @@NarayanaRayapureddy ధన్యవాదములు🙏

    • @Nagalaxminarapangu
      @Nagalaxminarapangu 4 месяца назад

      Madi ga vundala...niyamalu telupa galaru Nana garu

  • @gangoniaruna
    @gangoniaruna 5 месяцев назад

    Dhanyavadalu.....Hanuman mudra unte thelupagalaru,🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,హనుమముద్ర మన వీడియోలలో ఉంది చూడండి బ్రకెట్లో శక్తిముద్ర అని ఉంటుంది

  • @meena_smartgoal
    @meena_smartgoal 4 месяца назад

    Thank u veru much andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, ధన్యవాదాలు

    • @meena_smartgoal
      @meena_smartgoal 3 месяца назад

      @@NarayanaRayapureddy Nenu 2weeks back Vijayawada Kanakadurga amma temple lo chandi homam chese mundu roju mee video choosanu anukokunda and aa homam jarigetappudu ee mudra petti durga mantra to chanting chesanu....naaku manchiga anipinchindi. Meeru ila knowledge videos chestu vundandi...maa lanti spiritual seekers ki chaala upayogapadutundi....meeku amma blessings vuntayi tappakunda.

  • @swathipochampally5417
    @swathipochampally5417 5 месяцев назад

    గురుగారు నమస్కరం
    నాకు నవరన్ మంత్రము ముద్రు చప్పండీ🙏🏻🙏🏻🙏🏻

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,నవావరణా నవరన్ నా వివరంగా తెలుపగలరు🙏

  • @Sssssssss678
    @Sssssssss678 Месяц назад

    ప్రతి రోజూ 4 నుంచి 5 మద్య అంటే ఉదయం పూట guruvugaru

    • @Sssssssss678
      @Sssssssss678 Месяц назад

      ఎంత సమయం చెయ్యాలి చెప్పండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త,అవునండీ ఉదయం 4 - 5 మధ్య సాయంత్రం అయితే 6-30 7-30 మధ్య

  • @mallamal703
    @mallamal703 5 месяцев назад

    Gurugaripadalakunamaskaraluganapathimudramariulakshmiganeshamudraluchupinchandigurugaruplg

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, లక్ష్మీముద్ర చెప్పాను గణపతి ముద్ర లు చేస్తాను 18 వ తేదీన చూడండి

  • @venkataramanathondamallu1787
    @venkataramanathondamallu1787 5 месяцев назад

    Danyavadamulu

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, ధన్యవాదాలు

  • @mallamal703
    @mallamal703 5 месяцев назад

    Gurugarikinamaskarametimelocheyaligurugaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,ఉదయం సూర్యోదయానికిముందు మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రము సూర్యాస్తయం తరువాత చెయ్యండి

  • @k.s.r.prakashsarma6146
    @k.s.r.prakashsarma6146 2 месяца назад

    ధన్యవాదములు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  2 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @mgsraoo
    @mgsraoo 4 месяца назад

    శ్రీ Gurubhyonamaha Bala maatha mudra teliya చేయండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా,తప్పకుండా అండి

  • @RatnamalaMalka
    @RatnamalaMalka 5 месяцев назад

    Hello namaskaram guruvgaruu meeru ellante mudralllu chepenchenanduku meeku🙏🙏🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా, జై గురుదత్త 🙏

  • @manganallagoni4385
    @manganallagoni4385 3 месяца назад

    🎉🎉🎉🎉🎉

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త,💐

  • @haribhushan666
    @haribhushan666 5 месяцев назад +1

    శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ముద్ర తెలుపగలరు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,రాజరాజేశ్వరీదేవి లలితమ్మ వారి మరో రూపం లలితాదేవి ముద్రే రాజరాజేశ్వరీ ముద్ర గమనించగలరు

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 5 месяцев назад

    Tq sir 🙏🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా ధన్యవాదాలు 🙏

  • @janakiram365
    @janakiram365 5 месяцев назад

    Thanks

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,thank you for your support 💐

  • @manganallagoni4385
    @manganallagoni4385 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐

  • @Sssssssss678
    @Sssssssss678 Месяц назад

    Guruvugaru namaskaram 🎉 ee mudralu sadhana chestey amma manatho matladutunda andi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త,తప్పక మాట్లాడుతుంది మరి మనం అంతగాడంగా,తీవ్రంగా సాధన చెయ్యాలి కదా! వారం,నెల, సంత్సరం లేదా సంవత్సరాలు పట్టొచ్చు కానీ మీ కోరిక చాలా అభినందించ వలసినదే మనోభీష్టసిద్ధిరస్తు

  • @usharani9084
    @usharani9084 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏

  • @leelanathgs7173
    @leelanathgs7173 3 месяца назад

    నమస్కారం అండీ దుర్గా ముద్ర , చండీ ముద్ర రెండు ఒకటేనా తెలియజేయగలరు..

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త,వేరుగా ఉన్నాయండీ

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 5 месяцев назад +2

    గణపతి పూజ హస్త ముద్రలు విష్ణు ముద్రలు పాంచరాత్ర ఆగమ లో ఉన్నాయి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,శ్రీ మాత్రేనమః ధన్యవాదములు

  • @gnaneshmanikyala5590
    @gnaneshmanikyala5590 5 месяцев назад

    ధన్యవాదములు గురూజీ...నాకు రెండు సంవత్సరాల నుండి tinnitus (కర్ణ నాద) తో బాధపడుతున్నాను.. దయచేసి దీనికి మంచి ముద్రను, accupressure points ni తెలుపగలరు...

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,ఎటువంటి చేవి డిసీజెస్ కైనా శూన్యముద్ర లేదా ఆకాశముద్ర లు బాగా పనిచేస్తాయి ఆక్యుప్రెసర్ నాకు తెలియదoడీ

  • @royalking-tv9yr
    @royalking-tv9yr 4 месяца назад +1

    Dattatreya mudra gurinchi cheypandi swamy

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా,29 న మన ఛానల్ లో చూడండి

  • @gsaritha8141
    @gsaritha8141 5 месяцев назад

    నమస్కారం గురుగారు మూడు ముద్రలు ఒక్కటి దాని తర్వాత ఒకటి ప్రతిరోజు చేయవచ్చా ఏ సమయంలో చేయాలి నియమనిష్టలు తెలుపగలరు గురువుగారు తలస్నానం చేయాలి guru 🙏🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад

      జై గురుదేవా,2 నిమిషాల వ్యవధిలో చెయ్యొచ్చు సూర్యోదయం ముందు మధ్యాహ్నం బోజనానికి ముందు సాయంత్రం సూర్యాస్తయం తరువాత చెయ్యండి కాళి కడుపు(చిరుఆకలి)తో చెయ్యాలి ఘనపదార్థాలు ఏమీతిన్నా ఒక గంట గేప్ ఇవ్వండి

  • @NagarajuBanda-q5s
    @NagarajuBanda-q5s Месяц назад

    Om iem hreem sreem Sri matre namaha ani Pani chestu ,ekkada ina sare japam chesukovacha

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  29 дней назад

      జై గురుదేవా, జై గురుదత్త,చేసుకోవచ్చండీ

    • @NagarajuBanda-q5s
      @NagarajuBanda-q5s 29 дней назад

      Thanks guruvu garu

  • @admalrajashekherreddy1265
    @admalrajashekherreddy1265 4 месяца назад

    💐🙏💐🌹

  • @shadowboy3064
    @shadowboy3064 5 месяцев назад

    Siva mudda choopisthara guruvu garu 🙏

  • @lakshmikajjam3868
    @lakshmikajjam3868 4 месяца назад

    🙏🙏🙏👏👏😍🤝

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, ధన్యవాదాలు 🙏

  • @bhavanibhamidipati5564
    @bhavanibhamidipati5564 3 месяца назад

    శ్రీ గురుభ్యోనమః 🙏 ఆడవాళ్ళు ఈ బీజాక్షరాలు పలుకవచ్చా??? తెలియజేయగలరు 🙏 శ్రీ మాత్రే నమః 🙏🌺🙏

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  3 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త చెప్పొచ్చండీ గురువు ఉన్న అర్జనుడిని ఒకరిని మానసికంగా గురువు భావించిన ఏ కలవ్యుడు ఒకసంధర్భంలో ఓడించాడు ఎటువంటి సందేహం లేకుండా సాధన చెయ్యండి

  • @nagarajujinugu2134
    @nagarajujinugu2134 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  Месяц назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు

  • @mallikarjun8
    @mallikarjun8 5 месяцев назад +2

    Swamy korika ela korukovali enni rojullo korika neraveruthundhi dhayachesi cheppagalaru

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +1

      జై గురుదేవా,ఎన్నిరోజులకు అని ముందుగానే ఆలోచించకండి దారి చూపడం వరకు నాపని అంది పుచ్చుకోవడం మీ సాధనతో జరిగేపని

  • @jyostnakanamarlapudi7803
    @jyostnakanamarlapudi7803 4 месяца назад +1

    గురువుగారు శివుని ముద్ర చెప్పరా అండి గురువుగారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా 9 వ తేదీన చూడండి మన ఛానల్ లో

  • @Nagalaxminarapangu
    @Nagalaxminarapangu 4 месяца назад

    Om sree mathrey namaha 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏 i

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త, ఓం శ్రీమాత్రేనమః 💐🙏

  • @chandrasheaker89
    @chandrasheaker89 5 месяцев назад +1

    వీరభద్ర స్వామి ముద్ర గురించి చెప్పండి గురువు గారు

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  5 месяцев назад +2

      జై గురుదేవా,చేసానండి 15 తేదీ న మన ఛానల్ లో చూడండి

  • @purnagogula6051
    @purnagogula6051 4 месяца назад +1

    Bala mudhra చూపించండి

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, చెప్తానండి

  • @Srilalitha1
    @Srilalitha1 4 месяца назад

    Guruvugaaru dhatthtreya swami ki gulabila dhanda veyandi

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад

      జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు తప్పకుండా అండి

  • @krishnadeepika6429
    @krishnadeepika6429 5 месяцев назад

    గురువు గారికి నమస్కారం దయచేసి గౌరీ ముద్ర గురించి చెప్పండి

  • @atmakurinagamani7412
    @atmakurinagamani7412 4 месяца назад

    Varahi matha mudra cheppara guruvu garu ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺plz........

    • @NarayanaRayapureddy
      @NarayanaRayapureddy  4 месяца назад +1

      జై గురుదేవా,వారాహిముద్ర మన ఛానల్ లో యోగ ముద్రాస్ 43 చూడండి

    • @atmakurinagamani7412
      @atmakurinagamani7412 4 месяца назад

      @@NarayanaRayapureddy tq guruvu garu 🙏🙏🙏🙏🙏