Idi Katha Kadu Jeevitham Ep-19 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya​ | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-19 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya​ | Sreevani ‪@HitTVSpecials‬
    #idikadhakadhujeevitham #hittvspecials #episode19 #madamanthe #chandana #drkalyanchakravarthy
    Keep Watching and Subscribe for More..
    Download the HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5...

Комментарии • 243

  • @kasimalladarvin4318
    @kasimalladarvin4318 16 дней назад +28

    నమస్కారం మేడం ముఖ్యంగా లాయర్ మేడం గారికి అభినందనలు మేడం మీరు చాలా మంచిగా చెప్పారు వాళ్ళిద్దర్నీ బహిరంగంగా ఉరి తీయాలి మేడం ఇది లా పాయింట్ లో ఉన్నదో లేదో గాని కనకమ్మ కు మరియు మణికంఠ కి వాళ్ళిద్దరికీ బహిరంగ ఉరి తీయాలి మేడం డాక్టర్ గారు వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి టైం వేస్ట్ చేయకండి సార్

    • @user-gn3tu2bf4u
      @user-gn3tu2bf4u 14 дней назад +2

      A ammaeki manchi abbhieni chusi pelli cheyandi medam vadini champi pareyandi

    • @user-gn3tu2bf4u
      @user-gn3tu2bf4u 14 дней назад

      😂😂😂😂😂

  • @mohammadhanifa7190
    @mohammadhanifa7190 Месяц назад +19

    Advocate sir correct ga cheparu. Super sir meru.

  • @gnaveen4108
    @gnaveen4108 6 дней назад +2

    సూపర్ గా చెప్పరు .నిజంగా హా అమ్మాయ్ నిజాయితి గా ఉంది ఈ లాంటి అమ్మాయ్ లు ఈ లాంటి జఫ్ఫా గల్లకే దొరుకతారు..నిజంగా హా అమ్మాయ్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా మేడం

  • @medhariraju3590
    @medhariraju3590 6 дней назад +4

    నా జీవితంలో ఇలాంటి స్టోరీ చూడలేదు😢

  • @sahasraumasriju1432
    @sahasraumasriju1432 17 дней назад +5

    Congratulations madavi sister u have started a new lift definitely that person's booked in the case hastup to all the team God is always be with u

  • @amarendrag1178
    @amarendrag1178 Месяц назад +10

    రమ్య మేడమ్ గారి తీర్పు సూపర్.

  • @raffimohd6973
    @raffimohd6973 29 дней назад +9

    కామెడీ గా ఉంది సార్ మీ ఎక్సప్రెషన్ 😂చాలా బాగుంది

  • @Gangadhar-cj1od
    @Gangadhar-cj1od Месяц назад +43

    అయ్యో నేను డైలీ మీ ప్రోగ్రామ్ చూస్తాను కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదు స్వామి పస్ట్ ఇద్దర్నీ జైల్లో పంపండి

  • @ramyasajja145
    @ramyasajja145 Месяц назад +38

    మేడం మీరు చాలా గ్రేట్ ఇటువంటి లాయర్లు చాలామంది ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @shubhanayak2852
    @shubhanayak2852 Месяц назад +15

    A big clap to you trio ... a perfect team ... working hard and trying your best to set right the social evils and wrongs, in the best possible way!
    Every video has a strong message for general public ... advising them on how to go about in life, for peaceful living.
    సమాజం లోని చీడ పురుగులని పటక్ పఠక్ మని ఏరి ఏరి నలిపి పారవేయాలి. ప్రజలు మీ వీడియోలు చూసి పాఠాలు నేర్చుకోవాలని నా ప్రార్థన.

