వేతనాలు మీద మాత్రమే ఆధారపడిన మధ్య తరగతి ఉద్యోగులు కు, arrears, PRC లు, salry hikes ఇస్తే ఆ డబ్బులు ను స్విస్ బ్యాంకుల్లో దాచుకోరు, తిరిగి ఆ డబ్బులను ఇళ్లు కొనడానికి, bike, cars కొనడానికి, వివిధ రకాలుగా shopping చేసి economy వృద్ధి చేస్తారనె చిన్న లాజిక్ ఈ ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తారో..😢😢😢
మోడీ వచ్చిన తరువాత గ త 10 సంహాత్సరాల నుండి మధ్య తరగతిని పీల్చి పిప్పి చేస్తున్నారు సార్ ఒక్క మధ్య తరగతి వారే డబల్ త్రిపుల్ టాక్స్ కడుతున్నారు మధ్య తరగతికి టాక్స్ బెనిఫిట్ కల్పిస్తే ఆ మిగిలిన సొమ్ము తో అనేక ప్రొడక్ట్స్ కొనటం మూలంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఎంప్లాయిమెంట్ జెనరేట్ అయ్యేది ఇంత చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోతున్నారు మన పాలకులు
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...

@@adarshka2906 u r a staunch Hindu right. Please tell us sir, is this the right way to milk taxes from middle class?? Is their suffering good for country ?
@@harinarayana4758 నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
భారత దేశ ప్రజల దారిద్ర్యానికి కారణం... ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండితనం అలసత్వం బాధ్యతారాహిత్యం . Mro, Mdo, Ago.. పాసుబుక్కులు, అడంగల్, సర్వే, కుల, నివాస తదితర పత్రాలకు , రైతు రుణాలకు, పనిముట్లకు , పథకాల కొరకు వెళితే పనిజాప్యం మరియు దోచుకునే అధికారులు. ప్రభుత్వ బడులు కళాశాలలు వాళ్ళ పిల్లల్ని pvt లో చేర్పించి ప్రజల పిల్లల్ని మాత్రం నామమాత్రం విద్య చెప్పే సన్నాసి ఉద్యోగులు, హాజరు వేసుకుని ఇంట్లో జీతాలు దొబ్బె లుచ్చాలు వైద్యం, ప్రజలు చస్తే నాకేంటి అని pvt ప్రాక్టీసు పెట్టి జీతాలు దొబ్బి మందులు బయట అమ్ముకునే నీచులు Drda, horticulture, sericulture,handlooms, kvic, govt banks ఇతర.. లంచాలు మెక్కి సబ్సిడీలు, గ్రాంట్లు వాళ్ళ చుట్టాలకి మింగే వాళ్ళు ఫారెస్ట్, గిరిజనుల మీద అఘాయిత్యాలు, కలప వన్య ప్రాణులు బొగ్గు బట్టీలు అన్ని దొడ్డిదారిన తరలించి ఏమి ఎరగని నంగనాచులు Rto, యాక్సిడెంట్లు, రిపేర్లు కిరాయిలు లేక ఏడ్చే రవాణా పేద డైవర్ల దగ్గర దొబ్బే బడాబాబులు.. పోలీసులు, బలవంతులు ధనవంతుల పక్షం పేదలు మాత్రం చచ్చే వరకు న్యాయం జరగదు విద్యుత్తు, ఆర్టీసీ, టెలికాం ఇతర PSU లు, వాళ్ళ జీతాలు విలాసాలు కోసం ప్రజల మీద భారం వేసి పోటీ లేకుండ పీల్చే జలగలు. ఈ పనికిమాలిన ఉద్యోగులు ఎంపీకుతారని గొప్ప అనుకుంటారో, బయటకి పోతే తిండి దొరకదు లంచగొండి జప్ఫాలకి.😢
ఇన్ని రోజులు నా మనసులో వున్న బాధ చాలా స్పష్టంగా తెలియజేశారు సర్.. ఇదే విషయం నా పక్కన వున్న వాళ్ళతో మాట్లాడితే నీకు ఎం తెలియదు మోడీ దేవుడు అంటున్నారు ఏంటో ఈ జనాలు
అవును మీరు చెప్పింది కరెక్టే కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులను తొక్కి వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులతో మక్కా లకు వెళ్లడానికి లక్షలు లక్షలు కేటాయిస్తున్నారు ఒక దేశం ఒక చట్టం కాకుండా ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని పెంచి పోషించి హిందువులను హిందువులను రెండో తరగతి పౌరుల కింద చూడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది
చప్పట్లు ఒక చేతి తో రావు కదా! క్యాంగ్ మైనారిటీ అప్పీస్మెంట్ తీసుకోవడం వలన కదా బిజేపి మత సిద్ధాంతం తీసుకుంది... ముందు అవతలి నుంచే వేడి గాలి రాకపోయి ఉంటే బాగుండేది కదా!!!😂😂😂😂
@@Saagar-mt6kg Hindu la health insurance meeda 18% gst nduku vestunaru? Hindu la vote la kosam rechha gotte drama tappa bjp Hindu la development kosam em chesindo cheppu.
