CM Revanth Review With Officials On 4 Welfare Schemes | సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 4

  • @Shano_fbk_donn
    @Shano_fbk_donn День назад +8

    మనం ముందు నుంచి అనుకున్నదే కదా వీళ్ళు చేసేవి కావు సచ్చేవి కావు...కేవలం మీడియాల ముందు,మైకుల ముందు డబ్బా ఉపన్యాసాలు కొట్టుకోవడం మినహా సంవత్సర కాలంగా వీళ్ళు ప్రజలకు చేసింది ఏమి లేదు,రాబోయే రోజుల్లోనూ చేసేది కూడా ఏమి ఉండదు,ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ కోడ్ లు మొదలవబోతున్నాయి,పంచాయతీ,మున్సిపాలిటీ,స్థానిక సంస్థలు, ఎంఎల్సీ అని సంవత్సరం మొత్తం ఎలక్షన్ కోడ్ నీడలోకే పోనున్నాయి,అవి అన్ని బేరీజు వేసుకునే ఇవన్నీ చేస్తున్నారు,ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏమి చేయలేకపోతున్నాం అని చెపుతూ గత సంవత్సరం మాదిరి పూటకి ఒక పండుగ పేరు,రోజుకి ఒక నెలాఖరు తారీకు శుభవార్త అంటూ శుభవార్త శుభవార్త శుభవార్త అని మీడియాలలో,మీటింగ్లలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బతికేస్తారు అంతకు మించి వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏమి ఉండదు...గొప్ప నాయకులు,గొప్ప ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలు అనుభవించక తప్పదు...ఖర్మ

  • @BaluBalu-i9p
    @BaluBalu-i9p День назад

    Ani una anyayam Jharkhandi

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 День назад

    యధా రాజా. తథా ప్రజా
    ప్రతినిధులు మాటలు వేరు చేతాలు వేరు