love is like a tower of the temple, lovers like a pillar of it, if the pillars get each other in the name of marriage the tower will destroy by its self. Thank you ♥️
Okka comment tho entha manchi message echindhuku chala thanks Anna mee prthai subject follow avutanu chala manchi message estunnaru heart' fully thank you so much
అన్న అన్ని బనే చెప్పారు. మనిషి జంతువు లాగా బలం ఉన్నంత వరకే బాటకుతాడు కధ , ఇలా కుటుంబం బాధ్యత అంటూ లేకపోతే. నిద్ర ఆకలి సెక్స్ అన్ని సమానం గా చూసేవి జంతువులు మాత్రమే. మనం కొంచెం జాగ్రత్తగా కుటుంబం అనే వ్యవస్థ ఉండటం వల్లనే ఇంతవరకు వచ్చాము. మీ మాటలు బానే ఉంటాయి . కానీ ఈ వీడియో నాకు ఒప్పుజోదగ్గది గా లేదు. పెళ్లి లేని జీవితం అనేది సింహం బలం మీద ఉన్నపుడు రాజు గా ఉండటం లాంటిది. బలం అయిపోయాక అవసరం లేదు, పోటీలో గెలిచే సత్తా తగ్గిన సింహం బతకదు. మనిషి అలాంటి స్థితి కి వచ్చినప్పుడు ఎం పరవాలేదు, అన్ని అనుభవించాం కధ ఇగ చచ్చిపోదం అని సూసైడ్ చేసుకోవాలి. అలాంటి సమాజం రావద్దు . మనిషికి పశువుకి తేడా ఉండాలి అని కోరుకుంటూ, మీ అంత కాకపోయినా ఎంతో కొంత తెలివి ఉన్న ఒక సాధారణ మనిషి.
నిన్న నేను అడిగిన ఈ (పెళ్లి) ప్రశ్నకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు...అలాగే నిరంతర మమ్మల్ని " నిజమైన సత్యం" వైపు నడిపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు.......!
Sir addicted ! I have request for you , can you make a video on your thoughts on society without marriage ? What should be the alternative to this system ?
వాడి బొంద, పెళ్లి చెస్కున్న వాళ్లు ప్రేమించుకొరా? అయిన పిల్లలు పుట్టటం స్వేచ్చ కి అడ్డు అనుకుంటే సృష్టి ఆగిపోతుంది. వాళ్లు స్థంబాలయితే, పెళ్లి పైకప్పు అయితె, ప్రేమ పునాది కావాలి. ప్రేమ లొ ఒక్కటవ్వాలనె కోరిక మాత్రంమే బలంగా ఉంటె అప్పుడు పై కప్పు కూలక తప్పదు, కాని ఒకటే లక్ష్యం గా పని చేస్తె, కొంత ధగ్గరతనం త్యాగం చెయ్యగలిగితే ఆ కప్పు నిలబడుతుంది.
I’m also against marriage system brother… when ever I use to share with my friends that marriage is the most useless thing in this world , they use to reply the 2nd line, nee parents kuda Ala anukunte Ela undadi ani …. I use to laugh for that 😂😂😂 Nuv nee Kodi brain , vaalu kuda marriage waste ani anukoni undi unte they use to very happy persons now ani antanu. Mee podcast lo philosophy cheppatam ae kadu , society nunchi vache idiotic questions ki kuda manchi reply istunaru… excellent 👌 & all the best brother
The Fountainhead, AtlasShrugged,God Father ,Thus spoke zara thusthra, The devils alternative ee books objective ento cheppu bro , book chadavalsina need undakudadhu meeru iche content tho, Really love your content and your presentation
బ్రదర్, బాగున్నారా? పెళ్లి, ప్రేమ, స్వచ్చ, ఈ మూడు అంశాలు మీద మంచి జ్ఞానం తో చెప్పారు. వాటిని కరెక్ట్ అర్ధం చేసుకొంటే ప్రతి దానిని బాలన్స్ చేయగలరు. ఇంకా చాలా తక్కువ టైం లో ఎంతో స్పష్టంగా, జ్ఞానం గా తెలియ జేశారు. ఏ విషయాన్ని అయినా మంచి జ్ఞానం తో, ఎన్నో అనుభవాలు వున్నా వారి కంటే, చాలా చెబుతున్నారు. ఇంకా ఇంకా చెప్పండి బ్రదర్. మంచి అర్ధం తో వివరించారు. 👌. ఈ లోక మనుషులు జ్ఞానం తో బ్రతకడానికి మీ సందేశాలు, బాగా ఉపయోగప డుతున్నాయి. మీరు ఒక అద్భుతం. 👍🙏. ✍️.
