మీరు కోరుకున్నది ఏదైనా రొండే రెండు రోజుల్లో నెరవేర్చేలా స్విచ్ వర్డ్ | Sravanthi | RedTV Bhakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2023
  • Bring swam give count
    మీరు కోరుకున్నది ఏదైనా రొండే రెండు రోజుల్లో నెరవేర్చేలా స్విచ్ వర్డ్ | Sravanthi | RedTV Bhakthi
    #redtvbhakthi
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on RUclips by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe
  • ХоббиХобби

Комментарии • 1,4 тыс.

  • @narasimharao9168
    @narasimharao9168 Год назад +28

    మీ యొక్క సంకల్పానికి ధన్యవాదాలు అమ్మ, మీరు ఎవరిని పట్టించుకోకండి మీ ఆశయం కోసం పనిచేయాలి అని కోరుకుంటున్నాను...

  • @anenkimadhavi7591
    @anenkimadhavi7591 Год назад +10

    Thank you God Thank you universe thank you Sravanthi Garu and padmini Garu

  • @daranidarani7950
    @daranidarani7950 Год назад +2

    స్రవంతి.మేడం గారు మీరు చాలా గ్రేట్ అండీ మీరు అర్ధం తెలియని వాళ్లు ఏధో అన్నరూని బాధపడకండి.మీరు చాలా మంచివరు ఎంథొమందికి.మీరు మంచి చెస్థున్నరు మీకు చాలా కృతజ్ఞతలు

  • @gundlapallylaxman1617
    @gundlapallylaxman1617 Год назад +2

    స్రవంతి మేడం గారికి హృదయపూర్వక దన్యవాదలు, నా పేరు లక్ష్మణ్ మేడం, నేను ఒక వ్యాపారం చేస్తూన్నాను కానీ అది సరిగా నడవటం లేదు, దానికి తొడుగా అప్పుల బాద, తీసుకున్నా దగ్గర వడ్డీలు కట్టలన్నా కట్టాలేక పోతున్నాను హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, నా యందు ధయ ఉంచి నాకు ఈ కష్టల నుంచి గట్టెక్కే ఏదైనా రీమిడి ఉంటే తేలియపరిచి నాన్నాదుకోగలరని మీమల్నీ శరణు వేడుకుంటున్నాను.👏👏👏👏

  • @porumamillalakshmikalyani8900
    @porumamillalakshmikalyani8900 Год назад +100

    స్రవంతి మేడం గారికి ధన్యవాదాలు మేడం మీరు బాధ పడవలసిన పని లేదు ఒక్కళ్ళు బాగా చెబుతున్నారు మంచిగా రాణిస్తున్నారు అంటే రాళ్లు వేసే వాళ్ళు ఎక్కువ గానే ఉంటారు అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు అందరూ మంచి కోసం చెప్తున్నారు మీరు మా అందరి మంచి కోసం మరిన్ని వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్రవంతి మేడం గారికి పద్మిని మేడం గారికి కృతజ్ఞతలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @pandupand6175
      @pandupand6175 Год назад +2

      Avunu andi

    • @macharladevi786
      @macharladevi786 Год назад +3

      Yes madam మీరు భాద పడ కండి మీరు chepindi నెను పటిస్తూ నను tq madam మీరు యిలాంటి విడియో lo యింక chepandi madam

    • @thoutam.krishnachaitanya7528
      @thoutam.krishnachaitanya7528 Год назад

      Thanku madam

    • @sruthip915
      @sruthip915 Год назад

      Hi Andi please share sravanthi mam contact andii need name correction ?

    • @rachakondavenkatalakshmi1836
      @rachakondavenkatalakshmi1836 Год назад +1

      Avunu Madam chala baaga cheptunnaru

  • @nirmalathadishetti4403
    @nirmalathadishetti4403 Год назад +38

    బాధపడకండి మేడం అనవసరపు మాటలు ఎం పట్టించుకోకండి, మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా సంతోషం మేడం

  • @Cherry.734
    @Cherry.734 Год назад +3

    Don't bother about nagitive coments sravanthi gaaru, God sees every thing,you are knowledgeable person, you are giving good switch words for all persons most of the people's are banifiting, your are doing great job don't think more ,i am waching your video and forwarding to my friends and relatives and today i was used postpone crowud on my chindren ,thank you sravanthi gaaru Tnq universe

