రఘుకుల తిలకా రారా నిన్నెత్తి
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #sri rama new song #sri rama new song #RAGHUKUALTHILAKA RARA ,SINGNG BY BHASKAR SWAMY#KOLATAMSONG#BATUKAMMA SONG #LORD RAMA SONG#SRI RAMA SONGS#SRI RAMANAVAMI SONGS#అయోధ్యరామయ్యSONGS#JAI SRIRAM#sri ramanavami song#sri ramanavami new song#sri rama song#sri ramanavami special song#hanuman jayanti special song#sri Rama navami#sriramanavami#sri Rama viral song#sri Rama hit song#srirama viral aong#adipurush songs,jai shri ramsong adipurush,jai shri ram,jai shri ram (video song) adipurush,tseries songs,jai shri ram full song,jai shree ram,prabhas jai shri ram,hindi songs,hindi songs new,hindi songs 2023,telugu songs,jai shri ram 2023,telugu songs new,jai shri ram video song,telugu songs 2023,jai sri ram,tamil songs,tollywood songs 2023#,srirama songs #ayodya sri rama new song#ayodhyasong#ayodya 2024#ayodya song #ayodya songs#ayodya ramaiah songs#
Видеоклипы
ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అని అనిపిస్తుంది స్వామి ఈ మధురమైన పాట వింటు ఉంటే వొళ్ళు పులకరించిపోతుంది... ఎంతో గానో మైమరచిపోతున్నది మనస్సు... ఇంకా సౌండ్ ఉంటే మొత్తం పెట్టుకొని వినాలి అని ఉంది...జై శ్రీరామ్... నేను ఒక dj ఈవెంట్ ప్లేయర్ ని ఎక్కడకి వెళ్ళినా తప్పకుండా ఈ సాంగ్ ప్లే చేయగానే మళ్ళీ మళ్ళీ ప్లే చేయమని అడుగుతున్నారు.. అంత అందం గా ఉంది స్వామి ఈ సాంగ్ next శ్రీరామనవమి రోజుకి ఈ సాంగ్ కచ్చితంగా 100 M view's సాధిస్తుంది .జై జై శ్రీరామ్
Thanktou thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pp 0oooo90p09oo9o099 pp oo lam o pppppo😊😊😊😊😊😊
జైశ్రీరామ్ భాస్కర్ స్వామి
4:19
4:50 4:55
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవున్ని కోరుకుంటూ ఈ నాసాంగ్ 👌 జై భజరంగబలి
🙏🙏🙏🙏🙏🙏
శ్రీరామచంద్రుని పాట చాలా బాగుంది ఈపాటనేనురాసుకునిన మా భజన మండలి పాడుతాను ధన్యవాదాలు అద్భుతంగా పాడారండి పాట
Thankyou
Ee song e ragam
Nenu kuda
Om namo venkatesaya
Govinda Govinda
Jai Sriram
Om namashivaya
Jai sriram
అద్బుతం గా ఉంది super
Thankyou 🙏🙏
4@@bhaskarswamysongs669
రాములవారి పైన మిరుపాడిన పాట సూపర్ స్వామి భాస్కర్ స్వామి నువ్వు గ్రేట్
Thankyou
Very good song
Thankyou 🙏🙏
భాస్కర్ స్వామి గురువుగారు కూచిపూడి నాట్యం గుర్తొచ్చేలా కోలాటం తో శ్రీ రాముల వారి పాట చాలా అందంగా పాడేరు చాలా చాలా థాంక్స్
Thankyou 🙏🙏🙏🙏🙏
రాములోరి పాట చాల బాగా పాడారు భాస్కర స్వామి దన్యవాదములు
Thankyou swamy
Super song
Jai sri ram
రగుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం
మల్లెల మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
రగుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా
అల్లరి చేయక మాని నువ్ ఆరగించగా రారా
రగుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
బుగ్గన చుక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెద రారా
రగుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🏼మన అందరిపై ఆ శ్రీరామ చంద్రమూర్తి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాస్ విజయనగరం 🙏🏼
🙏🙏🙏🙏thankyou 🙏🙏
ఇలాంటి పాటలు ఎనో పడాలిని హ దేవుడు ని కోరుకుంటూ నా ఈ సాంగ్ సూపర్...
