Magical Coin | మాయా నాణెం - జీవిత పరమార్థం - ఒక చిన్న కథ.. | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Magical Coin | మాయా నాణెం - ఒక చిన్న కథ.. | ఈ రాగి మాయా నాణెం మీకు కూడా దొరికిందా? | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    www.youtube.co...
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
    ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    The Magical Coin - A good moral story for everyone..
    Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #magicalcoin #మాయానాణెం #manchimatalu #manchimata #story #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Mahidhar #Facts #Mysteries #historical #Telugu #ancientscience #moralstories #animatedstories
  • РазвлеченияРазвлечения

Комментарии • 30

  • @chimataaruna8546
    @chimataaruna8546 6 месяцев назад +8

    చాలా బాగా చెప్పేరు మహేందర్ గారు నిజమే మనిషి కొన్ని విలువలని సంతోషాలని మరిచిపోతున్నారు మీకు ధన్యవాదములు 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      ధన్యోస్మి అరుణ గారు 🙏

  • @bhagyalakshmitanuku577
    @bhagyalakshmitanuku577 6 месяцев назад +5

    Manishi ki asski hadhu vundhu.nice story Andi Mahidar garu🌺

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      థాంక్ యూ భాగ్యలక్ష్మి గారు 🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 6 месяцев назад +4

    మూడు నిమిషాల విడియోనే కానీ జీవితంలో ఏది ముఖ్యమో సూటిగా చెప్పింది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      ధన్యవాదాలు సమీర గారు 🙏

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 6 месяцев назад +8

    భారతం రామాయణం కాకుండా భౌతిక విషయాలు మీద మంచి వీడియో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      ఇది అలాంటిదే కదండీ 🙏

  • @renukaranimannava7757
    @renukaranimannava7757 6 месяцев назад +7

    జీవిత సత్యం ఎవ్వరూ మరువకూడదు

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 6 месяцев назад +5

    మంచి కథ ను వినిపించారు 😊 🙏 ధన సంపాదన ఒక్కటే కాక మంచి పనులు చేస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి 😊

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      చక్కగా చెప్పారు వసంతలక్ష్మి గారు 🙏

  • @rvh6718
    @rvh6718 6 месяцев назад +7

    మంచి వీడియో బ్రదర్...

  • @KumariKothurthi
    @KumariKothurthi 6 месяцев назад +6

    Jai sreeram 🙏🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 6 месяцев назад +7

    మూర్ఖుల మనసు రంజింపరాదు,మూర్ఖులకు మంచి ఏదో చెడు ఏదో చెప్పినా అర్థం కాదు,అంత అయిపోయిన తర్వాత తెలిస్తే ఏం లాభం అంటే వయస్సు మొత్తం అయిపోయిన తర్వాత,అలాంటి వారికి దూరంగా ఉండడమే ఉత్తమము,ఉన్న దాంట్లో తమ సంసార బాధ్యతలు చూసుకొంటూ కాయ కష్టం చేస్తూ తమ పిల్లలను బుద్ధిమంతులు గా తీర్చి దిద్ది,భగవంతుని పాదాల చెంతకు చేరాలని కోరుకోవాలి,బుద్ధి మంతులు,జ్ఞానవంతులకు,చెప్పే అవసరం రాదు❤

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 6 месяцев назад +6

      చిన్న కథ అయినప్పటికీ కూడా మంచి వివరణ ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతేఓం శ్రీమాత్రే నమః

    • @aldhasayendhar4241
      @aldhasayendhar4241 6 месяцев назад +1

      ​@@poornachandrarao9375మీకు కూడా తల్లి లలితా దేవి ఆశీస్సులు❤

    • @aldhasayendhar4241
      @aldhasayendhar4241 6 месяцев назад +1

      @@poornachandrarao9375 మీకు కూడా తల్లి లలితా దేవి ఆశీస్సులు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +2

      సాయేందర్ గారికీ, పూర్ణచంద్ర రావు గరికీ కృతజ్ఞతలు 🙏

  • @rvh6718
    @rvh6718 6 месяцев назад +7

    అత్యాశ కి పోతే అంతేగా మరి. ఏది ఎప్పుడు ఎంతవరకు ఏమీ కావాలో తెలుసుకోవాలి. అతిగా పోతే వున్నది పోతుంది ... వుంచుకున్నది పోతుంది. రెంటికీ చెడ్డ రేవడి.

  • @nagarajuvemuri8015
    @nagarajuvemuri8015 6 месяцев назад +1

    What about his wife? She completely forgotten him or married another one? clarify

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад

      You did not follow the video completely 🙏

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 6 месяцев назад +2

    Namaste

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 6 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