మీరు కొన్ని విషయాల్లో confused గా చెప్పారు...contactor holding wire working ఎలా నో చెప్పలేదు. అండ్ ams meter కీ nutal లేదా phase wire కలపవచ్చు అన్నారు అది తప్పు.. స్టార్టర్ కెపాసిటర్ గురించి కూడ counfus అయ్యారు తొందర తొందరగా చెప్పాలనే ఉద్దేశంలో కొన్ని కొన్ని మిస్ అయ్యారు ఇంకా క్లియర్ గా చెప్పవచ్చు..any way great job brother
Naa daggara automatic water level controller (for single phase normal motor) umdi. Deenini submersible motor startar ki yela connect cheyyalao video cheyyagalara.
Slow గా చెపితే length ఎక్కువగా అవుతుంది... ఎవరూ చూడటం లేదు....అండీ...అందుకే... కొద్దిగా స్పీడ్ గా చెప్పవలసి వచ్చింది...4 గంటల వీడియో...ని 12 నిమిషాలు... చేయడం జరిగింది.
Hi Bro Ma bourwell motor 5minutes run avutundi.koddisepati automatic ga stater trip avutundi inka cable kuda heat avutundi.problem ento reply istara please
అన్న ఒకటి 3 pole contactor కావాలి...అలాగే స్టార్టర్ box spare parts దొరికే షాప్ పెరు హైదరాబాద్ ఉండే ఒక షాప్ పెరు చెప్పు అన్న..అది కూడా హోల్ సేల్ షాప్ అయితే బాగుంటుంది అన్న..
కెపాసిటర్ లు 2 రకాలుగా ఉంటాయి అండీ...1KVA అని 3ఫేస్ కెపాసిటర్ లు ఉంటాయి...వీటిని 3ఫేస్ మోటర్స్ కి వాడుతము...3ఫేస్ కరెంటు ఉన్న దగ్గర 2ఫేస్ కరెంటు తో 3పేస్ మోటర్ ని రన్ చేయడానికి కొన్ని 50mfd కెపాసిటర్ లు వాడుతారు...ఇది చాలా ప్రమాదకరము... ధన్యవాదాలు సర్
@@kumarkodari 5HP మోటారు కోసం ఈ యోక్క 1KVA కెపాసిటర్లను ఎలా ఉపయోగించాలి మిత్రమ? మరియు 3 ఫేస్ లో కూడా రన్నింగ్ మరియు స్టార్టింగ్ కెపాసిటర్లను కలిగి ఉంటాయా? ఉంటె రన్నింగ్ మరియు స్టార్టింగ్ కెపాసిటర్స్ రేటింగ్ చెప్పగలరు? ధన్యవాదాలు మిత్రమ 🙏🏻
ఒక ప్లాస్టిక్ దారం బెండల్ తీసుకుని..100g బరువు వుండే నట్టు బోల్ట్ కట్టి బోర్ లోకి విడవండి జాగ్రత్తగా... వాటర్...లెవెల్... బోర్ లో ఎన్ని ఫీట్స్ నుండి...ఉన్నాయో..చూడండి...నీళ్లు...అందకపోతే...ఈ విధంగా.. అవుతుంది... ధన్యవాదాలు
చెంజోవర్ స్విచ్ వాడాలి...లేదా ప్రతీనెలలో చెరొక15 రోజులు మీటర్ పై నడిపించాలి...సింగిల్ phase ఆటోమేటిక్ స్టాటర్ ఉంటుంది ...త్వరలోనే వీడియో చేస్తాను ధన్యవాదాలు
Itlanti information RUclips la chana arudhu
Nv chestha unte chala mandiki use avthadi
Niku baga use avthadi
🙏🙏🙏ధన్యవాదాలు... సోదరా...మీలాంటి వారి సపోర్ట్... ఇలా ఉంటే..చాలు ఇంకేం అవసరం లేదు...
నీ....
మీరు కొన్ని విషయాల్లో confused గా చెప్పారు...contactor holding wire working ఎలా నో చెప్పలేదు. అండ్ ams meter కీ nutal లేదా phase wire కలపవచ్చు అన్నారు అది తప్పు.. స్టార్టర్ కెపాసిటర్ గురించి కూడ counfus అయ్యారు తొందర తొందరగా చెప్పాలనే ఉద్దేశంలో కొన్ని కొన్ని మిస్ అయ్యారు ఇంకా క్లియర్ గా చెప్పవచ్చు..any way great job brother
tq anna nenu work nerchukuntunnanu e video Naku chala help ayyindhi thanks anna 🙏🤗
అన్న చాలా బాగా explain చేసావు. Tanq bro
సూపర్ తమ్ముడు
🙏🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️
ధన్యవాదాలు అన్నయ్య!!!
Brother chala bhaga explained chestunav electrical ku sambadhichina Anni videos chei bro
🙏🏼🙏🏼🙏🏼 తప్పకుండా...చేస్తాను...బ్రో...ఇలాగే సపోర్ట్ చేయండి...ధన్యవాదాలు
Hai anna
Bagane explain chesaru but kothaga neechukune valaku konchem confuse ga undi. Diagram to explain cheste enka baguntundi
Thank u anna
brother good chala baga explain chesaru...
చాలా క్లియర్ గా చెప్పారు thanks
Thanks annayya,you reach your goals
Hai anna, Starter assembling gurimchi chala baga chepparu.
చాలా బాగా వివరించవయ్యా 👏
🙏🙏🙏
Super Anna....
Your explanation is awesome
Nice chala baga chepparu
Allage 3ph 3coilset cutlamar stater gurinchi kuda pettandi brother
చాలా బాగా అడిగాగారండీ b c h కోసం
Bayya excellent mind blowing more videos cheyyandi
🙏🏼🙏🏼🙏🏼 ధన్యవాదాలు bro...ఇలాగే సపోర్ట్ చేయండి...
Way of explaining is so clear and good.
Keep it up bro.
ధన్యవాదాలు అండీ ఇలాగే సపోర్టు చేయండి...
Nice
Good explanation bro oka sari three phase monoblock motor cri three coil set connection pettu bro
Klister clear ga chepparu thanks Anna
I am new subscriber I wanna follow u
Enka cheyyandi videos chalabaga cheptunnaru great job
🙏🙏🙏 మీరు ఇలా సపోర్ట్ చేస్తే...ఖచ్చితంగా చేస్తాను...అన్నయ్యా ధన్యవాదాలు...🙏🙏🙏
చాలా వివరంగా చెప్పారు బ్రదర్ 👍👍
Super your information but clear explan.. thanks your information
Thanks for your support 🙏🏼🙏🏼🙏🏼
Farmers ki very useful information thanks nice sharing 👌👌 bro
ధన్యవాదాలు... అండీ🙏🙏🙏
Supper bro explanation
good video bro chala baga cheppavu
super explanation bro 👍👍
Very good information sir
🙏🙏🙏ధన్యవాదాలు సర్
Ivanni meeku yela thelsu bro..grt
నేను ఎలక్ట్రీషియన్ sis......
ధన్యవాదాలు.
@@kumarkodari oh avna ok bro....
very good video on motor starter, keep the good work going on
Good information bro 👌 pls stay connected bro
Naa daggara automatic water level controller (for single phase normal motor) umdi. Deenini submersible motor startar ki yela connect cheyyalao video cheyyagalara.
Very good brother.. appreciable.. well done..
🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు సోదరా...మీ సపోర్టు ఇలాగే ఉండాలి అని కోరుతున్నాను...
Very nice work Boss
Very nice information brother👌
ధన్యవాదాలు అండీ🙏🙏🙏 ఇలాగే సపోర్ట్ చేయండి...
Good explanation bro.. big like
wiring diagram create cheyandi sir
Clear ga chepinaru thanks
Very good వీడియో
Brother Good teach
Anna information good but konchem explain slowly and clearly..with electrical language
వీడియో length ఎక్కువగా అవుతుంది అని...అలా చేశాను...bro...
Like 20 👌👌👌
Good explanation annaya garu
గ్రేట్ ఎక్సప్లైన్
🙏🙏🙏ధన్యవాదాలు అండీ..
Useful video
Very good explanation sir❤ We are always supporting
🙏
👌👌👌 baga chepparu
Super thammudu
ధన్యవాదాలు గురువు గారు
Nice explanation sir
Useful ఇన్ఫర్మేషన్,
Thanks అండీ🙏🙏🙏
Baga cheppindru
Hii anna 🙋🏻♂️ Maadhi single phase motor stater box lo Baga humming vasthundhi adhi ala solve cheyali problem ni cheppu anna...
good explain
nice useful information brother.
Good information 👍 brother
ధన్యవాదాలు సోదరా!
Explain baaga chesthunaru bt maaku aanthala ardham kaavu
ధన్యవాదాలు అక్కా... కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునేవారికి...ఉపయోగపడతాయి...
Chala bagachepparu
అన్న చాలా అర్థం అయ్యే విధంగా చెప్పావు అన్న
Super
Super.baya
Useful infromation bro
Very nice explanation thank you.
Thanks bro more videos
Nice explnation
🙏🙏🙏ధన్యవాదాలు సార్
Good video kummar anna
ధన్యవాదాలు సోదరా...
Ok ఇలాంటి వీడియో మారినో చేయాలి
@@meesalabanesh5252 తప్పకుండా బ్రో మీ సపోర్ట్ ఇలాగే మరెంతో కావాలి...
Nice video mama...
Bagundhi
Nice video brother 👍
ధన్యవాదాలు అక్కా!🙏🙏🙏
,supero super sir
Hi bro 👋👋
Shallow well jet motor
Review cheyyandi bro
Nice but konchem slow ga cheppandi
Slow గా చెపితే length ఎక్కువగా అవుతుంది... ఎవరూ చూడటం లేదు....అండీ...అందుకే... కొద్దిగా స్పీడ్ గా చెప్పవలసి వచ్చింది...4 గంటల వీడియో...ని 12 నిమిషాలు... చేయడం జరిగింది.
anna ac contactor ki black wire పైకి కనెక్షన్ ఇచ్చినవ్వు phase or natural la
మంచి ప్రశ్న
Phase
Phase
Hi Bro
Ma bourwell motor 5minutes run avutundi.koddisepati automatic ga stater trip avutundi inka cable kuda heat avutundi.problem ento reply istara please
బుష్ లు అరిగిపోతే...ఈ విధంగా... అవుతుంది అండీ... ధన్యవాదాలు
New moter fit chesam brother
New moter ki kuda problem untada
కరెంట్ లైన్...దూరం ఎక్కువగా ఉంటే...కొత్త మోటర్ కి కూడా...ఇలాగే అవుతుంది అండీ...ధన్యవాదాలు
@@kumarkodari current poul ma inti munde bro
Lk dn good video bro
Nice video bro
Anna stater nunche moter velay out put supply blue wire burn avutundi enduku anna winding problem haa....?
కరెంటు తక్కువగా వచ్చినా కూడా అలాగే అవుతుంది.. bro
Hai Anna stater lekunda Motor Test chestaru kada.. Chesitapudu.. Starting capacitor... Ha Running capacitor ha use chesendhi Chepu Anna
మన ఛానెల్ లో ఇదివరకే ఉన్నది అండీ...
Brother 1hp bore motor ki house wiring lo yentha sqmm cable undali
2.0 sq mm wire మరియు 16లేదా 20amps mcb... వేసుకోవాలి
Useful information nice good
Thank you sir
Usefull video Tamudu
Meeru.Naa.guruvu. 🙏🙏
🙏🙏🙏🙏🙏
good video anna
ధన్యవాదాలు... అక్కా!
Thanks!
Single moter ku rimote tayaru cheyyandi bro.
సింగల్ పేజ్ సబ్ మెర్సీబిల్ మోటార్ టైమర్ ఎలా సేట్ &కానెక్షన్ ఇవ్వాలో వీడియో పెట్టండి
Bro tell about automatic water level control with contact wiring
Good info bro
🙏🙏🙏ధన్యవాదాలు అన్నయ్యా...
Bro mamuluga 36mfd capacitors e vadutham ga anni starters lo nuv 72 kuda vadachu antunnav am problem radha
అన్ని స్టార్టర్ ల లో కాదు బ్రో Hp ని బట్టి మారుతుంది..
Ex
1.5 Hp మోటర్ కి
2×36 Mfd =72 Mfd
(or)
1×72Mfd =72 Mfd
అని మాత్రమే చెప్పాను
ధన్యవాదాలు
మీరు చెప్పిన విధానం అవగాహన లేని వారుకి కూడా అర్థం అవుతుంది sir
అన్న ఒకటి 3 pole contactor కావాలి...అలాగే స్టార్టర్ box spare parts దొరికే షాప్ పెరు హైదరాబాద్ ఉండే ఒక షాప్ పెరు చెప్పు అన్న..అది కూడా హోల్ సేల్ షాప్ అయితే బాగుంటుంది అన్న..
రాణిగంజ్...లో చాలా షాప్ లు ఉన్నాయి bro
@@kumarkodari thanks bro
Half hp motor ki capacitors cheppandi bro...
12mfd ఉంటుంది Bro ఒకసారి old ది కూడా చూడండి
ధన్యవాదాలు
@@kumarkodari three phase 5HP motor ki capacitors vadocha? Vadithe entha mfd una capacitors vadali?
కెపాసిటర్ లు 2 రకాలుగా ఉంటాయి అండీ...1KVA అని 3ఫేస్ కెపాసిటర్ లు ఉంటాయి...వీటిని 3ఫేస్ మోటర్స్ కి వాడుతము...3ఫేస్ కరెంటు ఉన్న దగ్గర
2ఫేస్ కరెంటు తో 3పేస్ మోటర్ ని రన్ చేయడానికి కొన్ని 50mfd కెపాసిటర్ లు వాడుతారు...ఇది చాలా ప్రమాదకరము...
ధన్యవాదాలు సర్
@@kumarkodari 5HP మోటారు కోసం ఈ యోక్క 1KVA కెపాసిటర్లను ఎలా ఉపయోగించాలి మిత్రమ? మరియు 3 ఫేస్ లో కూడా రన్నింగ్ మరియు స్టార్టింగ్ కెపాసిటర్లను కలిగి ఉంటాయా? ఉంటె రన్నింగ్ మరియు స్టార్టింగ్ కెపాసిటర్స్ రేటింగ్ చెప్పగలరు?
ధన్యవాదాలు మిత్రమ 🙏🏻
@@VamshiKrishna-zh3zl 3ఫేస్ లో స్టాటింగ్ కెపాసిటర్ లు ఉండవు...అండీ... ధన్యవాదాలు🙏🙏🙏
It's good
anna 1.5 hp motor ki yenta mfd running capacitor /starting capacitor use chaiyali plz tell me
ఈ స్టార్టర్ బాక్స్...1.5Hp అండీ...
Lnt స్టార్టర్ కి ఆటోమేటిక్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి భయ్యా వీడియో చేసి చూపించు భయ్యా సింగల్ ఫేస్ టెక్సమో మోటార్
ruclips.net/video/NT6mHpQSBjM/видео.html
3 phase di 7.5 HP starter el a cheyali choopinchandi I'm from Karnataka
Brother video length unna parledu wiring connection kasta slow cheyandi pls
Super
Thanks
Anna Green button okkate vunde starter box connection cheppu anna
Nice
Ma intlo 120 feets lo bore vesam.
Starting problm undi. Reverse forward chesi chusam. Aina water paiki ravatledu. Eppudo okasari dani anthata ade vastay water. Motor kuda check cheyincham. Bagane undi.
Starting problm enduku sir
ఒక ప్లాస్టిక్ దారం బెండల్ తీసుకుని..100g బరువు వుండే నట్టు బోల్ట్ కట్టి బోర్ లోకి విడవండి జాగ్రత్తగా...
వాటర్...లెవెల్... బోర్ లో ఎన్ని ఫీట్స్ నుండి...ఉన్నాయో..చూడండి...నీళ్లు...అందకపోతే...ఈ విధంగా.. అవుతుంది... ధన్యవాదాలు
Thank you sir. Tomorrow chusi reply istanu
@@kumarkodari
Bore water pattukuni , malli ventane odilesthundi sir. Water ravatledu.
Repair cheyinchamantara. Em problem sir.
సమస్య...మోటర్ ది కాదండి... నీళ్లు సరిపోవడం లేదు...సర్...
@@kumarkodari
Thank you for your valuable response sir. New pipe joint chesi lopaliki pampista. Appatiki rapothe message chesta sir. Thank you
Good it works.
Good
ధన్యవాదాలు
ఒక 1.5 సింగల్ పేస్ మోటర్ నీ ఇద్దరు వ్యక్తులు వేరు వేరు ప్రాంతాల నుండి వేరు వేరు కరంట్ కనెక్షన్ ఇవ్వటం ఎలా తెలియజేయండి
చెంజోవర్ స్విచ్ వాడాలి...లేదా ప్రతీనెలలో చెరొక15 రోజులు మీటర్ పై నడిపించాలి...సింగిల్ phase ఆటోమేటిక్ స్టాటర్ ఉంటుంది ...త్వరలోనే వీడియో చేస్తాను ధన్యవాదాలు