Thankyou
ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము గురువుగారు
Thankyou🙏🙏
Nice heartfull song❤❤❤❤
Thankyou 🙏🙏
భాస్కర్ స్వామి గారు ఇటువంటి భక్తి పాటలు ఇంకా ఎన్నో పాటలుమీరు పాడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం
Thankyou 🙏🙏🙏🙏
అయోధ్య భవ్య రామా మందిరంకు శ్రీ రాములా వారిని ఆహ్వానిస్తున్నట్లు ఉంది పాట నిజంగా అద్భుతం రామా నామం 🙏💐👌❤️🌹
Thankyou 🙏🙏🙏🙏🙏
Karan Arjun Kumawat Rama
Jai sri ram
@@charanffplayer8338kiiikik
@@sldyfancy1434mumm
Jaisreeram .supersong koosalaramarara
🙏🙏🙏🙏🙏thankyou
సూపర్ సాంగ్ మీ టీమ్ సభ్యలందరికి శుభాకాంక్షలు
Thankyou sir
జై శ్రీరామ్
Jai sriram
@@bhaskarswamysongs669 🤝
Jai sriram
👍👍🙏🙏🙏🙏జైశ్రీరామ్
మీ సాంగ్ వింటుంటే ఆ రాముడితో నిజంగానే అడుకుంటునట్లే వుంది స్వామి గుడ్ మెలోడి .
Thankyou swamy
Abbbba em song Anna Malli Malli vinali anipisthondhi super 👍👍🙏🙏🙏🎹🎹🎤🎧🎧🎧🎙️🎙️🎼
Number massage cheyyandi Anna singer Anna dhi
Thankyou brother 9948291713
జై శ్రీరామ్
Jai sriram 🙏🙏🙏
మీ బృందనికి నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూన్నా.
ఇంతకు మించి మిమ్ములను అభినందిచటానికి నాకు తెలిసిన తెలుగు
భాషా పదములు ఏమిలేవు.
ఈ వీడియో చూస్తున్నంతసమయం
తన్మయత్వంలో డోలలాడాను.
👍👌👏
Swamy thankyou mee abhimananiki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice song ,tune with music is also quiet okay.
In addition to the above kolatam with music synchronized.please try to sing more similar songs.
ఏక పత్ని వ్రతుడు సత్య వాక్య పాలకుడు నా రాముడు గురించి ఇంత గొప్పగా పాడినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Thankyou Swamy
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Jai sriram
సూపర్ సాంగ్ శ్రీ రామ్ కి జై
Thankyou 🙏🙏🙏
జై శ్రీరామ అంతకన్నా చెప్పలేము
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైజైశ్రీరామ్
@@sudhakarkanji3092 🙏🙏🙏🙏
భాస్కర్ స్వామి గారు ఇలాంటి రాములవారి పాటలు ఇంకా కాపాడాలని కోరుకుంటున్నాను
Thankyou
ఎన్నిసార్లు విన్నా మళ్లి వినాలనిపించే పాట
Jai Sriram.
మళ్ళీ,మళ్ళీ వినాలి అనిపించే రామయ్య తండ్రి పాట. ఎన్ని బాధలు వున్న అన్నీ మర్చిపోతాము.మనసుకి ఎంతో హాయిగా వుంటుంది ఈ పాట వింటుంటే. చాలా చాలా ధన్యవాదములు అండి 🙏🙏
Jai sriram
చాలా బాగుంది గురువు గారు రామ చంద్రుని గేయం..🙏🙏🙏
Thankyou
Super song swomy
Thankyou 🙏🙏
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
Thankyou 🙏🙏
మాది ప్రకాశం జిల్లా అన్న సూపర్ ఉంది పాట ఇలాంటి పాటలు ఇంకా పాడండి ఈ పాటను మళ్ళీ మళ్ళీఇనాలి
Thankyou brother
మాది ప్రకాశం జిల్లనె
Super Anna
Thankyou brother 🙏🙏🙏
పాటలు బాగా పాడినరు రచయితకు మీకు ధన్యవాదాలు.
Thankyou 🙏🙏🙏
చాలా బాగా పాడారు సూపర్
Thankyou swamy 🙏🙏🙏
చాలా చాల బాగుంది సూపర్ 👍👍👍👍👍
Thankyou 🙏🙏🙏
శ్రీరామ రామ రామేతి రమే మనోహరమే సహస్రనామ తత్వల్యం రామనామ వరాననే జైశ్రీరామ్
🙏🙏🙏🙏🙏🙏
మీ గానం బావుంది.. శైలి బాగుంది... మ్యూజిక్ బాగుంది... మీ నుండి.. మరిన్ని భక్తి పాటలు ఆశిస్తూ కోరుకుంటున్నా..జై..శ్రీరామ్..
