Это видео недоступно.
Сожалеем об этом.

కష్టంగా ఉన్నాసరే ఒంటరితనమే మంచిది Sri Chaganti koteswara Rao Speeches latest 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2022
  • Sri Chaganti koteswara Rao Speeches latest 2022

Комментарии • 93

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 2 года назад +28

    భౌతిక మౌనం అంటే నిశ్శబ్దం మానసిక మౌనం అంటే అంతరంగిక మౌనం ఏ ఆలోచన లేకుండా ఊరికే ఉండడం మంచి చెడు ప్రేమ కోపం ద్వేషం ఎలాంటి రాగబంధాలు లేకుండా స్థితప్రజ్ఞతతో ఉండడం. మౌనవ్రతం చేయండి మౌనవ్రతం అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండడం.

  • @prathapnagisetti8391
    @prathapnagisetti8391 2 года назад +21

    ఈయన గొంతు వింటే ఎటువంటి బాధలైనా, కష్టాలైనా మర్చిపోతాము.🙏

  • @ushasreelakkoju3088
    @ushasreelakkoju3088 Год назад

    గురువుగారు మిమ్మల్ని దర్శించుకోవాలని కోరిక

  • @arunababukotakamalaja7665
    @arunababukotakamalaja7665 Год назад +2

    మాటలమాంత్రికుడి మౌనం గురించిన ప్రవచనం. కాంచీపురం పరమాచార్య నడిచే దైవాన్ని కలుసుకొన్న మూడు సార్లు మా మధ్య మౌనం మాత్రమే. జిల్లేళ్ళు అమ్మ ను కలుసుకొన్న రెండుసార్లు మనమే.

  • @thirupathi8642
    @thirupathi8642 2 года назад +1

    Guruvu Garu miku padma award ranandhuku chala badha ga undhi sir

  • @bhavanvenkatesh321
    @bhavanvenkatesh321 2 года назад +1

    Thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you thanks you guruvugaru

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 2 года назад +2

    Thandri mi padalaku sathakoti vandanalu thandri 🙏🙏🙏🙏🙏

  • @purnachandrarao4291
    @purnachandrarao4291 2 года назад +2

    మహనుబవులూ కి పధబివంధనములు

  • @vijayendragowtham8905
    @vijayendragowtham8905 2 года назад +30

    Guruvu గారికి పాదాభివందనం 👣🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      Mouna vrathamu. Lo unna power. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      01.Manushulu.2.yenugu.3.kothy.
      Ivvadamu. Oka Anche. Puchukovadam
      Rendu Anchelu.

  • @nagendrach5738
    @nagendrach5738 Год назад +1

    Nenu alochisthey, miru cheppinde nijam anipichindi guruvu garu...mounam anedi chala goppadaina deeksha...jai Sri Ram jai Hanuman 🙏🙏

  • @saideepakandvarunsai7820
    @saideepakandvarunsai7820 2 года назад +2

    మీ వీడియోస్ చూస్తే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది గురువుగారు రోజు నైట్ మీ వీడియో చూస్తూ పండుకుంటాను మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నాకు గురువుగారు 🙏🏼🙏🏼

  • @ushodaya703
    @ushodaya703 Год назад +2

    God

  • @nandugamerff991
    @nandugamerff991 2 года назад +2

    నాన్న గారు

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад +5

    Hare krishna

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 года назад +7

    గురువుగారి పాదాలకి నమస్కారములు.

  • @Lakshmicreation415
    @Lakshmicreation415 2 года назад +7

    గురువుగారికి పాదాభివందనం 🙏

  • @brlaxmi4332
    @brlaxmi4332 Год назад +1

    Guruvu garu mee darsanam kosam yentagano paritapistunnanu

  • @gollaeswar127
    @gollaeswar127 2 года назад +4

    ఓం నమః శివాయ ఈశ్వర 🙏🙏

  • @anji6301
    @anji6301 Год назад +1

    ఓం గురుభ్యో నమః

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 года назад +1

    Matladam ekkuvyindhi devudu santosham santham secondslo evvali kotlajanamlu devuni daya vachindhi

  • @ganiauro5728
    @ganiauro5728 2 года назад +1

    Om namah shivaya

  • @ravurisuresh5063
    @ravurisuresh5063 2 года назад +1

    Om namasevya. 🙏🏿🙏🏿🙏🏿. Guruji. 🙏🏿🙏🏿

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 года назад +3

    Jai chaganti

  • @kamadibaby93
    @kamadibaby93 2 года назад +1

    Namashkaram guruvugaru dhanyyavadalu

  • @kuruvahariprasad9998
    @kuruvahariprasad9998 2 года назад +1

    థాంక్స్ గురువు గారు

  • @versatileboy9601
    @versatileboy9601 2 года назад +2

    Jai guruvu garu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    సర్దార్ పాపారాయుడు రాగం ఉంది మనం ఎవరికి వారం యమునా తీరు అనుకోకుండా వినాల్సినటువంటి ఒక మాట రతనాల మూట ఏంటంటే మానవుడు సంఘజీవి కావున ఒంటరితనం అనేది జీవితమే కాదు అనే నగ్నసత్యాలు వేద వేదాలలో శాస్త్రాలలో కూడా ఉన్న విషయం మర్చిపోయారా నిజంగా మరిచిపోయే ఉంటారు మీరు అందుకే ఇద్దరు గా ఉన్నారు. అవునా కాదా అనే ప్రశ్న పక్కన పెడదాం. మానవుడు సంఘజీవి అనేది పక్కన పెట్టకూడదు ఇది చాలా దోషము తప్పకుండా మానవుడు సంఘజీవి అనేది వాస్తవం ❤️🙏❤️

  • @vijaybanu6616
    @vijaybanu6616 Год назад +1

    🙏

  • @krishnaraju913
    @krishnaraju913 2 года назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 2 года назад +2

    Om sri gurubhyo namaha

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +25

    మౌనం రెండురకాలు
    భౌతిక మౌనం,
    మానసిక మౌనం.
    భౌతిక మౌనానికి ఒంటరితనం సరే!!
    మానసిక మౌనానికి ఏంచేయాలో చెప్పండి!!!.

    • @arvindgoudicherla6019
      @arvindgoudicherla6019 2 года назад +8

      manasika mounaniki DHYANAM cheyyandi

    • @mahendharpuppala159
      @mahendharpuppala159 2 года назад +7

      భౌతిక మౌనం అంటే నిశ్శబ్దం మానసిక మౌనం అంటే అంతరంగిక మౌనం ఏ ఆలోచన లేకుండా ఊరికే ఉండడం మంచి చెడు ప్రేమ కోపం ద్వేషం ఎలాంటి రాగబంధాలు లేకుండా స్థితప్రజ్ఞతతో ఉండడం. మౌనవ్రతం చేయండి మౌనవ్రతం అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండడం.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 года назад +1

      @@mahendharpuppala159 కరెక్ట్ సర్ 👍

  • @My_Edits22
    @My_Edits22 2 года назад +1

    Super words sir 🙏🙏🙏

  • @edigasireesha1524
    @edigasireesha1524 2 года назад +1

    Guruji 🙏

  • @bandrarakesh4794
    @bandrarakesh4794 Год назад +1

    వాయిస్ Sound Ravadam ledu bro

  • @narayanaraokdsss4833
    @narayanaraokdsss4833 2 года назад +1

    This has to reach all over and travel

  • @nrevathi0756
    @nrevathi0756 Год назад

    Guruvu gaaru me gurinchi entha cheppina takkuve

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 2 года назад +1

    👌

  • @shivanarra9394
    @shivanarra9394 2 года назад +4

    🙏🙏🙏🙏🙏

  • @bhukyababurao6259
    @bhukyababurao6259 2 года назад +5

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @gandhamsatishkumar183
    @gandhamsatishkumar183 2 года назад +2

    🚩🙏🙏🚩

  • @krishnajaaakanti8853
    @krishnajaaakanti8853 Год назад

    Om

  • @jammannark7868
    @jammannark7868 2 года назад

    I'm namasiva

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @lordsrikrishnahare6884
    @lordsrikrishnahare6884 Год назад

    Actual video link petandi

  • @saraswathiavija6327
    @saraswathiavija6327 2 года назад +1

    🙏🙏🙏

  • @vijayasagar4641
    @vijayasagar4641 Год назад

    👏🙏💐

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 года назад

    🌹🙏🙏🙏🌹

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ram8262
    @ram8262 2 года назад +1

    All is well 👍🙏🕉️☪️✝️🕉️🙏👍

    • @Ravishastry63
      @Ravishastry63 Год назад

      ☪️✝️ ! ?

    • @Ravishastry63
      @Ravishastry63 Год назад

      సనాతనులకు సర్వులూ సమానులే ఇతరులకూ ఇదే భావన ఉంటుందని ఖాతరు ఏమి? ఒక వేళ వ్యక్తిగతంగా నిస్వార్థముగా ఎవరికైనా ఈ భావన ఉంటే వారు దైవదృష్టిలో గొప్పవాళ్ళే.!అంతటివారికి సహృదయపూర్వక నమస్కారములు.

  • @samsindusind3297
    @samsindusind3297 2 года назад +3

    Mounamgaaa unna kudaa thappe antunnaru sir Mari😒

  • @deepmarriesx
    @deepmarriesx 2 года назад +9

    ఈ రోజుల్లో కమ్యూనికేషన్ మరియు లైఫ్ స్కిల్స్ ఏ రంగంలో అయినా విజయం సాధించడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యార్థులు మాట్లాడే ముందు ఉపాధ్యాయుల మాట వినాలని నేను అంగీకరిస్తున్నాను. కానీ మాట్లాడటం చెడ్డది మరియు మౌనంగా ఉండటం ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది మరియు మిమ్మల్ని జ్ఞానవంతులను చేస్తుంది అనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను, ఇది ఇప్పుడు చెల్లదు.

    • @manasabesta4188
      @manasabesta4188 2 года назад

      Video lo emchepparo poorthiga vini conclusion ki randi

    • @mathabharathi9555
      @mathabharathi9555 2 года назад +7

      గురువుగారు అవసరానికి మాట్లాడవద్దు అని చెప్పడంలేదు.. అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు అని చెప్తున్నారు గమనించగలరు

    • @sn4518
      @sn4518 2 года назад +4

      ప్రస్తుతం దాదాపూ అందరూ పాశ్చాత్యులు కి బానిసలుగా బ్రతుకుతున్నా ము. వాడేమీ మాట్లాడడు. మనం వాడి మెప్పు కోసం మాట్లాడవలసిన ( కమ్యూనికేషన్ స్కిల్స్... ఇంకా ఏవో...) ఖర్మ ప్రస్తుతం నడుస్తుంది. అందుకని మన ఖర్మ కి హైందవ ధర్మానికి ముడి పెట్టి చూడొద్దు.మీరు ఏకీభవించిన లేకున్నా ధర్మం మారదు.

    • @grkmph
      @grkmph 2 года назад +1

      @@sn4518 chala chakkagaa chepparu......Evaro meppu kosam addamaina maatalalnu matladalsina paristiti neti samajaniki alavataipoindi

  • @jyothipanuganti.nnh8ijnnnk812
    @jyothipanuganti.nnh8ijnnnk812 2 года назад

    Nannu okaru matalatho champesaru.kani bratukutunnanu.bratakali anthe.

  • @activesisters173
    @activesisters173 2 года назад

    Too many ads

  • @kranthikiran8321
    @kranthikiran8321 2 года назад +1

    Nenu talk chesta chalu
    Ho pedda class cheptaru
    Yemi swamy e hyderabad india
    Yemi e yedpulatalu 😩😩😩

  • @ratnveer
    @ratnveer 2 года назад

    Word is very sharp... it can kill or it can raise a person. Ravana words depressed Sita, hanuman words elevated sita
    Ekkuva vinaali, takkuva matlaadali, andhuke 2ears, one mouth
    Mounam is athmasthiti

  • @raajyadavkatla2604
    @raajyadavkatla2604 2 года назад

    Add r s not good

  • @devaganugulanageswararao3185
    @devaganugulanageswararao3185 2 года назад

    ఉడుత

  • @umastudios5235
    @umastudios5235 2 года назад

    Pls send motivation not vayiragyam

  • @vijayabhaskarareddymaryada4082
    @vijayabhaskarareddymaryada4082 2 года назад

    Your preches also not nessary wasting your time of audence

    • @manasabesta4188
      @manasabesta4188 2 года назад +4

      Nilanti vadu comments veyadam kuda waste

  • @fineway5724
    @fineway5724 2 года назад +1

    మాట్లాడడం మానేస్తే మనిషి depression లోకి వెళ్ళిపోయి. లేని పోని రోగాలోచ్చి తొందర గా చచ్చిపోతారు.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 года назад

    Hare krishna

  • @rekhabandi7276
    @rekhabandi7276 2 года назад

    🙏🙏

  • @laxminekkanti4755
    @laxminekkanti4755 2 года назад +1

    🙏🙏🙏

  • @mohammadabdul4333
    @mohammadabdul4333 2 года назад

    🙏🙏