అమ్మమౌనం /telugu audio story/telugu audio book/
HTML-код
- Опубликовано: 29 сен 2024
- అమ్మమౌనం /telugu audio story/telugu audio book/@Telugu story world
MAGAZINE AUDIO STORY
Writer : ఎం. వెంకటేశ్వరరావు గారు
అందరికి నమస్కారం. నా పేరు కరుణ. ఈ ఛానల్ లో నేను అన్ని రకాల కథలు వినిపిస్తాను. కథలు చదివేటప్పుడు ఏవైనా అక్షర దోషాలు, పద దోషాలు కాని వస్తే దయచేసి పెద్ద మనసుతో క్షమించి కథలోని భావాన్ని మాత్రమే తీసుకొని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
#teluguaudiobook
#magazinestory
#teluguaudiostory
#telugukathalu
#telugustories
#teluguaudionovel
#chandamamakathalu
Note : Video is made for educational purposes only. pictures and story are not my own.only voice is my own. The pictures and story credits to respective owners
Meeru katha cheppina vidanam bagundi
మంచి గునపాఠం చెప్పారు ఆ తల్లి తండ్రులు ప్రతి తల్లి తండ్రులు ఇలాగే ఉంటే బాగుంటుంది
Yes
Chaala బాగుంది ప్రతి తల్లి తండ్రులు ఇలానే వుంటే బాగుంటుంది పిల్లల పొగరు అనుగుతుంది రేపు వాళ్లకు ఇదే గతి తప్పదు
అవును
ఓపిక ఉండగా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు కూతురు అయినా కొడుకు అయినా .👌👌
మీ తెలుగు కథలు ఈనాటి జనం మనస్సుకి అద్దం పడుతున్నాయి.ఈ కథ వరకు ముగింపు నిజమే ఐనా కాస్త ఖ టువు గా ఉంది. థాంక్యూ
🤝🙏🙏🙏🙏🙏
మేడం అమెరికాలో అయినా ఇక్కడ అయినా అదే పరిస్థితి చాలా మంది అనుభవిస్తున్నారు
నిజమే
Yes
వాళ్ళ కి అపార్ట్మెంట్ కొనే స్థోమత ఉంది
లేని తల్లి దండ్రుల పరిస్థి తి ఏమిటో
Heart touching story very nice 👌👌👌 God bless you from Vizag
🤝సర్ 🙏🙏🙏🙏🙏
Machepanechasaru👍
Chalaa baagundi Amma.
🤝🙏🙏🙏🙏🙏
👌👌
🤝🙏🙏🙏🙏
@@Telugustoryworld op het nie
Ma atha Mama mathram ma mugguri thoti kodalla nu rachi rampana petti. Puttitinki tholi kanpulu anni migulinchukonnaru
అవునా
Parents! Don't live with children.sons, daughters are living in a separate styles.Age factor is also play key role
ఇద్దరూ ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. ఎవరో ఒకరు ముందుగా వెళ్లాక తప్పదు. పిల్లల్ని చెందనాడుకుంటే ముసలితనంలో ఎవరు ఆసరా అవుతారు? ఆ పిల్లల్ని పెంచింది ఈ తల్లితండ్రులేగా?
కథ కాదు ప్రస్తుతం చాలా కుటుంబాలు ఇలానే వున్నాయి తిరిగి తల్లి భుద్ది చెప్పడం బాగుంది శంషాబాద్ సైట్ ఎందుకు అమ్మారు ఎంత ఎక్కడ పెట్టారు అడగడానికి వచ్చి వుంటారు
అద్భుతమైన కథ...తల్లి దండ్రులకు
కనువిప్పు కలుగ జే సే కథ.
L
E kadha prathi peddovallo jevithaniki chala daggoroga vundi. Maku telisina vallu peddavallu us lo vunna valla papa. Delivari ki velli India ki vacharu ayana some job vundi . Vallu papam 2days alosipoyi entloki adugu pettinaru. Kodalu koduku eddaru vunnaru peddayana eanka samapodana vundi . Kodalu vallonu chusi vantapanilo busy ga vundi. Koduku phone lo busy vallonu polukarincha time. Nd mansu valloku ladu. Appudu a peddama vanto gadiloki velli kasinini coffee pettukoni tragindi . Kani kodoliki eankatime kudaraladu papam palukarinchatoniki attagaru kodalini palukarinchukoni bagunnava thalli Ani. Eanka chappoloni vundi kani
Elanti sanghatanalu e Madhya kalamlo Chala jaruguthundi. Parents should keep their money safely. Not depend on any one. Nice story.