  • @anjigoudgoud6456
    @anjigoudgoud6456 Месяц назад +16

    వాడు తల్లి కూతుర్లను ఇద్దరినీ ట్రాప్ చేశాడు ఆస్తికోసం

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +18

    తల్లి కూతుళ్లకి ఒకరి గురించి ఒకరికి తెలియదా...omg😮

  • @Ammuchinnu-rh2vl
    @Ammuchinnu-rh2vl 27 дней назад +10

    చెత్త ఎదవ రిలేషన్షిప్ కి ఏ పేరు పెట్టుకోలేక తెలియక ఫ్రెండ్ ప్రేమ ఇలాంటి విలువైన పదాలు వాడుతున్నారు అలాంటి ఎదవలకి ఇలాంటి పదాలు వాడే అర్హత లేదని అప్పుడే ఇలాంటి పదాలు వాడడానికి అర్హత లేదు అని ఎలాంటి ఎదవలకి తెలియజేయడానికి ఒక కొత్త డిక్షనరీ కనిపెట్టాలని అనుకుంటున్నాను సమాజంలో అప్పుడప్పుడు బ్రతకాలా ఎందుకోసం బ్రతకాల ఒకవేళ ఉంటే ఇంకా ఎన్ని గోరాలు చూడాల్సి వస్తుందో అన్న భయం పట్టేస్తుంది చి చి బాబోయ్

  • @user-ou8hn6dg9x
    @user-ou8hn6dg9x Месяц назад +5

    Doctor gaaru super adguthunnaru

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr5261 9 дней назад +1

    Good massage Medam/sir
    Tq

  • @user-ge7zv3rg4v
    @user-ge7zv3rg4v 25 дней назад +2

    Sir , madam meru cheppina matlalu Vinna prathi ammai tappu cheyadaniki bayapadataru correct ga chepparu madam , sir

  • @rupaniaruna3280
    @rupaniaruna3280 Месяц назад +5

    Idi already chusam ee episode daily OK episode release cheyandi mam....

  • @aditya00369
    @aditya00369 3 дня назад

    This program team found who that lady is but could not find that she is mother of victim 😮, what a great team.😅

  • @anjelianju3014
    @anjelianju3014 Месяц назад +3

    Madam correct ga chapparu.

  • @sivaprasaddogiparthi4202
    @sivaprasaddogiparthi4202 9 дней назад

    Your team good decisions.hats up madam and ur team

  • @nirmalarichard9729
    @nirmalarichard9729 Месяц назад +3

    Good Decision mam God bless team

  • @sunandinim2251
    @sunandinim2251 21 день назад +1

    Srivani garu ..pls allow them to give their precious suggestions

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 22 дня назад +5

    అయ్యో ఇది ఓల్డ్ వీడియో కదా కొత్త వీడియో అనుకున్న, అనవసరం గా డౌన్లోడ్ చేసుకున్న

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 Месяц назад +12

    Daughter🇳🇪కామపిషాచి. కడుపు చేసుకున్నావు పెళ్లి కాలేదు చి తూ. నీ కన్నా తల్లిముండ కు. మొగుడు పాసరిపోయాడు. తల్లి సంతానము వేరుగా ఉన్నారు కావున. తల్లి kaamapishaachi🕉️

  • @RamanaJagu-y7f
    @RamanaJagu-y7f 12 дней назад +1

    అమ్మ మీ మొహాలు చూపించండి 🙏🙏🙏

  • @vemulaakrantikumar8410
    @vemulaakrantikumar8410 4 дня назад

    Dactor is telling excellent

  • @bobpaalep7481
    @bobpaalep7481 Месяц назад +6

    Hats off to team. Oh my God is it real..? Pl punish both mother and the boy. Being a mom she didn't have any remorse. Extra credit goes to Ramya garu. What's happening to indian culture. I left india nearly 35 yrs back and still teach my grandchildren about indian culture and greatness. Even in western cultures I didn't hear or seeñ like this. Your program and your team deserves a pat on the back. God bless.