History repeats read truths from history evolution of marriage and human culture kinda comments pette vallaki clarity osthadi ithanu cheppe prathidi correct
Honest ga love chesthe aah love eppatiki podhu. Mana heart feelings ni ardam chesukodaniki manaku antoo oka personal person kavali swecha ki family ye vidham ga kooda addam kadhu. Ika alane andharu anukunte ee world eppudo end aipoyedhi bro 3:53 dailogue nijam bro mana parents kooda ilane think chesthe manam undamu kadha. Konchem edhagali annav elano kooda cheppu bro
What is actually love in this nature.i want in very depth because iam very confused. 1.animals showing love towards their babies is that love or Nature.
Agreed sir But human being need to share his/her thoughts need to support each other and to with age growing needs to satisfy feelings ,to some extent agreed but the system of mariage runs society but one needs to other for life which both should in communication for lifelong journey
వాల్లు చెయ్యలేరుకాబట్టి మనకు చెబుతారు.....బహుశః 80 ఏళ్ళ ముసలోల్లు లాస్ట్ కి ఇలానే చెబుతారు, మరీ దాన్ని జ్ఞానోదయం అనే caption పెట్టి.... 100 చెప్పడం కంటే 1 ఆచరించడం మిన్న కదండి...
It's become common now for everyone to comment on marriage. Pilla pisachalu vaddanukunte next 100 years lo humans vundaru ee world lo. Celebrities, ee youtube channels andariki, Don't impose your thoughts on everyone. @thinktelugupodcast Be aware that more freedom means more problems where you should have broad mind to deal them. So, it's not same solution for everyone. Understand that first.
Exactly 👏🏻 nee parents freedom ani ninnu chethakuppalo vodhilesi poyi thindi thippalu lekunda brathiki bayatapadi chavaleka brathakaleka vunte appudu thelusthadhi freedom ante relationships ante idho fashion aipoindhi freedom gadidha guddu emi kaadhu neeku principles values morals lenapudu velli jungle lo vunte better animals laga anthaa freedom ye ah pani cheyaru marriage medha paddaru lovers appudu parents take the responsibility marriage u have to be responsible adhi chethakaka pellam ni preminchaka emotionally sexually financially open ga share chesukunte marriage kante bliss inkoti ledhu first come out of egos and narcissistic mentalities disease laga antinchukuuntunnaru andhariki
వాల్లు చెయ్యలేరుకాబట్టి మనకు చెబుతారు.....బహుశః 80 ఏళ్ళ ముసలోల్లు లాస్ట్ కి ఇలానే చెబుతారు, మరీ దాన్ని జ్ఞానోదయం అనే caption పెట్టి.... 100 చెప్పడం కంటే 1 ఆచరించడం మిన్న కదండి...
ఏమి అనుకోకు బ్రో ఊరకే అడుగుతున్న చాలా మంది ఇలాగే చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు పెద్దవాళ్ళ ప్రెషర్ మీద. ఇంతకీ మీరు చేసుకుంటారా మీ పెద్దలు ఇబ్బంది పెడితే? ఒకవేళ చేసుకోను అనుకుంటే మీ అమ్మ నాన్నలను ఎలా ఒప్పిస్తారు.