  • @padmasure2205
    @padmasure2205 Год назад +3

    Shravanthi Madam garu mee face dull unte asalu bhagadhu....Keep on smiling madam. ..Your smile gives us energy, encouragement and motivation.... We are blessed with your speech and videos....
    God bless you

  • @ladisridurga7000
    @ladisridurga7000 Год назад +8

    మేడం గారు మీరు చెప్పినది వీడియో స్ చూస్తాను నాకు చాలా హేపీ గా ఉంది

  • @tanusrim.v.s4591
    @tanusrim.v.s4591 Год назад +3

    Sravanthi gaari face lone positive energy vundi. Thanks to univers

  • @rupadivya6543
    @rupadivya6543 4 месяца назад +1

    అమ్మ మీరు నవీతే చాలా బాగుంటారు..
    మీరు నవ్వుతూ ఉండడం మాకు యిష్టం
    ఆరోగ్యం gaa ఉండండి మమల్ని ఊ్నివర్సల్ కి ఆపాచొపండి,
    Maa మంచి కోరే మీరు మీ కుటుంబం బాగుండాలి అని maa pradhana🙏god bleas you అమ్మ. 💐💐💐🙏😊

  • @polavarapusrinivasarao6913
    @polavarapusrinivasarao6913 Год назад +2

    Thank you universe, Thank you Sravanthi madam, Mee remedies pani chestunnayi.

  • @shivakala933
    @shivakala933 Год назад +8

    Whatever Padmini garu said is true. None of the numerologists disclosed any numbers earlier. They always say to visit in person. I went to one of the numerologists. He charged 3k and my mom's money got wasted. I was not working at that time and though I did whatever he said nothing worked out. I really respect Sravanthi garu. She is the 1st person who is genuinely helping people. Thank you Sravanthi akka. Please do not bother about negative comments.
    Nenu koni remedies chestuna but inka work out avatle. Adi prayatna lopam undochu ankuta.

  • @patelbrothers6693
    @patelbrothers6693 Год назад +10

    Thank you Universe 🙏🙏🙏 Thank you Madam 🙏🙏🙏

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 10 месяцев назад

    స్రవంతి మేడమ్ మిమ్మల్ని పొగడాలిఅనేది నా అభిమతమ్కాదు, మీరు ఈవిశ్వగురువు, విమర్శలు చేసినవాళ్ళు మీకుగురువులు, మీరుచెప్పే ప్రతీఒక్క విషయాలు ఆదేవదేవులు పలికించేవిగా ఉంటాయి, మీరు నమ్మిన నమ్మకపోయినా, అమ్మ మీదివ్యమంగళ స్వరూపం సాక్షాత్తు ఆ అమ్మవారే, అమ్మ మిమ్మల్ని చూడడమే (వీడియోలో )ఒకవరంతల్లీ 🙏🙏🕉️🙏🚩🕉️🌹🙏🙏🙏🇳🇪🙏మా మీ అందరి హిందూధర్మంలో మీలాంటి భగవత్సవ్వరూపులు ఉండడం అందరి అదృష్టం, 💯శాతం మీ వీడియోవినగానే ఇక వాళ్ళకు అదృష్టం +మంచి రోజులు వచ్చినట్లే 💯💪👍👍👍ఇక మీరు చెప్పిన రెమిడీస్ పాటిస్తుంటే లక్షశాతంఫలితాలు, అతిశయోక్తి కాదు నేనుచెప్పేది, మీ శక్తిమీకు తెలియదు జ్జానిమనస్సు జ్జానికేఎరుక అన్నారు గురువులు 🙏🕉️🙏🕉️🙏ఏద్ భావం తద్ద్భవతి అన్నారు గురువులు, ఆఅల్పులను ్షేమించండి తల్లీ 🙏🙏🙏🕉️🙏🚩🌹🕉️🙏🇳🇪లోకంకళ్యాణం కోసం పాటుపడినవాళ్ళు ఎందరో మాటలుపడ్డారు, అన్నవాళ్లను ఎవ్వరు గుర్తుకు పెట్టుకోలేదు వాళ్ళ పేర్లుకూడా ఎవ్వరికి తెలియదు, (గుర్తింపు లేదు )మాటలు పడినవాళ్ళను భగవంతుడు గాకొలుస్తున్నాం, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు,షిరిడీసాయిబాబా ఎందరో ఉన్నారు, మీకు తెలియని విషయాలుకావనుకోండి, Thank you 🙏🙏🕉️🚩🌹Thank you యూనివర్స్ 🙏🕉️🚩🌹