  • @satyapriya9493
    @satyapriya9493 Месяц назад +11

    అయ్యబాబోయ్... గుండె జారిపోయింది..
    పాప నెలతప్పింది అనగానే ఏంతింటుందో ఎలావుందో అని రాత్రని కూడా చూడక వెళిపోయే తల్లులనే ఇప్పటివరకూ ఎరుగుదును.. వాంతొచ్చేసింది.. ఇప్పటికీ కడుపులోతిప్పు,వణుకూ తగ్గట్లేదు.. మేవూ టీనేజ్ నిండకుండానే తల్లులమేకాదు వారిని స్కూల్ కుపంపేస్థితికిచేరుకున్నాం.. పిల్లే పెద్దదిగావుంది తల్లికంటే అనుకునేవారు.. ఇలాటిది ఎరగను మరింక చూడకూడదు వినకూడదు..
    నువు తల్లివేంకాదు పాపా!! అబార్షన్ చేయించేసుకో తల్లిగా.. అలాటివాడిబిడ్డను మోయడవూ పాపమే... ఎందుకర్రా అంత తొందరపడిపోతారు? పుస్తెముక్కపడేవరకూ ఆగాలి తల్లుల్లారా! జాగర్త అడుగువేసేటపుడే ఆలోచించండి..🙏🙏

  • @navneetabandela984
    @navneetabandela984 Месяц назад +6

    Super speech madam

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections 25 дней назад +3

    Lawyer garu mee health jagratta

  • @Mannam270
    @Mannam270 Месяц назад +2

    Super Medam 👍👍👍👍

  • @vijjumounu9104
    @vijjumounu9104 12 дней назад

    Super nice madam baga buddi chepparu

  • @ShivakumarLucky
    @ShivakumarLucky 14 дней назад

    Super ayaa garu katuuuuuu😅😅

  • @anjanikumar9622
    @anjanikumar9622 Месяц назад +3

    As Indiana on relationship adopting western life.

  • @DeviHanumanthrao
    @DeviHanumanthrao 24 дня назад

    What a great speaker DV Hanumantha Rao 😊

  • @funniestchannel6079
    @funniestchannel6079 13 дней назад

    Well said sir

  • @GameChangerlast
    @GameChangerlast 18 дней назад

    Wah kya show hay

  • @asuhasiniarasada8589
    @asuhasiniarasada8589 14 дней назад

    Madam miru sir madam Baga chepparu

  • @praveen3948
    @praveen3948 Месяц назад +6

    పుట్టబోయే బిడ్డ ఎవరిని ఏమని పిలవాలి

  • @amarendrag1178
    @amarendrag1178 Месяц назад +2

    డాక్టర్ గారి పంచ్ డైలాగ్ చాలా బావుంది.

  • @bharathkumar3034
    @bharathkumar3034 27 дней назад +3

    Episode antha drama real episode aiethe vallani kuda chupinchandi

  • @user-dq9rl2hk9d
    @user-dq9rl2hk9d День назад

  • @namanivinay7489
    @namanivinay7489 28 дней назад +1

    Dr rocks crime shock

  • @user-nl9mi8vi2n
    @user-nl9mi8vi2n Месяц назад

    Super mam ,well done

  • @praveenkumar-bo4ho
    @praveenkumar-bo4ho Месяц назад +4

    సోర్ వాళ్ళ అమ్మ సీజెూడం వాళ్ళ బిడ్డ కార్సబ్ అవునుయింది కాని వాళ్ళామ్మ సీజృూడం వాళ్ళ వాళ్ళ అమ్మ సుఖమణ్ణి స్లవాటు పద్ధతుంది అది

    • @SaiTeja-sy2wm
      @SaiTeja-sy2wm 9 дней назад +1

      ఇదేమి తెలుగయ్యా బాబు 😓

  • @chavatiramesh7749
    @chavatiramesh7749 Месяц назад +1

    Doctor garu correct ga matladaru

  • @nareshchellaboina5515
    @nareshchellaboina5515 Месяц назад +1

    Madhavi be careful......god bless you

  • @Anusha-if6hp
    @Anusha-if6hp 26 дней назад

    Teenagers ala vunda kudadhu ani madam chala baaga chepparu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 13 дней назад