🤝🙏🙏🙏🙏
Kukka katuku cheppu debba
👌👍👍👍👍👍
ఈకథ విన్న తర్వాత అయినా బిడ్డలలో మారుపు వస్తే చాలా సంతోషం
L bbye
Ee kadhalo talli tandrulanu emi antha kashtalu pettaledukada kodukulu bagane vunnaru kodallu kuda antha kathinamga leru koncham chinna kodalu tappa vunna voorili illu ammadam enduku ani kodukulu anadamlo tappemundi eppudaina vallaki valla vuru vellalanipistundikada ika americalo jobs ante anni manaku jaragalai annatluga food vishayamlo vundadu peddavallu iddaru hoiga indialo vuntu appudappudu chusiranu velite viluvalu premalu vuntai vallu vastuntaru ante kani ee kathalo antha ibbandulevi anipinchadamledu
Memu 20 years nundi e badalu padutunnamu
90% all over. Use and dump.
నవతరం మనతరాన్ని ఆదరించరని నేటి తరం అర్ధంచేసుకుంటే మంచిది !
O inka p
'
Hello andi ఈ కథ చాలా చాలా బాగుంది ఈ కథ లోని కొడుకుల వంటి వారికి ఒక్క గుణపాఠం ల ఉంది అండి ప్రతి ఒక్క తలితండ్రులు ఇలానే ధైర్యం గా ఉండగలిగితే ఈ వృధశ్రామలు ఉండవండి లోకం లో👍👍👌👌
🤝మేడం.🙏🙏🙏🙏🙏🙏
@@Telugustoryworld 000À
Nice story
@@saraswathikotike3672
9jb b
Àp
Akka🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍❤❤❤❤❤
🤝brother 🙏🙏🙏🙏🙏
చాలాబాగుంది
🤝మేడం 🙏🙏🙏🙏🙏
Asalu ee peddavallu akkadidaaka vellatame waste. Pillalu abroad vellaka peddalu manasu kudutaparuchukovatame melu. Inka pillala meeda aasalu pettukokudadu.
ఇలాంటి కథలు నూటికి 99 ఇళ్ళల్లో జరుగుతున్నదే ఈనాటికీ కూడా ,రానున్న రోజుల్లో ఇది కామన్ అయిపోయేలా ఉంది మన భారతదేశానికి ఉన్న గొప్పతనం మట్టిలో కలిసిపోయే సమయం కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది 😔🤦♂️
కథ చాలా చాలా బాగుంది. పిల్లలు పిలవగానే తల్లి పలుకు తుంది. ఎంత కోపములో ఉన్నా. అలాంటి తల్లిని భార్య మాటలు విన్న ఏమి మాట్లాడని కొడుకు లకు భలే బుద్ధి చెప్పారు.
Chala bagundi
కధ బాగుంది కానీ సగం లో ఆపినటు అని పించింది
లేదు సర్ కథ అంతే ఉంది.
Super👌👌❤❤❤🤗🤗sis
🤝🙏🙏🙏🙏
చాలా బాగుంది అమ్మ
ఈ తరం వారు చదవవలసినది ఈ కథ 🙏
Very good Story.
🤝🙏🙏🙏🙏
Superb , Chalabagundi
Story chala bagundi.kani chivaraga talli pravartinchina teeru bagaledu.its my option.
Chala bagundi katha
Nice story
🤝🙏🙏🙏🙏🙏
Super gha voonadhi story
🤝🙏🙏🙏🙏
Good story really
🤝🙏🙏🙏🙏🙏
Mi kadhala nni chala baguntunayi
🤝🙏🙏🙏🙏🙏
Bagundi story tit for tat
Super Store.
🤝🙏🙏🙏🙏
Nice story 🙂
🤝🙏🙏🙏🙏
Nice story... Most of the parents suffering like this,...
🤝🙏🙏🙏🙏
Beautiful story now a day all parents shd think ......ad be
🤝🙏🙏🙏🙏🙏
Chala Chala bagundi koduloo ani vunnavariki buddostundi🙏🙏🙏🙏🙏
🤝🙏🙏🙏🙏🙏🙏
Supr
Maa amma padalu darshinchukunna ventane chusina video 🙏🙏🙏🙏🙏 chala chala thanks
🤝🙏🙏🙏🙏
👌👌👌👌
Baavundi amma. Talli tandrulaku kanuvippu.
నిజంగా జరిగిన కథ అనుకుంటాను
🤝🙏🙏🙏🙏
Nice one
🤝🙏🙏🙏🙏🙏🙏
👌👌👌
🤝🙏🙏🙏🙏
చాలా బాగుంది
Challa bagundi auntie garu.
Mmmm
👌
🤝🙏🙏🙏🙏
ధన్యవాదాలు
Antha chakkati kadha chepparamma kanneellochae
🤝మేడం 🙏🙏🙏🙏🙏
Very nice story chala bhagundi