ప్రేమ అనేదే అతి పెద్ద అబద్ధం.. పెళ్లి చట్టపరమైన నిజం.
The prophet by khalil gibran classical master piece ever... Rayadaneke 12 years ayende ante arthamcheskovachu.. A literature ke 🙏
love is like a tower of the temple, lovers like a pillar of it, if the pillars get each other in the name of marriage the tower will destroy by its self. Thank you ♥️
Okka comment tho entha manchi message echindhuku chala thanks Anna mee prthai subject follow avutanu chala manchi message estunnaru heart' fully thank you so much
And one thing I wanna say.....YOU ARE LETTING SO MANY TO KNOW THEIR FREEDOM.....LIKE AYN RAND QUOTED...👏👏👏👏
Ni podcast and your voice vintunte mind chala cool ga untundi bro I'm addicted...
ఈ podcost విన్న తర్వాత గాలిలో తేలినట్టుంది అన్నా..
Haha
Marriages are made in heaven,Antaru kadha,Sir
@@mulkalapallyjyothijyothi5280 yes
Telu tammudu evaru vaddannaru.niku kindaku ravalanipinchinappude ra.
@@jayalakshmisingaraju7623 😂
Prapanchanni chadivina Valle etla matladutharu ..😎❤️
అన్న అన్ని బనే చెప్పారు. మనిషి జంతువు లాగా బలం ఉన్నంత వరకే బాటకుతాడు కధ , ఇలా కుటుంబం బాధ్యత అంటూ లేకపోతే.
నిద్ర ఆకలి సెక్స్ అన్ని సమానం గా చూసేవి జంతువులు మాత్రమే. మనం కొంచెం జాగ్రత్తగా కుటుంబం అనే వ్యవస్థ ఉండటం వల్లనే ఇంతవరకు వచ్చాము.
మీ మాటలు బానే ఉంటాయి .
కానీ ఈ వీడియో నాకు ఒప్పుజోదగ్గది గా లేదు.
పెళ్లి లేని జీవితం అనేది
సింహం బలం మీద ఉన్నపుడు రాజు గా ఉండటం లాంటిది.
బలం అయిపోయాక అవసరం లేదు, పోటీలో గెలిచే సత్తా తగ్గిన సింహం బతకదు.
మనిషి అలాంటి స్థితి కి వచ్చినప్పుడు ఎం పరవాలేదు, అన్ని అనుభవించాం కధ ఇగ చచ్చిపోదం అని సూసైడ్ చేసుకోవాలి. అలాంటి సమాజం రావద్దు . మనిషికి పశువుకి తేడా ఉండాలి అని కోరుకుంటూ,
మీ అంత కాకపోయినా ఎంతో కొంత తెలివి ఉన్న ఒక సాధారణ మనిషి.
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏
నిన్న నేను అడిగిన ఈ (పెళ్లి) ప్రశ్నకు జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు...అలాగే నిరంతర మమ్మల్ని " నిజమైన సత్యం" వైపు నడిపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు.......!
andaru vaddu antaru kani chesukuntaru including he..
@@mekalapawan6335 he don't marry
@@yashrocky5384 how u know ..he told to you
After 50 years tarvata mana life gurenche podcast cheyyandi Bro...plz
## nee podcast lu bhaga vini inspir ayya Ivve matalu naa pillaki chepthe aa pilla ippudu matladathaledhu kani starting lo bhadha unna ippudu alavatuaindhi naku arthamaindhi emitatnte MANISHI ALAVATUKU BANISHA ANI,,, LOVE YOU❤ BRO KEEP ROCKING
😆
😂😂😂😌
Naku RGV yenta ISTamo nuvvu ante istam manavi Nagna hrudayalu😎😎❤️❤️❤️❤️
Idi mind blowing bro💯
మీ 60 year's age అప్పుడు or నీకు ప్రమాదం జరిగినప్పుడు అమ్మకు ఓపిక లేని సమయంలో నీకు పెళ్లి and privacy-freedom values తెలుస్తాయి.