    Dr Kc garu Smt Ramga garu Smt. Srivani garu strong worning to the victims

  • @RaajKumar-ho9iz
    @RaajKumar-ho9iz 22 дня назад

    Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shrekanth1122
    @shrekanth1122 26 дней назад +1

    ఇలాంటి వాళ్ళని అందరికి చూపించాలి, mask లు వేసి దయకూడదు

  • @pechettibuzzi4238
    @pechettibuzzi4238 22 дня назад +2

    రామచంద్ర ఏంటయ్యా ఎటుపోతుంది ఈ లోకం

  • @rajeshkalvacharla
    @rajeshkalvacharla Месяц назад +70

    old Ep Video

    • @dayagadu324
      @dayagadu324 Месяц назад +14

      Avunu

    • @rentalavenkatalakshmi8775
      @rentalavenkatalakshmi8775 Месяц назад +4

      Ha avunu

    • @Jayama-ec8cm
      @Jayama-ec8cm Месяц назад

      0pplllllll the ​@@dayagadu324

    • @preethipooja8538
      @preethipooja8538 Месяц назад

      ​@@dayagadu324❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RajuG-ln3oz
      @RajuG-ln3oz Месяц назад

      By by by by by by
      ​@@rentalavenkatalakshmi8775

  • @Anuradha-ri3xr
    @Anuradha-ri3xr Месяц назад +1

    Old episode new look wow

  • @archana2724
    @archana2724 25 дней назад

    Ramya garu ke matallu ravata ledhu 😂😂😂

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr 17 дней назад

    OMG 😂what a punch.. What a lunch Doctor garu😂😂

  • @dhanubabu1
    @dhanubabu1 11 дней назад +1

    పల్లేటూర్లనుండి పెద్ద పెద్ద అజెండాలతోనే, భుజం మీద వేలాడేసుకొని సీటీలకు వస్తున్నట్లున్నారుగా..., పరువు తీస్తున్నారుగా రా....

  • @narendralucky3182
    @narendralucky3182 17 дней назад +3

    వాని face చూపించండి mam yendhuku vadu ఇంకో పిల్లని ఎలాగో marrege చేసుకుంటాడు వీని వల్ల ఇంకో అమ్మాయీ నాశనం అవుతుంది

  • @Map6264-ds2yh
    @Map6264-ds2yh Месяц назад

    Nenu iyete e pragnant tiyinchesukuni edi paapaniki prathi falam anduke vere manchi abbayini nuvvu estapade abbayi ni kakunda ninnu estapade abbayini chesuko sister oka aadhadanila Ela pragnant tiyinchuko ani chepakudadu but ni life bagundali niku manche chestadu aa devudu velanti vaalaki dooram ga undu nila hyd vaalu evaru undaru nijayithiga God bless you nanna madhavi

  • @gayathrisateesh7818
    @gayathrisateesh7818 Месяц назад

    Sir ,mam supper comedy and super komam

  • @advaywritings
    @advaywritings 5 дней назад

    Endayya mistake bokka...20:09 Dr...garu😂😂😂😂

  • @palukurusaritha6864
    @palukurusaritha6864 Месяц назад +10

    Ede old video

  • @SriDevi-ur5jh
    @SriDevi-ur5jh Месяц назад +1

    Sreevani garu doctor garu, madam garu edaina matladuthunnappudu meeru madyalo matladakandi

  • @gnaveen4108
    @gnaveen4108 6 дней назад

    ఆడగండియాడం అమ్మాయ్ ని నేను పెళ్లి చేసుకుంటా గర్భిణి అని తెలిసికూడా తన కారెక్టర్ నచ్చింది

