స్వర్గం నరకము ఎక్కడో లేవు.... మానవ జీవన శైలిలోనే అన్నీ నిమిడికృతమై ఉన్నాయని చాలా అద్భుతముగా ఆచరాత్మకముగా వివరించారు... మీకు పాదాభివందనములు గురువుదేవా 🙇♀️🙇♀️🙇♀️
మన లోపల ఊర్ధ్వ ముఖమునందు ప్రకాశిస్తున్న ఆ సదా శివున్ని సోహం భావం రూపంలో అంతర్ముఖ మున దర్శించుట ముక్తి అని గొప్పగా వివరించారు👌🍓🌻 గురుదేవులకు ఆత్మ నమస్కారములు🙏🙏

ఆత్మ నమస్కారం అండి గురువుగారు
గురుదేవులకు ఆత్మ నమస్కారం
Jai siddaramai gurudev
స్వామి. జడపధార్థం అంటే ఎమీట్టి
కంటి లో శుక్లాం ఆపరేషన్ లేకుండా ఈ ప్రాణాయామం ద్వారా తగ్గించుకోవచ్చా దయ తో చెప్పండి