Это видео недоступно.
Сожалеем об этом.

MARRIAGE HISTORY : పెళ్ళి అనే సిస్టమ్ ఎలా పుట్టిందో తెలుసా? Think Telugu Podcast | Musings

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2020
  • Marriage Telugu Podcast
    Marriage Telugu Podcast Indian Telugu by Think Telugu Podcast
    #Marriage #ThinkTeluguPodcast
    Subscribe ::‪@ThinkTeluguPodcast‬
    follow us on Instagram : think telugu podcast

Комментарии • 398

  • @user-ie2xu2bp5y
    @user-ie2xu2bp5y 2 года назад +63

    జీవితాంతం తోడుగా ఉండడం కోసం . అది స్వేచ్ఛ హరించడం కాదు విచ్చలవిడితనాని కట్టడి చేయడం ఒకరికి ఒకరని వారు అంతం అయ్యే వరకు కాపాడుకొవడం. పురుషుడు అతని భార్య, పిల్లల ను ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటాడు కాని భార్య ను అణచివేయడంకాదు తనకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకొవలనుకుంటాడు.

    • @ankammmagunji6249
      @ankammmagunji6249 2 года назад +3

      Aaa kastam kaliginchedi kuda inko magavade kada

    • @devadanamkamatham4583
      @devadanamkamatham4583 Год назад +3

      Marriage is the will of god God has done marriage between Adam and Eve first

    • @krishnawonders5158
      @krishnawonders5158 Год назад +1

      @@devadanamkamatham4583 🤣🤣 em cheppina ela connect cheskoni bale chepthahare

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn Год назад

      బొక్కేం కాదు

    • @sanjusanjuv4240
      @sanjusanjuv4240 Год назад

      Chala Baga chapparu 🙏🙏

  • @talakokkulakrishnamraju6565
    @talakokkulakrishnamraju6565 2 года назад +93

    పెండ్లి అనేది లేనప్పుడు బలవంతుడు మాత్రమే స్త్రీలను అనుభవించే వాడు Ex= కుక్కల లాగా ఈ లాంటి వ్యవస్థకు అడ్డుకట్ట వెయ్యాలని మన పూర్వికుల దూర దుష్టితో పెండ్లి అనే గొప్ప బంధాన్ని చూపించారు భార్య భర్తలు ఇద్దరు ఒకరి నొకరు బంధం విశాల ప్రపంచని సృష్టించారు (కొంత మంది ముర్కులు పెండ్లి బంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు )👌👌👌👌👌

    • @laxmiganapathivlogs7805
      @laxmiganapathivlogs7805 2 года назад

      👏👏

    • @kalyantylarkalyan8591
      @kalyantylarkalyan8591 2 года назад

      Eereee r

    • @user-ie2xu2bp5y
      @user-ie2xu2bp5y 2 года назад +2

      సార్ మిరు చేప్పింది కరెక్ట్ సార్

    • @mahenderreddy4995
      @mahenderreddy4995 2 года назад +1

      Kukka lu better ha manushulu better ha?

    • @mudavathganesh1139
      @mudavathganesh1139 2 года назад +8

      Brother... Ipudu unna vyavastha valla entha mandi pellaina vallu sukanga unaru...entha mandi aada vallu sukanga unaru...mogodu padhi mandi ammailatho thirigithe adu maggadra bujji antaru ade oka adadhanni la*ja ane neechapu word use chestaru... Nee manassaksi ki chepuko bro nuvvu entha mandi ammailatho thiriginav leda neeku alanti korikalu vasthaya leda anedi...okati mathram correct bro....nature freedom ne korukuntadi....baanisathvani kaadu...idi nenu chepindhi kaadu...enno goppa medhavulu chepindi

  • @kmaruna2891
    @kmaruna2891 2 года назад +10

    నిజమే మీరు చెప్పింది 100% నిజం ఆడవారిని పెళ్లి అనే పేరుతో బంధించేస్తున్నారు సంకెళ్లు విప్పిన కూడా పారిపోలేని పిరికి ఉమెన్స్ ఉన్నారు ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు సార్,🙏👏👏👏🤝🤝🤝🙋

  • @venky851
    @venky851 2 года назад +9

    మీ ఊహాలోకం బాగుంది కానీ నేను ఇంతకుముందు పెళ్ళి గురించి వేరే లా చదివా. రిపీట్ సెక్స్ నుంచి తప్పించుకోవడానికి అందులో ముఖ్య కారణం అని నేను కమ్యూనిస్టుల ద్వారా విన్న