Wherever emotions succeeds there logic fails. Now public is in religious emotion. ఆ రామచంద్ర మూర్తి అందరికీ మానవత్వం అనే emotiotion ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు ఒక భారతీయుడు
For your info even that Ramachandra Murthy is being politicized and commercialized by rss/bjp idiots., as long as people are blindfolded by religion garbage caste trash in 2 billion domestic set up it keeps lasting for long.
Even Ramachandra Murthi is being used for politics as a pawn, so Shankara peetas not attended. Religion garbage caste trash in too much by rss/bjp thugs
Meeru 100% correct sir. Ee deshamlo middle class people and employees IT and other taxes fluxlo kurukupothunnaru. Parliamentlo communist MPs lekapovadam valla ee vargala tharupuna matladevallu lekunda poyaru. Dani parinamame ee daridramani naa openion sir.
Good analysis sir. poor people are getting free schemes...rich are gettting tax relief. business people are not paying taxes properly. only middle class salaries people bearing the burden of feeding the country
ఎందుకో దేశం లో అన్ని ఆస్తులు సీ port లు ఎయిర్ port లు గ్యాస్ ఖనిజాలు అన్ని కేవలం గుజరాతీ స్నేహితులకి దోచి పెట్టీ వేరే రాష్ట్రాల ను దానికి బానిసల మారుస్తున్నారు... మన తెలుగు వాళ్ళకి కూడా మతం మత్తు బాగా ఎక్కిస్తున్నారు ఇవన్నీ ఆలోచించకుండా.. ఆంధ్ర లో కొత్త బిచ్చగాడు వచ్చాడు సనాతన బాబా ఎప్పుడు దేశం కోసం అంటాడు మణి పూర్ లో జరుగుతున్న అఘాయిత్యాలు గురించి అదని దోపిడీ దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడు.. వాడి బ్రతుకే ఒక ప్రశ్న అయిపొయ్యింది..
పేదలకు సంక్షేమ పథకాలు అని చెప్పి, DBT విధానం లో వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు, అన్ని రకాల పన్నులు వేసి, ధరలు అన్ని విపరీతంగా పెంచి మధ్య తరగతి నడ్డి విరగ్గడుతున్నారు.
Format RBI governor and International agencies are cautioned about slow growth. FMCG CEO’s are indicated middle class shrinking. FIIs are continuously selling in stock markets. High and multi taxation is severely impacting the savings. High inflation and low wages are nightmare.
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
Middle class prajala gurinchi vala kastala gurinchi Ani media loo matladali chala badapadutunaru Ani daralu pergaye oka media kaani prathipakshalu matladutha leeru tq

ప్రొఫెసర్ గారూ....ఇప్పుడు ఉన్న పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్ లకు కావాల్సింది వ్యాపార విస్తరణ కాదు..విస్తరణ పేరు తో విస్థారంగా భూములను , బ్యాంకులలో ఉన్న ప్రజా ధనాన్ని గవర్నమెంట్ సహకారంతో దోచుకోవడం....
Sad part is no one raising concerns on Taxes.. We are moving from saving economy to expenditure economy. Hence so many things came into basic needs.. In past basic needs means food, clothes, shelter, sex and self esteem..For now few more things been added, electricity, Internet, mobile, refrigerator, Washing mechine, air-condition/cooler, Fan, mixture, traveling etc... On top of this medical expenditure.. Hence majority of our income 80 to 90% going for expenses. How we can pay 30% tax to government.. Sad news is we are paying tax for income as well expenditure (whenever we buy products or sell product)).. Ideally we suppose to have only 5% tax upto 50 lakhs and 8% tax above 50 lakhs to 1 crore... This percentage we need to contribute from our income for our nation development purpose..
Thank you sir for making video on this subject. Very much detailed and I really appreciate your efforts. The middle class is really getting squeezed, and that is being used on other sections. Hope your valuable tips on finance system may reach even Govt of India and take this feedback to improve/make significant reforms in the upcoming budget such that, it will be beneficial for all sections and health of the finance move forward. Thanking You Sir for Awareness that you're bringing in..
It is true. Central govt looting middle class money in the form of taxes. Best example, we are purchasing petrol/petrol at cheap rate from russia but still we are paying 110 rupees per liter. Who is benefiting here are the corporate companies.
Sir excellent analysis super rich no problem super poor no taxes and enjoying freebies only middle class is sqeezed with n no of taxes in other words middle class people are suffering at the cost of poor and rich
మధ్య తరగతి ప్రజలకు కొత్త ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న ఉద్యోగాల సాలరీస్ (జీతాలు) పెరగటం లేదు. ఆదాయ (income) వృద్ది లేనపుడు పర్సనల్ income tax collection ఎలా పెరిగింది? మాలాంటి వారికి అర్థం అయ్యేటట్లు చెపితే బాగుండును.
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా తప్పించి మిమ్మల్ని ప్రధానమంత్రిగా పెడితే దేశంలో ఉన్న మధ్య తరగతి కుటుంబాలన్నీ బాగుపడి పోతాయేమో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి సార్
The opposition is infested with minority appeasement rather than concerned about the need of hour issues like these Congress should divert their politics to saving middle class of this country 😊
పన్నులు మనకే కాదు అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ పెట్రోలియం రేట్ విపరీతం గా పెరిగిపోయింది. వేరే దేశాల పరిస్థితి మనకన్నా దారుణం గా ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెరిగాయి పెన్షన్లు 50 వేలు పైనే ప్రైవేటు వ్యక్తుల జీతాలు కొన్ని రంగాలు పెరిగాయి మిగిలిన రంగాలు పెరగలా. ఈ వ్యత్యాసం చూపించకుండా జనాలకి కూడా కొనుగోలు శక్తి పెరిగింది అంటారు కాని సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి
Thanks Sir… when these officials knows these demand and supply theory’s… when they give us relief on income tax to spend more money in the market. Basic theory also doesn’t know our finance officials
చాలా రోజుల తరువాత... మీ నుండి ఒక మంచి item/analysis వచ్చింది.. Tq
వేతనాలు మీద మాత్రమే ఆధారపడిన మధ్య తరగతి ఉద్యోగులు కు, arrears, PRC లు, salry hikes ఇస్తే ఆ డబ్బులు ను స్విస్ బ్యాంకుల్లో దాచుకోరు,
తిరిగి ఆ డబ్బులను ఇళ్లు కొనడానికి, bike, cars కొనడానికి, వివిధ రకాలుగా shopping చేసి economy వృద్ధి చేస్తారనె చిన్న లాజిక్ ఈ ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తారో..😢😢😢
ఎన్ని ఇచ్చిన ఉద్యోగులకు లంచాలు &* జీతం కావాలి 90% ఇలాగే ఉన్నారు
అ లంచాలు తీసుకొనే ఉద్యోగులు కూడ పేద ప్రజల దగ్గర నే ఎక్కువగా
ఉద్యోగస్తులు అందరిని కలపొద్దు
మీరు చేసే పనికి జీతాలు పెన్షన్లు బొక్క మళ్ళీ పీఆర్సీ hra ta da paid holidays 😂 ప్రజలని వేధించి పన్నులు బొక్కే లంజకొడుకులు ప్రభుత్వ ఉద్యోగులు
@yadagiricheviti6446 90% అని చెప్పిన చూడ లేదా
@@chandrabhushan2961 panikimalina govt employees
Great analysis professor garu. It is 100 percent correct
తెల్ల రేషన్ కార్డు వున్నోనికి,ధనికునికి రక్షణ.మధ్య తరగతి వాడు మనశ్శాంతి లేకుండా గడుపుతున్నాడు
Andhariki white card vunnayi. Cards update cheyyali.
రేషన్ కార్డు లు ఇవ్వడం లేదు
Rationcards ఉంటే భాగుపడినట్ల ఆ
మోడీ వచ్చిన తరువాత గ త 10 సంహాత్సరాల నుండి మధ్య తరగతిని పీల్చి పిప్పి చేస్తున్నారు సార్ ఒక్క మధ్య తరగతి వారే డబల్ త్రిపుల్ టాక్స్ కడుతున్నారు
మధ్య తరగతికి టాక్స్ బెనిఫిట్ కల్పిస్తే ఆ మిగిలిన సొమ్ము తో అనేక ప్రొడక్ట్స్ కొనటం మూలంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఎంప్లాయిమెంట్ జెనరేట్ అయ్యేది ఇంత చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోతున్నారు మన పాలకులు
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
Entha kattestunnaru sir meeru
@@mskshorts555 Adani lanchalu ichhentha, aa daridrudi loan raddu ayyentha
@@mskshorts555మీకెందుకు సార్.. మీరేమైనా తగ్గిస్తారా
చాలా చాలా విలువైన ప్రశ్న. వాళ్ళకెవరికి తెలీదు.@@Himama173
ఇది వాస్తవం సార్. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ల సేవలో తరిస్తుంది
ALL credit goes great modiji
చెప్పులు పైన, బియ్యం పైన చదువు కోసం coaching పైన అన్నిటికీ GST
🎉water. Curd. Milk . Tax common man. Give concession to corporates and bribed officials and politicians. Great
GST anniti paina unai,edi purchase chesina, adi 10 rs aina
Rice pina GST ledhu
No tax on BCCI
@@Tata_Santosh BCCI is governet organisation.. it isnot private
Education ---> corruption
Healthcare----> corruption
Agriculture ----> corruption
Teacher ----> corrupted person
Every human being --->corrupted
Total country became corrupted
దేశం జమీందారీ దోపిడీ నుండి కార్పొరేట్ దోపిడీ దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోంది!
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
వాట్సాప్ యూనివర్సిటీ వల్లకి ఎక్కడో మంథాది. అన్నా
@@jani.b9242మరి madarsaa యూనివర్సిటీ వలు ఏమీ అంటున్నారు
Eppudo corporate domination Loki vellindi
Nenu yeppati nundo chebutunna. Ade. Congg mari Intha darunam kadu. Modi gadi. Maya mata laki. Hindhuvu. Card ki pichhi janalu otlestunnaru.
ప్రజలకు సరైన విద్య వైద్యం అందించని ప్రభుత్వానికి నీతి ఉందా , పాలనా అర్హత ఉందా
ఎవరు ఏం మాట్లాడకండి అంతా దేశం కోసం ధర్మం కోసం.
And pseudo secular kosam and peaceful community kosam
@@adarshka2906 u r a staunch Hindu right. Please tell us sir, is this the right way to milk taxes from middle class?? Is their suffering good for country ?
Dasam kosam kadu dhrmmam kosam kadu antha valla rajkeya swardam kosam
@@yeswanthsairam3682 a sir ki pseudo secular ante meaning ento adagandi okkasari chuddam chepthademo😂😂😊
Chadukuna moorkulu meeru..@@adarshka2906 think with broadmind man
Tq sir middle class prajala kastala gurinchi matladinanduku
అచ్చె దిన్ పోయి సచ్చే దిన్ వచ్చింది
@@harinarayana4758 నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
సావ్
@@DkDk-ek9wmnuvvu saav ra andha bhaktuda
😂😂😂😂@@DkDk-ek9wm
పుకట్ దునియా కావాలంటే సచ్చే దిన్ అనుభవించలి
మిడిల్ క్లాస్ మీద ఇంకా పన్నులు పెంచాలి. బిజెపి, ఆర్ యస్ యస్ మత్తు వదిలే వరకు ఇలా పెంచుతూ నే ఉండాలి.
😂
Aaa bodi and shah and sanathana matthu digithe gaane middle class baagupadi happpy gaa vundaleru
owasi garu okkaru chalu, bjp ki vote veyakudadhu anukunna vadini kuda malli bjp vaipu vellela chestadu
Desham inthaga dochukobadutunnappatiki bhaktulaku gnanodayam kalagatam ledu.
BC lu eppatiki kallu terustarooooo
భారత దేశ ప్రజల దారిద్ర్యానికి కారణం... ప్రభుత్వ ఉద్యోగుల లంచగొండితనం అలసత్వం బాధ్యతారాహిత్యం .
Mro, Mdo, Ago..
పాసుబుక్కులు, అడంగల్, సర్వే, కుల, నివాస తదితర పత్రాలకు , రైతు రుణాలకు, పనిముట్లకు , పథకాల కొరకు వెళితే పనిజాప్యం మరియు దోచుకునే అధికారులు.
ప్రభుత్వ బడులు కళాశాలలు
వాళ్ళ పిల్లల్ని pvt లో చేర్పించి ప్రజల పిల్లల్ని మాత్రం నామమాత్రం విద్య చెప్పే సన్నాసి ఉద్యోగులు, హాజరు వేసుకుని ఇంట్లో జీతాలు దొబ్బె లుచ్చాలు
వైద్యం,
ప్రజలు చస్తే నాకేంటి అని pvt ప్రాక్టీసు పెట్టి జీతాలు దొబ్బి మందులు బయట అమ్ముకునే నీచులు
Drda, horticulture, sericulture,handlooms, kvic, govt banks ఇతర..
లంచాలు మెక్కి సబ్సిడీలు, గ్రాంట్లు వాళ్ళ చుట్టాలకి మింగే వాళ్ళు
ఫారెస్ట్, గిరిజనుల మీద అఘాయిత్యాలు, కలప వన్య ప్రాణులు బొగ్గు బట్టీలు అన్ని దొడ్డిదారిన తరలించి ఏమి ఎరగని నంగనాచులు
Rto, యాక్సిడెంట్లు, రిపేర్లు కిరాయిలు లేక ఏడ్చే రవాణా పేద డైవర్ల దగ్గర దొబ్బే బడాబాబులు..
