మన తోటి రైతులు చేసినట్లు మనం వ్యవసాయం చేయలేక పోతున్నాము అని బాధ ఉంటే, వేరే వాళ్ళ పొలాలు చూసి రావాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 11

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 27 дней назад +1

    🌷🚩🚩🚩🚩🚩🌷 🌹🇶🇦🇮🇳🌹జైశ్రీరామ్ జై గోమాత జైప్రకృతి వ్యవసాయంవిజయరామ్ గారికి ధన్యవాదములు

  • @ksforms9588
    @ksforms9588 23 дня назад

    Mysore లో ఎక్కడ అండి డీటెయిల్స్ చెప్తారా

  • @sreeramulut7620
    @sreeramulut7620 26 дней назад +1

    మీరు చెప్తుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది
    వ్యవసాయం చేయాలని వుంది కానీ adcd కూడా తెలియదు

    • @backtoroots1
      @backtoroots1  26 дней назад

      చేయాలి అనుకుంటే చాలు, అన్నీ త్వరలోనే తెలుసు కుంటారు

  • @ksforms9588
    @ksforms9588 23 дня назад

    సార్ మేము కూడా చేయాలి అనుకుంటున్నాం 5 లేయర్ మోడల్. దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది

  • @tribalcultur5556
    @tribalcultur5556 27 дней назад +2

    Sir.. Only మీటింగ్ కీ వచ్చిన వారికే అవకాశమ.. మేము కూడా వెళ్ళొచ్చా

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 27 дней назад

    Namaste Vijay Rama Rao Garu 🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  26 дней назад

      నమస్కారములు

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 27 дней назад

    Namaste Back to Roots Channel 🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  26 дней назад

      చాలా సంతోషం అండి మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు