స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నట విశ్వరూపం ప్రదర్శించిన మహా గ్రేట్ సినిమా 'బొబ్బిలి బ్రహ్మన్న'ని ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగిన గొప్ప చిత్రం 'బొబ్బిలి బ్రహ్మన్న'.
కృష్ణంరాజు గారి. అపూర్వమైన. సినిమా. బొబ్బిలి బ్రహ్మన్న....అటువంటి. మరో సినిమా సర్దార్ ధర్మన్న...ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే సినిమాలు ఈ రెండు సినిమాలు..బ్రదర్. సర్దార్ ధర్మన్న మూవీ,,అప్లోడ్ చేయండి...ప్లేస్..
I know im asking randomly but does someone know a trick to get back into an instagram account..? I was stupid lost my password. I appreciate any tricks you can give me
TANUKU--VenkataKrishna Theatre lo 53 Days Continue house full tho running, Direct 80 days 3 Shows tho running, 81 day Nundi 100 days Varaku Noonshows tho Running Aaina Movie Of 1984 Year.
కృష్ణంరాజు గారి కళ్ళు నిప్పుకణికల్లాంటి అగ్ని గోళాలు.Soft మాత్రమే కాదు నవరసాలు పలికించగల నటనాదురంధరుడు... అప్పటి నటశిఖామణులు ...SVR,NTR,ANR,Kantha Rao,Krishna,Sobhan Babu,Balaiah,Jaggaiah...ఇంకా చెప్పాలంటే 1960's,1970's and 1980's వరకు ఆయా పాత్రల్లో జీవించారు...
కృష్ణంరాజు నట జీవితం లో ఒక గొప్ప మైలు రాయి, పరుచూరి బ్రదర్స్ మొట్ట మొదటి సారిగా కథ, మాటలు (కృష్ణంరాజు గారికి) అందించిన సినిమా, రాఘవేంద్ర రావు సినిమాలలో ఓ కలికి తురాయి. Ss రాజ మౌళి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా, సావిత్రి(శారద), రాజేశ్వరి (ముచెర్ల అరుణ) పాత్రలు అధ్బుతం. రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య నటన అమోఘం, ఇక కత్తి, సుత్తి సూపర్ పెద్దాయన గొంతులో పరుచూరి బ్రదర్స్ మాటలు తూటాలు, నిప్పు కనికలే మరీ (దీవిoచటానికి ఈ చేతులు చల్లగా లేవు నాయనా! రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి). పెద్దాయన కనిపించి నప్పుడు ఆ రాతి మనిషి ఆహార్యం ,ఆ నీతి మనిషి గాంభీర్యం ఆ మమతల రణరంగo, ఆజీవిత చదరంగం అజరామరం, ఆ అమరదీపం న భూతో :నభవిష్యతి.
Soft dialogues Krishnam Raju gariki baguntai... especially sentiment n Karuna rasam...Kani aayana tho ugra, beebatsa rasam ekkuva cheyyincharu.. This is the movie shows he is a great actor
Iam a die hard fan of Rebel star KRISHNAM RAJU GAARU from my 8th class after watching Rangoon rowdy katkairudraiah in 2008 I became a die hard fan of Rebel star BOBBILI BRAHAMANNA
ఈ సినిమాలో కృష్ణంరాజుగారి మీద చిత్రీకరించిన శివస్తుతి అంటే నాకు చాలా ఇష్టం శ్రీపతి పండీతారాధ్యుల బాలసుబ్రమణ్యంగారివాయిస్ కృష్ణంరాజు గారి నట విశ్వరూపానికి తోడై ఈ సినిమాకు HIGHLIGHTగా నిలించింది శ్రీ స్వర్గీయ కృష్ణంరాజుగారికి REBEL STAR DESIGNATION ఇచ్చిందీ బొబ్బిలి బ్రహ్మన్న సినిమానే
Bhimavaram--Nataraj Theatre lo direct 3 Shows tho 100 days running Aaina movie, Nataraj Theatre lo Continue 50 days house full tho running, Meegilina 51 day Nundi 100 days Varaku 75 Percent Fulls tho running Aaina movie Of 1984 Year.