పోలీసులు, బలవంతులు ధనవంతుల పక్షం పేదలు మాత్రం చచ్చే వరకు న్యాయం జరగదు
విద్యుత్తు, ఆర్టీసీ, టెలికాం ఇతర PSU లు,
వాళ్ళ జీతాలు విలాసాలు కోసం ప్రజల మీద భారం వేసి పోటీ లేకుండ పీల్చే జలగలు.
ఈ పనికిమాలిన ఉద్యోగులు ఎంపీకుతారని గొప్ప అనుకుంటారో, బయటకి పోతే తిండి దొరకదు లంచగొండి జప్ఫాలకి.😢
Good analysis sir
అమృత కాలం పొయి విషపు కాలం దాపురించింది మోడీ పరివారం పాలనలో
Kani e option lekunda poyindi deshamlo
మత పిచ్చి తో కొట్టుకుపోయే దేశాల్లో మనది కూడా ఒకటి.
కేవలం ఇండియా లో ఆహారధాన్యాల కొరత లేకపోవడం వల్ల మోడీ ఆటలు సాగుతున్నాయి.
ee madhya matha pichi maree ekkuvaindi, as a former BJP voter I confirm this. First lo understandable kani athi chestunnaru.
They are imported from China, I saw OJ from Saudi.,
😂😂😂 మరి అక్రమంగా మార్చబడిన వాళ్ల గురించి ఏమంటారు..?
ఎలక్ట్రాోరల్ బాండ్ లు ప్రవేశపెట్టి, టాక్స్లు తగ్గించి, టెండర్లు కట్టబెట్టి, పార్టీ పండ్ పేరిట వేల కోట్లు కార్పొరేట్ల నుండి లాగారు.
హెల్త్ పాలసీ ప్రీమియంపై 18% జీఎస్టీ ఉంది. ఇది లబ్ధిదారులపై భారం పడుతోంది. ఇది చాలా అన్యాయం.
Amayakudu. Niku insurence. Okkate. Kanapadutundhaa. Nuvvu karchu chese prati villu. Chudu. Gunde agi poddi. Nuvvu katte taxlu. Chuste. Modi. Gadu. Matram roju 3 dresses , month ki oka desam. Adani ki desanni dochipedutunnadu. A1. Gadini kapadutunnadu.
ఇన్ని రోజులు నా మనసులో వున్న బాధ చాలా స్పష్టంగా తెలియజేశారు సర్.. ఇదే విషయం నా పక్కన వున్న వాళ్ళతో మాట్లాడితే నీకు ఎం తెలియదు మోడీ దేవుడు అంటున్నారు ఏంటో ఈ జనాలు
😂
వాళ్ళకి మనుషుల కన్నా మతం అంతే ఇష్టం
అవును మీరు చెప్పింది కరెక్టే కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులను తొక్కి వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులతో మక్కా లకు వెళ్లడానికి లక్షలు లక్షలు కేటాయిస్తున్నారు ఒక దేశం ఒక చట్టం కాకుండా ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని పెంచి పోషించి హిందువులను హిందువులను రెండో తరగతి పౌరుల కింద చూడటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది
Hindu la meeda antha prema unte tax nduku vestunaru? Miku vote la kosam matham kavali, health insurance meeda 18% gst vese dopidi govt edi.
చప్పట్లు ఒక చేతి తో రావు కదా! క్యాంగ్ మైనారిటీ అప్పీస్మెంట్ తీసుకోవడం వలన కదా బిజేపి మత సిద్ధాంతం తీసుకుంది... ముందు అవతలి నుంచే వేడి గాలి రాకపోయి ఉంటే బాగుండేది కదా!!!😂😂😂😂
@@Saagar-mt6kg Hindu la health insurance meeda 18% gst nduku vestunaru? Hindu la vote la kosam rechha gotte drama tappa bjp Hindu la development kosam em chesindo cheppu.
@Rakash273 who said bjp is hindu party.??
🙏🙏 thanks for speaking on the issue
అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి మన జీతాలు తప్ప.పీఆర్సీ ఊసు కూడా లేదు మాకు
1991 తర్వాత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మద్దతు ఇచ్చింది
Ante konta varaku avakasham iccharu kaani mottoam dochi pettale 😂
Wherever emotions succeeds there logic fails. Now public is in religious emotion. ఆ రామచంద్ర మూర్తి అందరికీ మానవత్వం అనే emotiotion ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు
ఒక భారతీయుడు
For your info even that Ramachandra Murthy is being politicized and commercialized by rss/bjp idiots., as long as people are blindfolded by religion garbage caste trash in 2 billion domestic set up it keeps lasting for long.
Even Ramachandra Murthi is being used for politics as a pawn, so Shankara peetas not attended. Religion garbage caste trash in too much by rss/bjp thugs
చదువుకున్న హిందువులు మతం మత్తులో మునిగి తేలుతున్నారు
Mari meru ee mattu lo vunnaru.....
@haritejareddy5141 విజ్ఞానం మత్తులో
Meeru 100% correct sir. Ee deshamlo middle class people and employees IT and other taxes fluxlo kurukupothunnaru. Parliamentlo communist MPs lekapovadam valla ee vargala tharupuna matladevallu lekunda poyaru. Dani parinamame ee daridramani naa openion sir.
Correct
Good analysis sir. poor people are getting free schemes...rich are gettting tax relief. business people are not paying taxes properly. only middle class salaries people bearing the burden of feeding the country
ఎందుకో దేశం లో అన్ని ఆస్తులు సీ port లు ఎయిర్ port లు గ్యాస్ ఖనిజాలు అన్ని కేవలం గుజరాతీ స్నేహితులకి దోచి పెట్టీ వేరే రాష్ట్రాల ను దానికి బానిసల మారుస్తున్నారు... మన తెలుగు వాళ్ళకి కూడా మతం మత్తు బాగా ఎక్కిస్తున్నారు ఇవన్నీ ఆలోచించకుండా.. ఆంధ్ర లో కొత్త బిచ్చగాడు వచ్చాడు సనాతన బాబా ఎప్పుడు దేశం కోసం అంటాడు మణి పూర్ లో జరుగుతున్న అఘాయిత్యాలు గురించి అదని దోపిడీ దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడు.. వాడి బ్రతుకే ఒక ప్రశ్న అయిపొయ్యింది..
@@ALLINONE-no2ol mari patha bichagadu evvanivi peekindu 5 yrs?
గౌరవనీయ ఆర్థిక మంత్రికి అడ్వాన్స్ RIP. దేవుడు దయచేసి ఆమెను వీలైనంత త్వరగా తీసుకెళ్లండి, మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతాము.
Someone else will come and do the same ...what's the point ?
Nirmal sitharam okkathe decision tesukoleru
NDA government motham kalli tax structure decide chestharu
దయచేసి గట్టిగా చెప్పకండి JP గారు వినవచ్చు.
కదా
JP గారికి ఏంటిబాధ?
@@sudarsanaraokomma9244మోడీ భజన గాడు కాబట్టి!!😂😂
shhhhhhh private peragali..,,
sabbu govt ammithe entha ammuthadi adhe private..........😅😅😅
Baga chepparu brother
పేదోడిని దోచి పెత్తందార్లకు పెడుతున్నారు. అయినా అత్యధికులైన పేదోళళ్ళ ఎవరికీ అర్థంకావట్లేదు.
మోడీ వల్ల మిడిల్ క్లాస్ బతకలేకపోతుంది
నివేదికలను కోట్ చేస్తూ అద్భుతమైన విశ్లేసనలు చేస్తున్నారు 🙏
Ee issue divert cheskodaniki Hindu Muslim start chestaaru 😂
మధ్య తరగతి వారు నల్గిపోతున్నారు....😢 పాన్ అండ్ ఆధార్ లింక్ కు ₹1000 కట్టాను...ఆధార్ అండ్ పాన్ కార్డు లో పేరు మరాచాడానికి ₹1000 ఖర్చు...😊
with in Due date chesi unte free ne kadha.. 3 to 4 years free ga pettaru appudu endhuku chesukoledhu meru?
EVM lo votes change aiythene evaru matladhatam ledhu veti gurinchi evaru patinchukoru
@@sivamarkandeya1647 Andhukee Priyanka gandhi gelichindhi anukovali mari
Your telling correct sir, no one is not understanding my problem
పేదలకు సంక్షేమ పథకాలు అని చెప్పి, DBT విధానం లో వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు, అన్ని రకాల పన్నులు వేసి, ధరలు అన్ని విపరీతంగా పెంచి మధ్య తరగతి నడ్డి విరగ్గడుతున్నారు.
okka Andr lone 2019 to 2024 3.24 Lka cros free ga icharu mari ee dabbulu ela avahcaii adhi kuda cheppandi.. Anni dabbulu isthee karchu pettara mari..
చాలా మంచి information ఇచ్చారు Sir! ధన్యవాదములు.🙏. సామాన్యుడికి సృహ కల్పించడంలో భాగంగా ఇలాంటి వీడియోలు వీలైతే ఇంకొన్ని చెయ్యండి Sir❤️.
Format RBI governor and
International agencies are cautioned about slow growth.
FMCG CEO’s are indicated middle class shrinking.
FIIs are continuously selling in stock markets.
High and multi taxation is severely impacting the savings.
High inflation and low wages are nightmare.
ఈ విషయాన్ని గత ఏడేళ్లుగా ప్రస్తావిస్తూనే ఉన్నాను. ఉపాధి హామీ, చట్టం చేసి కాంగ్రెస్ govt రైతు నడ్డి విరిస్తే, మధ్య తరగతి నడ్డి విరుస్తోంది మోడీ govt.
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
Middle class prajala gurinchi vala kastala gurinchi Ani media loo matladali chala badapadutunaru Ani daralu pergaye oka media kaani prathipakshalu matladutha leeru tq
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
i thank you professor for talking behalf of so.......♥
క్షుణ్ణంగా వివరించారు దోపిడీ గురించి 👆🙏🙏🙏🙏👌👌👌👌
True 💯
Very good analysis with facts
Excellent analysis ,🙏
ప్రొఫెసర్ గారూ....ఇప్పుడు ఉన్న పొలిటికల్ ఇండస్ట్రియలిస్ట్ లకు కావాల్సింది వ్యాపార విస్తరణ కాదు..విస్తరణ పేరు తో విస్థారంగా భూములను , బ్యాంకులలో ఉన్న ప్రజా ధనాన్ని గవర్నమెంట్ సహకారంతో దోచుకోవడం....
Yes this kind of attitude,policies & temperment of govts continue ,it may lead to unrest in future.
మోడీ ప్రధానిగాఉండడం వల్ల దేశం ప్రశాంతంగా ఉంది. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితులు, బంగ్లాదేశ్ పరిస్థితులు మనదేశంలో కూడా ఉండేవి సార్.
ఉచితాలు పంచాలంటే పన్నులు పెంచాలి, 😂😂😂😂
Correct sir
Excellent information and analysis sir.
Sad part is no one raising concerns on Taxes..
We are moving from saving economy to expenditure economy. Hence so many things came into basic needs.. In past basic needs means food, clothes, shelter, sex and self esteem..For now few more things been added, electricity, Internet, mobile, refrigerator, Washing mechine, air-condition/cooler, Fan, mixture, traveling etc...
On top of this medical expenditure..
Hence majority of our income 80 to 90% going for expenses. How we can pay 30% tax to government..
Sad news is we are paying tax for income as well expenditure (whenever we buy products or sell product))..
Ideally we suppose to have only 5% tax upto 50 lakhs and 8% tax above 50 lakhs to 1 crore...
This percentage we need to contribute from our income for our nation development purpose..
RBI నుండి తీసిన డబ్బులు, టాక్స్ రేమిషన్స్, పెట్రోల్ డీజిల్ పైన వచ్చిన డబ్బులు GST లో వచ్చిన డబ్బులు కూడ ఏమైనాయి.
Good analysis, thank you.
Correctly said
ఇటు కార్పొరేట్ కంపెనీస్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాజకీయ నాయకులను పోషించడానికి ప్రజలు రూపాయ్ వస్తువును 10రూపాయలకు కొంటూన్నారు.
Thank you sir for making video on this subject. Very much detailed and I really appreciate your efforts.
The middle class is really getting squeezed, and that is being used on other sections.
Hope your valuable tips on finance system may reach even Govt of India and take this feedback to improve/make significant reforms in the upcoming budget such that, it will be beneficial for all sections and health of the finance move forward.
Thanking You Sir for Awareness that you're bringing in..
ఒక్కప్పుడు జీవిత భీమా చేస్తే రిబెట్ ఇచ్చేది,కానీ 10 ఏండ్ల నుండి GST బాదుడే బాదుడు😊
good analysis. 100% correct
Lockdown లో చూపించవలసిన రెస్సిస్షన్ postpone చేశారు, ఇప్పుడు కార్పొరేషన్లకు, govt. కి టైమ్ వచ్చింది.
Life insurance meda GST .....theni kante sachina dead body ki kuda tax pettandi. Baguntindi..
Good Sir దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి లేకపోతే పేదరికము ఇంకా పెరుగుతుంది
వారి ఆశయం గొప్పదే.మనకు రెండు తరగతులే వుండాలి.ఆధికులు , అడుక్కు తినేవారు.మనమంతా అర్జంటుగా అధికుల మవాలని వారి ఆశయం.
Still people are not realising
Recent days lo Nageswar garu..this is the best topic from you...
ప్రజలకు తమకు కనీస అవసరాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్ లతో కార్పొరేట్ రంగానికి ఉపయోగించుకుంటున్నారు
Such awareness vedios are expected more from you
It is true. Central govt looting middle class money in the form of taxes. Best example, we are purchasing petrol/petrol at cheap rate from russia but still we are paying 110 rupees per liter. Who is benefiting here are
the corporate companies.
Thank you very much sir your valuable information
Sir excellent analysis super rich no problem super poor no taxes and enjoying freebies only middle class is sqeezed with n no of taxes in other words middle class people are suffering at the cost of poor and rich
మధ్య తరగతి ప్రజలకు కొత్త ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న ఉద్యోగాల సాలరీస్ (జీతాలు) పెరగటం లేదు. ఆదాయ (income) వృద్ది లేనపుడు పర్సనల్ income tax collection ఎలా పెరిగింది? మాలాంటి వారికి అర్థం అయ్యేటట్లు చెపితే బాగుండును.
నిజంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా విద్య, వైద్యం మీద ఎక్కువ గా ఖర్చు పెడుతున్నారు... కానీ దీని మీద ఎవ్వరు మాట్లాడరు.... ఇలాంటి మేధావులు ఎప్పుడు ఒకరి మీద ద్వేషం పెంచుతారు... Corporate లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.... వ్యాపారం అంత సులభం కాదు...
Cimpul bro rupees valu tagindiga
Income tax exemptions removed and collected more tax from middle class
@@syamsundararaokante4856 Aithee middle class tax katte vallaki avarage ga 10 to 15 tax baram thadhindhi ani monnane kadha nivedhikalu achaii adhi cheppare?
A barbur person very happy than a 10 acers land owner
It's true
Correct ga cheppinaru sir
Inc govt lo pedalu bagupaddaru
BJP vachaka middle class nasam ayyaru
" లేనోడిని దోచుకొని ఉన్నోడికి పెట్టాలి "---- అది మా సనాతన ధర్మం
జై శ్రీరామ్ - భారత్ మాతా కీ జై ✊
అందుకే ఛీ ఛీ అంటున్నారు జనాలు
సనాతనులను
Good analysis sir...
Desam kosam dharmam kosam tappadu sir
నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా తప్పించి మిమ్మల్ని ప్రధానమంత్రిగా పెడితే దేశంలో ఉన్న మధ్య తరగతి కుటుంబాలన్నీ బాగుపడి పోతాయేమో ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి సార్
INTELLEGENCE OF VISWA GURU SHOULD BE APPRICIABLE.
O ly purpose of indian Middle class is to pay taxes for running govt.
JAI SHRI RAM! Middle class must save the Sanatana DHARMA! Should not complain of the pain of taxes.
Modi support to their friends
మాకు గదంతా తెల్వది సార్. మోడీ దేవుడి కలియుగ అవతారం. ఆయనని ఏమైనా అంటే కరిచేస్తాం.
రావణాసుడి అవతారమా మోదీ
@@mohammadmusthafa855అబ్దుల్లా head ravan
The opposition is infested with minority appeasement rather than concerned about the need of hour issues like these
Congress should divert their politics to saving middle class of this country
😊
Middle bearing whole other classes in our country
దీని గురించి చర్చ జరగాలి సార్,ఇది జనాలకు తెలియాలి🙏మీడియా దీని గురించి ప్రచారం చేయాలి🙊🙉🙈😔
Shame for us
పన్నులు మనకే కాదు అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ పెట్రోలియం రేట్ విపరీతం గా పెరిగిపోయింది. వేరే దేశాల పరిస్థితి మనకన్నా దారుణం గా ఉంది.
Everybody knows the problem. Nobody has solution. That's the real tragedy.
Actuals 👍
Bharat Jumla Party is only for corporates not for common people
Taxes like Europe maintenance like south Sudan 😂
Good Good ❤❤
ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెరిగాయి పెన్షన్లు 50 వేలు పైనే ప్రైవేటు వ్యక్తుల జీతాలు కొన్ని రంగాలు పెరిగాయి మిగిలిన రంగాలు పెరగలా. ఈ వ్యత్యాసం చూపించకుండా జనాలకి కూడా కొనుగోలు శక్తి పెరిగింది అంటారు కాని సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి
Thanks Sir… when these officials knows these demand and supply theory’s… when they give us relief on income tax to spend more money in the market. Basic theory also doesn’t know our finance officials
మిడిల్ క్లాస్ వాళ్లకు మేలు చేసే ఏ ప్రభుత్వాన్ని జనం మెచరూ సార్
Central finance minister thinking about tax on milk in village, killing indian people, indirect criminalise
నాగేశ్వరరావు గారు about agree gold మాట్లాడండి.
GST on children pencil & eraser