  • @reddybhaskerreddy1788
    @reddybhaskerreddy1788 5 месяцев назад +2

    Brings warm give count thanks universe
    Thank you so much Amma garu I am sooo happy regarding all videos

  • @user-ut4ug4vv5l
    @user-ut4ug4vv5l Год назад +5

    Madam me video chala useful ayatundi tq madam tq universe

  • @luckygamingff9772
    @luckygamingff9772 Год назад +4

    Meru 💯 correct 🙏 TQ univers TQ money TQ guruvugaru..TQ padmini garu 🙏

  • @mallika8a257
    @mallika8a257 Год назад

    Thank you amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Thank you యూనివర్సిటీ 🙏🏻🙏🏻🙏🏻

  • @sowmyasunil1670
    @sowmyasunil1670 Год назад +2

    Sravanthi Mam,Pls dont think about Negative comments mam...u should be smiling always...U are Down to earth person and Honest person...Thank you so much mam..you are universe gift for Us..Thank you universe

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 Год назад +4

    Thank you mam 🙏🙏
    Thank you universe🌌 🙏🙏

  • @sridevi_sreecollections0110
    @sridevi_sreecollections0110 Год назад +5

    మీరు ఏమి ఫీల్ అవ్వకండి స్రవంతి గారు. మొదట్లో ఏంజెల్ నంబర్ కనపడినా పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ మీరు చెప్పిన ఏంజెల్ నంబర్ విడియో చూసిన దగ్గర నుండి నాకు ఏంజెల్ నంబర్స్ చాలా నంబర్ ప్లేట్స్ మీద కనపడ్డాయి. తరువాత మనీ నోట్లు కూడా అలానే వచ్చాయి. 786 నంబర్ నా చేతికి రావాలి యూనివర్స్ అని అనుకునేదాన్ని. వీడియో చూసిన నెల లోపల 786 నంబర్ నోట్లు రెండు వచ్చాయి నా చేతికి. థాంక్యూ యూనివర్స్ అండ్ మీకు కూడా థాంక్యూ.

  • @seethalmadhav5480
    @seethalmadhav5480 Год назад

    Shravanthi gariki, Padmini gariki Satyajit I vandanaalandi.
    Maa Babu ki rendu parikshalu yedaadi ninchi clear avakapothunte , mee cheppina connection to universe thoti vinnavinchukunnaanu , last week oka exam , yee roju inkoti Manchi markulathoti pass ayyaadu andi.
    Thank you , Thank you Universe. , Dhanya vaadaalu Iniverse🙏🏼🙏🏼🙏🏼.
    Meeku iddariki naa manaspoorvaka kruthajnathalu 🙏🏼🙏🏼.

  • @phanipep
    @phanipep Год назад +2

    Nicely said mam. It's throwing *** on sky. You are doing good thing. Don't feel bad Mam.

  • @chekurisisters5227
    @chekurisisters5227 Год назад +22

    Stavanthi garu, మీ మనసు చాలా మంచింది. Don't care about others comments. Divine blessings always with you 🙏🏻🙏🏻🙏🏻 this is called energy exchange..not fee. They don't know that. 🙏🏻🙏🏻🙏🏻

  • @pavaniyadav738
    @pavaniyadav738 Год назад +6

    Thank you universe 🙏

  • @Subhashini55
    @Subhashini55 Год назад

    బాధ పడకండి మేడం మీ లాంటి వాళ్ళు ని god gift గా ఇస్తాడు మిమ్మల్ని చూస్తేనే చాలా నిండుగా కనిపిస్తారు కొంతమంది ని చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది అలాంటి వాళ్ళల్లో మీరు ఒకరు మేడం

  • @Food_vlogs565
    @Food_vlogs565 Год назад +2

    Thank you universe 🌌 thank you sravanthi garu

  • @shaikvalli5479
    @shaikvalli5479 Год назад +9

    మీ పాడపద్మములకు నమస్కారం అమ్మ..

