నమస్తే అన్నయ్య బాగున్నావా చాలా రోజుల తరువాత ఎలక్ట్రికల్ వీడియో అప్ లోడ్ చేశావ్ చాలా సంతోషం. IAM ALWAYS LIKE U ANNAYA❤. RUclips IN ELECTRICAL TELUGU MY FAVOURITE CHANNEL💙💙...
బ్రో చాలా థాంక్స్ మా కోసం మీరు చాలా టైం ని మరియు 💰 నీ ఖర్చు చేసి ఈ వీడియో చేశారు మీరు చిప్పేంది అంతా అర్థం ఐయెంది కానీ నాకు కొంచం కనెక్షన్లు అర్ధం కాలేదు మా కోసం పేపర్ డయాగ్రమ్ వేసి చూపెంచర ప్లీజి అన్నా.......,,🎉🎉🎉🎉
జై బాబా సుబ్ర మణ్యం జీ శుభోదయం . నా పేరు రాజా బాబు , నర్సీపట్నం , నేను చిన్నపాటి ఎలక్ట్రియన్ భయ్య , మీరు చేసిన వీడియో ఇపుడు అందరికీ చాలా అవసరం బ్రో , కానీ మీరు వాడిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతున్నాయి , ప్లీజ్ మెసేజ్ బయ్య, మీ నంబర్ అప్లోడ్ చెయ్య గలర్.ప్లీజ్.
భయ్యా మీ వీడియో ద్వారా ఒక విన్నపం చెయ్యండి చేతి వృత్తులు చేసే వారి అందరికి ప్రధానమంత్రి గారు లోన్స్ ఇస్తున్నారు కానీ మన ఎలక్ట్రీషియన్ లకు ఏ లోన్స్ లేవు మనం చేసే పనిలో ఎంతో రిస్క్ ఉంటుంది కానీ ఎవరు గుర్తించడం లేదు మీ వీడియో ద్వారా ఈ విషయం అందరికి తెలిసేలా చెయ్యండి 🙏🏻మనం కూడా చేతి పనివాళ్ళమే అని గుర్తించేలా చెయ్యండి 🙏🏻
Anna manam main 11kv to 220v stepdown transformer lo aendhuku neutral ground ki connect chestaro daani mida short practical video chey anna❤❤ alagey neutral earth ki connect cheyyakapothey phase Koda shock kottadu antunnaru. Konchem ardhamaiyye vidanga neutral earthing gurunchi cheppu annaya ❤❤❤
Hello brother
చాలా చక్కగా వివరించారు
వాటికోసం చాలా సమయాన్ని ధనాన్ని వెచ్చించారు అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను
ఇంట్లో వారే ఈశ్తరు
నమస్తే అన్నయ్య బాగున్నావా చాలా రోజుల తరువాత ఎలక్ట్రికల్ వీడియో అప్ లోడ్ చేశావ్ చాలా సంతోషం. IAM ALWAYS LIKE U ANNAYA❤. RUclips IN ELECTRICAL TELUGU MY FAVOURITE CHANNEL💙💙...
🤝
చాల బాగ వివరిస్తున్నారు... మీరు ఉండే స్థానిక అడ్రస్ తెలుసుకోవచ్చా అన్న...
థాంక్యూ అన్న వీడియో వివరణ బాగుంది మాది కోనసీమ జిల్లా
🤝
చాలా బాగా వివరించారు అన్నయ్య
నేను already 3 floor s ki sesa Baga work అవుతుంది
కానీ తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పావన్న
🤝
ఇలా చెప్తే confusion గా ఉంది...ఒక పేపర్ తీసుకొని దానిపైన డియాగ్రామ్ లా వేస్తే చాలా అర్థం అవుతుంది
ఇంత ఈజిగా, క్లియరగా ఇంత వరుకు తెలుగులో ఎవరు చెప్పలేదు....
మీ వీడియోలు చాల బాగున్నయ్
Chala Baga chepparu anna suy
Nice work Bro ninnu try ches 4 months back and saparet saparet mitar ki kudha evvachu 5 mitar.s ki
👌👌👌👌👌anna iam tamil nadu 🙏🙏🙏🙏
అన్న రెండు మీటర్ ఉన్నప్పుడు ఏలాన్నా కొంచెం వీడియో చేయండి అన్నా
🤝బాగా వివరించారు బ్రదర్
Good detailed explanation liked it.
Good nalej brother. Kipitap..and good work
Tq for the information anna ❤👌🤝
మీరు మంచిగా వివరించారు
Super anna same work taro texo starter bord video cheyyandi anna
సూపర్ అన్నయ్య❤❤❤❤
❤ super anna❤❤ love you anna
Anna wonga chestadu yekkadunna great 👍 👌
Tq so much annyya garu 🙏 super
Thank you so much for the information anna
Thank you annayya from Rayachoty
Super guru
Super information anna 🤝
Exlent explained bro 👌
Hello Anna chala Baga cheppavu. One motor 3 stairs building unnappudu 3 meters unnappudu elaga connection evvali cheppu anna
P Annavaram bayyanagudem west godavai
Left system control wiring type and crain control system same to same this poilat lampes or NC ,NO push battan control wiring
Very good annaya 👍
🤝
మంచి మెకానిక్ వి
Super Anna 👌 thank you🙏
బ్రో చాలా థాంక్స్ మా కోసం మీరు చాలా టైం ని మరియు 💰 నీ ఖర్చు చేసి ఈ వీడియో చేశారు మీరు చిప్పేంది అంతా అర్థం ఐయెంది
కానీ నాకు కొంచం కనెక్షన్లు అర్ధం కాలేదు
మా కోసం పేపర్ డయాగ్రమ్ వేసి చూపెంచర ప్లీజి అన్నా.......,,🎉🎉🎉🎉
3 phase Agriculture Dol oil starter gurenchi video chayandi anna
1) connection and automatic relay connection
2) problems
Good idea 💡
V3 motors gurinchi vedios chy annaa
Very Nice bro 👌
Good 👍
Ganesh kada night yegurthar chudu same atlane vundhi. Yevaraina night, visual chupisthar song motham, song aiyte super
Neeru super bro
Anna super ❤❤❤
Nice video super ❣️ anna
Electrical metre gurinchi cheppu Anna
Good information anna
Thank you brother
Annaya vedios koncham fast ga pattu please🙏
Super tq bro
Hello, purintlo chinna 190l fridge pettukovacha , safe ena , evaraina reply ivvandi pls pls
Hii annaya
Automatic water level sensor starter connect cheyyadam cheppandi brother.
Good video broo
జై బాబా సుబ్ర మణ్యం జీ శుభోదయం . నా పేరు రాజా బాబు , నర్సీపట్నం , నేను చిన్నపాటి ఎలక్ట్రియన్ భయ్య , మీరు చేసిన వీడియో ఇపుడు అందరికీ చాలా అవసరం బ్రో , కానీ మీరు వాడిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతున్నాయి , ప్లీజ్ మెసేజ్ బయ్య, మీ నంబర్ అప్లోడ్ చెయ్య గలర్.ప్లీజ్.
Hai anna.. అన్న రెండు వేరు వేరు మీటర్ ac suply నుంచి ఒకే మోటర్ ప్యానెల్ కి కనెక్ట్ చెయ్యటం గురించి ఒక వీడియో చెయ్యాన్న... ప్లీజ్....
Superb anna
భయ్యా మీ వీడియో ద్వారా ఒక విన్నపం చెయ్యండి చేతి వృత్తులు చేసే వారి అందరికి ప్రధానమంత్రి గారు లోన్స్ ఇస్తున్నారు కానీ మన ఎలక్ట్రీషియన్ లకు ఏ లోన్స్ లేవు మనం చేసే పనిలో ఎంతో రిస్క్ ఉంటుంది కానీ ఎవరు గుర్తించడం లేదు మీ వీడియో ద్వారా ఈ విషయం అందరికి తెలిసేలా చెయ్యండి 🙏🏻మనం కూడా చేతి పనివాళ్ళమే అని గుర్తించేలా చెయ్యండి 🙏🏻
Hi anna mari 3phase starter boxes ki la on cheuyavachaaa.....aaa wairing Ela untindo okasari explai cheyandi
Anna manam main 11kv to 220v stepdown transformer lo aendhuku neutral ground ki connect chestaro daani mida short practical video chey anna❤❤ alagey neutral earth ki connect cheyyakapothey phase Koda shock kottadu antunnaru. Konchem ardhamaiyye vidanga neutral earthing gurunchi cheppu annaya ❤❤❤
దయ చేసి డయా గ్రామ్ తో వీడియో చెయ్యండి ప్లీజ్. క్రిస్టల్ క్లియర్ గా వీడియో చెయ్యండి ❤
అన్న చాలా రోజులు అయింది అన్న మిమల్ని చూసి
Hi annyya
Low voltage problem explain cheyara anna
3piece fittings chepu annaya
Nice video
నేను చాలా సార్లు చేశాను వచ్చు మాకు
👏👏👏👍👍👍
Anna three phase motor ki kuda elaga untada . Unte please video petandi.
Best control panel for 1hp submersible mootor cheppu bayya
👉ruclips.net/user/shorts9uf9aZzfTLw?si=XMA4VFVJnzlbQ89J
Portable water geyser bavuntundaa sir, vadocha
Instant water heater complaints ఎక్కువ వస్తాయి లైఫ్ తక్కువ అందుకే Storage water hater best
@@electricaltelugu thanks sir for your reply
అన్నయ్య సింగిల్ పుష్ బటన్ 'L&T' STATER KI YALA CONNECTION EVALLO CLARITY GA OKKA VIDEO CHEY ANNAYA PLEASE..
సింగిల్ బటన్ తో అవ్వదు బ్రదర్ స్టార్టింగ్ కెపాసిటర్ బటన్ నుండి స్పెషల్ గా రెండు వైర్లు లాగి పుష్ బటన్ కి కలుపుకోవాలి అని చెప్పాను l&t స్టార్టర్ లో
Anna Bagunnra Chalariojulaku kanipinchaeu✍️
బాగున్న బ్రదర్
Anna super oka dut sngil motar 2 stra tar box canexan yelà
Anna 3 capacitor lu enduku vadaru anna ..Dani gurinchi oka vedio cheyandi anna
Hi bro,
On switch place lo 12v tho control chese relay wadocha a vidamina relay wadali suggest cheyandi
Tanks bro
Anna all motor gurinchi wendig allatam nerchukovali anna please explain cheyara anna
Bro oka meter wire tho connection chepaaru Kani 3 meters okate motor 3 connection lu Ela anedhi oka video cheyandi bro
Anna starter box ki float switch connection ala anna oka video chayemdi anna. Cri stater box ki
Supper
Hai Anna
Hi bro flat switch connection chepandi
Siddhartha single phase starter 1.5 hp moter
Cri pump❤
Top tear quality recording
L& t starter tho 2 way connection cheppu anna
Anna 3 face writing chepu anna
Over load relay unna starter gurinchi cheppandi anna yekkuva ave use chestunnaru
Mcb tripping avatam ledhu Anna edaina solution undha Leda veredhi thiskovaala
Antha dhuram working chestundi brother
సుమారుగా 20 matters
hello sir subrimersible pump start button noki patukunte water vastundi .yemi problem chepagalaru
కాంట్రాక్టర్ కంప్లైంట్ అవ్వచ్చు లేదా NC push button complaint అవ్వచ్చు
డయాగ్రామ్ ద్వారా చెబితే బాగుండేది ఇప్పుడు కొంచెం ఎక్కడ అర్థం కాలేదు
1.5hp motor (3 floors )కి కూడా 1.5mm wire సరిపోతుందా, లేకపోతే 2.5mm వెయ్యలా అన్న..
2.5 వాడండి బ్రదర్
2.5 వాడండి బ్రదర్
1.5sq mm ok కాని కంట్రోల్ వైరింగ్ కి 1. Sq mm చాలు కంట్రోల్ వైరింగ్ ఎం లోడ్ తీసుకోదు
Hi bro
Timer vuna statars kuda pani chesthadha Anna idhi
తేడాగా కలిపితే ఎవరైనా అత్త వారి ఇంటికి వెళతాది
Anna edi 3 hose ki మూడు మీటర్స్ పవర్ సప్లే అవుతుందా లేదా ఒక్క మీటర్ పవర్ అవుతందా ప్లీజ్ రిప్లై
3 floor building ki okka meter kakunda 3 meters meda work ayye vedamaga cheppandi guru
3phase voltage protecter ni 20 hp star delta moter ki use chyocha anna ?
Anna three phase motor switch ki single phase motor connect cheyagalama.
L&T water level connection ela no cheppu bro 1HP submersible motor ki
Same 3phase wiring please bro
❤️❤️💐👌👍🙏
బ్రదర్ సింగిల్ పేష్ 3 మీటర్స్ కు మోటర్ దగ్గరకు రాకుండా ఎవరు ఇంటి దగ్గరే వారే హన్ చేసేవిందగా కొత్త మోడల్ చెప్పు అన్నా(పుష్ఇంగ్ బట్టన్ తో)