నీ పైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం తెలుగు క్రిస్టియన్ సాంగ్

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 11

  • @PodilapuKrupavaram
    @PodilapuKrupavaram 7 месяцев назад +9

    నీ పైనే అనుకొని రాస్తున్న స్తుతి కావ్యం
    నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం "2"
    నీ మహిమకై ఫలియింపగా "2"
    కృప చూపిన యేసయ్య
    చరణం: వేల గొంతుల్లో మారుమ్రోగేలా వేదనను తొలగించేలా "2"
    సంగీతమే సందేశంలా "2"
    హృదయాలను కదిలించగా "2"
    కృప చూపిన యేసయ్య
    " నీ పైనే అనుకొని "
    చరణం: గుండె లోతుల్లో ఉండిపోయేలా
    సంతోషం కలిగించేలా "2"
    స్వరవేదమే జయనాదంలా "2"
    విజయాలను కలిగించేలా "2"
    కృప చూపిన యేసయ్య
    "నీ పైనే అనుకొని"
    చరణం:
    మారుములల్లో విస్తరించేలా
    నీ ప్రేమ వివారించేలా "2"
    నీ ప్రేమ వివరించేలా
    సంకీర్తననే నైవేద్యంగా "2"
    ఘనక్రియాలను జరిగించగా "2"
    కృప చూపిన యేసయ్య
    " నీ పైనే అనుకొని"

  • @amenministry1525
    @amenministry1525 Год назад +3

    Very nice song Golry to God 🙏🙏🙏

  • @devarapupavankumar2314
    @devarapupavankumar2314 Год назад +2

    Super song ❤❤❤❤

  • @JogaraoVasam
    @JogaraoVasam 3 месяца назад +1

    ❤❤❤❤❤❤❤💐👌🙏🙏🙏

  • @Arunasrinu334
    @Arunasrinu334 Год назад +1

    Super ❤❤❤❤

  • @KothapalliPrasad-v6z
    @KothapalliPrasad-v6z Год назад

    ❤❤❤

  • @venkatalakshmi1295
    @venkatalakshmi1295 Год назад +1

    Tandri ni thodu kavalayya

  • @aishuaishu-mn6tl
    @aishuaishu-mn6tl Год назад

    Super song❤❤

  • @panduprabhas1439
    @panduprabhas1439 Год назад +1

    Super❤❤❤

  • @SandhakaSatyanarayana
    @SandhakaSatyanarayana 6 месяцев назад

    ❤❤❤