  • @nehavasanth7579
    @nehavasanth7579 Месяц назад +3

    Old episode

  • @manjulan8200
    @manjulan8200 Месяц назад +2

    Ramya mam u r great ga cheparu legal ga akrama samanda pena onka strong ga rule tevali mam. please social ekado potudi meeru lawyer ga please hemaina chandi mam. chala kopam asayam vansidi e episode

  • @CaniKissyou-j6e
    @CaniKissyou-j6e 5 дней назад

    ఇది మొత్తం నాటకం వాళ్ళ TRP రేట్ పెంచుకోవటం కోసం ఈ నంగనాచి ఫోగ్రామ్స్ అన్ని తూ...... మీవి ఒక బతుకులేనా రెడ్ లైట్ ఏరియాలో చిల్లర ఏరుకునే వాళ్ళలా ఉన్నారు లాయరు, డాక్టర్, ఒక యాక్టరు, సరిపోయారు ముగ్గిరికి ముగ్గురు WWE లో కూడా ఇంత ఫర్ఫెక్టుగా యాక్టింగ్ చెయ్యలేరు మీకు ఆస్కార్ ఇవ్వల్సిందే ముగ్గురికి మూడు

  • @Charan3980
    @Charan3980 Месяц назад

    Maa oorilolo kuda ilanti sambandhalu unnaaee Madam

  • @MALLESWARlSALA
    @MALLESWARlSALA 13 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chenna.00
    @chenna.00 28 дней назад

    Ascor award winning this team

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Месяц назад

    Sir strong punishment should be given to two culprits

  • @kanumurigeetharaj2816
    @kanumurigeetharaj2816 15 дней назад +1

    ఛీ ఇలాంటి తల్లి కూడా ఉంటుందా. జంతువులు కూడా నీల ప్రవచ్చవు చి. నువ్వు నీ జన్మ . Madam మంచి తీర్పు చెప్పారు అలాగే ఈ అమ్మాయి కి కూడా హెల్ప్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇ లాంటి తల్లికి అలాంటి వెధవకి జీవితాంతం జైల్ ఊచలు లెక్కపెట్టే టట్టు చేయండి. Madam మాది ఒక్క విన్నపం ఆ మహా తల్లి మొఖం కొంచం చూపించండి ప్లీజ్ . ఆ అమ్మాయి జీవితం బాగుండాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @user-bc9uq5qm4y
    @user-bc9uq5qm4y Месяц назад +1

    మేడం 🙏

  • @user-ou8hn6dg9x
    @user-ou8hn6dg9x Месяц назад +1

    Lawyer garu asthi sangati Kadu varusalu untai kada manam dharmam hindu dharmam lo unnamu

  • @venkateswarlutv2409
    @venkateswarlutv2409 13 дней назад

    🎉🎉🎉

  • @babuyalakapati8154
    @babuyalakapati8154 6 дней назад

    ఇది మొత్తానికి కారణం వాళ్ళింట్లో పెద్దదిక్కు వాళ్ళ ఫాదర్ భర్త లేకపోవడం ఇలాంటి ఎపిసోడ్ ఘరం వాడు ఇద్దరు దగ్గర డబ్బులు లాగేసి హ్యాపీగా జీవితం రన్ చేస్తున్నాడు

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Месяц назад +6

    వాదికి కనకమ్మ ne karect😂

  • @saralakumari1240
    @saralakumari1240 13 дней назад

    Madam. Samajam ilamaaradaaniki reason cenemas .there no censor for films. I am strongly telling this.

  • @kw.vlogs001
    @kw.vlogs001 Месяц назад +4

    Eppatiki 3 sari chusina same vídeo

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 Месяц назад

    👌

  • @srilataiyer1336
    @srilataiyer1336 2 дня назад

    Take him to police my dear

  • @loveudude4287
    @loveudude4287 3 дня назад

    I have Big doubt, ee show script aa or real show aa?