Don't miss it.
Simple Topic Baga Chepav ❤️
Sir addicted !
I have request for you , can you make a video on your thoughts on society without marriage ? What should be the alternative to this system ?
As you said earlier....MARRIAGE HAS KILLED LOVE....
వాడి బొంద, పెళ్లి చెస్కున్న వాళ్లు ప్రేమించుకొరా? అయిన పిల్లలు పుట్టటం స్వేచ్చ కి అడ్డు అనుకుంటే సృష్టి ఆగిపోతుంది. వాళ్లు స్థంబాలయితే, పెళ్లి పైకప్పు అయితె, ప్రేమ పునాది కావాలి. ప్రేమ లొ ఒక్కటవ్వాలనె కోరిక మాత్రంమే బలంగా ఉంటె అప్పుడు పై కప్పు కూలక తప్పదు, కాని ఒకటే లక్ష్యం గా పని చేస్తె, కొంత ధగ్గరతనం త్యాగం చెయ్యగలిగితే ఆ కప్పు నిలబడుతుంది.
S it's trueee . You given a wonderful clarity to teenager's sir as all say you have a motivational voice....
Thank you so much anna super message
Good voice & good energy in your voice
I’m also against marriage system brother… when ever I use to share with my friends that marriage is the most useless thing in this world , they use to reply the 2nd line, nee parents kuda Ala anukunte Ela undadi ani …. I use to laugh for that 😂😂😂 Nuv nee Kodi brain , vaalu kuda marriage waste ani anukoni undi unte they use to very happy persons now ani antanu. Mee podcast lo philosophy cheppatam ae kadu , society nunchi vache idiotic questions ki kuda manchi reply istunaru… excellent 👌 & all the best brother
Fashion kosam brathakadam ante future kosam brathakadam kani chala mandhi stress valla present lo brathukuthunnaru oka podcast chey bro
Manalo shakthi unnanthavaruku ok bro. Kaani mana pani manam cheskoleni position lo evaro okaru support gaa undaali kadhaa bro
Golden word in u r voice broo
The Fountainhead, AtlasShrugged,God Father ,Thus spoke zara thusthra, The devils alternative ee books objective ento cheppu bro , book chadavalsina need undakudadhu meeru iche content tho, Really love your content and your presentation
Marriage... chesukokunda life lo konni rojulu mathrane enjoy & freedam ga undagalaru...after 30 years manakantu oka family undaliy anipisthundhe...
Super ga chepthunnav anna...your voice is also good
Superb bro...! Alone ga unnappudu ilanti alochanale nannu chala churking chestai.
సరి అయిన స్వార్ధం మన స్వేచ్ఛ లో ఉండాలి...
Excellent speech 👍
What a beautiful great👏 words
Good evening bro.super voice.all videos experience good explain videos thankyou 👌
Sir meeru okka good message. chinna liriks tesukoni cheppadam bagundi..but mana podcost lo edhi takkuva anipisthundi...
Last point ku conclusion ivvakunda vallani thidathavenduku bro😊
Nice ❤❤❤❤❤
Tq bro mind relax aendhi
Correct ga chepav bro
Thanks sir
బ్రదర్, బాగున్నారా? పెళ్లి, ప్రేమ, స్వచ్చ, ఈ మూడు అంశాలు మీద మంచి జ్ఞానం తో చెప్పారు. వాటిని కరెక్ట్ అర్ధం చేసుకొంటే ప్రతి దానిని బాలన్స్ చేయగలరు. ఇంకా చాలా తక్కువ టైం లో ఎంతో స్పష్టంగా, జ్ఞానం గా తెలియ జేశారు. ఏ విషయాన్ని అయినా మంచి జ్ఞానం తో, ఎన్నో అనుభవాలు వున్నా వారి కంటే, చాలా చెబుతున్నారు. ఇంకా ఇంకా చెప్పండి బ్రదర్. మంచి అర్ధం తో వివరించారు. 👌. ఈ లోక మనుషులు జ్ఞానం తో బ్రతకడానికి మీ సందేశాలు, బాగా ఉపయోగప డుతున్నాయి. మీరు ఒక అద్భుతం. 👍🙏. ✍️.