Super super super maind blowing
Thankyou 🙏🙏🙏
పాట ' గాత్రము చాలా బాగుందయ్యా! కోరస్ కూడ బాగుంది. స్త్రీల అభినయము కూడ చాలా బాగుంది. జై శ్రీరాం జై మోది జైయోగి జై హిందూస్తాన్ జై హింద్
Thankyou🙏🙏🙏🙏🙏🙏
@@bhaskarswamysongs669😮❤😮😅😮😮😮😮😂🎉😮😮❤😮😮😊😮😮😮😮🎉😮😮😮😮😮😮😮😮😮😅😮🎉😮😮😮😊😊😊😢😮😮😮😮😮 1:20 😮😊😮😮😮😮🎉😮😮😮😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Song super bhaskru garu
Thankyou 🙏🙏
❤ సూపర్ కోదడ భాస్కర్ స్వామి❤
Thankyou swamy🙏🙏
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️😍😍😍😍🙂🙂🙂
Thankyou 🙏🙏🙏🙏
అన్న గారు నమస్తే 👋 అన్న నేను కనీసం రోజుకు 👉💯సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినానాలనిపించే మీ టీమ్ సభ్యులందరి గాత్రం సూపర్ గా ఉంది అన్న.. ఇంకా మరెన్నో పాడాలి హిందువులను రామునిగుడికి వెళ్లేలా చేయాలి
Thankyou 🙏🙏🙏🙏
chalachakkani ganam &gatram thank u
చాలా బాగా పాడారు ఎలాంటి ఇంకెన్నో రాయాలని కోరుకుంటున్నాను
🙏🙏🙏🙏
100 కిలోమీటర్లు డ్రైవింగ్ లో 10 సార్లు కంటే ఎక్కువే వినిపిస్తుంది ఈ పాట నా కార్ లో....
🙏🙏🙏🙏🙏🙏thankyou
Song super
Thankyou 🙏🙏🙏
చాలా బాగుంది,చాలా కాలం తరువాత చాలా చక్కటి పాట ,చాలా మందిచే ఇష్టపడి,విన్న చాలా మంచి పాట,చాలా హుషారుగా నాట్యం చాలా బాగుంది,పాడిన వారు చాలా మధురంగా పాడారు.
Thankyou 🙏🙏🙏🙏🙏👍👍👍👍
జైశ్రీరామ్ ఓం నమఃశివాయ 🙏🙏 ఈ సాంగ్ 11 సార్లు విన్నాను ఇప్పటికి సూపర్ అన్న సాంగ్ మాత్రం
Thankyou🙏🙏🙏
సాంగ్ సూపర్ 🙏🙏
Thankyou 🙏🙏🙏
జై శ్రీ రామ్ exlent మీకు నా కళాభి వందనాలు
Thankyou sir
wonderful song🥰😍
Thankyou
చాలా బాగుంది స్వామి నాకు నేర్చుకోవాలని ఉంది రాత పూర్వకంగా పంపీంచండి నేర్చుకుంటాం
కామెంట్లో లిరిక్స్ ఉన్నాయి చూడండి
సూపర్ స్వామి చాలా బాగా పాడారు
Thankyou swamy
జై శ్రీరామ్
జై శ్రీరామ్
Excellent Annagaru superb
Thankyou brother swamy
Murari&gurusame&toopranmaydakgella(22-01-2021&03-10pm🚩🚩🚩🚩🚩👆🙏
Super song bradhar
Thankyou 🙏🙏🙏
ఇలాంటి సుమధుర గీతాలు మరెన్నో పాడాలని ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము గురువు గారు
Thankyou swamy
Q,qq ka 😊/qq
Super song sar
జై శ్రీ రామ్ 🚩🚩🚩
Jai sriram🙏🙏
చాలా బాగుంది సోదరా
Thankyou
జై శ్రీ రామ్...ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట
Jai శ్రీరామ్
జై శ్రీ రామ్ అన్న సూపర్ సాంగ్ అన్న గూమ్స్ బూమ్స్ వస్తున్నాయి అనో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏 tq anna
Thankyou thankyou brother 🙏🙏🙏🙏🙏
Anna what app chai va plz
గురువు గారికి కోటి వందనాలు 🙏
🙏🙏🙏thankyou
భాస్కర స్వామి గురువు గారు మీ టీం లో కళా ప్రవేశం చేయడం నాకు చాలా గౌరవం గా అదృష్టం గా భావిస్తున్నాను మీలాంటి గొప్ప పండిత పామరుల తో పనిచేయడం నా జన్మ ధన్యత గా భావిస్తాను ఆ భగవంతుడి ఆశీస్సులు కంటే ముందుగా మీ ఆశీస్సులు నాకు ఉండాలని నన్ను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Thankyouswamy
@@bhaskarswamysongs669 thanks u sir
chala bagundi Swamy song enni sarlu vinna vinalanipistu di
Thankyou swamy 🙏🙏
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారావు కౌసల్య రామ రారా
నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెద రారా //రఘుకుల //
2. వెండి గిన్నెలో పాలు అవినీకై ఉంచితి రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరాగించగా రారా //రఘుకుల //