  • @kodithepagilipothadi3885
    @kodithepagilipothadi3885 3 года назад +91

    రంగనాయకమ్మ గారు రామాయణం మీ నోటా వినాలని ఉంది..ఒక పూర్తి వీడియో చెయ్యండి...గురు

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 2 года назад +3

      అవును pleez

    • @kumaradapa2595
      @kumaradapa2595 2 года назад +3

      అవును! నేను కూడా ఎదురుచూస్తున్న

    • @ActorDD
      @ActorDD 2 года назад +11

      Pastors చెప్పేది అదే కదా ...మళ్ళీ ఎందుకు...రోజు చర్చ్ కి వెళ్ళండి

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣
      _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭
      *Apudu Chepukovadaniki Em Vundav*
      _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣
      *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭
      _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗
      *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣
      *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣
      _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗

    • @canjilaiahgoud4535
      @canjilaiahgoud4535 Год назад

      ​@@anilkumarthammineni5387 😂😂q

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 Год назад +2

    పెళ్లి పుట్టు పూర్వోత్తరాలు చాలా చమత్కారమైన మాటలతో బాగా వివరించారు బ్రో!

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 2 года назад +51

    Marriages are made in commerce now a days
    Lots of calculation's
    Advantages and Dis advantages
    🔥🔥🔥🔥🔥

  • @palakondarayuduuppu6420
    @palakondarayuduuppu6420 2 года назад +14

    Last dialogue super brother, nenu kuda direct ga experience chesa,

  • @chayastudio-slc9127
    @chayastudio-slc9127 2 года назад +25

    దేవుడు చేసిన ఘనమైన కార్యం బ్రదర్ వివాహం.

  • @DirectorVijay
    @DirectorVijay 2 года назад +24

    మీరు కష్టపడి ఉహించిన story బాగా చెప్పారు. ఈ story యే నిజామానుకుంటే మాత్రం 🤣🤣🤣😂😂😂🤦‍♂️🤦‍♂️

    • @vijaykadambala1130
      @vijaykadambala1130 2 года назад +4

      నిజమనుకుంటే కాదు. నిజమే....

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 2 года назад +4

      Nijam ra gorey

    • @DirectorVijay
      @DirectorVijay 2 года назад

      @@kishorevonguru5700 ఏదిపడితే అది నమ్మే నీలాంటి క్రైస్తవ గొఱ్ఱెని మాత్రం కాదురా, తూర్రి మేకా

    • @adarivasu7622
      @adarivasu7622 2 года назад +1

      May be true or story......but take it as human thinking...

    • @rajendervenkatpur1486
      @rajendervenkatpur1486 2 года назад +3

      ఉహాజనితం అనేది నిజం

  • @drsmdrafiscienceoflife4917
    @drsmdrafiscienceoflife4917 3 года назад +34

    😂😂😂 you have great sense of humor....

  • @epcservices6018
    @epcservices6018 2 года назад +1

    స్త్రీలో సునిశిత దృష్టి పాలు ఎక్కువ!
    చదువు, కళలు వంటి వాటిలో ఆమెదే
    ముందడుగు!
    సెక్స్ లో కూడా కామ సామర్థ్యం, కాంక్ష, ప్రేరణ సుఖం, తృప్తి స్థాయి కూడా స్త్రిలోనే
    ఎక్కువ కానీ అది పురుషుని సామర్థ్యం, కామ కళ, నిగ్రహ శక్తి పై ఆధార పడి ఉంటుంది!
    పూర్వకాలంలో కామానికి అసలైన న్యాయం జరిగిందని చెప్పాలి ఎలాగంటే మనిషి కామ
    ప్రకృతిని సరిగ్గా అర్థం చూసుకున్న
    జ్ఞానులైన పూర్వీకులు సమాజ సమ్మతంగా , ఒక ఆచారంగా, వేడుకగా, పండగ గా రవికల పండగ పద్ధతిని వివాహిత జంటల
    మధ్యన స్వచ్చందంగా జరుపుకునే వీలును
    కలిగించారు ఆ విధంగా మనిషిలోని కామం సంపూర్ణ సాఫల్యం కలిగి మోక్షం పొందుటకు
    అవకాశం కలిగింది!
    ఆ విధంగా శృంగార స్వేచ్చ ను ఆస్వాదించి నంత మాత్రాన వారి సంసారాలు ఏమాత్రం
    చెడి పోలేదు కదా పైగా మరింత పటిష్టం అయినాయి & ఇప్పటి లాగా లైంగిక నేరాలు ఘోరాలు కూడా జరిగేవి కావు!
    అయితే కామం అనేది తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే!
    రోజు ఒకే రకం ఆహారం తీసుకోవడం వలన
    శరీరానికి& మనసుకు ఎలాగైతే ఒక రకమైన
    స్తబ్దత, నిస్తేజం, జడత్వం, రొటీన్ స్థితి & కొన్ని రకాల పోషక లోపాలు, బలహీనతలు, ఆరోగ్య సమస్యలు......ఎలాగైతే కలుగుతాయో సరిగ్గా అలాగే ఇద్దరి వరకే పరిమితం అయిన శృంగార జీవితం కూడా
    చప్పగా, యాంత్రికంగా, పేలవంగా& కొన్ని రకాల మనో లైంగిక సమస్యలు కలగడం సహజం!
    నిత్యం మనచుట్టూ అలాంటి జీవితాలు, సంఘటనలు చూస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము కూడా!
    అందుకే పెద్దల మాట చద్ది అన్నం మూట
    అనే సామెత ఇక్కడ సరిగ్గా ఇమిడి పోతుంది!
    అన్ని రంగాలలో లాగే ఈ విషయంలో కూడా
    Old is Gold
    అని ఒప్పుకొని అలాంటి విధానాలను
    పునరుద్దరణ చేయాల్సిన పరిస్థితులు
    ఏర్పడనున్నాయి!
    సామాజిక జీవన
    సౌలభ్యం కొరకు ఏర్పరచుకున్న వివాహ విధానం వలన శృంగార స్వేచ్చ బలి కావడం
    దురదృష్టమే! నష్టదాయకమే!
    అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆల్పులు, మూర్కులు, దుర్తులు, చవట లు, సన్నాసుల వలన మాత్రమే సమస్యలు, చికాకులు.......
    ఉత్తముల మధ్య స్వచ్చంధ శృంగార స్వేచ్చ
    వలన కామం ధన్యం , అలనాటి అసలు సిసలైన ఆరాధ్యం , దివ్యం, భవ్యం అవుతుంది!
    ఎలాంటి చికాకులు, సమస్యలకు అవకాశం ఉండదు!
    A+M KamaKriya TantraYoga

  • @satyanarayanagaruda6992
    @satyanarayanagaruda6992 2 года назад +7

    Marriage is invented for ladies safety by elders but they r not caring men enjoying all benfits

    • @upendra1248
      @upendra1248 2 года назад +1

      It is true . They are seeing income and status not character.

  • @saiaadhithya3120
    @saiaadhithya3120 2 года назад +4

    Marriage cheskokapothey manakantu evariki ayina oka manchi kutumbam viluvalu,bandhaalu undevi kaadu anthakosthey evariki evaru naana avutaaro kuda oka asabhya samajam unatu untundi

    • @pony5342
      @pony5342 2 года назад

      Valla Dumbo antaru mari

  • @motupallymadhu1628
    @motupallymadhu1628 2 года назад +2

    💥💥super bayya నో పెళ్లి నో లొల్లి నో బొక్క

  • @sagaryan1897
    @sagaryan1897 3 года назад +10

    Brother and sister kuda marriage chesukune vallu ane vishayam include cheyaledhu
    Pillalu sarigga pattadam ledhu ani
    Marppu jarigindhi

    • @vijaykadambala1130
      @vijaykadambala1130 2 года назад +2

      బాయ్యా నేనొకటి అడగనా...!?
      అన్న వరుస మరియు చెల్లి వరస వున్న వాళ్ళు లేదా ఒకే గర్భం లో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు అంటున్నావ్ కదా....
      మరి జంతువులకి ప్రకృతి వావి వరసలు పెట్టలేదు కదా అవి ఎలా బాగా పుడుతున్నాయి ఏ జబ్బు లేకుండా...!?

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Год назад +4

    Yes
    వివాహ వ్యవస్థ ఉండి తీరాలి
    💯%✓. ...mitra. 👌👍✍️

  • @pavanchilukuri3468
    @pavanchilukuri3468 2 года назад +8

    Marriage okapati culture lo updated system ippati culture lo oudated system

  • @ramulualli
    @ramulualli Год назад +2

    Marriages are made Haven wardsis reallysuper super❤❤

  • @i6793
    @i6793 3 года назад +20

    Supperb...
    Inka inka manchi manchi vedios chey bro...
    Marxism py cheyandi inka...
    This is real education

  • @upsciaslakshyam4640
    @upsciaslakshyam4640 2 года назад +30

    ఆదినుండి స్త్రీ భారత దేశంలో అణచివేతకు గురికాలేదండి హరప్ప మొహంజోదారో, early vedic period time లో matriarchial system ఉండేది.... స్త్రీ దేవతలనే పూజించేవారు, ఆస్థి, వారసత్వం స్త్రీ నుండే వచ్చేవి, పెళ్లి కెరీర్ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండేది.... స్వయమవరం అనేది అసలు ఇలా వచ్చిందే, no child marriages, equality in education........ From later vedic period onward suituations change.....Please do some reasearch on it....

    • @drrameshshrink
      @drrameshshrink 2 года назад +5

      భాయ్, ఇద్దరిదీ తప్పైతే? Harappa Mahenjadaro civilisation అని History books లో చదువుకున్నాం. Vedic అనే word Religious. So, just before Treta yuga , Harappa Mahenjadaro civilisation ఉండి ఉండొచ్చు. And ఈ video మీద comment చెయ్యాలంటే, ఇది before Harappa civilisation, అది మానవుల history india లో. నెమ్మదిగానే, మతం civilisation గా రూపాంతరం చెందిండ వచ్చు కదా. అయినా, స్త్రీ స్వేచ్ఛ అనాదిగా అణచివేయపడింది పెళ్లి చేసుకున్న మగవాడి వల్ల అనేదాంట్లో doubt పడాల్సిన పని లేదు. అయితే, దాంట్లో ఆశయాలు ఉన్న మగవాడు కూడా కొంచెం ఇరుక్కునే ఉన్నాడు అనేది కూడా వాస్తవం! అలాంటివారు భార్యకి స్వతంత్రాన్నిచ్చి, తన మీదే ఆధారపడినా తన స్వంత ఆశయ సాధన లో తెచ్చుకోవాల్సిన balance అంతే సంపాదించుకోవచ్చు కూడా.

    • @nareshkurakulapalli3842
      @nareshkurakulapalli3842 2 года назад

      Correct

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 года назад

      100%👌

    • @muralidharguntreddy9309
      @muralidharguntreddy9309 2 года назад

      This marriage concept is much before harappan civilization bro

  • @anushakolloju1731
    @anushakolloju1731 2 года назад +4

    మగజాతి అన్ని రకాలుగా సుఖ పడటానికి....

  • @shivan...7525
    @shivan...7525 2 года назад +16

    Great.... Excellent 🙏💗

  • @meenugaashish2723
    @meenugaashish2723 2 года назад +1

    Bro meeru ea source dwara idanta study chesaaru just awesome.

  • @veerakiran3086
    @veerakiran3086 2 года назад +3

    నాకు వచ్చే డౌట్లకి నీ videos లో కొంచం సమాధానం దొరుకుతుంది బ్రో thank you
    తంబ్నైల్ చూసి మోసపోయా బ్రో
    Any way next time better bro ☺️

  • @saiaadhithya3120
    @saiaadhithya3120 2 года назад +5

    Vyakthi gathamgaa bagundali antey kutumbam bandhaalu perfect ga undaali, kutumbam bandhaalu perfect ga undataniki moolam only marriage,it's a healthy Lifestyle

    • @harishkrishnaful
      @harishkrishnaful 2 года назад

      Not necessary... vyakthigatham antene individuality which is developed inside you not from outside

  • @Royal_Matrix
    @Royal_Matrix 3 года назад +33

    Really awesome anna I like your podcast

    • @Royal_Matrix
      @Royal_Matrix 3 года назад +1

      Today onwards I ll follow ur videos daily 👍

  • @kirankumarmatcha
    @kirankumarmatcha Год назад +1

    May be Tapi Dharma Rao gaari book Devalayala meedha bhutu bommalenduku? Ane book lo ede mention chesaru anukuntaa

  • @SiddhuVJ8008
    @SiddhuVJ8008 3 года назад +6

    Nice explain

  • @spmsuresh3824
    @spmsuresh3824 2 года назад +2

    Exlent చెప్పారు ఇవీ నిజాలు కానీ మన Indians అర్దమ్ చేసుకోడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు....ముర్కులం మనం అనీ నా ఒప్పినియన్

  • @Harry001by7
    @Harry001by7 2 года назад +6

    Bro, naa doubts and questions
    1. The last of Tutankhamun royal family to rule during the end of the 18th Dynasty during the New Kingdom of Egyptian history, married his own half sister “Ankhesenamun”.
    2. Oedipus, in Greek mythology, the king of Thebes who unwittingly killed his father and married his mother.
    3. “Amma” ani anakunda “nee amma” ani ante yenduku kopam vasthundi
    4. Why now no such procedures/ culture ?,
    5. What happens if such cultures appear/ exist in today’s society?
    6. If those are unethical?, what we have to do ?

    • @Stoicanimal
      @Stoicanimal 6 месяцев назад

      1. To create a pure blood line
      2. Because of lust
      3. Amma your are calling her. Ne Amma you are threatening what he loves most
      4. What procedures are you talking about cultures evolve depending upon the rational minds in a tribe or society
      5. We live in India since treta yuga our vedas and rushis wanted one thing to control ones mind so he shall not end up being an outcast for the welfare of society
      6. The word itself tell you unethical what else do you want to be an after all we are social animals

    • @Harry001by7
      @Harry001by7 6 месяцев назад

      @@Stoicanimalha ha, nuvvu unnavu le Indian culture lo, naa questions and doubts related to this video, nope

  • @spreadthejoywithziya...3923
    @spreadthejoywithziya...3923 2 года назад +4

    I just like your way of talking... Soooo silly... Like you brother...

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Год назад +1

    Wonderful to know that agriculture /cultivation discovered by women for their survival for food

  • @gopabheeresh6938
    @gopabheeresh6938 2 года назад

    Okka concept theskoni motham history ne repeate chessav bro super,,,,na kante telivi ga alochinchanchi , philosophical ga nannu dominate cheyagala friend kosam nene eppati nundo vetukutunna ,mela virtual ga kakunda realistic ga nako friend kavalani korukuntunna

  • @user-hg6tm3ms8g
    @user-hg6tm3ms8g Год назад

    Meeru super bro.correctga chepparu

  • @suhasinidurgam8555
    @suhasinidurgam8555 Год назад +1

    Absolutely correct sir,
    Super sir.

  • @mudavathganesh1139
    @mudavathganesh1139 2 года назад +1

    Bro....kanipinchani jeevitha samsyala gurinchi videos chesthunav....ee videos nijanga chala helpful ga unai....neeku una passion ki future lo goppa sthayiki velthavu.

  • @azmeerasogla193
    @azmeerasogla193 2 года назад

    Nice chala manchi vishayam chepparu thank you sir 🙏 👍

  • @LayakasStyle
    @LayakasStyle Год назад

    Aasthi lenivadu,aasthi Leni Ammayi pelli chesukonavasaram ledhu…🤝5:10

    • @LayakasStyle
      @LayakasStyle Год назад

      Who’s not interested for marriage

  • @sappasrinivasarao8424
    @sappasrinivasarao8424 2 года назад +8

    RUSHULA GREATNESS NEEKU THELIYADHAA ...SAAMEE .... FREEDOM ANTE VICCHALAVIDITHANAMAA ....MANA CULTURE KOSAM COMPLETE GAA APPUDU MAATLAADU ....

  • @gopalrgv371
    @gopalrgv371 Год назад +5

    సంకెలు తీసేసినా పరిపోని ప్రతివర్థలు వీరు 👌

  • @saimohanturka8177
    @saimohanturka8177 2 года назад +4

    Super broo 😂 I realised 😉

  • @simhamanthri3735
    @simhamanthri3735 2 года назад +10

    "Nature swetccha vypu untundhi thappa banisathwam vypu undadhu" ... Yemanna dialogue ahh brother.. nee talent ni cinema writings lo pettalani whishing

    • @mudavathganesh1139
      @mudavathganesh1139 2 года назад

      Baa ba baa...emanna dialouge aa bro...bro nee autograph kavali bro...emo malla future lo director ipothavemo...nee okkoka video okoka cinama chusinatu untadi bro....hatsoff

  • @saripritham8891
    @saripritham8891 2 года назад +1

    Yes this message is correct

  • @mangarajukalidindi1566
    @mangarajukalidindi1566 Год назад

    Nice massage 💆‍♀️ 😌

  • @veerakiran3086
    @veerakiran3086 2 года назад

    నువ్వు ఇప్పటి మనిషివి కాదు బ్రో ఆదిమానవుల కాలం నాటి మనిషివి అందుకే నువ్వు పక్కనుండి చూసి మరీ ఈ వీడియో చేసావు

  • @vamshirangu4856
    @vamshirangu4856 3 года назад +4

    Bro mathru swamya vyavastha gurnchi detail gaa information ekkada available gaa undo chepu bro

  • @dasarajubarghavvarma3960
    @dasarajubarghavvarma3960 2 года назад +26

    Madyalo aa kartikadeepam serial vachidi chudu adi keka.....😂

    • @vinoderra3667
      @vinoderra3667 2 года назад +1

      ❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣
      _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭
      *Apudu Chepukovadaniki Em Vundav*
      _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣
      *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭
      _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗
      *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣
      *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣
      _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 года назад +3

    చక్కని వ్యాఖ్యానం !

  • @alluakash727
    @alluakash727 Год назад +1

    Ur words just amazing truths

  • @shekaranand2704
    @shekaranand2704 2 года назад +5

    Well said 👍👍👍

  • @lakshmim6229
    @lakshmim6229 2 года назад +3

    Super sir

  • @vijayvijayd
    @vijayvijayd 2 года назад +2

    totally mistaken theory and ideology. family system has given both men and women emotional security and bliss. అంతే కానీ ఆడవాళ్ళని అణిచివేయడం కాదు. ఊరికే ప్రతి దానికి స్త్రీ అణిచివేత అని చెప్పడం fashion అయిపోయింది . స్వేచ్చని ఇచ్చిన ప్రకృతియే సంసారాన్ని నిర్మించే మేధస్సును ఇచ్చింది మనిషికి . ఆ మెదస్సు లేకనే జంతువులు బట్టలు లేకుండా స్వైర విహారం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేస్కుంటున్నాయి . మనం మనుషులం ! ప్రకృతి మనకి మంచి నాగరికతను నిర్మించుకునే మెదస్సును ఇచ్చింది . అందులోంచి పుట్టిందే వివాహ వ్యవస్థ .
    just imagine the state of children without parenting and hostage. సంసారాలు లేకపోతే సమాజమే ఉండేది కాదు. సమాజమే లేకపోతే నాగరికత, పరిపాలన , శాస్త్ర దృక్పదమే ఉండేది కాదు. ఈరోజు నువ్వు ఈ podcast పెట్టేవాడివే కాదు . దయచేసి ఇంకోసారి సరైన home work చేయకుండా post చేయకండి . ముక్యంగా పురుషుడు స్త్రీ ని అణిచివేశాడు అనకండి . పురుషులు ఏం రాక్షసులు కారు . చెడ్డవాళ్ళు స్త్రీలల్లో ఉన్నారు , పురుషుల్లోనూ ఉన్నారు . ఎవడో స్త్రీ ని అగౌరవించాడాని యావత్ పురుష జాతి స్త్రీలను అణిచివేశాడాని essays రాయకండి . ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది

    • @mudavathganesh1139
      @mudavathganesh1139 2 года назад

      Ha nuvvu chepindi correct brother....marriage system is a perfect tradition made by our ancestors.... Kaani mana india lo ladies ki freedom chala thakuva bro...females literacy rate thakuva undi....boys mugguru ammailatho thirigithe goppa ga chepukuntadu kani ammailu lanja lu...idekkada nyayam bro...western countries lo females ki equal freedom untadi ani naa abiprayam

  • @sreenugolagana7390
    @sreenugolagana7390 2 года назад +1

    Gud explanation Bro

  • @niranjankumar2578
    @niranjankumar2578 Год назад +1

    Thank you sir, for valuable podcast 😍

  • @arjunkuchanapelli
    @arjunkuchanapelli 2 года назад +8

    Mee anni podcast lo ...naku assl nachani podcast Edina undante adi ide....poni final nee opinion cheptav ga adi cheppaledem ....last lo .....

    • @nalinireddy9914
      @nalinireddy9914 2 года назад

      Eni videos chesina chusina Vinna…. Inka conclusion kavali ani adugutharu ???? Oh god marpu Rada, inka vere valla opinion important aa ?? Roots chepthunadu telusukoni alochana vidanam ni marchuko anthe

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 2 года назад

      @@nalinireddy9914 correcta chepparu

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv 2 года назад

    thank you for your information sir.

  • @madhuchukka630
    @madhuchukka630 2 года назад

    మాతా పురాణం లో కన్పిస్తుంది,, మొదట ఆడవారి ఆధిక్యం ఉంది ఆనాటి మహిళలు పూర్తి గా స్వేచ్ఛ ను అనుభవించారు,, కాలచక్రం తిరిగి పురుష ఆధిక్యత మొదలైంది,, మిగతాది ఈ వీడియోలో మిత్రుడు చెప్పారు 👍 ఐతే ట్విస్ట్ ఏమిటంటే,,గత 20ఏళ్ళుగా ఆడవారి టైం నడుస్తుంది,, అమ్మాయి ల చదువులు,, జాబులు,, ప్రేమలు ఎక్కువ అయ్యాయి కదా 👍 ఇదిఅమ్మలది,, ఆదిశక్తి దే కాలం భయ్యా 🙏 సంధికాలంలో ఉన్నాం అన్నీ వైపరీత్యాలు కలికాలం లో 👍

  • @hemasundaramanupoju6569
    @hemasundaramanupoju6569 2 года назад

    total ee topic lo naaku baaga nacindhi 7:30 to 7:44 (Super anthe)

  • @bhoomakoteshwarrao2096
    @bhoomakoteshwarrao2096 2 года назад +1

    Very good

  • @lillogaming745
    @lillogaming745 2 года назад

    Mi language comedy undi challa baga cheparu 🤭🤭🤭

  • @kallurukhadarbasha6016
    @kallurukhadarbasha6016 2 года назад +1

    Brother no married world
    How to improve and mother, father, how to identity

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 года назад +1

    Nice👍👍

  • @sudhakara3490
    @sudhakara3490 2 года назад

    Good sir, Chala baga chepparu

  • @RaviKumar-fj8hx
    @RaviKumar-fj8hx 2 года назад

    Very nice explained

  • @pushpadevi-929
    @pushpadevi-929 3 года назад +28

    Hahaha.... timepass ki karhikadeepam....serial kuda leadhu😊😊

    • @MUSAFIR_01_01
      @MUSAFIR_01_01 2 года назад

      Ee comment పెట్టడానికి నేను కామెంట్స్ లోకి వచ్చాను

    • @asoravindrareddy3730
      @asoravindrareddy3730 2 года назад

      Deeniki undi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Год назад

      *Oka 50 & 60 Years AGE ina Tarvatha Asalina PROBLEMS Vasthay* 🤣🤣🤣
      _Apudu Cheppandi Andharu SOLO Life CHALA BETTER Ani Nijayithi ga & REALITY ga_ 🤭🤭🤭
      *Apudu Chepukovadaniki Em Vundav*
      _SOLO Life FANS ANDHARU Eka DIRECT ga SUCIDE Chesukovadamey_ 🤣🤣🤣
      *SOLO Life Antay Single ga Vundatam Kadhu* 🤭🤭🤭
      _SOLO Life Antay LIFE LONG Okaritho Kuda SEX Cheyakunda Vundatam_ 🤗🤗🤗
      *WORLD Lo SOLO LIFE Nu REALITY ga Estay padey vallu Oka 100 Members Vuntaru Anthey* 🤣🤣🤣
      *INDIA Lo MENTAL Hospital Nunchi Vachi Sodhi Cheppey FLOP Directors CHALA Takuva* 🤭🤭🤭🤣🤣🤣
      _Apara Ne SODHI FAKE Publicity PARANNA JIVI ga_ 🤗🤗🤗

  • @vamsikrishnapasupuleti7443
    @vamsikrishnapasupuleti7443 2 года назад +2

    Madhyalo irritation vachela.. out of context maatalu chepparu..future social media lo manam rule cheyochu ani naarimani agriculture cheddam padandi anindi....history lo history tho meaningful ga jokes veyandi...timelines maarchesthe confusing ga undi....nenu chusedi nijam kosam...

  • @powerstarpawankalyanfankab4012
    @powerstarpawankalyanfankab4012 3 года назад +5

    Super video🔥🔥👍🎥

  • @raghureddy2935
    @raghureddy2935 2 года назад +7

    Stop men hating. How women lived at the cost of men? Pre agriculture period how woman got food because men taken risk.
    If woman find agriculture it doesn't mean woman struggling in agriculture, even today it is men who are struggling in agriculture

    • @arjunkuchanapelli
      @arjunkuchanapelli 2 года назад +2

      Yes I do agree with you , adavalla gurinchi nijaalu ...matlade dammu leka .....mogallu edavalu anna em kadule ane oka ...take it granted feeling ee madya andariki ....perigipoindi

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 2 года назад +1

      Antha sodi khadu kani me entlo who is cooking, cleaning house, Chala houses lo working women vuna kuda men expect women cook for them. Yendhuku bhaiya enka thokuthamu ladies nee

    • @raghureddy2935
      @raghureddy2935 2 года назад

      @@kishorevonguru5700 simp man.
      Just cooking doesn't become equal to man professional work.
      Which idiot said men doesn't have house work,
      Men do lot of house work too , irony media, journalists, Film industry never show that
      No one crushed women, stop using women victimization card
      Men professional work has millions of competition, is cooking has?
      Men working with insecure because any time can loose the job? Is cooking has any insecure?
      Men going out working which is risky, that is reason men accidental death rate 4 times higher than women
      Men valued based on how much salary getting, whereas women valued just because of gender
      Men valued based on property but women valued based on gender
      What eligibility women has for marriage just private part, whereas men should have high salary, property, height, professional status, handsomeness.
      Simp men use some brain think practically.

    • @kishorevonguru5700
      @kishorevonguru5700 2 года назад +2

      @@raghureddy2935 kid do one's what women do in home once u will realise.

    • @raghureddy2935
      @raghureddy2935 2 года назад

      @@kishorevonguru5700 simp men, men can cook. Stop non sense.

  • @ashokkumar-sv9bx
    @ashokkumar-sv9bx Год назад

    Super explaination bro.

  • @ShivakumarChitteKumarCh
    @ShivakumarChitteKumarCh 2 года назад +1

    Supper brother

  • @pavnikar2365
    @pavnikar2365 2 года назад

    did you read jared diamond's gunsgems&steel?

  • @ravipavankumar6906
    @ravipavankumar6906 2 года назад +3

    Yoga vasista,astvakra Geetha lanti manchi books chaduvu

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 года назад

    Very good information

  • @madhubabutarra406
    @madhubabutarra406 2 года назад +2

    Nice bro....love you

  • @praneetheda3549
    @praneetheda3549 2 года назад

    Sir.
    Vastu shastram gurinchi oka video cheyandl.

  • @laxmana6735
    @laxmana6735 2 года назад +7

    Excellent sir🙏

  • @mkishore7862
    @mkishore7862 2 года назад +1

    Super

  • @slcreations1213
    @slcreations1213 2 года назад +4

    బ్రదర్...మీరు ఏ మైక్ వాడతారు ? మీ వాయిస్ చాలా బాగుంది.

  • @umatiwari6504
    @umatiwari6504 2 года назад +3

    Chala baga chepparu. ..edi eppatiki vartistundi..... Nice.... But 😴chala mandi aadavallu tama asayalanu eppatiki... Family kosam vadulukuntunnaru

    • @abdulrazak5570
      @abdulrazak5570 2 года назад +1

      chala baga chepparu friend and you're looking 🥀🌈 have a good day,💞

    • @umatiwari6504
      @umatiwari6504 2 года назад +1

      @@abdulrazak5570 thank you

    • @mudavathganesh1139
      @mudavathganesh1139 2 года назад

      Meeku eppudaina elanti vishayam lo aina abbai ga pudithe bugundedhi ani anipinchinda

    • @Ravindhar3171
      @Ravindhar3171 2 года назад +1

      @@umatiwari6504 gaaru🙏

    • @umatiwari6504
      @umatiwari6504 2 года назад +1

      @@Ravindhar3171 correct e kada Andi

  • @lalbishaik4296
    @lalbishaik4296 2 года назад +3

    First Time ....Today ... Very Disappointed by RUclips for Not Giving *MORE THAN ONE LIKE* For Videos Like U Made Brother....

  • @sandeepgolla830
    @sandeepgolla830 2 года назад

    Excellent bro

  • @premsagar1847
    @premsagar1847 Год назад

    పెళ్లి అంటే నూరేళ్ల మంట అంటారు కానీ నూరేళ్ళ పంట అంటే నీ పిల్లలు వారే నీ ఆస్థి.

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 Год назад

    పెద్దల ఏర్పాటు వల్ల నే ఈ రోజు మీకు ఒక కుటుంబం, ఒక తీరం ఉన్నాయి. అలా కాదని ప్రవర్తిస్తే కట్టుకున్న భార్య నే మిమ్మల్ని ఛీ కొడుతుంది.

  • @nikhilyerpula9839
    @nikhilyerpula9839 Год назад

    A book is good friend. but not all books. Next time choose the right one

  • @upendra1248
    @upendra1248 2 года назад

    Bro bagvat geeta meda me abiprayam enti . Is that solution for life or it is outdated .

  • @vijayakumarledalla6991
    @vijayakumarledalla6991 Год назад +1

    అయ్యా మీరు స్త్రీని ఏవిధంగా చూడాలని కోరుకుంటున్నారు,,,,ఇప్పుడు స్త్రీ ఏవిధంగా ఉండాలి

  • @srinivasaraobalivada9559
    @srinivasaraobalivada9559 Год назад

    బాగా స్లోగా చెప్తున్నారు

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад

    Baga analaize chesaru bro 😄🙏

  • @BachuBhoomanna-wp5cl
    @BachuBhoomanna-wp5cl Год назад

    పెళ్లి ఓ సామాజిక భద్రత.

  • @qqqqq5201
    @qqqqq5201 2 года назад

    What about elonmusk ? He married trice ? I need your answer bro

  • @entertainmentadda7805
    @entertainmentadda7805 2 года назад

    Marriage system lekapothey maanawa jaathi intha develop ayyedhaa?

  • @hindudvr
    @hindudvr Год назад

    నీవు ఎంత అజ్ఞానివో అర్థమవుతోంది పెళ్లి చేసుకోవడం సంస్కారం పెళ్లి చేసుకోక పోవడం దుసంస్కారం మానవుడు మాధవుడు కావాలంటే సంస్కారవంతమైన జీవనంలో ఉండాలి కదా మనిషి హీన స్థితిలో ఉన్నప్పుడు పసువు లాగా ఉంటుంది అది పతనానికి దారి తీస్తుంది జై సనాతన ధర్మం జై శ్రీరామ్

  • @prasadmullu6464
    @prasadmullu6464 2 года назад +1

    Annya super

  • @SARDARNAYAK999
    @SARDARNAYAK999 Год назад

    Super sir 🙏

  • @sripathiappani9367
    @sripathiappani9367 2 года назад +2

    👌👌👌

  • @kattabhavani4872
    @kattabhavani4872 Год назад

    Yes really.

  • @damam444ify
    @damam444ify 2 года назад +3

    Super.......

  • @muralikrishna6027
    @muralikrishna6027 11 месяцев назад

    prati avayavam anni pani chestayi roju kani purushudiki striki okati extraga undi deeni upayogam yendi ani pelli kanipettaru

  • @priyayasmin4666
    @priyayasmin4666 2 года назад +1

    Evanni ela thelusukunnaru annaya....koddigaa cheppara