  • @geethasailaja7853
    @geethasailaja7853 Год назад +44

    మీరు వెళ్ళేది మంచి త్రోవ పక్కనున్న ముళ్ళచెట్లగురించి ఆలోచించ వలసిన అవసరం లేదు మేడం మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది🙏🙏🙏🙏💐💐💐

  • @hemaj9023
    @hemaj9023 Год назад

    Thanku madam meeru cheppe vidhanam andariki chala Baga ardam avuthundi mimmalni maku andinchina viswaniki dhanyavadalu.thanku God, thanku universe.Thanku Padmini garu

  • @savithaamaravadi923
    @savithaamaravadi923 4 месяца назад

    Tq స్రవంతి అక్క మీరు అందరికోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు మీరు మీ ఫ్యామిలీ yepudu బాగుండాలి అక్క tqq సో మచ్

  • @jhansij346
    @jhansij346 Год назад +4

    Thank you universe thank you universe thank you universe thank you madam

  • @kommugeetha4762
    @kommugeetha4762 Год назад +15

    Ma’am u don’t feel sad ma’am
    It’s a blessing for all of us to have u u became one of our family members Ma’am
    Thank you ma’am ❤

  • @latha9535
    @latha9535 29 дней назад +2

    Na హస్బెండ్ లేరు chinnipillalni పెద్దవాలని cheyadanik na జీవితం aepoend aena parvaledu kani nenu కస్టపడి దాచిన రూపాయి ఒక రూపాయి kalusthund అని ఇంట్రెస్ట్ ki eachanu vallu అంమౌంట్ ఇవ్వట్లే na పిల్లలు nenu చాలా badha పడుతున్నాము nenu టైలరింగ్ చేస్తాను naku 28 వున్నపుడు మా husband poyaru apudu opika vund kutanu epudu బిసినెస్ dul ga వుంది.. పిల్లలు settle అవ్వలే na health కండిషన్ bagaledu.. అమ్మ నాపై daya vunchi naku సహాయం చేయగలరు

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 Год назад +1

    మీరు మానవత్వంలేని మాటలను అసలు పట్టించుకోవద్దు మీరు మాట్లాడే విధానపరమైనవివరణలోనే మీనిజాయితీ స్పష్టం గా ధ్వనిస్తుంది పనికిమాలిన మాటలకు విలువ ఇవ్వాల్సిన పనేమీ లేదు దయచేసి మీరుబాధపడవద్దు మీరిలాగే కొనసాగాలని కోరుతున్నాను 💕🌹ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 Год назад +5

    🙏🏼🙏🏼🙏🏼🙏🙏💐💐💐
    Open 💖 heart sravanthi Mam🙏🙏🙏🙏

  • @kiranmayij
    @kiranmayij Год назад +3

    Thanks to Universe 🙏

  • @Amrutha.2508
    @Amrutha.2508 5 месяцев назад

    Thank you universe thank u padmini medam sravanthi garu..... Tq

  • @shyamd1891
    @shyamd1891 Год назад +2

    Thanks sravanthi garu thanks to universe

  • @ASVD
    @ASVD Год назад +3

    thank you universe

  • @Hariprasad-dn5ud
    @Hariprasad-dn5ud Год назад +8

    Excellent Padmini madam
    Very nice words from you

    • @b.lavanya3079
      @b.lavanya3079 Год назад

      Mam mi valla maylu pondinavallu challamandi plz for give

  • @chatrapathigoud7194
    @chatrapathigoud7194 Год назад

    Tq universe thank you God thank you so much thank you Sravanthi Garu

  • @dgr4831
    @dgr4831 Год назад +2

    మాకోసం ఇలాంటివి మంచి రెమెడీ అందిస్తున్న మీకు థాంక్యూ థాంక్యూ మేడం థాంక్యూ యూనివర్స్ I am rich man VMDGR

  • @karitogaming9818
    @karitogaming9818 Год назад +3

    Thank you universe

  • @aanasuya2578
    @aanasuya2578 Год назад +3

    Thank you universe thank you universe thank you universe

  • @srinivasakarapu7154
    @srinivasakarapu7154 Год назад

    Thank you madam thank you universe thank you Nature thankyou money iam rich i can do anything easily thank you all. Thank you dis switch word

  • @haripriyakandagal5176
    @haripriyakandagal5176 Год назад

    Meru worry avakandi madam meru oka divine soul ur pure soul love u soo much mam TQ for universe me alanti pure soul ne pampinanduku

  • @prabharajaprabha237
    @prabharajaprabha237 Год назад +30

    💖Thank you Universe 💖
    Don't worry madam, I also benefited with your advice. 💯💯

  • @abidabegum3034
    @abidabegum3034 Год назад +3

    Madam I too became yr fan.recently I spoke with u and I am so happy my son is following yr switch word.tq u mam

  • @user-xf8ov4xg5y
    @user-xf8ov4xg5y Год назад +1

    Sravanthi mam,, meeru andariki manchi cheyadaniki chebuthunnaru, I support💪🎉 you mam

  • @santoshiniachary7323
    @santoshiniachary7323 Год назад +1

    Namastey Sravanti mam and padmini man. Naaku meeriyalu remedy and Biryani aaku remedy baaga panichesindi. Thank you so much mam, thank you so much universe

  • @ravikumarkaranam6924
    @ravikumarkaranam6924 Год назад +11

    అమ్మ మీరు మాకు యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ మీకు లక్షల కృతజ్ఞతలు

  • @narayanabarigela2380
    @narayanabarigela2380 Год назад +3

    You are correct mdm.
    Your switch word is very wonderful mdm 🙏

  • @lakshmanala4839
    @lakshmanala4839 Год назад +2

    Thank u universe thank u sravanthi mam

  • @Rupaviswanadh
    @Rupaviswanadh Год назад +1

    Padmini madam garu ki
    Sravanthi madam garuki prathyeka danyavadatu
    Madam garu meru negitve comets kosam assalu badapadavaddu meru enta Mandi jeevitalu marustunnaro aa Univers telusu sakshtu Saraswati Mata memu me pillallam meru appudu nindu nurellu challaga undali God bless u mam

  • @sweety9235
    @sweety9235 Год назад +6

    Weightloss ki, beauty ki angel number, switch words cheppandi mam

  • @tipsandrecipes2066
    @tipsandrecipes2066 Год назад +9

    మనం చేసే మంచిపని మన పిల్లలను. భర్తను మన కుటుంబాన్ని కాపాడుతుంది. మన మంచి ఎప్పటికి మనతోనే ఉంటుంది. పదిమంది పది రకాలుగా మాట్లాడినా కూడ మన నిజాయితీ ఎప్పుడు మనదే స్రవంతి గారు. Thank you universe🙏

    • @ujwalreddy8165
      @ujwalreddy8165 Год назад

      Akka please

    • @ujwalreddy8165
      @ujwalreddy8165 Год назад

      Akka MA intiki addeku ravatledu pariharam chepndi

    • @kummarks3702
      @kummarks3702 Год назад +2

      మేడం మీరు సరస్వతి పుత్రిక ఏంతో మంది కి జ్ఞానాన్ని అందించే సామర్థ్యం కలిగిన వారు కొంతమంది జీవితాలను మార్చగల అమ్మవారిరూపం మీది మీభావాలు కొందరికే అర్థం అవుతాయి సమాజం లో కొంతమంది దుష్టశక్తులు ఉంటాయి వాటిని పట్టించుకోకండి వాళ్ళు బాగు పడరు వేరే వారిని బాగు పడనివ్వరు నేను ఒక న్యాయావాధిని కాలీ సమయంలో వీడియో లో మీరు అందించే సందేశాలను చూస్తుంటాను ఆతల్లి మీరూపంలో ఉంది ఇంకా సమాజాన్ని మార్చండి గురువు కన్నీరు పెట్టకూడదు సుమా అందరూ మీకు శిష్యులే మీకుఅండగా మాలాంటి వారు.ఉంటారు

  • @bigfanofcosmic6380
    @bigfanofcosmic6380 Год назад +2

    Thank you mam thank you padmini garu thank you universe

  • @prasanthgunji5622
    @prasanthgunji5622 Год назад

    Bring swam give count. Don't warry medam miru chesthundi manchi andariki nammina vallaki jaruguthundi medam thank you so much 🙏

  • @nmalleswararao3697
    @nmalleswararao3697 Год назад +3

    Orvaleni thaman konthamandhiki chaala ekkuva alanti vaala matalu patichukovadhu akka continue your successful helping journey
    Thanks to universe for giving kindly human beings

  • @dirghasikondamma1818
    @dirghasikondamma1818 Год назад +13

    మీ మాట తీరు సున్నితంగా ఉంటుంది...మీ మాటలు విన్నవాళ్ళు వందమందిలో ఉంటే వాళ్ళలో ఒక్కరు బాగుపడినా మీరు భగవంతుని ఆశీస్సులు పొందినట్లే...ఇలా యెందుకంటున్నానంటే మీ మాటల్లో నిజాయతీ, స్వచ్ఛత, కృతజ్ఞత యెప్పుడూ వినిపిస్తుంటాయి. ఎవరేమన్నా పట్టించుకోకండి..మీ జ్ఞానం ముందు అవన్నీ దిగదుడుపే....

  • @rajeswarimopuri4643
    @rajeswarimopuri4643 Год назад

    Bring swam give count
    Thankq univarse
    Thankq sravanthi garu super

  • @aswanireddy7308
    @aswanireddy7308 Год назад +1

    Thank you sisters very good both

  • @sankanarmada56
    @sankanarmada56 Год назад +3

    Madem I wnt t share sm thing . Na ear ring yekkado pdipoindi reach me reach me ani anagane bhalega naku dorikindi

  • @nageshwaryerra45
    @nageshwaryerra45 Год назад +65

    తల్లి...మీరు బాధపడకండి ఎవరెవరో అన్న మాటలు పట్టించుకోవద్దు మీ దారిన మీరు స్వచ్ఛమైన మనసుతో చెప్పుకుంటూ పొండి...అన్నవాళ్ళు అనుభవిస్తారు

  • @g.s.nmurthy4051
    @g.s.nmurthy4051 8 месяцев назад

    Hi madam miru chala manchi manasu tho maku dhari chupistunnaru ,nalanti dikku Leni variki mi matalu vintey dharyam vastundhi chala chala dhanyawadhalu Sravanthi mam and Padmini gari🙏🙏🙏🙏🙏

  • @Maheswari1512
    @Maheswari1512 Год назад

    Padmini akka ur inspirational to many people also ur questions are super akka.

  • @Rraj_Official
    @Rraj_Official Год назад +7

    THANKYOU MA'AM
    BRING SWAM GIVE COUNT
    THANKYOU UNIVERSE

  • @lakshmimadhu4281
    @lakshmimadhu4281 Год назад +1

    Padmini Garu sravanthi garu thanks 🙏🏻

  • @balarajusagina1193
    @balarajusagina1193 Год назад

    Tnq sravanthi madam garu and universe and Padmini garu

  • @ranireddy3732
    @ranireddy3732 Год назад +24

    BRING SWAM GIVE COUNT

  • @thulisegarisharanya9623
    @thulisegarisharanya9623 Год назад +3

    Don't worry mam

  • @usharanipentapati3423
    @usharanipentapati3423 Год назад

    Many many thanks akka
    Chala manchi remedies chepthunnaru

  • @sravanthikummari8290
    @sravanthikummari8290 2 месяца назад +1

    స్రవంతి మేడం గారు మీ మాటలతో మాకు ఓ మంచి జీవితాన్ని ఇస్తున్నారు.thank you

  • @malaprameela3499
    @malaprameela3499 Год назад +8

    Don't fear maa..do brave proseed🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ks2882
    @ks2882 Год назад +3

    Thank you Jesus
    Thank you madam
    Meeru yemi bhadapadakamdi

  • @lankpallijyothi5971
    @lankpallijyothi5971 Год назад

    Thank you univars thank you sravanthi akka padmini akka

  • @Anandkumar-zb4sj
    @Anandkumar-zb4sj Год назад +2

    Thank you Universe 💰

  • @jhansij346
    @jhansij346 Год назад +3

    I am also saved because of you madam

    • @shaikmadhu1874
      @shaikmadhu1874 Год назад

      BRING SwAm GIUE COUNT Thank you uniUerse

  • @nageswarreddy7283
    @nageswarreddy7283 Год назад +6

    Thank you Sravanthi Ammagaru and Padmini ma'am 🙏🙏🙏,, Thank you universe Thank you money Thank you Gold i am Rich i am happy i am Success i am Abundance i am healthy i am wealthy i am superb yes Thank you universe Thank you money Thank you Gold Thank you Thank you Thank you 🙏🙏🙏

    • @suryaraojonanki4224
      @suryaraojonanki4224 10 месяцев назад

      Mee riddaru maatladu kodaniki ee veedio chesinatlu undi hedding lo emundi ala cheppandi

  • @ranikamineni5209
    @ranikamineni5209 Год назад

    Thank you madam thankyou universe thankyou Padmini garu

  • @rameshbabu788
    @rameshbabu788 Год назад

    Thnak u madam for helping peoples of universe

  • @sannidhidhanalakshmi9875
    @sannidhidhanalakshmi9875 Год назад +5

    Meeru yemi badha padakandi amma... You are a great woman i like you and apriciate you so much amma.. meeru yeppudu anandamga undali... 🙏

  • @SudhaRani-tr5do
    @SudhaRani-tr5do Год назад +6

    Don't worry Sister. అక్క take positives, leave it negitivies.