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగజేసి నీ మెడలో వేసేద రారా //రఘుకుల //
Full Lyric Please
Sorry Swamy
Full Lyric Vacchindi Swamy
😊😊😊😊😊😅😅😊😅😊😊😊😊
Motham petandi plz swami
Sorry sir motham petaru chudaledu
Chala ante chala chala chala bagundhi nenu asalu devudini nammanu kani mi patta vintunte matram Naku telikundane nenu devuniki 🙏 peduthunna uncle eppati nundi na favourite song uncle idhi chala Baga padaru
Thankyou swamy🙏🙏🙏🙏🙏
భాస్కర్ స్వామి .సూపర్ గా గానంచేశారు మీరు రాముని పాటలు తాళం భజన కూడ పాడవలసినదిగాకోరుతున్నాం.రజక.రామకృష్ణుడు. పాణ్యం. మండలం. కర్నూలు జిల్లా
Thankyou swamy ప్రయత్నం చేస్తా 👍👍🙏🙏
చాలా బాగుంది... జైశ్రీరామ్
Thankyou swamy
జై శ్రీ రామ్ 🙏
Jai sriram
Jai sri Ram 🙏🙏
Jai sriram 🙏🙏
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
కోసల రామ రారా కౌసల్య రామ రారా
🙏 నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అధరం
మనసుని మాలగ చేసి నీ మెడలో వేసేద రారా
🙏 వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితి రారా
అల్లరి చేయగ మాని నువ్వారాగించగ రారా
🙏 బుగ్గన చుక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
మనసుని మాలగ చేసి నీ మెడలో వేసెద రారా
Thankyou
qa
Super song swamy
What a lovely song thanks swami
Good
మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది సార్
🙏🙏🙏🙏🙏thankyou
స్వామి ప్రసన్న ఆంజనేయస్వామి వారి పాటలు పాడాలి
అద్భుతంగా ఉంది స్వామి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ అభిమాని
Thankyou swamy
9million you million million
మది మంచిర్యాల సూపర్ సాంగ్ 🙏🙏
Thankyou🙏🙏
అయోధ్య రామ మందిర నిర్మాణ సందర్భంలో ఈ పాట మమ్మల్ని ఎంతగానో రంజింపచేస్తోంది, మీ అందరికి మా ధన్యవాదాలు🙏
Thankyou 🙏🙏🙏🙏🙏
@@bhaskarswamysongs669 àaww
Jai sri ram
Superb
.
Excellent song by basket eesong vintaunte entho santhosamga untundhi supergood song kolatam cheyalani anipistundhi supergood song🎵
Thankyou
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట స్వామి 🙏🏻
Thankyou swamy
Yes
Excellent Sir I want more songs
Thankyou 🙏🙏🙏👍👍👍👍
🙏🎙️🎹పాట సూపర్ చాలా బాగుంది 👌👌👌
Thankyou swamy
JAI SRI RAM 🙏🙏🙏
🙏🙏🙏🙏jai sriram
Excellent lyrics swamy
Thankyou
@@bhaskarswamysongs669 JFK in OK hmm in on in on
@@bhaskarswamysongs669 JFK in OK hmm in on in on
Super swamy ..Jai sriram
Jai sriram
సూపర్ సాంగ్
Thankyou swamy
Nice song
Thankyou 🙏🙏
Super song memu kuda padutham bhajana lo
🙏🙏🙏🙏🙏స్వామి శరణం
Super 👌 🎉
Thankyou 🙏🙏
Chala bagundi song🙏🙏🙏🙏🙏
Thankyou
In L pm
In
Chala, bagundi, doing, thanks
Wonderful Song 🎉
Thankyou 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ అద్భుతంగా రచించారు పాడారు 🙏💐🌹
Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Jai శ్రీరామ్
Chala baga padaru sir
Thankyou 🙏🙏🙏
Jai sriram super
Thankyou 🙏🙏🙏🙏
Excellent song swamy
Thankyou 🙏🙏🙏
Super Song Swamy
Thankyou
Jaisrirama
Thankyou 🙏🙏
Super excellent song swamy
Thankyou swamy
Super bro
Thankyou 🙏🙏