Devara Part 1 Movie Unanswered Questions

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024

Комментарии • 730

  • @damodarpilla8309
    @damodarpilla8309 День назад +282

    Part 2 medha interest అమాంతం పెంచేసావ్ 😮బ్రో

  • @sivajitanikonda
    @sivajitanikonda День назад +689

    ఇక్కడ ఎంతమంది ఎన్టీఆర్ అన్నయ వీరభిమానులు ఉన్నారు ❤❤❤

    • @Theleader-y1m
      @Theleader-y1m День назад +5

      ఎవరికైనా ప్రాణం పోశాడా....😢

    • @Theleader-y1m
      @Theleader-y1m День назад +3

      వీర అభిమానులు అంటున్నావ్ 💀💀

    • @Theleader-y1m
      @Theleader-y1m День назад +8

      ఇవే తగ్గించుకుంటే మంచిది 😈

    • @MukheshPADMASALI
      @MukheshPADMASALI День назад +1

      Nuvu evvadura chepadaniki​@@Theleader-y1m

    • @sivajitanikonda
      @sivajitanikonda День назад

      ​​@@Theleader-y1mntr fan kaushik ki treatment ki 60 lakhs iccharu raa ntr anna teliyada

  • @SANTOSHKUMAR-gb1xv
    @SANTOSHKUMAR-gb1xv День назад +178

    భయ్యా నువ్వు చెప్తుంటే పార్ట్2 మీద ఇంటరెస్ట్ పెరిగేపోతుంది

  • @yusufkampamalli6376
    @yusufkampamalli6376 День назад +35

    ఓరి దేవుడా ఏంది ఈ పంచాయతీ రా సామీ ....అందరు అంటున్నట్టు ఇది ఖచ్చితంగా దేవరనామ సంవత్సరం గా మారిపోయింది...ఎక్కడ చూసిన ఇదే విషయం. ...జై NTR.... YT లో ఒకటే మ్యూజిక్. ...దేవర దేవర అని....

  • @rajeshch3501
    @rajeshch3501 День назад +61

    Devara bathikey untadu broo pakka navy officer help chestadu devara ki🎉🎉❤

    • @rakesh3372
      @rakesh3372 Час назад

      😅 as usual telugu cinema antava bro

  • @sivamamatha3475
    @sivamamatha3475 День назад +117

    Black Bastar movie anna jai koratala siva Jai NTR

  • @pulururaghavendra9203
    @pulururaghavendra9203 День назад +31

    ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వరా గురించి తెలిసిపోయింది ఏమోనని పరిగెత్తుకుంటూ కూర్చుంటాడు

  • @VenkataSatyanarayana-yy3ud
    @VenkataSatyanarayana-yy3ud День назад +69

    శ్రీకాంత్ కి స్టోరీ తెలిసి ఉంటాది భయ్యా

    • @badmintonbuddies5739
      @badmintonbuddies5739 День назад +2

      Avunu bhayya shooting mundha director Srikanth ki story chappru story nachi movie chastunnru😂😂

    • @jr.ntr-nextcm5359
      @jr.ntr-nextcm5359 День назад +1

      ​@@badmintonbuddies5739😂😂😂

    • @muthyaluc6097
      @muthyaluc6097 3 часа назад

      Story only hero ... Director ... producer... Other' s ki scens cheptaru only

  • @tarakfangirls
    @tarakfangirls День назад +118

    కొడుకు పొడవలేదు కత్తి తీస్తున్నాడు దేవర చావలేదు సెకెండ్ పార్ట్ కోసం వేచి ఉండండి 🔥🔥

  • @chandusettipally4417
    @chandusettipally4417 День назад +80

    Naaku teelisi prakashraj pedda villan

    • @majayajju5142
      @majayajju5142 День назад +15

      నాకు తెలిసి శ్రీకాంత్ గారు పెద్ద విలన్ ఉండొచ్చు

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg День назад +11

      ​@@majayajju5142 చెప్పలేము.. కానీ పార్ట్ 2 ఇంకా భారీగా ఉండబోతుంది అని అర్థమవుతుంది..

    • @HARIPARKAPALLY
      @HARIPARKAPALLY День назад +14

      అసలు శ్రీకాంత్,ప్రకాశరాజ్ వాళ్ళు అసలు చాలా డేంజర్ గాళ్లు 😂 వాళ్ళకి అన్ని తెలుసు 🎉

    • @munigowrinath
      @munigowrinath День назад +4

      May be Prakash Raj like Rangasthalam cunning character.... Else Srikanth

    • @kasimallagoutham
      @kasimallagoutham День назад +4

      Meru cheppindhi right anna, Naaku kuda prakash raj, Srikanth, Bobby Deol villans anipisthundhi

  • @jkrgamingyt5578
    @jkrgamingyt5578 День назад +40

    నీకు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పైన అనుమానం ఉంది నాకు మాత్రం శ్రీకాంత్ క్యారెక్టర్ పైన అనుమానం ఉంది

    • @saiguttaadi8287
      @saiguttaadi8287 23 часа назад +1

      Idharu kalisi ntr ni only once fasak cheseyachu 😂😅

    • @Gopi-g5n
      @Gopi-g5n 9 часов назад

      Naku srikanth meedha doubt

  • @nayakarigopal_ntrnayakarig7927
    @nayakarigopal_ntrnayakarig7927 День назад +375

    *(1)దేవర సినిమా మొదటిలో అజయ్ పోలీస్ సిబ్బందితో ఎంక్వయిరీ చేసే పాత్ర పేరు దేవ దేవన్ని కనిపెట్టడం కోసం వచ్చి దేవర కథ వింటాడు, ఇంతకీ ఈ దేవ ఎవరు..?*
    *(2) సినిమా మొదట్లో మురగ చనిపోవడని చెప్పారు ఎలా చనిపోయాడు..?*
    *(3)దేవర మద్యం మత్తు ఫైట్ లో అందర్నీ చంపడం చేసాము కానీ దేవరా ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అక్కడికి తన కొడుకు వర ఎలా వచ్చాడు..?*
    *(4)దేవర తన గ్రామస్తుల్ని గాయపరచి భయపెట్టాడే తప్ప ఎవర్ని చంపలేదు, మరి కుంజర ఎలా చనిపోయాడు..?*
    *(5)నీటి అడుగున అస్థిపంజరాలు వాళ్ల ఊరి వాళ్ళవి కానప్పుడు ఎవరివి..?*
    *(6)దేవర చనిపోయాడని ప్రకాష్ రాజ్ కి ఎలా తెలుసు అన్నీ తెలిసిన తాను మౌనంగా ఎందుకు ఉండిపోయాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథ చెప్పడానికే ఎందుకు పరిమితమైంది..?*
    *(7)బైరా వర ను సముద్రంపై దేవర మీదకి పంపినప్పుడు కూడా వర తన గ్రామస్తుల్ని ఎవర్ని చంపకుండా దేవర చేసినట్టు గాయాలు ఆనవాళ్లు మాత్రమే పెట్టాడు గ్రామస్తులకి దేవర ఉన్నట్టుగా భయం పుట్టించడానికి తను కూడా వీపు మీద పోడుచుకుని ప్రకాష్ రాజ తో రెండు తరాల వాళ్ళకి భయం పుట్టించాం మూడో తరం వస్తుందా అని అడిగితే రాదు అని అంటాడు మరి బైరా క్యారెక్టర్ని ఏం చేయబోతున్నారు..?*
    *(8)వర తెల్లవారితే గ్రామస్తులకి దేవర సృష్టించిన అరాచకానికి భయం పుట్టాలి అంటాడు అంటే వర బ్రతికి ఉన్నాడు ఆ పడవలో ఉన్న ప్రతిఒక్కరు బ్రతికే ఉన్నారు అనేగా...?*
    *(9)ఆ గ్రామస్తులు దొంగలించిన మారణాయుధాలు అన్ని మురుగ ద్వారా ఎక్కడకి చేరుతున్నాయి మొదట్లో పోలీసు వాళ్ళు చెప్పిన విధంగా దేశంలోని పెద్ద బ్లాస్టులు జరిగే అవకాశం ఉందని దానికి కారణమైన దేవ సౌదీలో ఉన్నాడని చెప్పడం వెనక అర్థం ఏమిటి....?*
    *ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ని దేవర పార్ట్ 2 కోసం కొట్టాల శివ జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకున్నాడు,,,,,,,*
    *మనం మొదట్లో అనుకున్న పాత్ర పేరు దేవ, బతికున్న పాత్ర వర ###*
    *నాకు తెలిసిన నా అంచనాల ప్రకారం పార్ట్-2దేవర తీయాలి అంటే దేవ,,,వర ఈ రెండు పేర్లన్నీ రెండు వైపుల నుంచి మధ్యలో కలిపితే*
    *దేవ+వర= దేవర పార్ట్ 2* 🔥🔥🔥🔥
    *వర పాత్రలో NTR ఉన్నాడు, మరి దేవ పాత్రలో ఎవరు వస్తారు మళ్లీ మూడో NTR నే వస్తాడా లేకపోతే మరొక పెద్ద విలను పాత్రలో వేరే హీరో వస్తాడా చూడాలి????*🔥🔥🔥🔥🔥🔥
    *ఏదేమైనా దేవరనామ సంవత్సరం అరాచకం సృష్టిస్తుంది సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ రోజురోజుకి దిమ్మ తిరిగిన కలెక్షన్లతో దూసుకుపోతున్న దేవరకి అడ్డులేదు*🔥🔥🔥🔥

    • @Sureshkumar-e9x8j
      @Sureshkumar-e9x8j День назад +8

      Yes bro

    • @NARESHKUMAR-gv3he
      @NARESHKUMAR-gv3he День назад +42

      బ్రో..మీరు ఎంతలా ఓన్ చేసుకొన్నారు దేవరా ను... చాలా చాలా ప్రశ్నలు అడిగారు..ఇన్ని ప్రశ్నలకు సమాధానం part 2 వస్తేనే తెలుస్తుంది

    • @akhilgautham2774
      @akhilgautham2774 День назад +7

      Deva baby deol and devara ni champindi kuda baby deol hy

    • @HARIPARKAPALLY
      @HARIPARKAPALLY День назад +14

      లవ్ యు బ్రదర్ మీరూ సీనిమాను చాలా బాగా చూసారు ❤

    • @sravankumargarrepelli9421
      @sravankumargarrepelli9421 День назад +4

      Orey adho oka lathkore movie dnatlo evem questions ra asal minimum evvadu dekatle

  • @vinaysivatejakadali3885
    @vinaysivatejakadali3885 День назад +27

    Correct ga చెప్పారు ఈల ఆలోచించడం లేదు ఆలోచన లేకుండగానే సినిమా ఫ్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు కానీ మూవీ బ్లాగ్బస్టర్ ఎగర్లి వెయిటింగ్ పార్టీ 2

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg День назад

      అవును సినిమా రెగ్యులర్ లా కాక చాలా ఆలోచించేలా ఉంది..

  • @karna294
    @karna294 День назад +35

    బ్రో వర చంపలేదు చంపిన తర్వాత వెళ్లి కత్తి బయటకు తీస్తూ బాధపడుతున్న డు

    • @Animatedbeautifullifecartoonst
      @Animatedbeautifullifecartoonst День назад

      Vundochu bro.

    • @mr.chintu6953
      @mr.chintu6953 День назад

      Yes ledhu antey inko theory vundi devara valley indirect ga chaala pranalu poyayi so devara thanaki thaaney poduchukuni Vara ki nenu chesina thappu nuvvu cheyyakudadhu avarni cheyyanivvaku ani cheppi vuntadu.

  • @viswanath968
    @viswanath968 День назад +44

    దేవరకి navy ఆఫీసర్ హెల్ప్ ఏమైనా chesadaaa?

    • @barubhargav2393
      @barubhargav2393 День назад +6

      అదే జరిగింది అనుకుంటున్న

    • @rajuv9640
      @rajuv9640 День назад +2

      నాకు అదే డావ్ ట్ అన్నా

    • @dannu-jf5tn
      @dannu-jf5tn День назад +2

      Avunu bhaiya

    • @dannu-jf5tn
      @dannu-jf5tn День назад +1

      నాకుట దేవరని నావి పోలీస్ హెల్ప్ చేశాడేమో అనిపించింది పార్ట్ 2 లో దేవర బతికే ఉంటాడు కొడుకు చేశాడు అనుకుంటారు కానీ నావి పోలీస్ మళ్లీ దేవర ని తీసుకొస్తాడేమో తీసుకొస్తాడేమో

    • @dannu-jf5tn
      @dannu-jf5tn День назад +3

      ప్రకాష్ రాజ్ ఫస్ట్ పోలీస్ కి స్టోరీ చెప్తుంటాడు దేవరది లాస్ట్ కూడా ప్రకాష్ రాది ఎండు కాదు కథ చెప్పడం అది గమనించారా ఎవరన్నా కథ చెప్తూనే ఉంటాడు సినిమా ఎండ్ అవుతుంది స్టోరీ చెప్పడం ఇంకా ఎప్పుడు అయిపోలేదు కదా అది నా డౌట్

  • @sanjamalasrikanth7103
    @sanjamalasrikanth7103 День назад +24

    Anna nuvu chepthuntte 2nd part midha intrest ekkuvayindhi

  • @ramubatna6706
    @ramubatna6706 День назад +13

    దేవర మూవీ అయితే సూపర్ ఉంది అన్న.. Blockbuster movie.... మ్యూజిక్ అయితే వేరే లెవల్

  • @bhargavsiripurapu5654
    @bhargavsiripurapu5654 День назад +13

    ఒకటీ మిస్ చేసావ్ అన్నా..సుముద్రంలో అస్థిపంజరం అజయ్ చూసినవి.. గ్రామం వాలవి కాదు అన్నాడు ప్రకాష్ రాజ్..

  • @vasu17964
    @vasu17964 День назад +39

    7:18 raasindi vara ani chepparu ga anna movie lo

  • @raghavachintapalli6017
    @raghavachintapalli6017 День назад +33

    నీ బాధ పగవాడిక్కూడా రాకూడదు భయ్యా...

  • @sreeharsha9726
    @sreeharsha9726 День назад +17

    Idhi vintunte inkosari chudalanipistundhi bro movie..😊

  • @BujjiBujji-zf9ph
    @BujjiBujji-zf9ph День назад +20

    Bro nu koratala shiva kana yakuva alochisthunav bro😅

  • @Cristiano666-ronaldo
    @Cristiano666-ronaldo День назад +21

    Spoilers on devara ❌ spoilers on prakash raj ✅ 😂😂

  • @srinivaskallemkallem433
    @srinivaskallemkallem433 День назад +20

    దేవర ముంగిట నువ్వెంత

  • @LukkaRajkiran
    @LukkaRajkiran День назад +15

    Part 2 midha full intrest vasthundhi bro

  • @ammitigunasekar450
    @ammitigunasekar450 День назад +23

    Devara didn't kill kunjara in fight, But he is dead at interval scene.

  • @jkrgamingyt5578
    @jkrgamingyt5578 День назад +10

    శ్రీకాంత్ క్యారెక్టర్ ఒక్కసారి గమనించండి చాలా డౌట్ క్యారెక్టర్

  • @Hadvi2299
    @Hadvi2299 День назад +31

    మీకు అర్థం కావాలి అంతే మళ్ళీ చూడండి movie

  • @pichitichkule
    @pichitichkule День назад +15

    Prakash Raj gadu cinema lo ne kaadu.... Bayata kuda vadu asalu evado clarity ledhu bro😂😂😂😂

    • @karimshiek123
      @karimshiek123 День назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @anilck1684
      @anilck1684 День назад

      ಕರೆಕ್ಟ್ ಗುರು

  • @Vinodkumar1270
    @Vinodkumar1270 День назад +6

    దేవర మూవీ లో ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఐనా తరవాత దేవర కనపడకుండా వెళ్తాడు కదా… ahh తర్వాత విలన్ సుముద్రం మీద ki 2, 3 టైమ్స్ వెళ్తాడుఅందరూ చచ్చిపోతారు వాళ్ళని ఎవరు చంపుతారు? అప్పటికే క్లైమాక్స్ ప్రకారం దేవర చనిపోయాడు కదా? వర అప్పటికే చిన్న పిల్లోడు కదా?

  • @SohelKhan-re2xj
    @SohelKhan-re2xj День назад +17

    థాంక్యూ అన్న దేవర సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నావ్ ❤

  • @saikrishnarachamalla4405
    @saikrishnarachamalla4405 День назад +7

    Enko point vundi bro, devara ki oka dream vosthadi samudram yerupu yekinatu, dream lo nunchi lechi chepthadu kada samudram malli yerupekinatu kala vochindi ani , MALII ani yenduku anadu asalu

  • @SaiKiran-sn1se
    @SaiKiran-sn1se День назад +35

    Prakash Raj ni epudu nammalem vade villain avvochu 😅

  • @nandigamupendra8520
    @nandigamupendra8520 День назад +13

    Another Rangastalam and Bharat ane Nenu Climax lo villan
    Laga Devara lo kuda Prakash raj main Vilan avvochu...

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg День назад

      ఇది ఊహించడానికే చాలా భారీగా ఉంది.

    • @anilck1684
      @anilck1684 День назад

      Idi correct

  • @sarikashanmukharao7925
    @sarikashanmukharao7925 День назад +15

    Okati cheptha chudu anna.... prakash raj a yethi 🤙

  • @darlavenkatesh5858
    @darlavenkatesh5858 День назад +23

    Movie bagoledhu anna prathi okakdu 2 times chusthunaru😂😂😂

  • @VenkateshVirat-z2r
    @VenkateshVirat-z2r День назад +5

    MISS చేసావ్ బ్రదర్ ఇంటర్వెల్ FIGHT జరిగినప్పుడు ఒకడు LEFT నుండీ పరిగెత్తి వస్తాడు వాడు ఎవడు మల్లి కనిపించలేదు

  • @Ashokthesolowanderer
    @Ashokthesolowanderer День назад +14

    Jr NTR Anna gurinchi konta Mandi negative spread cheyyali ani choosina anna ventruka kuda pikaleru evaro lepite levala sonta talent paiki vacchina vyakthi enta tokkali ani chooste anta paiki veltadu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @muggunageshwarao8167
    @muggunageshwarao8167 День назад +7

    దీన్ని బట్టి చూస్తే బాహుబలి కంటే పెద్ద కథ ఉన్నట్టు అనిపిస్తుంది

  • @ganeshrayali5881
    @ganeshrayali5881 День назад +13

    మరి ఇవ్వని చూసుకోకుండా 4.2 రేటింగ్ ఎలా ఇచ్చావ్ నిద్ర మత్తు లో ఇచ్చేసావా ఏంటి

  • @VamsiUv-zs8gp
    @VamsiUv-zs8gp День назад +7

    Last lo Vara devara ni champaledhu devara ki dhigina kathini tistunadu ...korri gatigane plann chesadu 2 ki kuda ❤

  • @ramanach880
    @ramanach880 День назад +11

    Koratala ni takkuva anchana vesaru… but movie chuasaka deep ga story points alochisthey chaala twists and surprises unnatlu unayi 2nd part lo.. evaru kuda guess cheyalenivi..

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg День назад +4

      100% .. చాలా ట్విస్ట్ ఉంది సినిమాలో.. పార్ట్ 2 ఇంకా భారీగా ఉండబోతుంది అని అర్థమౌతుంది..

    • @LavanyaN-ik5yt
      @LavanyaN-ik5yt День назад +2

      Yes

  • @OnlineCM
    @OnlineCM День назад +6

    మనోడికి బుర్రలో గుజ్జు తగ్గినట్టుంది. కొన్ని పిచ్చి క్వశ్చన్స్ చెప్తున్నాడు

  • @srinivasrapaka6275
    @srinivasrapaka6275 День назад +10

    బ్రో కొరటాల కి కూడా ఇన్ని డౌట్స్ వచ్చు ఉండవ్ 😂😂ఈ వీడియో కొరటాల చూసి ఉంటెయ్ స్టోరీ మారుస్తాడేమో 😂

    • @Onc2002
      @Onc2002 День назад

      😂😂😂😂😅

    • @Onc2002
      @Onc2002 День назад

      😂😂

  • @shaikanwarbasha5513
    @shaikanwarbasha5513 День назад +6

    Nijanga nuvvu chepi Anni nenu alochincha
    Nigative troll chesevari ki artham kada bro
    Artham kanapudu anduku chustharo

  • @akulakrishna9806
    @akulakrishna9806 День назад +12

    పార్ట్ 2 వర ఉంటాడు దేవర చిన్నపిటినుండి ఎలా పెరిగి, ఆ గ్రామాలకు పెద్ద ఎలా అయ్యాడు ఏతి ఎవరు, మురుగన్, ఇంకా చాలా ఉంది 🪓🪓

  • @viswanath968
    @viswanath968 День назад +23

    అన్న నేవీ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యడు

    • @ojaswi1691
      @ojaswi1691 День назад +3

      Navy police officer kadhu ra Nayana COAST GUARD officer

    • @vinodkumar-fx8iu
      @vinodkumar-fx8iu День назад

      Climax lo vastharu?

  • @dharmaamballa2714
    @dharmaamballa2714 День назад +4

    నిన్న నే చూశా మూవీ..గిన్ని ప్రశ్నార్థకాలు గా మిగిలిస్తే ఎవడన్నా ఈ DEVARA 1 చూస్తారా భయ్యా,,, దీనికంటే DEVARA 2 కోసం ఎదురుచూడటం మంచింది..

  • @ismartvinodVibs
    @ismartvinodVibs День назад +66

    క్లైమాక్స్ లో వర దేవరని పొడిచినట్లు లేదు దేవర కత్తి దిగి పడిపోయింటే వర ఏడుస్తుంటాడు నాన్న నాన్న అని

  • @realtv6441
    @realtv6441 День назад +5

    May be devara point of view lo okka vlg ki illegal weapons rakunda aapadam mathrame kakunda inka vere smuggling kuda apadaniki velli untadu prakash raj vara ni devara la urlo unchuthadu

  • @pillagangadhar3681
    @pillagangadhar3681 День назад +4

    ఒక విషయం ఏమిటంటే దేవర ,వర చిన్న గా ఉన్నపుడే చనిపోయి ఉంటే ఆ సంద్రము పై కి రాకుండా చూసుకున్నది ఎవరు?? అప్పటికి వర చిన్నవాడుగా.. కదా.. మరి దేవర ను చంపించింది ఎవరు?? వరకు అంతా దైర్యం ఎలా వచ్చింది? అసలు జోగులా కు దేవరకు సంబంధం ఏమిటి ,

  • @sivakrishnahanumanthu4558
    @sivakrishnahanumanthu4558 День назад +5

    Meeru entha negativity spread chesina ntr great actor part 2 lo Anni reveal avutai

  • @PasamsubramanyamSubbu
    @PasamsubramanyamSubbu День назад +4

    దేవర బాడీ అక్కడ ఉంటే విలన్స్ లో భయం నువ్వు పుట్టిస్తా మహేంద్ర అన్నయ్య

  • @sivakrishnareddymediboina5560
    @sivakrishnareddymediboina5560 День назад +4

    Interval fight lo kunjura ra devara champadu boat ki kottesthadu,
    Kunjura ni champindhi evaru

  • @Vmoviezone
    @Vmoviezone День назад +3

    మహి అన్నా దేవర బిడ్డ చనిపోలేడు ఇలా అంటే పడవ కి కత్తి గూర్చి తన వీపు మీద తను ఇంటు మార్క్ నీ వేసుకున్నాడు ఎలా అంటే ఫస్ట్ హాఫ్ దేవర రెండవ దిక్కు అనుచరులకు వాళ్ల వీపు మీద ఇంటు మార్పు వేసిన బతికినట్టు చూసాము అంటే వారా కూడా చనిపోలేదు అలగే దేవర కూడా చనిపోలేదు ఇంకా దీని గురించి నాకు చాలా విషయాలు తెలుసు నువ్వు ఒక్కసారి నా ఈమెయిల్ ఐడి హాయ్ అని పెడితే చెబుతాను

  • @Itz_koushik_0
    @Itz_koushik_0 День назад +4

    Anna 2nd trailer lo devara door open chesi vara tho devara adigadu ante cheppadu ani
    ardham ani antadu kadha aa shot cinema lo chupila, so devara vero pani midha velli vara ni devara champi nattu act cheymantado

  • @TekiPrasad2224
    @TekiPrasad2224 День назад +3

    అన్న.... నీకు వచ్చిన ప్రశ్నలని నాకు వచ్చాయి అవే పార్ట్ 2 కి టీష్లు
    ఇప్పుడు దేవర అండ్ వర ఎవరిని చంపిన కోసిన x లా కోస్తున్నాడు అంటే అర్థం వద్దు అని....... నాకు చాలా సీన్స్ నచ్చాయి పార్టీ కోసం వేటింగ్

  • @venkatalakshmikagitha6168
    @venkatalakshmikagitha6168 День назад +10

    Bro vara ఉన్నాడా పోయాడ చెప్పు బ్రో😅

    • @HopeEffortStudios
      @HopeEffortStudios День назад +3

      Devara.....Vara iddaru brathike untaaru.....pakka.....

    • @Sureshkumar-e9x8j
      @Sureshkumar-e9x8j День назад +2

      Unnadu bro

    • @sureshmanda4975
      @sureshmanda4975 День назад +1

      Manchi study kosam cost gurd ki ichi pampinchadu devara ne vara ga vasthadu 😊kathi thisthunadu vara podavaledhu srikanth or prakas main villions

  • @చెప్పుగూరు
    @చెప్పుగూరు День назад +3

    Devara ni , Vara పొడిచే loction vere ఉంటాది. ఇంటర్వెల్ ఫైట్ loction ki, వర పొడిచినా location ki

  • @chakrimallavarapu5828
    @chakrimallavarapu5828 12 часов назад +2

    బ్రో మన్యంపులి సినిమా చూశారా మీరు అందులో హీరోకి 12 సంవత్సరాల లోనే పులిని చంపుతాడు బ్రో బేబీ అలాగే ఉండొచ్చు కదా

  • @bvkvasu690
    @bvkvasu690 День назад +6

    Block buster 🎉

  • @NaveenNaveen-zd2yb
    @NaveenNaveen-zd2yb День назад +3

    Devara Bathekea unnadu...Jai NTR fire..anna Devara anna name loo koncham koncham Raktham vasenandhukea Ela untea?? Devara2 kee Vara anea neam full gaa blood vasadu...enka Ela undale rakthapatham...

  • @pydinaidupotelu7628
    @pydinaidupotelu7628 День назад +3

    10:08 pRaj shocks bcz VARA asalu sangathi telisipotundemo ani.

  • @veereshdk6794
    @veereshdk6794 День назад +3

    Part 1 sleeping... Part 2 full different sleeping anna 😭😭😭😭😭😭😭😭

  • @srinivaskamani3233
    @srinivaskamani3233 День назад +7

    Daya - babi diol
    Aithi - prakas raj

  • @ganilanil5874
    @ganilanil5874 33 минуты назад +2

    నువు తొందరగా ప్రశాంత్ నిల్ కి phone chai bro😅

  • @veeranjaneyulupamarthi8988
    @veeranjaneyulupamarthi8988 День назад +2

    దేవర vs దయా 2వ భాగం... దయా & యతి ఇద్దరూ ప్రకాశరాజు కొడుకులు, యతి అప్పటికే షిప్ లో చూపించిన చిన్నపిల్లోడు 1st sceneloo devar lift chesina pillodu, prakashraj negative role, praksh raj saif both were lot closer than we expect...

  • @satyadevakumar5819
    @satyadevakumar5819 23 часа назад +3

    DEVARA it's all about Sreekanth and prakash raj both are villans

  • @sandhya-oj2xl
    @sandhya-oj2xl День назад +2

    నిజంగా పార్ట్ 2 వెంటనే చూడాలి అనిపిస్తుంది సినిమా మొదట్లో అర్దమ్ కాలేదు ఇప్పుడు మీరు చెబుతుంటే ఇంకోసారి వెళ్లి observe చేయాలి అనిపిస్తుంది waiting for part2

  • @Bhuvankumar3
    @Bhuvankumar3 День назад +5

    First comment ❤❤❤❤❤❤

  • @hari-ur2rl
    @hari-ur2rl День назад +2

    బయ్యా మీరు క్లారిటీ మిస్ అయింది...మిస్ అయింది అని...నెగెటివ్ చేయకండి....మీకు 2వ భాగం లో అన్నీ క్లారిటీ ఇస్తారు.....

  • @Mandavalli.siriSH
    @Mandavalli.siriSH 12 часов назад +2

    Prakash Raj gurinchi chepthuntey,Rangastha gurthukuvasthundhi bro😂

  • @rajeshkolluri07
    @rajeshkolluri07 День назад +3

    Devara chanipothe😂😂😂 a movie name ke justification ledhu 😂😂

  • @sreenivas416
    @sreenivas416 День назад +2

    Bro Ajay First ahh Police dhaggariki Vachinappudu, ahh Policodi mukam meedha Mark Umtadhi, But Story lo umdadhu Part lo telusthadhi

  • @sivamamatha3475
    @sivamamatha3475 День назад +4

    Digitals chalavunnaye anna movie lo sasepens

  • @sambashiva9192
    @sambashiva9192 5 часов назад +2

    Devara part 2 meeda interest penchinanduku thanks mawa❤.....

  • @RRR-on3oe
    @RRR-on3oe День назад +3

    Two parts annppdu Strong
    reason undali ella tuppssa reasons kadu. 🤣🤣🤣🤣🤣

  • @srinivasarao-ty9uz
    @srinivasarao-ty9uz День назад +3

    Ne questions ki second part lo clarity vastundi don't worry,

  • @TAKEDOWNLEGENDSFF
    @TAKEDOWNLEGENDSFF День назад +4

    Devara part 2 lo chala vunthundi ani anukuntunna

  • @rajeshch3501
    @rajeshch3501 День назад +4

    Blockbuster ❤❤❤❤🎉🎉

  • @Viswamnethi
    @Viswamnethi День назад +3

    2 nd part vachhaka nee doubts Anni potaile tammudu

  • @SekharGudipalli
    @SekharGudipalli 4 часа назад +2

    Bro nuvvu enni sarlu movie chusav entha correct chepthunnav

  • @lovely3066
    @lovely3066 День назад +2

    పార్టీ 2 చేలా పెద్దదే భయ్యా అది దేవర 1కన్నా సూపర్ హిట్ అవుతుంది

  • @SrinivasaRao-nw7dv
    @SrinivasaRao-nw7dv День назад +15

    Part 2 how is it possible

    • @KoteswaraRao-pc6vr
      @KoteswaraRao-pc6vr День назад +13

      Movie chustha adhram aithudhe raa

    • @Karthik-mj7oo
      @Karthik-mj7oo День назад +3

      ముందే చెప్పాడు movie చూస్తే అడ్మిన్ చెప్పింది అర్ధం అవ్వుతుంది అని ఎలా రా బుర్ర

    • @Sureshkumar-e9x8j
      @Sureshkumar-e9x8j День назад +4

      Waiting part -2 kosam

  • @chakrimallavarapu5828
    @chakrimallavarapu5828 12 часов назад +1

    స్కిల్ టెన్స్ ఉన్నాయి కదా ఆ పోలీసులు వెతుకుతుంది వాళ్లే బ్రో ఇంకా నీకు మూవీ అర్థం అవ్వలేదా

  • @akashgadi2235
    @akashgadi2235 День назад +3

    999 missed call's koratala siva...😅

  • @harishnaidu9406
    @harishnaidu9406 День назад +2

    Deva ,+ Vara += devara two sons triple role may be,main vilan prakash raj

  • @arenabrothers4016
    @arenabrothers4016 6 часов назад +2

    7:25 Rasindhi Vara Ani Chepparu Ga Bro😑

  • @engineeringstudies-c1p
    @engineeringstudies-c1p День назад +2

    Avadiki kuda intha catch cheyakunda hints lekunda part 1 thisadu ante
    Part 2 vachedhaka chuchu aapukondi

  • @teluguplayingzone
    @teluguplayingzone День назад +4

    ❤ Symbol evandi bro naku

  • @veesampallimanoj6548
    @veesampallimanoj6548 День назад +3

    బ్రో నీకు మూవీ అర్ధం కాలేదు అని అర్ధం అయింది మళ్ళీ చూడు

  • @raghuramram6369
    @raghuramram6369 7 часов назад +1

    rey comments echara kada.. okaniki nachindi enko vakaniki ela nachunda.. devulle nacharu. .. manushyala ela nachutharu..? just movie entertainment..... 1St meedhi meeru chusukonde.. etlu NTR Fan... jagratha..

  • @Cricket-139
    @Cricket-139 День назад +1

    Anna ni 15 questions lo 10 questions paina prakash raj midhane unai😂
    Anyway devara is a blockbuster movie 🥵 ,I loved it very much.❤️
    My question: Daavudi song pettanappudu enduku chesaru , may be part 2 lo pettacha

  • @Neerajkumar-k6f9c
    @Neerajkumar-k6f9c День назад +3

    6:49 masth shades unnayyi anna neelo 😂😂

  • @Jounalistramajayalu
    @Jounalistramajayalu День назад +1

    ఎవడికి కావాలి లాజిక్ లు కోడిగుడ్డు మీద ఈకలు పీకే నాయాళ్ళు అభిప్రాయం ఎవడు అడిగాడు. రామాయణ, భారత లలో లాజిక్ లు ఉన్నాయా. ఆపండ్రా బొంగులో చర్చ.

  • @toofantelugugaming2768
    @toofantelugugaming2768 День назад +3

    Anna devara murgan daggariki velli vuntadu

  • @harshaharsha8519
    @harshaharsha8519 День назад +2

    Sea lo dead bodies british vallavi bro ntr poorvikulu chesinavi

  • @Ganesh-w5m
    @Ganesh-w5m День назад +2

    Are mundhu reivuchepadamnerchuko cinimagurnchi chepadameradhu

  • @sanjaybala3128
    @sanjaybala3128 День назад +3

    Black Bastar movie

  • @tyugender8898
    @tyugender8898 День назад +4

    ఉన్నది ఉన్నట్టు చెప్పాలి భయ్యా