Alampur Jogulamba Temple Full Tour Plan in Telugu || Sangameshwara Temple || Papanasi Temple ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 65

  • @nagireddisivaganesh4784
    @nagireddisivaganesh4784 7 месяцев назад +7

    ఈ వీడియో చేసిన అన్నకు అమ్మ జోగులాంబ తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్న......🙏🏻

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  7 месяцев назад

      ధాన్యవాదాలు తముడు

  • @santaraobattula4856
    @santaraobattula4856 11 месяцев назад +2

    Good information 🙏🙏🙏💐ధన్యవాదములు

  • @Anukishore-f5z
    @Anukishore-f5z Месяц назад +1

    Nice explanation

  • @pavanikv6768
    @pavanikv6768 10 месяцев назад +4

    Very nicely explained and gave good information

  • @chinnigarirajeshwari7381
    @chinnigarirajeshwari7381 4 месяца назад +1

    Thank you bro
    It helps very much to me

  • @swapnakhasha7446
    @swapnakhasha7446 10 месяцев назад +1

    It was a clear and sound full information
    Thankyou

  • @gatlarajitha6893
    @gatlarajitha6893 Год назад +2

    Good information sir thank you

  • @Sree_official_01
    @Sree_official_01 9 месяцев назад +2

    Super bro for u r valabul message ❤

  • @skautopartsnagaraju2364
    @skautopartsnagaraju2364 Год назад +3

    Bro super information thnq

  • @skautopartsnagaraju2364
    @skautopartsnagaraju2364 7 месяцев назад +1

    Excellent information bro

  • @nageshwarmaddikunta1517
    @nageshwarmaddikunta1517 Год назад +1

    Very nice 🌺 om sri mathare namah 🌺🙏🌺

  • @balanarasimharaoraogadhams5560
    @balanarasimharaoraogadhams5560 5 месяцев назад +1

    Once thanq exlent

  • @DURGA_0999
    @DURGA_0999 11 месяцев назад +2

    Om Namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om namah shivaya.

  • @skautopartsnagaraju2364
    @skautopartsnagaraju2364 Год назад +3

    Once thanq exlcent

  • @nagamanimende7260
    @nagamanimende7260 4 месяца назад +1

    Hi bro....thungabadra nadi dagera pithru poojalu ea time ki cheastharu please please reply me

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  4 месяца назад

      Meeru epudu chepinchukovalante apudu kuda chestaru meeku suitable time lo lekapote morning 10 tarvata panthulu untaru mostly

  • @venkataramanakatta7952
    @venkataramanakatta7952 Год назад +3

    Kurnool kadu, jogulamba Gadwal dist Telangana

  • @jagadeeshreddy8821
    @jagadeeshreddy8821 Год назад +3

    From jogulambha railway station to temple auto price please

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 11 месяцев назад +2

    👍

  • @chittimallasharanya362
    @chittimallasharanya362 Год назад

    Sir can u temple how to go from Hyderabad...wt is the cost by bus and train...

  • @Sudhamrutham46
    @Sudhamrutham46 Год назад

    Sbb jogulamba H deggara nunci temple ki autos vuntaya? It is almost 13 kms.. or kurnool lo digadam best antara?

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  Год назад +2

      Autos untay but continue ga undavu we need to wait there for sometime atleast.
      Dani badulu meeru kurnool railway station lo digesi akada nundi busstand ki velthe chala better rtc buses untay continue ga

    • @Sudhamrutham46
      @Sudhamrutham46 Год назад

      @@_VarunudiPrayanam Thankyou..🙂

  • @reddyumadevi3247
    @reddyumadevi3247 10 месяцев назад

    Vijawada nundi ye root best for distance

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  10 месяцев назад

      Meeru ochedi by train ha lekapote own vehicle ha

    • @sujalasri7995
      @sujalasri7995 7 месяцев назад

      Hi​@@_VarunudiPrayanam

    • @sujalasri7995
      @sujalasri7995 7 месяцев назад

      Maku oka doubt vundi memu pithru dosham Puja cheyinchukovali anukutunam akada pujarulu available lo apudu vuntara

    • @sujalasri7995
      @sujalasri7995 7 месяцев назад +1

      Plz reply me

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  7 месяцев назад

      Yes untaru bro meeku contact number kavalante msg cheyandi naku instagram lo pampistanu

  • @MahiMahi-wm2hn
    @MahiMahi-wm2hn 9 месяцев назад +2

    Karnool enty..adi telangana lo undi gadwal alampur jogulamba

  • @kalyanivangala8499
    @kalyanivangala8499 3 месяца назад +1

    Bus ticket cost

  • @ShivanshSrigiri
    @ShivanshSrigiri 6 месяцев назад

    Anna jogulamba temple timings chepava

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  6 месяцев назад

      HI Bro
      Morning 7am to 1pm
      Afternoon 2pm to 8:30 pm

  • @venkateshayyagarla7624
    @venkateshayyagarla7624 4 месяца назад +1

    అన్న.. స్మశానం నారాయణ స్వామి.పూజ లేదా.. లేకపోతే గుడియే లేదా,, చెప్పు అన్న గుడి ఉందా లేదా...

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  4 месяца назад

      Adantha fake asala alantidi em ledu meeru aa village lo evarini adigina cheptaru asala smashana narayana swamy antu em ledu em pooja chepinchukovali anukuna Tungabhadra nadhi degara poojari vaalu untaru akada chepinchukondi.

    • @venkateshayyagarla7624
      @venkateshayyagarla7624 4 месяца назад +1

      @@_VarunudiPrayanam ok.. థాంక్స్ అన్న

  • @3836SKR
    @3836SKR 9 месяцев назад +2

    శ్మశాన నారాయణ పూజ ఫేక్ ఆ?? నిజమా??వామ్మో!!!ఆ పూజ తెలంగాణాలో మారుమోగిపోయిందిగా.అంతలా ప్రాచుర్యం ఎలా పొందింది.నిజంగా నమ్మబుద్ది కావట్లేదు.మేము చాలామందితో ఇలా పూజ ఉందటా అని డిస్కస్ చేశాం.మరి ఆ పూజ అబద్దమని మిగతా వాళ్ళు చెప్పట్లేదు ఎందుకు.అంత పెద్ద అబద్ధం ఇంతలా ఎలా స్ప్రెడ్ అయింది

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  9 месяцев назад

      అకడ పని చేసే ఒక పంతులు ఒక యూట్యూబర్ తో పెటించి వైరల్ చూశారు అంతేకాకుండా అతనికి ఒచ్చిన పైసలతో అక్కడ ఒక 2 నుండి 3 ఇల్లు కూడా కొత్తగా తీసుకునారంట.
      ఇది అంత ఒక అబధం ఒక యూట్యూబర్ ఇలా పెట్టడం వల్ల ఇది చాల ఫేమస్ అయింది అని అకడ ఊరు లో వాలు చెపారు కాని అలంపూర్ లో ఎవరినైనా అడగండి ఇదంత అబధం అని చెప్తారు
      మనవాళ్ళు ఎవరిని విచారణ చేయకుండ వెలిపోయి పూజలు చెపియడం చేసారు. కాని అసలు అక్కడ అలా ఏం లేదు ఇదంత అక్కడ ఒక ఊరు లో తెలిసిన తర్వాత అక్కడ వాలు ఆపించేశారు దేవాలయంలో ఇలా ప్రజలని మోసం చేయకూడదు అని
      మీరు ఎక్కడ దేనిగురించి అయినా యూట్యూబ్ లో చూసిన ముందు అక్కడ ఊరిలో ఒక ఊరు వలతో కానుకోవాలి అవును ఇది ఏపటినుంచో జరుగుతుంది మా ఊరు లో అని చెప్తే అప్పుడు వెళ్ళాలి ఎవరో చెప్తారు అని విచారణ చేయకుండ ఎప్పుడు మోసపోకండి

    • @3836SKR
      @3836SKR 9 месяцев назад +1

      @@_VarunudiPrayanam థాంక్సండీ.కానీ మీకు చెప్పిన నిజం ఆ అబద్ధం లాగా వేగంగా వ్యాపించదు.కలికాల మహిమ.నేను ఆ వార్త చూసినప్పుడు కూజా చాలాసార్లు అనుకున్నాను ఏమంటే..అరే ఇన్నిసార్లు అమ్మ దగ్గరకు వెళ్ళినా కూడా ఈ టెంపుల్ గురించి తెలియకుండా ఎలా ఉందబ్బా అని.అదీగాక పాపనాశిని దేవాలయం హరిత హోటల్ కి దారిలో ఉంది,కానీ పితృదోషాలకోసం అని ఒక్కరైనా ఒక్కసారైనా చెప్పకుండా ఎలా ఉంటారబ్బా అని అనుమానం కూడా వచ్చింది.సంగమేశ్వర దేవాలయంలో పంతులు గారు ఆలయ ప్రశస్తి అంత అధ్భుతంగా వివరించిన వారు ఈ శ్మశాన నారాయణుని దేవాలయం గురించి ఎందుకు చెప్పకుండా ఉంటారని నాకు ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది.నేను మీ ఈ వీడియో చూడకపోతే మా ఫ్రెండ్స్ కి ఆ పూజ రికమెండ్ చేద్దునేమో బహుశా.వామ్మో,థాంక్సండీ.ఆ పూజారి చెప్పింది నిజమని పూజలు చేయించుకున్న వారి పరిస్థితి ఎలా పాపం

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam  9 месяцев назад

      నాకు సంగమేశ్వర దేవాలయంలో ఒక పంతులు కూడా చేపరు ఇలా జరుగుతూంది డబ్బులు సంపాదించడానికి అని ఎం చేస్తారు ఎం చేయలేరు ఇక దొరికిన రోజులు అందరిని బకరా చేసి సంపాదించారు

  • @rajendra919477307846
    @rajendra919477307846 Год назад +1

    Please also upload in Hindi or English.