ఈ స్టోరీ వింటున్నప్పుడు రైటర్ గారు అసలు నేను నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అండి మీకు స్టోరీలో ఎంత డెత్ ఉంది అంటే లహరి క్యారెక్టర్ ని చూస్తే ఇంత చీపు వరస్ట్ బీవర్ అమ్మాయిలు కూడా ఈ భూమి మీద ఉంటారా అనిపిస్తుంది అని మీరు క్యారెక్టర్లు రాసి చూపించారు ట్రూ గా చెప్పాలి అంటే భూమి మీద అలాంటి వాళ్ళు ఉన్నారండి బాబోయ్ విక్రమాదిత్యాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసింది ఎన్ని కుట్రలు చేసింది చివరికి ప్రాణంగా ప్రేమించిన రామ్ ని కూడా చంపేసింది అంత ప్రాణంలో ప్రేమించిన వ్యక్తిని చంపడానికి ఆవిడకు చేతులు ఎలా వచ్చాయి ప్రాణం తల్లడిల్లి పోతది కదా మనసారా ప్రేమించిన వ్యక్తి ఒక గంట సేపు మాట్లాడకపోతేనే ప్రాణం అల్లాడిపోతుంది అలాంటి దాన్ని ప్రేమించుకుని కలిసి ఉండాలి జీవితాంతం అనుకున్న వ్యక్తిని లహరి ఎలా ఎలా చంపేసింది ఎంతైనా డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్లే కదా అల్ప కాల సుఖ భోగాల కోసం జీవితాంతం తోడు ఉండే మనిషిని చేజేతులార జీవితం నాశనం చేసుకొని కోర్టు బోను మెట్లు ఎక్కింది తాను చేసుకున్న శిక్షకి తప్పుకి తానే శిక్ష అనుభవించబోతోంది సూపర్ సూపర్ ఇంక మైథిలి మేడం గారు తెలివితేటలను ఉపయోగించి కోర్టులో లహరి గుట్టు మొత్తం బయట పెట్టబోతోంది మైథిలి ఇవాళ స్టోరీ వింటుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేయండి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ నాకు ఆ స్టోరీ వింటుంటే నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మీకు కామెంట్ ఎలా పెట్టాలో కూడా తగ్గితే అర్థం కావట్లా 👌👌👌👌

Next episode pattandi
Super madam garu ❤️
❤❤❤❤❤🎉super
Madam excellent story
Next episode
Super twist
Super 💯😊😊💞💕❤️🔥
Chala antayc. Chalabagundhi madam super 🎉🎉
Chala chala bagundi
Super super entha Baga rasaru really nice
Super supar 🎉🎉
❤❤❤❤❤
Inka enni episodes unnai andi
Super madam garu ❤️