  • @srimanshik
    @srimanshik Год назад

    Thankyou guruvugaru madam, thank you universe am money magnetic person

  • @umadevigrandhe1812
    @umadevigrandhe1812 Год назад

    Thank you sravanthi garu

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 Год назад +17

    Thank you so much for all of you, giving positive suggestions and reflecting positivity , great work by both of you andi. Thank you so much Universe fir giving us such a wonderful people..

    • @paboluleelavathi3163
      @paboluleelavathi3163 Год назад

      ..

    • @amruthach6994
      @amruthach6994 Год назад

      Edo oka number ayithe nammakam ga rayagalam inninumbers ayithe denni follow kavalo artham kavatam ledu

  • @eswarieswari2277
    @eswarieswari2277 Год назад +5

    స్రవంతి మేడమ్ గారు మీరు బాధ పడవదు

  • @maheshwarin8900
    @maheshwarin8900 Год назад

    Thankyou so much mam for giving your suggestions
    Sravanthi mam, naku chala appulu unnay madam vallu naku chala tenction pedthunnaru... Na salary motham vatike pothundhi... Second income kosam em cheyali anna Vilavvatledu...please mam naku suggest cheyandi edaina plz plz plz

  • @gopalakrishnagagaam7598
    @gopalakrishnagagaam7598 10 месяцев назад

    Idhi na first comment idhi nijanga jarugutundhi naku chala Nammakam kaligindhi thank you universe thank you money thank you maam

  • @gggg3659
    @gggg3659 Год назад +27

    పద్మిని గారికి స్రవంతి గారికి ధన్యవాదాలు

    • @padmainch7544
      @padmainch7544 Год назад

      Thanks alot.

    • @saideekshith616
      @saideekshith616 11 месяцев назад

      ​@@padmainch7544 పద్మినీ మేం ph మాట్లాడే టప్పుడు స్విచ్ word చెప్పారు కదా ఆ స్విచ్ word చెప్పండి మేం ప్లీజ్ కోర్ట్ కేస్ లో గెలవడానికి ఉపయోగ పడు ధా మేం ప్లీజ్ కోర్ట్ కేస్ లో గెలవడం కోసం ఏదైనా స్విచ్ word చెప్పండి మేం ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikarthik7940
    @lakshmikarthik7940 Год назад +5

    Brings warm give count thank you universe

  • @user-qk5ps3dj6r
    @user-qk5ps3dj6r Месяц назад

    Thank you Madam Meeru chepina switch word valla Naa life chaala change aayindi

  • @vijayakumarikottaku8579
    @vijayakumarikottaku8579 Год назад

    Chala chala tx andi nenu vuna problems lo me program chusanu inka medam chepinattu chestanu akka.

  • @lovarajugonnabathula8962
    @lovarajugonnabathula8962 Год назад +9

    amma meeru alaa baadapada vaddu meeru happy gaa undande amma god bless you amma

  • @narmada14323
    @narmada14323 Год назад +4

    AMMA mi valana ma life's chaaaaaala happy ga unnayi plz malanti vallani matrame pattinchukondi plz don't take negative words to u r mind

    • @jyothsnabandi2552
      @jyothsnabandi2552 Год назад

      Hi , can you kindly tell me if these switch words worked ?

  • @A-vz9zk
    @A-vz9zk Год назад +1

    Thank you univers thank you sravanti madam

  • @vasundharauppu6765
    @vasundharauppu6765 Год назад

    Meeru EMI badhapadavaddu.meeru matladutuntey chalamanchiga anipistundi Manasa Prasanna garu untundi.thanks amma sravantigaru..thanks touniverse

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Год назад +51

    స్రవంతి గారికి కృతజ్ఞతాభివందనలు.శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు.మనిషి మనీషిగా ఎదగాలంటే అల్పుల మాటలు ఈ హీనసమాజంలో తప్పవు.మొరిగే కుక్క ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు...