ప్రభాస్ జాతక విశ్లేషణ | How to read Astrology Chart | Prabhas movie Astrology

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024
  • For Consultations 📞6281987589
    You can do WhatsApp message by just clicking through this 👉 wa.link/5bnc3k
    Website 👇
    authenticastro...
    #learnastrologyintelugu
    #sapramaanajyothissaram #sapramanajyothishsaram #Authenticastrology #TeluguAstrology #LearnAstrology #గ్రహాలు #రాశి #నక్షత్రాలు #learnastrologyintelugu #astrologyintelugu #astrologer #bestastrologerintelugu #astrologyclasses #astrologyclasses #astrologybasics #vedicastrology
    Disclaimer: Vedic Astrology is an Oceanic
    Science. I am limited to fathom it and give 100% Correct predictions. Whatever principles I am explaining in my videos are only Suggestions. Please use your discrimination and take final decisions. Thus, I am not responsible for your decisions.

Комментарии • 78

  • @ramsaiyc4639
    @ramsaiyc4639 5 месяцев назад +1

    Super sir clear explanation

  • @ramayyavaastu3373
    @ramayyavaastu3373 Месяц назад

    Good analysis

  • @manasakanna8729
    @manasakanna8729 5 месяцев назад

    Andarila Kakunda ardamayyela baaga chepparu sir

  • @BeautifulEarth.devotional
    @BeautifulEarth.devotional 29 дней назад +2

    Junior ntr

  • @PEDDOLLARAMESH-n2p
    @PEDDOLLARAMESH-n2p 5 месяцев назад

    Super andi

  • @Dpu143
    @Dpu143 5 месяцев назад

    bagundhi 🙏

  • @ITSYOURCHANNELBOSS218
    @ITSYOURCHANNELBOSS218 5 месяцев назад +1

    Namaste sir
    Gopal garu chesinavi kakunda
    Vere vallavi cheste bahuntundi

  • @majjigowrikothapalli8898
    @majjigowrikothapalli8898 5 месяцев назад

    17/7/200 3:45 am birthplace rayagada , odissa state
    e ammayi life ela vuntadi life lo happy ga vuntadi

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    Good morning 💐

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    శుభోదయం sir💐💐🍵🍵 మీరు పంపిన విషయం కి reply ఇచ్చాను మీ వీలు చూసుకుని అభిప్రాయం తెలుపగలరు

  • @srinivaspatibanda4587
    @srinivaspatibanda4587 5 месяцев назад

    Ramcharan horoscope visleshistara guruvu garu.Currentrly his career running very slowly After RRR.

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    బాగా చెప్పారు చిన్న సందేహం కుంభ లగ్నం నుంచి 4 భావం లో చంద్రుడు, 7 భావం లో కుజుడు, శుక్రుడు ఉన్నారు అలాగే 8 భావం లో రవి, బుధులు 10 భావం లో శని భగవానుడు, 3 లో రాహువు 9 లో కేతువు ఈ విధంగా గ్రహం లు స్థితి పొంది ఉన్నారు. మరి ఎలా ఉంటుంది ఫలితం? ఏ గ్రహం లు ఈ జాతకునికిఅన్ని విధాలా, ఆరోగ్య రీత్యా, వృత్తి రీత్యా, అభివృద్ధి కి సహకరించ గలవు. ఏ గ్రహం లు అనుకూలం, ఏ గ్రహం లు ప్రతికూలం అనగా దేనికి పరిహారం చేసుకోవాలి ? మీ జవాబు కోసం waiting sir

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      కుంభ లగ్నానికి -శుభగ్రహాలు (శని, బుధ, శుక్ర, రాహు ) పాపగ్రహాలు - కుజ, గురు, చంద్ర, సూర్య, కేతు )
      మీరు ఇచ్చిన details లొ గురువు mention చెయ్యలేదు..
      వృత్తి - వృత్తి స్థానం లొ లగ్నాధిపతి (శని ) ఉన్నారు మంచిది కానీ చంద్రుడు, కుజడు చూస్తున్నారు అయితే వారి డిగ్రీలలో బలం చూడండి..వారి దశలు అయిపోతే పరవాలేదు లేకపోతె పరిహారం చేస్కోండి...
      వివాహం - రవి, బుధులలో బుధుడు తక్కువ డిగ్రీలలో ఉంటే పరవాలేదు.. ఒకవేళ రవి కన్నా ఎక్కువ డిగ్రీలలో ఉంటే రవి కి రెమెడీ చేస్కోండి.. అలానే సప్తమం లొ కుజ, శుక్రుల కలయిక మంచిది కాదు.. కుజ దశ అవ్వకపోతే కుజుడుకి రెమెడీ చేస్కోండి 🙏

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      సరేనండి. చంద్ర , కుజ ,రాహు దశ .. అయిపోయింది ప్రస్తుతం గురు దశ... గ్రహం యొక్క బలం ఎన్ని డిగ్రీ లు హెచ్చు తగ్గులు ఉంటే శుభ, అశుభ ఫలితాలు ఉండవచ్చు? ఎన్ని డిగ్రీ లు లో దోషం గాను లేదా మంచిది గాను నిర్ణయం చేయవచ్చు ను sir?? Pls send msg reply

  • @majjigowrikothapalli8898
    @majjigowrikothapalli8898 5 месяцев назад

    Bhoga bhagyalu e ammayi ki vuntaya good job vuntada

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    శుభోదయం sir కుంభ లగ్నం కి శుభ గ్రహం లు ఏ స్థానం లో ఉన్న శుభ ఫలితాలు ఇస్తారా? ఉదాహరణకు శుక్రుడు సప్తమ స్థానం లో కుజుడు తో కలిసి ఉన్నారు? ఎలా ఉంటుంది

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      అవును అండి లగ్న, పంచమ, నవమాధిపతులు ఏ స్థానం లొ ఉన్న శుభ ఫలితాలనే ఇస్తారు.. *పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ సమ్మేళన లేనట్లయితే.. శుక్ర కుజులు కలిసి ఉంటే ఇబ్బంది అయితే శుక్రుడు తక్కువ డిగ్రీలలో ఉంటే పరవాలేదు మీ కుంభ లగ్ననికి

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    నమస్తే sir 1) లగ్నం ఏ నుంచి పాప లేదా శుభ గ్రహం అయినా ఆ యా స్థానం ల లో విడిగా లేదా గ్రహం ల కలయిక అయినా సరే ఎన్ని డిగ్రీ ల లో ఉంటే మంచిది ?? అంటే ఆ గ్రహం యొక్క డిగ్రీ ప్రమాణం ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలా? Sir ఉదాహరణకు ఒక గ్రహం ఏదైనా 0.5 డిగ్రీ లు ఉంటే దాని ఫలితం ఏమిటి Sir? బలం ఎక్కువ లేదా తక్కువ

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      తక్కువ డిగ్రీలలో ఉంటే బలం ఎక్కువ ఉన్నట్లు

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      Ok sir tq

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    హలో Good morning sir. కుంభ లగ్నం కి బుధ ఆదిత్య యోగం వర్తిస్తుందా? 8 భావం లో ఉన్న రవి, బుధ గ్రహం లు కి
    రవి 16. డిగ్రీ లు, బుధుడు 26.డిగ్రీ లు ఉన్నారు ఎవరూ శుభ ఫలితాలు ఇస్తారు

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      పూర్తి యోగం కేవలం వృషభ లగ్నానికి మాత్రమే వర్తిస్తుంది.. ఎందుకంటే వృషభ లగ్నానికి మాత్రమే ఇద్దరు శుబులు కాబట్టి.. కుంభ లగ్నానికి అర్ధ యోగం వర్తిస్తుంది అది ఎప్పుడూ అంటే బుధుడు వెనుక అంటే (తక్కువ డిగ్రీలలో ) ఉండి రవి ముందు (అంటే ఎక్కువ డిగ్రీలలో ) ఉన్నప్పుడు మాత్రమే

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      👍

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    శుభోదయం!! 💐💐

  • @omnamahsivayah
    @omnamahsivayah 5 месяцев назад

    Writing meedhena sir writing baagunna valla mentality baaguntundhi antaaru

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 5 месяцев назад +4

    మీకు గ్రహాల దిగ్బలం తెలుసా? గురువుకు లగ్నంలో దిగ్భలం , కుజునికి 10 మములో దిగ్బలం . గ్రహాలకు పపాత్వం పోవడం పట్టుకోడం ఉండవండి . పూర్తిగా నేర్చుకోని చెప్పండి 🎉🎉🎉

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад +7

      నాకు గ్రహ దిగ్బలాధిపత్యం తెలుసు అండి కుజుడు 4 లొ ఉంటే కేంద్రలను చూస్తాడు అంటే 4 వ చూపుతో 7 ని, 7 వ చూపుతో 10 (త్రిమూర్తి స్థానాలు ) కాబట్టి కుజుడు 4 లొ దిగ్బలాథిపతి.. అలానే మీరు చెప్పినట్లు ..గురువు లగ్నం లొ ఉన్న 5 లొ ఉన్న 9 లొ ఉన్న 1,5,9 కోణ స్థానాలను చూస్తాడు (త్రిదేవి స్థానాలు ) ఒకసారి చూడండి
      గ్రహాలకు చూపులు ఉంటాయండి ex: పాపగ్రహాన్ని దాని రెండు గృహలను శుభ గ్రహం చూస్తె పాపత్వాన్ని హరిస్తాయి.. *Reference*:
      శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి (సప్రమా ణ జ్యోతిస్సారము)
      .. Thanks for your comment👍

    • @rajadv2
      @rajadv2 5 месяцев назад

      ​@@AuthenticAstrologyTelugu 31-5-1997
      04:40 PM
      Manchirial Telangana
      Please check my haroscope suggest me for positive vibes

  • @srinivasamurthysistla7155
    @srinivasamurthysistla7155 5 месяцев назад

    Lagnàdhipati and chàturdhadipati parivartana vàlana neechabangam subham. Two neechà gràha parivathana neechabham yogam. Ravi ki neechabangam jariginàdi.

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    కుంభ లగ్నం కి గురువు పాపి గదా sir మరి ఏ విధంగా ఆయన 4 లో గృహ యోగం ఇవ్వగలరు ? కేంద్రం కి శుభ గ్రహం కారణంగా నా?

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      కుంభ లగ్నం కి గురువు 4 లొ ఉండి దశ అవ్వకపోతే గృహ చిక్కులు అనేకం కల్పించిను.. గృహ యోగం కష్టం

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    జాతకం లో గృహ యోగం ఉందా? లేదా? ఏ విధంగా తెలుస్తుంది? ఉదాహరణకు ఈ కుంభ లగ్న జాతకం ప్రకారం అయితే ఏ గ్రహం పరిపాలన వల్ల ప్రాప్తి కలుగవచ్చును send mi sir

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      గృహ యోగం : చతుర్ధ భావము (4th house), కరకత్వ గ్రహం (గురువు )

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      కుంభ లగ్నం కి 4 భావం శుక్రుడు గదా

  • @medigangaiah3529
    @medigangaiah3529 5 месяцев назад

    సార్ ఘంటసాల గారి జాతకం చెప్పంది

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      తప్పకుండ అండి.. నాకు చాలా intrest.. Details కూడా ఉన్నాయ్ 👍

  • @vaibhavkrishnachoppadandi5683
    @vaibhavkrishnachoppadandi5683 5 месяцев назад

    Ravi teja gari horoscope cheppandi

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад +1

      Sure అండి.. నాకు రవితేజ గారి chart చెయ్యాలని intrest ఉంది.. Searching for correct birth details.. Will do sure.. Thanks for your comment

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    మరో విన్నపం!! నవాంశ లగ్న జాతకం పూర్తి గా దేనికి వర్తిస్తుంది? వివాహం కి చూడటం నా? లేక వివాహం అయిన తర్వాత life కి వర్తిస్తుందా?? సదరు వ్యక్తి కి లేక ఉదాహరణ కి నా జన్మ జాతకం చూసిన సరిపోతుందా ? లేక ఆరూడ లగ్నం కూడా చూడాలా ?? Pls sir send msg mi

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      నావాంశ అవసరం లేదు అండి.. అన్నిటికి లగ్న కుండలి సరిపోతుంది బ్రహ్మ పెట్టిన ముహూర్తం మన జన్మ లగ్న కుండలి.. అన్ని అందులోనే ఉంటాయి.. మా గురువు గారు అలానే నేర్పించారు మాకు... మీ doubts clarify చేస్తాను.. చాలా పెద్ద messege పెట్టి ఉన్నారు.. నేను journey లో ఉన్నాను.. Free అయ్యాక miku previous comments కి reply ఇస్తాను

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      ధన్యవాదములు జై శ్రీరామ

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    కుంభ లగ్నం కి గురువు 12 భావం లో ఉన్నారు 10 లో స్థితి పొంది ఉన్న శని భగవానుడు ఈ గురువు ని, హౌస్ ని చూస్తున్నారు

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    ఉదాహరణకు కుంభ లగ్న , వ్యయం ఆధిపత్యం గల శని భగవానుడు 10 ఇంట్లో ఉన్నారు అంటే వృశ్చికం లో విశాఖ నక్షత్రం 4 పాదం పై 1.37 డిగ్రీ లు లో ఉన్నారు అంటే బలం ఉన్నట్లు నా? దీని పై వేరొక పాప గ్రహ దృష్టి ఉన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అంటారా??

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      కుంభ లగ్నానికి వ్యాయాధిపత్య దోషం ఉండదు ఎందుకంటే శని లగ్నధిపతి అవుతారు కాబట్టి.. లగ్నధిపతి 10 ఇంట్లో ఉండటం మంచిదే 👍.. పాపగ్రహ సమ్మేళనం, పాపగ్రహ వీక్షణ లేనట్లయితే అలానే దశ కూడా అవ్వకుండా ఉన్నట్లయితే

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      Comments కొత్త videos కి చెయ్యండి old videos comments నాకు కనిపించట్లేదు

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      Ok sir

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    హలో sir మీరు వీలు చూసుకుని మొన్న పంపిన msg ల కి reply send mi sir

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      నమస్తే అండి 🙏.. మీది కుంభ లగ్నం అన్నారు . శుభులు ( శని, బుధ, శుక్ర రాహు ) పాపులు (గురు, కుజ, చంద్ర, సూర్య, కేతు ) మీకు చంద్ర, కుజ, రాహు దశలు అయిపోయాయి అన్నారు.. Present గువులో శుక్రుడు అన్నారు..
      మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు :
      1.రాహు దశ అయినా కేతువు బలవంతుడు 9, 3 ని ఇబ్బంది పెడుతున్నారు మీ chart లొ
      2. చంద్రుడు ఉచ్చ లొ ఉన్నపటికీ షష్టమాధిపతి కాబట్టి ఇబ్బంది పెడుతాడు.. కాకపోతే దశ మొత్తం అయిపోతే పరవాలేదు మిగిలి ఉంటె ఇబ్బంది (గృహానికి సంబందించిన ఋణ బాధలు ఉండవచ్చు లేదా తగాదాలు, లేదా ఇంట్లో ఆరోగ్యం బాగాలేని వారు ఉండొచ్చు )
      3. ముత్యం పగడం మీరు ధారణ చెయ్యకూడదు.. మీరు ఆరోగ్యం కోసం నీలం, సమయస్పూర్తి జ్ఞానం (right decisions ) తీసుకోడానికి మరకతం (పచ్చ ), ధనాభివృద్ధి కోసం వజ్రం ధరించాలి..
      4. వృత్తి పరంగా (గోచారం లొ గురువు వృషభం లొ ఉండటం ) మీ జయ క్షేత్రాన్ని బలహీన పరుస్తున్నారు.. దుర్వ్యయం, గృహ చిక్కులు, ఆశించిన లాభాలు తీసుకోలేకున్నారు వృత్తి పరంగా )

    • @kmurali4352
      @kmurali4352 5 месяцев назад

      Ok sir అయితే 4 భావం ను, అందు స్థితి పొంది న చంద్రుడు ని 10 భావం లో ఉన్న శని మరియు మకరం లో ఉన్న గురుడు చూస్తున్నారు ఈ కారణంగా కూడా రుణ సమస్యలు ఉండవచ్చు గదా? ప్రస్తుతం గురు దశ, శుక్ర అంతర్ దశ జరుగుతోంది. 7 లో ఉన్న కుజుడు కి రుణ సమస్యలు కి సంబంధం లేదు అంటారా? + ఏ ఫలితం అయినా మన ప్రయత్నం ఉన్న గానీ ఆ యా సంబంధిత గ్రహ దశ వచ్చి నప్పుడు మాత్రమే ఇస్తుందా? లేక పరిహారం చేసినా కాస్త ముందుగా వచ్చే అవకాశం ఉండవచ్చు నా ? అలాగే ఏదయినా దోష నివారణ చేసుకోవాలి అంటే ఆ గ్రహ దశ రాకుండా చేసుకోవడం శ్రేయస్కరం నా? లేక ఆ దశ నడుస్తున్న సమయంలో చేసుకోవడం మంచిదా? ఈ రెండింటి లో ఏ విధంగా అయినా చేయవచ్చు ను అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ నిర్ణయం ఏమిటీ? ఏది మేలు

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    ఉదాహరణకు సహజ శుభ గ్రహం లు లగ్నం కి పాప గ్రహం లు గదా? మరి ఆ గ్రహం లు కేంద్ర స్థానం లో శుభ ఫలితాలు ఇస్తారా?

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      లగ్నాత్ పాప గ్రహాలు ఏ స్థానం లొ ఉన్న ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    కుంభ లగ్నం కి చంద్రుడు పాప ఆధిపత్యం అయినా రోహిణి నక్షత్రం ప్రకారం ముత్యం ధారణం చేయవచ్చు నా? నక్షత్ర అధిపతి బలం కి మరియు లగ్నం కి 3,10 అధిపతి గా కుజుడు శుభ గ్రహం అంటారు !!? ఆ కారణంగా ను మరియు 7 స్థానం లేదా ఏదైనా దోష స్థానం లో ఉన్న కూడా పరిహారం చేసుకోవాలి పగడం ధారణం చేయాలి అంటారు కొందరు ?? మీ అభిప్రాయం?

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    పరిపాటి ఇందాక మీకు తెలిపిన కుంభ లగ్నం నుంచి గ్రహం ల స్థితి ముఖ్యంగా గురు వు గురించి చెప్పలేదు గురు లగ్నం నుంచి 12 భావం లో స్థితి అయ్యారు 4 భావం లో చంద్రుడు ని, 6 భావం ని, 8 హౌస్ అందులో ఉన్న రవి, బుధ గ్రహం ల ని గురు చూస్తున్నారు. ప్రస్తుతం గురు దశ, శుక్ర అంతర్ దశ జరుగుతోంది. ఈ జాతకం లో చంద్ర , కుజ , రాహు దశ లు ముగిశాయి. గురు దశ ఇంకా 5 Years ఉండవచ్చు. తరువాత శని దశ ప్రారంభం. గురు కి పరిహారం చేసుకోవాలి గదా? ఈ గురు ని, చంద్రుడు ని, కుజుడు, శుక్రుడు ల ని శని భగవానుడు కూడా తన 3 , 7 , 10 దృష్టి ల తో చూస్తున్నారు, గత గ్రహ దశ లు పూర్తి అయినా ఆ గ్రహం ల పై పరస్పర వీక్షణం ఉన్న కారణంగా కూడా ఇబ్బందులు ఉండవచ్చు నా sir ?? రాహు దశ అయిపోయిన తర్వాత ఆ గ్రహం ను భావం ను కేతువు చూస్తున్నారు కదా ఈ రకంగా ప్రభావం చూపించ వచ్చు నా sir? 6 ఆధిపత్యం అయిన చంద్రుడు 4 భావం ఉచ్చ స్థితి లో ఉన్న శుభ గ్రహం గా నిర్ణయం చేయాలా ? లేక పాప గ్రహం గా నిర్ణయం అవుతుందా ? ఒక రకంగా సదరు పాప గ్రహ దృష్టి ఉంది కదా? గురు దృష్టి ఉన్న గురు సదరు ఇటు లగ్నం కి అటు 12 భావం మకరం ఉన్న కారణంగా ను పాప గ్రహం గదా? ఫలితాలు ఏ విధంగా ఉండవచ్చు ? ముత్యం, పగడం ఉంగరం గా ధారణం చేయవచ్చు నా? అసలు ఉంగరం కి పరిహారం చేసుకుంటే చాలు నా? నిత్య దేవతారాధన లో.....

  • @kspsastry3575
    @kspsastry3575 5 месяцев назад

    Guru garu Pawankalyan gari life chudandi

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      Thanks for your comment andi..Pawan kalyan Gari jathaka visleshana mana channel lo undi andi

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    ముఖ్యంగా వృత్తి రీత్యా అభివృద్ధి రీత్యా స్థిరత్వం ఉండటం లేదు కారణం? ఏ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది? నిచ్చెన ఎక్కిన విధంగా ఎక్కి మళ్లీ క్రిందకి పడటం అన్నట్టు గా! లగ్నం, వ్యయాధిపతి కారణం గా నా? గురు పాప గ్రహం కారణం గా నా?

  • @ffgamingtelugu1861
    @ffgamingtelugu1861 5 месяцев назад

    Prabhas di Meena lagnam

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      Meena lagnam match avvatledu andi

    • @ffgamingtelugu1861
      @ffgamingtelugu1861 5 месяцев назад

      Ledu sir Meena lagnam correct maaku telusu valla intlo valla jatakalu​@@AuthenticAstrologyTelugu

  • @shanmukh5327
    @shanmukh5327 5 месяцев назад

    కుజుడు కు digbalam దశమ స్థానం. గురువు కు digbalam లగ్నం.

    • @AuthenticAstrologyTelugu
      @AuthenticAstrologyTelugu  5 месяцев назад

      కుజుడు 4 లొ ఉంటే కేంద్రలను చూస్తాడు అంటే 4 వ చూపుతో 7 ని, 7 వ చూపుతో 10 (త్రిమూర్తి స్థానాలు ) కాబట్టి కుజుడు 4 లొ దిగ్బలాతిపతి.. అలానే మీరు చెప్పినట్లు గురువు లగ్నం లొ ఉన్న 5 లొ ఉన్న 9 లొ ఉన్న 1,5,9 కోణ స్థానాలను చూస్తాడు (త్రిదేవి స్థానాలు ) ఒకసారి చుడండి.. Thanks for your comment👍

  • @kmurali4352
    @kmurali4352 5 месяцев назад

    మరి అదే గురుడు 12 లో ఉంటే....

  • @vodapallipranay6772
    @vodapallipranay6772 5 месяцев назад

    D9 chart vesthe bagundu