మరుపు రాణి చిత్రం.
బొబ్బిలి బ్రాహ్మన్న.
మరువలేని హీరో మన
కృష్ణంరాజు. Rip🌹🙏
స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నట విశ్వరూపం ప్రదర్శించిన మహా గ్రేట్ సినిమా 'బొబ్బిలి బ్రహ్మన్న'ని ఇప్పుడు చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగిన గొప్ప చిత్రం 'బొబ్బిలి బ్రహ్మన్న'.
Wq
Reval Star Krishnam Raju Nata Vishwaroopam. Raghavendra Rao Direction Excellent. Chakravarthy All Musical Hit songs. Super Block Buster Movie.
Great k raju garu🎉
కృష్ణంరాజు గారి. అపూర్వమైన. సినిమా. బొబ్బిలి బ్రహ్మన్న....అటువంటి. మరో సినిమా సర్దార్ ధర్మన్న...ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే సినిమాలు ఈ రెండు సినిమాలు..బ్రదర్. సర్దార్ ధర్మన్న మూవీ,,అప్లోడ్ చేయండి...ప్లేస్..
కృష్ణం రాజుగారు చనిపోయాక ఈ మూవీ చూసిన వాళ్లు లైక్ చేయండి
Hi cb
@@ravikirankiran9970 cm
X1ewrxwy56f4ft35g4u78j5in3g5uv 😢66c🎉to😢 i 😢u6y3tg6k hi h,ceyb4h7 yyc
పెద్దాయన చాలా బాగా నటించారు,అప్పట్లో పార్ట్ 2 ట్రెండ్ ఉంటే బాగుండేది,ఇప్పుడు పార్ట్ 2 చూసేవాళ్ళం
అద్భుతమైన సినిమా మంచి కథ, మంచి కామెడీ, మంచి ఎమోషన్ 👌👌👌
అప్పట్లో ఈసినిమా గొప్ప సంచలనం.
భారీ చిత్రం. రావుగోపాలరావు & అల్లు గారి నటన కమనీయ దృశ్యం. 19/08/2020.
Super movie
నా సినీ జీవితంలో అద్భుతమైన సినిమా ఇదే...
కాకినాడ ఆనంద్ థియేటర్ లో చూసాను...
నా కూడా వచ్చిన నా ఫ్రెండ్ కి టికెట్ దొరకలేదు...
I need pankjam original name
Nenu Book my show లో tickets 🎟 book chesukunna...
@@sudhakark9203 కృష్ణవేణి
వావ్ సూపర్ movie lebal star krshnam రాజు గారు great పర్సన్🌟🌟🌟👌👌👌🙏🙏🙏 Rip. 2022. 9 14
రావు గోపాలరావు గారి విలనిజం అంటే ..అప్పట్లో maximum movie hit annatle
Love kkkk
అప్పట్లో తొమ్మిది సార్లు ఈ సినిమా చూశాను బ్లాక్ టికెట్లు నా వందనం అభివందనం పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Voice I
EKADA CHUSARU E CINEMA
@@raghureddy7217 షర్ట్ టాకీస్ హెచ్ఎంటి రోడ్ చింతల్ 🙏🙏🙏🙏
Verygoodmove
కృష్ణంరాజు గారు బెస్ట్ హీరో.
బొబ్బిలి బ్రహ్మన్న.కృష్ణం రాజు.మరియు
జయ సుధ నటించిన.చిత్రం.
హీరో కృష్ణం రాజు గారి సినిమా జీవితం లో మైలు రాయి గా నేను చెపుతాను... రాఘవేంద్ర రావు గారి అద్భుతమైన దర్శకత్వం ఎన్నటికీ మరువలేను...
I know im asking randomly but does someone know a trick to get back into an instagram account..?
I was stupid lost my password. I appreciate any tricks you can give me
B
@@subbuyara2802888❤❤
🎉🎉
👌👌👌👌what a movie Krishnamraju got industry hit on those days
oka legend katha mugisindi love u krishnam raju gaaru
😍😍😍
అప్పట్లో 5 సార్లు చూసాను మళ్ళీ చూస్తున్నా సూపర్ రెబెల్ స్టార్ రాఘవేంద్రరావు కాంబినేషన్
Verigodfilm
O
O
Maa jayasudhaaa❤❤❤❤
Excellent movie great actor Rao gopal rao garu Allu Ramalingayya garu. Hats off to Krishnam Raju garu Raghavendra Rao garu superb direction
Excellent movie
E movie inspiration tho chala movies vachayi
Like pedarayudu.
31 Centers, 100 days, Realise date to 50 days Varuku, Many centers house ful, Super hit movie.
Super movie my favorite jayasudha Amma simply super
Jayasudhaaa❤❤❤
అప్పటి ప్రతి సినిమాలో రావుగొపాల్ రావు గారి విలనిజం సినిమా కే హైలెట్...అయన ఉన్నాడంటే సినిమా విజయవంతమే......
ఈ సినిమా వేమగిరిలో డైరెక్టు షూటింగ్ చూశాను చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సినిమాలు ఇప్పుడు లేవు
సూపర్ అండి మీరు
@@NSrinivasarao-d7y❤❤❤❤❤❤a0
Apudu..ra..year.chapu😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Apudu..chushavura,thonga..badava😅😅year..chapu😅😅😅
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
2020 anyone else watching 😍👌
Today I watched very very extraordinary movie
@@shaikabdulraheem3139 superb movie 😍😍
అప్పటి సినిమాలో నటులు నటించలేదు జీవించారు.
I need panjaram original name
Go usually y6
bhobbili brhmanna,,,one trend setting movie,,,,r ,,,Rebal Starr Krishnam Raju sir.. NATHAWISHWAROOPAM...super duper hit movie...jai reabal staarrr..
Supeeeerr movie..,krishnamrajugaari natavishwaroopam,Raghavendra Rao direction, excellent,satyanarayana,-raogopalrao-alluraamalingaiah-noothanprasad andaru great actors..,and heroines gaa sharada-jayasudha supeeeerr... Sharadagaaru aithey excellent actress in Tollywod.
TANUKU--VenkataKrishna Theatre lo 53 Days Continue house full tho running, Direct 80 days 3 Shows tho running, 81 day Nundi 100 days Varaku Noonshows tho Running Aaina Movie Of 1984 Year.
Shiva tandava stotram by ravana the king of lanka
పెదరాయుడు కి ఈ సినిమా స్టొరీ కాపీ
Idhi trend setter movie bro idhe kaadhu balarama krishnulu bobbili simham and chinnarayudu kuda idhe concept toh untayi
పరుచూరి వారి రచనా ప్రవాహంలో
పవిత్రమైన గంభీరమైన గంగానదీ ప్రవాహం లాంటిది
మన ఈ బొబ్బిలి బ్రహ్మన్న
రచనలో రక్త ధార
Ne bonda vallake antha ledhu
కృష్ణంరాజు గారి కళ్ళు నిప్పుకణికల్లాంటి అగ్ని గోళాలు.Soft మాత్రమే కాదు నవరసాలు పలికించగల నటనాదురంధరుడు...
అప్పటి నటశిఖామణులు ...SVR,NTR,ANR,Kantha Rao,Krishna,Sobhan Babu,Balaiah,Jaggaiah...ఇంకా చెప్పాలంటే 1960's,1970's and 1980's వరకు ఆయా పాత్రల్లో జీవించారు...
