పాత యాక్టర్స్ వారసులను చూస్తుంటే వారి సినిమాలు అన్నీ గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపిస్తుంది మీ జీవితం చూస్తుంటే నిజంగా మీ నాన్న గారి స్ఫూర్తి ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయి అనిపిస్తున్నది 🙏🏻🙏🏻
Super Siva. Excellent interview. Babai garu gurinchi , about his acting & his disciple you brought back many memories through this interview. V good interview Suman TV. Your individual journey with your hardwork. Best wishes for you Sakshi Siva many milestones ahead for your future.
సాక్షి శివగారు రంగా వఝల ఆది శేషయ్యగారు ,కాంతయ్య గారు ,వెంకటేశ్వర్లు, సత్యం శిష్ట్లావెంకటేశ్వరరావుగారు నాకు బంధుత్వముంది. జగర్లపూడి మురళీమోహన్ హైదరాబాద్
@@VamsiKrishna-ke6sg u r partly wrong dear Vamsi gaaru. I began my acting career only with the encouragement from so any kind hearted media people from Telugu industry . Wrong people exist everywhere for everyone.
@@tallamvenkatasubbarao9641 namaste అండి. I never dub for anyone అండి. In సీరియల్స్ mostly it's dubbed voice not my own voice. తెలుగు సీరియల్స్ చేయట్లేదు అండి. Not sure about future. May or may not do in Telugu సీరియల్స్
మా నాన్న గారి అభిమానులందరికీ ..... మా కుటుంబ సభ్యుల తరఫున నా ధన్యవాదములు 🎉
🙏హాయ్ సార్
సార్ మీ నెంబర్ ప్లీజ్
@@Geevanreddy namaste జీవన్ రెడ్డి గారు
Hi sir మీ నాన్న గారి తో ఒకే ఒక సినిమా (costumer)గా చేసే అదృష్టం దొరికింది ఆ మూవీ పేరు గుంటూరు గుండమ్మ కథ హీరోయిన్ సిందూజ గారి ఫాదర్ శర్మ గారి బ్యానర్
@@krish8301 చాలా సంతోషం అండి..... మీ అభిమానానికి.... మా నాన్న గారి పట్ల
పాత యాక్టర్స్ వారసులను చూస్తుంటే వారి సినిమాలు అన్నీ గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపిస్తుంది మీ జీవితం చూస్తుంటే నిజంగా మీ నాన్న గారి స్ఫూర్తి ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయి అనిపిస్తున్నది 🙏🏻🙏🏻
Excellent interview andi. Thank you
Super Siva. Excellent interview. Babai garu gurinchi , about his acting & his disciple you brought back many memories through this interview. V good interview Suman TV.
Your individual journey with your hardwork. Best wishes for you Sakshi Siva many milestones ahead for your future.
సాక్షి, రంగారావు గారు,, చాలా మంచి వ్యక్తి
వారి నటనకు వారే సాటి, సాక్షి శివ గారు వారి మనసులోని మాట అందరితో పంచుకోవటం చాల సంతోషంగా ఉంది, నాన్న గారి గురించి చాలా విషయాలు ప్రజలకు తెలిపారు,
So proud of you mavayya 😍 all be happy ...trust me from now you will get a wonderful offers from cinema industry.all the best (manasa)
Legend Actor Sakshi Ranga Rao garu. Siva garu also best Actor. Rosan nice hosting.
సాక్షి శివగారు రంగా వఝల ఆది శేషయ్యగారు ,కాంతయ్య గారు ,వెంకటేశ్వర్లు, సత్యం శిష్ట్లావెంకటేశ్వరరావుగారు నాకు బంధుత్వముంది. జగర్లపూడి మురళీమోహన్ హైదరాబాద్
@@muralimohan2297 చాలా సంతోషం అండి. చుట్టరికం ఉంది అని తెలిసి
Oh Sakshi Rangarao gari abbaya meeru,🙏
nice to know andi
గాజుల కృష్ణయ్య cinema లో సూర్యకాంతం గారి పాక హోటల్ కామిడీ చాలా బాగుంటుంది
Shiva garu one of the best TV artist my mother likes lot
How can i reach you
@@Jag16841 v r already connected అండి. Leave ur contact.... I shall ping u
Great actor
Viswanadham gaari prati movie lo mee vundevaaru. Sagarasangamam lo acting super.
❤ super sir
శుభలేఖ, మరియు శ్రీవారి శోభనం సినిమాలలో ఆయన నటన అద్భుతం
Super Actor
Sakshi Ranga rao garu grate comedian,,,,,kaani ekkava money ivvaledhu,,,property poguchese level ledhu,,,edho family expances ki vacchevi,,,,viswanadh Gari movies annitilonu vundevaaru,,,,,manchi manishi
@@madanmohan770 it's fact
Super Siva garu 👌👌👌👌
Miru kuda Telugu lo cheyyandi sir
తప్పకుండా అండి 🎉
@@saakshisiva6272 no they won't encourage good talented actors like you sir please do Tamil films only Telugu films are too commercial
@@VamsiKrishna-ke6sg u r partly wrong dear Vamsi gaaru. I began my acting career only with the encouragement from so any kind hearted media people from Telugu industry . Wrong people exist everywhere for everyone.
Acchu guddinattu kattappa satyaraj laaganey vunnaru......who feel the same
Ayankanna siva garu inka chakkaga ga vuntaru.
❤
Sir. mee action super
@@PuttamarajuHyma many many thanks for ur compliment అండి
Great acter sakshi sir
Addanki sir madi thank you so much sir great actor sir
శ్రీ రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో కూడా వారు నటించారు
శివ గారు , ఇంతకు ముందు తెలుగు సీరియల్స్‌లో కనిపించే వారు . ఇప్పుడు చేయటం లేదా . డబ్బింగ్ మాత్రం చెపుతారు అనుకుంట
@@tallamvenkatasubbarao9641 namaste అండి. I never dub for anyone అండి. In సీరియల్స్ mostly it's dubbed voice not my own voice. తెలుగు సీరియల్స్ చేయట్లేదు అండి. Not sure about future. May or may not do in Telugu సీరియల్స్
Pasupukunkuma serial hero❤
సాక్షి,,
Me Nanna Gari abimanulam andi
sir meru me father la undatame kadu matladutunnapudu kuda same unnaru
Manchi interview
Sakshirangarao manchinatudupatralojevistdu rajababu verabadravuante .veelunakustehethule.
Sakshi Ranga Rao garini 1977 lo choosa nu . Diviseema trajedi appudu . Swamy Ayyappa Dress lo unnaru..
Now is double meaning comedy total
1976 lo balealludonatinchamu kristnamrajuhero
Sarada garitho cheyyandi
ide maata Ladies Ante...! yela Sir. (19:50min)
Please kindly excuse me sir. I have no rights or intrest in responding to what u meant. Like to stay far from creating కాంట్రవర్సీ. J నారీ శక్తి కి జై
Heroine saakshi sivanand meeku yemautgaru
@@KaliKumari-iy1he ఎటువంటి చుట్టరికం లేదు అండి.
❤❤❤