  • @javajisharadha4475
    @javajisharadha4475 Месяц назад

    Why not new episode, again and again same old episode as if you don't get any new episode 😂😂

  • @irlapati
    @irlapati Месяц назад +2

    ఇది జీవితం కాదు కథ

  • @priya_chari
    @priya_chari 27 дней назад +2

    Double game aduthunnadu

  • @chotuvlog5051
    @chotuvlog5051 26 дней назад +6

    Script la undi Edo views kosam elaaa chesthunnaremo ani anipisthundi😂😂

    • @SantoshKumar-wc7ef
      @SantoshKumar-wc7ef 25 дней назад +1

      Niku inka teleda ivi scripts ra

    • @Tvhrbiuu
      @Tvhrbiuu 21 день назад

      Manaki ala anipinchina bhayata alane jaruguthundhi ..Naku thelisinavale oka abhaya ammathoni kuthurathoni vuntundu adhi nijam

    • @Meenakshi.Ramesh1807
      @Meenakshi.Ramesh1807 14 дней назад

      Naake anukunnaa meku kuda alaane anipistundhaa 😂😂😂

  • @sreenuseelam6956
    @sreenuseelam6956 14 дней назад

    మాధవి....వాడితో కమిట్ కాకపోయి వుంటే.....ఏ సమస్యా వుండేది కాదు.....అనవసరంగా....చిక్కులు తెచ్చుకుంది......

  • @RaajKumar-ho9iz
    @RaajKumar-ho9iz 22 дня назад

    Doctor garu🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @sanjeevkumarbandi4475
    @sanjeevkumarbandi4475 28 дней назад

    Team vallaki thelwada enquiry lo...

  • @borukarirajamallu730
    @borukarirajamallu730 11 дней назад

    నాస్తి మేడం ఈదికతఖాదుపొగ్రంఛూసానుఛలఛలనంచింది మా ఫ్రెండ్ వాలకాపూరం గాడీతంపింధి మీపొగ్రంకురావటనీకిపీజుఏంతాసెంలింసాలి మీరూమాకుపరింసకౢరింతరానిఆసింతుంనం

  • @NivasBS
    @NivasBS 6 дней назад

    THATS WHY SHE LEFT HER HUSBAND

  • @KrishnaThammisetty-wg2pz
    @KrishnaThammisetty-wg2pz Месяц назад +1

    Carrect.threepu.sir

  • @asuhasiniarasada8589
    @asuhasiniarasada8589 14 дней назад

    Ammayi chesukokunda vadhileyatam best maratanu antru mararu natistaru

  • @sahasraumasriju1432
    @sahasraumasriju1432 17 дней назад +1

    Please started a new life my sister

  • @mohitgaming2501
    @mohitgaming2501 23 дня назад

    Ekkada medam na bharta vere ammai rendo pelli chesukoni ammai valla talli na bharta to vuntundi medam na bharta eddarini vadutunnadu medam asalu nenu vundaga na bharta ki rendo pelli chesinde a ammai valla talli nenu 494 case vesina kada vallu na bharta ki vallu vadaltedu inka na nundi na pillalu nundi dooram chesaru vallu eppudu nenu eam cheste na bharta nato vuntadu vallani vadilo eala na daggaraki vastadu cheppandi medam please please medam cheppandi

  • @segoorirajeshwari9736
    @segoorirajeshwari9736 21 день назад

    Faces chuienchatledhu y

  • @SandhyaRani-yg8tz
    @SandhyaRani-yg8tz День назад

    Adonga mohamdi brathuke harhathe ledu madam

  • @KmSharada
    @KmSharada 26 дней назад

    So sad madhavi

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections 25 дней назад

    A ammai jagratta mam

  • @user-we4kg7mr7x
    @user-we4kg7mr7x 16 дней назад

    Kali yugam ante idhenemo