సినిమా చాలా బాగుంది
Super action movie.... Krishnam raju action super 15/10/2020
I love this ❤💞 movie. This movie is emotional and Series & Funny 🤣😝😜. I love ❤ this ❤💞 movie🍿🎥
Legend movie 🎥🎥
Extraordinary film, extraordinary dialogues
కృష్ణంరాజు నట జీవితం లో ఒక గొప్ప మైలు రాయి, పరుచూరి బ్రదర్స్ మొట్ట మొదటి సారిగా కథ, మాటలు (కృష్ణంరాజు గారికి) అందించిన సినిమా, రాఘవేంద్ర రావు సినిమాలలో ఓ కలికి తురాయి. Ss రాజ మౌళి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా, సావిత్రి(శారద), రాజేశ్వరి (ముచెర్ల అరుణ) పాత్రలు అధ్బుతం. రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య నటన అమోఘం, ఇక కత్తి, సుత్తి సూపర్ పెద్దాయన గొంతులో పరుచూరి బ్రదర్స్ మాటలు తూటాలు, నిప్పు కనికలే మరీ (దీవిoచటానికి ఈ చేతులు చల్లగా లేవు నాయనా! రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి). పెద్దాయన కనిపించి నప్పుడు ఆ రాతి మనిషి ఆహార్యం ,ఆ నీతి మనిషి గాంభీర్యం ఆ మమతల రణరంగo, ఆజీవిత చదరంగం అజరామరం, ఆ అమరదీపం న భూతో :నభవిష్యతి.
అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా రాజమౌళి ఎక్కడ ఉన్నాడుు అన్న 1995లో శాంతిని వ్యాసం సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు
యస్.యస్. రాజమౌళి గారు పుట్టిన తేదీ 10.10.1973. బొబ్బిలి బ్రహ్మన్న 1984వ. సం.. లో విడుదలైనది.
Super movie by raghvendhra rao garu
ఊర్వశి శారద.మరియు రావు గోపాల్ రావు నటించిన.
Wow super ❤❤❤
సూపర్ సినిమా...👌😍♥️
Cinema lo Bhagavad gita goppathan chala bagha chuparu superb
Soft dialogues Krishnam Raju gariki baguntai... especially sentiment n Karuna rasam...Kani aayana tho ugra, beebatsa rasam ekkuva cheyyincharu..
This is the movie shows he is a great actor
Iam a die hard fan of Rebel star KRISHNAM RAJU GAARU from my 8th class after watching Rangoon rowdy katkairudraiah in 2008 I became a die hard fan of Rebel star BOBBILI BRAHAMANNA
"కత్తి అందుకో జానకి" డైలాగ్ ఏ మూవీ లోనిది?
thank you very much🙏. this is my favourite hero super hit movie.
me too
IAM also a die hard fan of REBEL star KRISHNAM RAJU GAARU KATAKATALA RUDRAIAH Rangoon rowdy bobbil brahmanna tandra paparaayudu
Rebal Star 1984 Industry hit. Oka Bhaktha Kannappa, oka Amaradeepam, Bobbili Brehmanna.
prabhas Anna fevorat movi
Mogallthur King కృష్ణంరాజు గారు
కుృష్ణంరాజు మూవీ లలో బెష్ట మూవి నేను 15 సార్లు చూశాను 23/4/2020
Tq sir .KrishnamRaju action super super hit movie
The
ఈ సినిమాలో కృష్ణంరాజుగారి మీద చిత్రీకరించిన శివస్తుతి అంటే నాకు చాలా ఇష్టం శ్రీపతి పండీతారాధ్యుల బాలసుబ్రమణ్యంగారివాయిస్ కృష్ణంరాజు గారి నట విశ్వరూపానికి తోడై ఈ సినిమాకు HIGHLIGHTగా నిలించింది శ్రీ స్వర్గీయ కృష్ణంరాజుగారికి REBEL STAR DESIGNATION ఇచ్చిందీ బొబ్బిలి బ్రహ్మన్న సినిమానే
Andaru natulu chala baaga chesaru krishamrjutelugu ardhaluv Inka bagunnai
Krishnam Raju Rocks ...Nice Movie
Any body after sky dream TV records
Agniparvatam intakanna powerful ga vuntundi ,fanbase paramga krishna NO.1
Good movie. Superb performance from Rebel star Krishnan Raju. Terrific Villanism from Rao gopal Rao.
JANGAIAH.BOINI
Darling Fan's 🔥❤️❤️❤️
Nu
ఈ movie కొసం ఎంతో ఎదురు చూశాను
Super movie by k raghvendhra rao garu
ఈ మూవీ రిలీజ్ డేట్ చెప్పగలరు
ఇదే సినిమా ని మరలా చిన్న చిన్న మార్పులతో పెదరాయుడు గా తీశారు.
Devudu , raju garu ante. Krishanm raju garee
Super Hit movie Rebel Star garu
Bhimavaram--Nataraj Theatre lo direct 3 Shows tho 100 days running Aaina movie, Nataraj Theatre lo Continue 50 days house full tho running, Meegilina 51 day Nundi 100 days Varaku 75 Percent Fulls tho running Aaina movie Of 1984 Year.
Krishnam Raju great sir rip to you sir nice movie
Jai rebel star 🔥🔥🔥
After sky dream records
I'm also.
Nenu kuda cinima mathramu super ga vundhi
E roju gemini movies lo vestunadu
@@pentyalasatish wen bro
Hi
searched for this movie for a long time. Nice movie,
అప్పటిలో ఎన్నోసార్లు సూసంమల్లిసూస్థున్నాం
I need pukajam name
ఆనాటి కట్టుబాట్లు ముచ్చట వేసింది my child hood movie
Nice movie ippudu unna prabhas face lo raju gaare kanipisthunaru..... Enthaina ayene taruvathe prabhas action lo king.... He is jr krishnam raju
Annaya history telusu kovali that is great
Krishnam Raju garu Super Action
KRR garu super director & My Favourite "Brother's " Extraordinary Story
One of the finest and methodical movie.
Rebealstar acting supero superu....
Rebal star tha king
Palanati pourusham movie upload cheyandiii pleeess evaru pettaleduuu
Super Hit Movie! I liked it very much as Rabel Star Krishnam Raju has performed an amazing role in this Great Movie. Thanks a lot for uploading it.
Nice movie. prabha favourite movie. anduke chusanu.idi full movie kadu, inka undi.
Prabhas anna favourite movie Jai Rebel Star
Krishna ramju raju movies super
Super movie.... Jai rebelstar....
అలనాటి చిత్రాలు అపురూప దర్శనం
Thanks v9 e movie Kosam 1year nundhi vethukuthunna thanks thanks thanks thanks thanks
Me too sai
Nice and fabulous flick of south movie in Telugu language, and like it being north indian. As i already watched remake of it.
We miss you Raju garu
Adi elaopukuttam sir
Super movie darling love you Love you Prabhas Rebel Star
రాజు రాజే
R̊e̊b̊ål̊ H̊e̊r̊o̊
̊l̊e̊g̊e̊n̊d̊ d̊i̊r̊t̊åc̊t̊o̊r̊
Any one watching 2020
I'm die hard fan of Krishnam raju from child hood. if any one has katakatala rudraiah movie, pl. upload.
i am also waiting for that movie
Iam also very very die heat fan of our TOLLYWOOD REBEL STAR KRISHNAM RAJU BOBBILI BRAHMANNA
It's there in youtube
Thnq V9 video s
Thanks a lot for uploading a fantastic movie of the Rabel Star Krishnam Raju Garu. The Amazing movie indeed. Very well, done.
9:14 watching this dialogue after soundarya lahari show lo Rajamouli said this
very nice upload. I was waiting for this for many years (even I didnt find the CD to purchase). good work
Wonderful movie and also rebalstar
Rebal star viswarupam
Super rrrrrrrrrrrrr 👌👌👌👌