Tq, బ్రదర్.
Psychology books Ila cheppandi sir ....
All interesting books
పిల్లల్ని ప్రేమించి భార్యకి ఇంకా దగ్గరైన మగవాళ్ళు ఉన్నారు,అందరూ స్వేచ్ఛ korukovatledu,కొంతమందికి బానిసత్వం ఇష్టమే, నిజంగా వాళ్ళు పిరికివాల్లే
ధన్యవాదాలు మంచి ఉపన్యాసం
Super bro thelliyanu variki thelivineruputhunnaru
History repeats read truths from history evolution of marriage and human culture kinda comments pette vallaki clarity osthadi ithanu cheppe prathidi correct
Mari next generation yelaa vastundhi 😯
Nice video Anna 👌
100% true
exlent bro merrige gurinchi podcost
Super 👍
Thank you so
Where expectation ends,peace of mind starts.kalil gibran premanu pelli champite andariki ade rule apply avutunda. 😁Na doubt
sequence consequence bagundi bro.
I love you Bro, keep rocking
Honest ga love chesthe aah love eppatiki podhu.
Mana heart feelings ni ardam chesukodaniki manaku antoo oka personal person kavali swecha ki family ye vidham ga kooda addam kadhu.
Ika alane andharu anukunte ee world eppudo end aipoyedhi bro
3:53 dailogue nijam bro mana parents kooda ilane think chesthe manam undamu kadha.
Konchem edhagali annav elano kooda cheppu bro
పెళ్లి చేయికుంటేనే పిల్లలు పుడతారా లేక పోతే పుట్టారా అని అన్నియ భావం బ్రో...
కుక్కలకు మల్లె కనపడిన వాళ్ళకి కడుపు చేసి వెళ్ళడమే ...ఆవిడే పెంచుకుంటారు
What is actually love in this nature.i want in very depth because iam very confused.
1.animals showing love towards their babies is that love or Nature.
That's called love❤
Adi nature ichindi
Hi bro,
Tell me one thing will you get married or not?
Mee voice Super bro
ఇరకాటంలో పెట్టినట్టుంది... నన్ను నేను think చేసుకుంటే... Purpose లేకుండా పెళ్లి చేసుకోకుండా .. అలా. అలా dog లా. గడపడం బహుత్ కష్టం అనిపిస్తుంది ....
That was wow
U r interesting dude
Your podcast is good
Agreed sir
But human being need to share his/her thoughts need to support each other and to with age growing needs to satisfy feelings ,to some extent agreed but the system of mariage runs society but one needs to other for life which both should in communication for lifelong journey
Emotionally weak people only need some others support intelligent people won't be in relationships
Nenu intlo marriage chesukonu naku estam ledu aantunna..kani intlo ma mother memu aala anukuntey nvu putteydanivi kadu annaru....anukovalsindi nenu puttakapodunu...meru teliyaka chesukunnaru telisi telisi nenu kuda yela chesukunta naku vaddu marriage aani inka naku nachinattu untunna
వాల్లు చెయ్యలేరుకాబట్టి మనకు చెబుతారు.....బహుశః 80 ఏళ్ళ ముసలోల్లు లాస్ట్ కి ఇలానే చెబుతారు,
మరీ దాన్ని జ్ఞానోదయం అనే caption పెట్టి....
100 చెప్పడం కంటే 1 ఆచరించడం మిన్న కదండి...
It's become common now for everyone to comment on marriage. Pilla pisachalu vaddanukunte next 100 years lo humans vundaru ee world lo. Celebrities, ee youtube channels andariki, Don't impose your thoughts on everyone. @thinktelugupodcast Be aware that more freedom means more problems where you should have broad mind to deal them. So, it's not same solution for everyone. Understand that first.
Exactly 👏🏻 nee parents freedom ani ninnu chethakuppalo vodhilesi poyi thindi thippalu lekunda brathiki bayatapadi chavaleka brathakaleka vunte appudu thelusthadhi freedom ante relationships ante idho fashion aipoindhi freedom gadidha guddu emi kaadhu neeku principles values morals lenapudu velli jungle lo vunte better animals laga anthaa freedom ye ah pani cheyaru marriage medha paddaru lovers appudu parents take the responsibility marriage u have to be responsible adhi chethakaka pellam ni preminchaka emotionally sexually financially open ga share chesukunte marriage kante bliss inkoti ledhu first come out of egos and narcissistic mentalities disease laga antinchukuuntunnaru andhariki
🤩Wow correct bro
Really sir my naddi virigindi
Super sir
One video on money
Super your voice
ANNA MAKE A VIDEO ON "STOICISM" AND ESSAY ON SELF RELIANCE
It's true
Correct... Valla freedom gurinchi vallaki teliyadu. Penta lo sugandam vasana ni vethukuntaru. Iee janaalu
😂😂
Bro made video on money
❤️Anna bagane cheparu kani ok dot miku Pelli iedha
Bro nu married aa andarki chepandi bro evriki marriage cheskovaddu ani evru vinatle
I like it anna
True🙏
fountain head lo melory chepinattu anduru athama ni ammesukoni brathuku tharu brooo....
ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు చెప్తారు మరి దాన్ని ఆచరణలో పెట్టాలంటే చెప్పిన వాళ్లు కూడా ఆచరణలో పెట్టారు
వాల్లు చెయ్యలేరుకాబట్టి మనకు చెబుతారు.....బహుశః 80 ఏళ్ళ ముసలోల్లు లాస్ట్ కి ఇలానే చెబుతారు,
మరీ దాన్ని జ్ఞానోదయం అనే caption పెట్టి....
100 చెప్పడం కంటే 1 ఆచరించడం మిన్న కదండి...
ప్రతిసారి పెల్లి పెల్లి అనకు బ్రో.. వినటానికి చిరాకుగా ఉంది. పెళ్ళి అని స్పష్టంగా పలుకు ప్లీజ్ 🙏
Idi correct
super fun
100 % currecte sir
Whahaa........ Kodiburralu..🤣🤣🤣🤣
Chana rojulaki oka manchi vdeo chesav bro...
Mana jivitam chivaralo mana works manam chesuko lemu kada apudu manaki wife untey thoduga untundi kada?
Bayya meeru enni cheppina samajam samajam lane untadi
ఏమి అనుకోకు బ్రో ఊరకే అడుగుతున్న
చాలా మంది ఇలాగే చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు పెద్దవాళ్ళ ప్రెషర్ మీద. ఇంతకీ మీరు చేసుకుంటారా మీ పెద్దలు ఇబ్బంది పెడితే? ఒకవేళ చేసుకోను అనుకుంటే మీ అమ్మ నాన్నలను ఎలా ఒప్పిస్తారు.
కొంపథీసి అయిపోయివుంటే...
@@narasingaraoboddu3193 😂😂😂
When I listen your prods
One more time i repeated bro e 4mins video 4opages book chadvinattundhi bro...🙏
Nice video
Wah Emcheppinav kaaka
Super bro
Bhagavad Gita gurinchi podcast cheyandi
ఇది నిజం
Kani e samajamlo jeevitantam brathakalante edo oka todu avasaram kada anna
Bayya nuv future lo pelli cheskovaa!!
Single by choice gives the ultimate freedom.
..wow superv...@joker