మీరు పనికి రావు అనుకునే టొమాటోలు అనాథ ఆశ్రమాలకు ఇవ్వండి. చక్కగా వండి పెడతారు. మాకు రైతుబజార్ లో వారానికి ఒకసారి ఇస్తారు. మా ఆశ్రమంలో చక్కగా వండి పెడతాము. మైక్ పెట్టండి అందరూ విని ఆగి కొంటారు. Curry points, hotels తో ఎక్కువ మీరు కాంటాక్ట్స్ పెట్టుకోవాలి
1. Put a sliding shade net on top of your auto for preventing sun damage. 2. Buy a big refrigerator to keep vegetables cold at night. This way you could sell them over 3-4 days atleast, instead of wasting them.
Thanku brother Idhi mee channel lo neenu chusthunna first video New business cheyali ana valalki Chala baga explain chesthunaru meeru Nee video vala oka rough idea vasthadhi ee video chuse valaki Thanku brother
Anna Miglipoina perishable stock ni hostels ki inka catering ki ammay vallu chetney chasi serve chestaru ledu ante tiffin center vadiki ammay nv sale chasa place lo chala hostels unai try hostels in perzadiguda and boduppal lopala and inka uppal lo gandhi statue dagara try chayu they may take.hyderabad lo own ga cook chaskunavaru yepudu fresh prefer chestaru i know it
5 బస్తాలు వేసుకోవలసిన బ్రదర్ తొందరపడి 10 బస్తాలు చేసుకున్నావు అయినా పరవాలేదులే ఈరోజు మిగిలిన బస్తాలు అమ్మితే మినిమం నీకు ఈ పది బస్తాల్లో 5000 లాభం వస్తుంది బాధపడకు బ్రదర్
నీ దగ్గర సరుకు మిగిలింది గా...మరి లాస్ అంటావ్. అది లాస్ కాదు రేపు పెట్టుబడి లేకుండా అమ్ముతావుగా. 😅😅 మిర్చి తో పాటు రెండు వెజిటబుల్స్ పెట్టి అమ్మితే ఎక్కువ మంది కొంటారు.
మావా అన్నపధమ్ లో ఉండే ఫీలింగ్ కామెంట్స్ లొ మావఅనొద్దు అన్నావాలికి తెలీదు సో నువ్వు ఆపదం మాత్రం అసలు మానకు నేను నా ఫ్రెండ్ అలాగే పిలుచుకుంటాం డోంట్ వర్రీ మావా 😊
అస్తమానం మామ మామ అనకు, ఎదో ఒకసారి అంటె పర్వలేదు
Inka ananle mama
@@suryathoughts1435ippudu annav kada😮
😅
🤣
Em kadu mama anandi brother bagundi...you will get good reach for sure
మీరు పనికి రావు అనుకునే టొమాటోలు అనాథ ఆశ్రమాలకు ఇవ్వండి. చక్కగా వండి పెడతారు. మాకు రైతుబజార్ లో వారానికి ఒకసారి ఇస్తారు. మా ఆశ్రమంలో చక్కగా వండి పెడతాము. మైక్ పెట్టండి అందరూ విని ఆగి కొంటారు. Curry points, hotels తో ఎక్కువ మీరు కాంటాక్ట్స్ పెట్టుకోవాలి
Mirchi, onion, sithapal, seasonal fruits direct raithu nundi thesukondi
1. Put a sliding shade net on top of your auto for preventing sun damage.
2. Buy a big refrigerator to keep vegetables cold at night. This way you could sell them over 3-4 days atleast, instead of wasting them.
నెలకి ఎంత సంపాదిసావు anna
Vegetables kantey fruits try cheyandi pappay baga untundi demand
Anna.madi.mandapeta
😍❤️🩹
Etime ki market vellai bro
Odomas cream rasko mama domalu kuttav nijamga
అత్యాశ..... రోగానికి దూరంగా ఉండండి
మామ నైట్ Subanitra దోమలు incense sticks vadandi good help for night ..full experience of that item
Me image kanapadithe tappakunda Gurthistharu😊😊
Thanku brother
Idhi mee channel lo neenu chusthunna first video
New business cheyali ana valalki
Chala baga explain chesthunaru meeru
Nee video vala oka rough idea vasthadhi ee video chuse valaki
Thanku brother
Anna gudimalkapur market vastava anna
దూరం bro 😊
On😊
కొబ్బరి బొండం హోల్సేల్ గా అడ్డాలకు వెయ్యి బ్రదర్
మనకి ఎవరు వేస్తారు అండి...🙂
Boss ne videos ke Adikt i poya boss
😍❤️🩹
Nuvu super mama
Peerzadiguda place
Pachi yaparam to jagrattaga vundali anna
మామ మామ (మావా) అనడం మానేయ్ తమ్ముడు Subscribers పెరుగుతారు నువ్వు 100 పదాలు మాట్లాడుతుంటే అందులో 60 పదాలు మామ (మావా) అని ఉంది
@@pulipati.ashok.k.anagashak801 తగ్గించేసాను అండి అది కూడా కావాలని కాదు ఇవాళ వచ్చే వీడియో లో చెప్పాను దాని గురించి...🙂
Mama mama enti bro
రోజూ మిర్చి అమ్మితే ఎవరు కొంటారు అన్నా, ఇంకో రెండు, మూడు కూరగాయలు add చేయండి.
పోతుంది మావా కానీ నిన్న భేరం లేదు....🙂
Mirchi bag ki enni kiloes untai?
50kg లెక్క కానీ 55 60 కూడా వస్తాయి
Subscription peragalante naaku two ideas mama...madhya madhyalo memes pettu, customers tho matladinchu...
Sare maavaa...😃
Bro go to shamshabad market good for you bro
Mava andhari kata thappu untadhi antaru dhani gurinchi oka vdo lo cheppu mama ni midha trust build avudhi mana mavalaki❤
Anna mirchi 3 days ammukovacha
First day నే fresh గా కనిపిస్తుంది
Fresh గా లేకపోతే ఎవరు కొనరు
Bro nuvu Peerzadiguda lo vuntava
అవును బ్రో...😃👍
tomato next day complasory waste avuthudi
Super yaparam❤
Editing ఏ app bro voice
Reply bro iam also youtuber
Inshot లో చేస్తాను బ్రో voice kudaa అక్కడే డైరెక్ట్ ఫోన్ కి మాట్లాడతాను...😃👍
Oka fridge konukko bro
Bro nuv market ki long route lo veltunnav... Nagole flyover nundi right tesko.. 3 km taggutundi.
తెలుసు bro కొత్తపేట మీద నుండి కానీ ట్రాఫిక్ ఉంటుంది అలా 😃
2 or 3 vegetable kalupukovali appudu ibbandi vunadadu
Good luck 🤞
Inka explore chesi choopinchandi bro vegetables marke losugulu ani
Mama . Money vastay pothay.. life matram pothe raadu.. nuv ni own style loo enjoy your life 🎉🎉 Mawa bro😂
😁😁😁
Cheppe vidhanam bavundhi
Today మిమ్మల్ని చూసాను. రెడ్ teashart 20₹ కేజీ మిర్చి
అవును బ్రో...😂😁
Good mama mornigu 🎉
Anna Miglipoina perishable stock ni hostels ki inka catering ki ammay vallu chetney chasi serve chestaru ledu ante tiffin center vadiki ammay nv sale chasa place lo chala hostels unai try hostels in perzadiguda and boduppal lopala and inka uppal lo gandhi statue dagara try chayu they may take.hyderabad lo own ga cook chaskunavaru yepudu fresh prefer chestaru i know it
Brother Tamotalu Ammutham Bulk ga
Evairaina Unte cheppandi Brother
కావాలి కాని ఇక్కడివరకూ ట్రాన్స్పోర్ట్ మనకి తెలీదు బ్రో...🙂
దోమలకు ఓడోమోస్ క్రీమ్ రాసుకోండి. బాగా పని చేస్తుంది
Naku oka odomus cream 30rs di ippistara dabbulu levu job ledu bayya city lo course chestu room lo untunna domalu ekkuvunnayi.
Nenu oka stranger ni meeku..kani meeru ee chinna help cheyagaligite cheyandi.
Malli dabbulu unnapudu ichesta bayya
@@HebbalOffice strange request bro.
@@shiva-s1r yeah bro I'm really in such a critical situation.
నెలకు ఎంత లాభం వస్తుంది
మీ విశ్లేషణ బాగుంది
నేను విశాఖపట్నం లో ఉన్న , ఇక్కడ ఎ బిజినెస్ చేస్తే మంచిది మామ
Vizag lo season fruits business baguntadi
Nice
Okka basta anni kg
మామ మామ అంటేనే బాగుంటాది నీ వీడియో
Good morning bro
Vegetables ekkada takkuva ammutharu anna
బోయినపల్లి తక్కువ...
Mama nenu auto 2 handle kodhamu anukuntana emina help cheyagalavav Cumbum Andhra pradesh
సూపర్ అన్న
Anna umbrella akkada konnaru maku kavali anna
బేగంబజార్ లో కొన్నాను బ్రో...😃
భేగంబజార్ లో కొన్నాను బ్రో...😃
చాలా చిరాగ్గా ఉంది అస్తమాను మావ మావ అనే పదం వింటుంటే.
Nicev video bro
అల్లుడు కేజీ తెల్ల గడ్డలు రేటు ఎంత
అది నాకు సరిగ్గా తెలీదు మామా కనుక్కుని చెప్తాను...😃👍
@@PavankumarUndamatla ఒక సారి అడుగు అల్లుడు
Jagityal market lo mirchi 30 rs undhi mawa malanti vallu ela sale chesudu mawa
30rs అంటే బండి మీద కష్టం మవా...🙂
@@PavankumarUndamatla inti intiki thirigi amme vallu kg 120 ammuthunnaru mawa
@@rishipallapu5836darunam
mama matra japam tagginchu...every day profit loss kuda cheppu..
Hi mamaa
Hi 😍
Tomatoes 10 rupalaku.ammuthe konni dabbulu Aina vachhevi kada thammudu.
లేదు అండి అసలు బాలేదు అందుకే పాడేసాం...🙂
Super yaparam 😅
Please don't through away the waste vegetables, change them into composte
Meeru mama mama andam bagundi
విజేత లో 60 +ruppes ఉంది
😲😲😲
Bro masjid mundu 20kg fresh saruku ammutunnadu andukane nee business down ayindi eroju nenu chusina 1pm ki
అవును బ్రో వాళ్ళు ఇవాళే పెట్టారు అందుకే డౌన్ అయ్యింది నిజమే...🙂👍
మీరు మావా అనకండి, ఆడవాళ్లు కూడా చూస్తున్నారు అండి
Hi, mani bro. ఈరోజు అటు వచ్చిన బ్రో కాకపోతే మీరు ఆటోలో లేరు ఎక్కడికో వెళ్లినట్టు ఉన్నారు. మని బ్రో😊🎉😊 Good luck bro😊
అక్కడే ఉన్నాను బ్రో కనిపించలేదు ఏమో నీకు...😃
మిమ్మల్ని కలవాలంటే ఏ సెంటర్ కి రావాలి just కొన్ని సలహాల కోసం అంతే please reply
ఉప్పల్ నుండి గట్కేస్కర్ రోడ్ అండి
@@PavankumarUndamatla thank you
ఎక్స్ బిజినెస్ చేయు
Adi loss ela Avtundi brother .. nee daggara 60 % stock Vundi
అవును అండి...😃👍
5 బస్తాలు వేసుకోవలసిన బ్రదర్ తొందరపడి 10 బస్తాలు చేసుకున్నావు
అయినా పరవాలేదులే ఈరోజు మిగిలిన బస్తాలు అమ్మితే మినిమం నీకు ఈ పది బస్తాల్లో 5000 లాభం వస్తుంది బాధపడకు బ్రదర్
లేదు అండి ఇవాళ మొత్తం పళ్ళు తయారు అయ్యాయి...🙂
@@PavankumarUndamatla పళ్ళు శుభ్రంగా ఏరుకొని మిగిలిన పెట్టేసేయ్ అయిపోతాయి
@@PavankumarUndamatla పండినవి శుభ్రంగా ఏరుకొని మిగిలిన పెట్టేసేయ్ అయిపోతాయి
పండినవి pandumirchi కింద అమ్ము లెవెల్ అవుతుంది. మంచి లాభం వస్తుంది.
O SAARI NTR MARKET MUNDHU STADIAM ROAD LO MORNING TIME TRY CHEYANDI,, 10 AM VARAKU VUNDI MEGATHA SARUKU MEE REGULAR PLEASE LO AMMUKONDI
సరే అండి..😃
@@PavankumarUndamatla daily stock clearchesukovali andhukay koddi stock sale chesukontey stock clear avutundanay chiinna aalochana
నీ దగ్గర సరుకు మిగిలింది గా...మరి లాస్ అంటావ్. అది లాస్ కాదు రేపు పెట్టుబడి లేకుండా అమ్ముతావుగా. 😅😅
మిర్చి తో పాటు రెండు వెజిటబుల్స్ పెట్టి అమ్మితే ఎక్కువ మంది కొంటారు.
అవును అండి కానీ ఆ మిర్చి చాలా వరకూ పండు అయిపోయింది పెద్దగా సేల్ అవ్వడం లేదు...😃😁
ఎక్కడ ఏ మార్కెట్లో కొంటావు నువ్వు మిర్చి
కూరగాయలు మార్కెట్ లో
బోయినపల్లి లేదా lb nagar market లో అండి
@@Navneetharts😂😂😂😂
Supar mama
ఈరోజు అయిపోయిందా ఆరు బస్తాలు అమ్మేసార ... లాభం ఎంత వచ్చింది అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బులు
పెద్దగా పోలేదు bro సరుకు చాలా మిగిలిపోయింది...🙂
@@PavankumarUndamatla profit raledu? Today a item konaleda
Yes videos lo chupinchinantha easy ga vundadhu...
Idhi yaaaparam...😂😂
Online Vai mama
👍👍🤲🇮🇳🇮🇳🤝
అమ్మే ష్టాలలు ఎక్కువ పెడితే, పని వారినిi మాట్లాడి.
జీతాలు వస్తాయి అంతే అండి మనకి పెద్దగా మిగలదు...
Face petti cheyyi videos celebrity I pothav ..also address pettu business point d
Ok bro...❤️🩹😍
Hi
మావ మావ అన్నావ్ అంటే unsubscribe చేస్తా ✅ ఇంత రాడ్డా..... ❌
రేపు వీడియో లో అసలు వాడలేదు మావా అనే పదం...🥲
నీ వీడియో లో నిజాయతీ అదే కంటిన్యూ చేయి ...మంచి రీచ్ వస్తుంది
😍❤️🩹
Enni sarlu antav mava mava ani , correct chesuko
Sapot cheyan di pkz
అల్లుడా నీవు అన్నిసార్లు మామా మామా అని అనకు
Sare mavaa...😂
❤❤😂😅
మావా అన్నపధమ్ లో ఉండే ఫీలింగ్ కామెంట్స్ లొ మావఅనొద్దు అన్నావాలికి తెలీదు సో నువ్వు ఆపదం మాత్రం అసలు మానకు నేను నా ఫ్రెండ్ అలాగే పిలుచుకుంటాం డోంట్ వర్రీ మావా 😊
Sare maavaa...😍❤️🩹
🇮🇳🇮🇳godbalyse
Mama mama anadam baledhu vidios bagane unnai
Ok bro...🙂
రేపు వేరే వ్యాపారం చేసి వీడియో పెట్టు బ్రో
సీతాఫలం వేసాను bro...😃👍
Nikujmanchi.
మీ ఫోన్ నెంబర్ పెట్టండి భయ్యా ప్లీజ్
Astamanam labalu dengudam anukunte dengadu maava
Naaku MI number kavali
అన్నా నువు ఏదైనా app use చేస్తున్నావ market రేట్ సంబంధించిన app ఏదైనా... దీనిలో ఏదో ఒకటి కనిపించింది video lo
App am లేదు bro...😃
బ్రో ఇది వరకు ఏ వర్క్ చేసేవాడువి
చాలా చేశాను బ్రో చెప్తాను next videos lo😃
నువ్వు మామ మామ అనకపోతే చాలామంది subscribe చేస్తారు
youtube లో ఓవరాక్షన్ ఎక్కువగా
నడవద్దు
My support me dear friends
Phone number pettu