Most Awaited Love Songs | Chinnari Chinnari Chiluka Video Song | Lalitha Audios And Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 4,8 тыс.

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos  6 лет назад +1155

    ఇంత మంచి పాట కు కూడా ఎందుకు అండి diss likes చేస్తున్నారు sir.....

    • @pk-saha1817
      @pk-saha1817 6 лет назад +36

      Lalitha Audios And Videos kotha mandi untaru sir vedavalu

    • @SUPERVILLAGE7
      @SUPERVILLAGE7 6 лет назад +19

      Avnu bro .
      goram kondharu untaru alantollu

    • @single_anil_23_vlogs53
      @single_anil_23_vlogs53 6 лет назад +12

      Super

    • @nanichaithu4976
      @nanichaithu4976 6 лет назад +8

      Lalitha Audios And Videos 👉 video saving option on lo pettochu ga

    • @aravindbirru
      @aravindbirru 6 лет назад +8

      Lalitha Audios And Videos ...వినోద్ అన్న బాగా చెప్పారు

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 6 лет назад +200

    రమేష్ గారు... నిజంగా ఎడిపించారు...పదాలు మాటలుగా మనసుని తాకుతున్నాయి...మీ రచన అద్భుతం...

  • @babuerra1139
    @babuerra1139 6 лет назад +194

    అసలు మాటలు రావటంలేదు అన్న
    ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువే

  • @muralisingarguguloth4762
    @muralisingarguguloth4762 6 лет назад +117

    సిందూరం అన్న.మీ పాటలో ఒక తూటా ఉంటుంది.మీరు రాసే కాలముతో ఒక పాట పదను ఎక్కుతుంది.మీరు ఆలోచించే అ మెదడులో మహా అద్భుతలు ఉన్నాయి అన్నయ్య.సూపర్ సాంగ్....👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos  4 года назад +48

    ruclips.net/video/UlCK8vhHdI8/видео.html
    ❤️❤️❤️❤️
    🌸చెరగని గాయమై మిగిలిన ప్రేమను ఒక పాట రూపంలో యాదర్ధ జీవితానికి దగ్గరగా ఈ పాట చూపించడం జరిగింది..తప్పక చూడండి
    💞రచన : సింధూరం రమేష్
    💞గానం: సారీహరణ్
    💞సంగీతం: కళ్యాణ్
    💞 కెమెరా: సన్నీ .ఎడిటింగ్: అరవింద్
    💞 దర్శకత్వం: శాంతి రాజ్
    💞నిర్మాణం: తీన్మార్ entatainments
    🙏plz like share comment and subscribe... thank you

  • @anilchakali3145
    @anilchakali3145 6 лет назад +45

    సూపర్ సాంగ్ అన్న
    ఇంత మంచి పాటను మాకు అందిచ్చినందుకు
    మీకు న హృదయపూర్వక నమస్కరం
    👌👌👌👌👌👌👌👌👌👌👌
    💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @malleshkumar1223
    @malleshkumar1223 3 года назад +14

    Beautiful singers..
    Beautiful lyrics..
    కన్నీళ్లు పెట్టించారు..
    'చిన్నారి ' is my heart beat for ever

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 года назад +38

    ఈ సాంగ్ ఎన్నో ప్రేమ జంటలో మరణాల సాక్షిగా ప్రేమికుల బాధ ఎమోషనల్ బట్టి రాశారు

  • @sumanthoti9319
    @sumanthoti9319 2 года назад +14

    ఇలాంటి సాంగ్ మూవీ లో ఉంటే బాగాఉన్నాను 👌Song 😭😭😭😭😭😭😭😭😭😭 సూపర్ సాంగ్ నాకు చాలా ఇష్టం రోజు 20 సారాలు చూస్తాను i❤️ సాంగ్

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 10 месяцев назад +4

    అద్భుతంగా రచించిన సింధూరం రమేష్ అన్న గారికి పాడిన అనిత నాగరాజు అన్న గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు అన్న మీ అందరికి 🖊️🎧🙏🙏🙏

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 4 года назад +27

    ఈ రోజే చూశాను అండీ.
    ఈ పాటను వింటుంటే కన్నీళ్ళు ఆగలేదు.
    చాలా బాగా రాశారు, చాలా బాగా పాడారు.
    ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది ♥️♥️

  • @venkatchotu1722
    @venkatchotu1722 6 лет назад +16

    chala chala bagundhi Annaya nijangaa e pedhavalu na premalanu apudu artham chesukuntaro apatidhaka e badhalu prema jentalaku thapavuu

  • @vimalkorraiilikeyourvoices7686
    @vimalkorraiilikeyourvoices7686 5 лет назад +58

    Nenu love lo fail aienappudu kuda bhadha padaledu kane E.song vinnappudu thattukoleni bhadha ga undhi great song thanks for sindhuram ramesh garu

  • @kishankrish8632
    @kishankrish8632 5 лет назад +24

    Anna na love ni gurthu chesavu thanku thanku you so much Ramesh Anna nannu badapettavu. Peddavallaki Prema artham kadu

  • @aravindstudio1523
    @aravindstudio1523 5 лет назад +493

    ఇంత మంచి సాంగ్ మీరు నిజమైన ప్రేమికులు అయితే ఈ సాంగ్ కి like చేయండి sir

  • @sumanthoti9319
    @sumanthoti9319 2 года назад +11

    😭😭😭😭😭😭😭❤️ఈ సాంగ్ వినపుడు అంత కటో నీళ్లు వస్తాయి...... 🙏🙏💖🙏🙏

  • @KswapnaKswapna-d8x
    @KswapnaKswapna-d8x 3 месяца назад +2

    Na Koi song Ante Chala chala istam❤❤❤❤❤❤

  • @srinivassatti2185
    @srinivassatti2185 5 лет назад +132

    1 year నుంచి కొన్ని వందలా సార్లూ చూశాను...😥

  • @subhashnayak143
    @subhashnayak143 6 лет назад +45

    ప్రేమ ప్రాణం పొసే సాంగ్ ఈది
    ఈ వీడియో చూసి నాకు నా లవర్ గుర్తుకొస్తుంది

  • @ganeshnani7553
    @ganeshnani7553 5 лет назад +8

    ఇంత బావుంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది బ్రో ఎంత అద్భుతంగా ఉందొ చెప్పడానికి కొత్తగా నేర్చుకొని చెప్పాలి అని ఉంది ఎందుకంటే ఉన్న మాటలు సరిపోవడం లేదు బ్రో లవ్ యు బ్రో సో నైస్

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 года назад +8

    ఈ ఈ సాంగు వింటుంటే నా ప్రేయసి నేను చేసిన ఆనందం విడిపోయిన జ్ఞాపకాలు బాధ మళ్ళీ గుర్తొచ్చే చాలా బాధగా ఉంది

  • @V1TVTelugu
    @V1TVTelugu 6 лет назад +28

    Super vinod anna love u

  • @narayanagswamy6671
    @narayanagswamy6671 6 лет назад +5

    చాలా చాలా బాగుంది ఎంత పిలైతే గాని ఈలాంటి పాట మల్లి మళ్లీ రదేమో అనిపిస్తది .అంత బాగుంది.

  • @anjistyle2351
    @anjistyle2351 Год назад +4

    Anna enthamanchi lyircs elarasavu anna ....love you anna.....💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @myvillagebalannayuvasena4924
    @myvillagebalannayuvasena4924 4 года назад +1

    సూపర్ సాంగ్

  • @filmercreation
    @filmercreation 6 лет назад +9

    హృదయం జలించే పాట..గుడ్ జాబ్...

  • @vanthaladoithari3792
    @vanthaladoithari3792 6 лет назад +68

    హార్ట్ ఫెయిల్యూర్ సాంగ్ సూపర్ హిట్

  • @Rachakondasrinu7
    @Rachakondasrinu7 6 лет назад +6

    ఇంత మంచి పాట నేను ఎప్పుడు వినలేదు super song

  • @arramollakrishnaiah2231
    @arramollakrishnaiah2231 5 лет назад +32

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అసలు ఎంత అద్భుతంగా ఉందో

  • @rvwriting454
    @rvwriting454 6 лет назад +5

    Ettakelaku song vachindhi .....Enni rojulu wait chesano telusaaa i love dis song super super super anna kirrak matallo cheppalenu song vintunte naku 😥 vasthundhi

  • @maheshbabudharani1576
    @maheshbabudharani1576 6 лет назад +14

    Excellent Anna .Heart teaching Song .vintunte adupu vastundi .Superbbbbbb Anna . 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @dharanivmv1521
    @dharanivmv1521 6 лет назад +79

    అన్న ఈ సాంగ్లో ఏదో తెలియని కరంటు ఉంది సూపర్ సూపర్ ఏడుపు తెపిస్తున్నరు కన్నిలు ఆగడం లేదు రైటర్కి న నా మనసు స్ఫూర్తిగా దడ్డం పెడుతున్నాను

  • @bhanjaravoice9705
    @bhanjaravoice9705 5 лет назад +20

    U r amazing guys at a msg
    We got that by looking ur struggled. Thank you dear heart

  • @kathibalakrishna5665
    @kathibalakrishna5665 5 лет назад +25

    అన్న సాంగ్ సూపర్. కాని మ్యూజిక్ ప్లేన్. గా ఉంటె బుగుడేది...... సూపర్.

  • @hyderabadframes5766
    @hyderabadframes5766 6 лет назад +368

    అన్న పాట చాలా బాగుంది . నచ్చిన వారు ఒక like వెసుకొండి
    Thank you lalitha video's

  • @arvisweetbaby8396
    @arvisweetbaby8396 6 лет назад +26

    Eee song pettina vallaki chalaaaa thanks na life lo jarigindi same podishan friend

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 года назад +8

    బ్రదర్ ఈ పాట విన్నప్పుడు నిజంగానే ఎక్కడో ఒక ప్రేమ జంట చిరకాలం జీవించలేక మరణించిన ప్రేమ జంటల ఆధారంగా ఈ పాటను రాశారు

  • @srimaha9246
    @srimaha9246 6 лет назад +29

    Such a lovely song brother. E song vinte nenu kolpoyina na girlfriend gurthochi theliyakundane edchestuna baya. Thank you lalitha audios&videos

  • @manyasabavat4391
    @manyasabavat4391 6 лет назад +16

    Super super mind blowing heart touching song I like song my favourite song my favourite song

  • @polesuresh5608
    @polesuresh5608 6 лет назад +5

    అన్న ఈ పాట చాలా బాగుంది! ఇటువంటి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను.👌👌👌👌👌

  • @praveenallukings9514
    @praveenallukings9514 Год назад +3

    👌

  • @narsimha_actor8829
    @narsimha_actor8829 5 лет назад +3

    సూపర్.పాట . చాల చాల .అందo గా.నటించినారు. ఈటిం. మొత్తం కు.నా యొక్క. శుబా,కాంక్షలు.a ॥.the best..... ఒక్క విషయం..నచ్చితే . చుడా Oడి.లేదా. వదిలేయండి.అంతే కాని . డిష్ 'లైక్' చేయకండి.. ప్రేమలో.ఓడినవాడు. తప్ప.ఇతరులు . డిష్ .లైక్.చేయరు.ఇంత .మంచి . పాటను .చూసి.అనదించండి.అంతే....

  • @shivashiva8397
    @shivashiva8397 6 лет назад +17

    Anna song mind blowing anna intha manchi song rasina mahanubhavudu elanti songs inka rayali ani korukuntunanu

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 2 года назад +6

    ఈ పాట రోజు చూడండి నాకు హ్యాపీ ఉండదు బ్రదర్ రైటర్ గారు చాలా ట్యాంకు లవ్ సాంగ్ ఎమోషనల్ సాంగ్ ఇచ్చారు

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 6 лет назад +38

    sinduram ramesana song hero vunte enkaa superga vundu thise is my feeling

  • @Nagu-ty2kl
    @Nagu-ty2kl 5 лет назад +142

    Anna super song kanisam rojuku 5times vintanu ❤❤❤❤❤❤👍👍👌👌👌👌👌👌💖💖💘💞💛💛❤❤❤❤💖💖💘💞♥💙💛❤❤❤

  • @radharadha9414
    @radharadha9414 3 года назад +6

    Ani sarlu chusina Malli chudalanipisthundhi super song sir

  • @parinicreations1551
    @parinicreations1551 3 года назад +3

    అన్నా మీ పాట ఎంత అబ్దుతంగా రాసారో అంతే అద్భుతంగా ట్యూన్ కూడా ఉంది చాలా బాగుంది సూపర్

  • @s.prabhiyadav9548
    @s.prabhiyadav9548 6 лет назад +19

    super songs anna

  • @naveencreations4687
    @naveencreations4687 4 года назад +3

    ఈ పాట నా ప్రేమ కథ గురించి రాశినంటే వుంది ❤ ప్రస్తుతం ఈ పాట లో జరిగిన సంఘటన నా లైఫ్ లో జరుగుతున్నయి....

  • @NRBANJARAMUSIC
    @NRBANJARAMUSIC 6 лет назад +25

    Super annaya.

  • @guglothmohan692
    @guglothmohan692 3 года назад +1

    Super songs iam mahidrl e songs tho na wef lalli gurthukosthunnaru

  • @piduguramesh1012
    @piduguramesh1012 5 лет назад +10

    సూపర్ హృదయాన్ని కదిలిస్తుంది అన్న ఏం రాసావన్న

  • @psumsangj2mouna360
    @psumsangj2mouna360 6 лет назад +6

    very nice song total credit go's to lalitha audios chala bagunde Bro chala days nunde e promo pettenappatenunde wait chesthunnamu full song very nice acting

  • @kadapalaharigovindu5340
    @kadapalaharigovindu5340 6 лет назад +33

    Brother it's Heart breaking song mind blowing

  • @revallakurmarao9544
    @revallakurmarao9544 4 года назад +1

    Maatalev..... Maatladukovataalev....... Goosebumps vastunnayi. Superb song. I like so much. Entha cheppina sarey takkuve

  • @krishnakanthmeda3351
    @krishnakanthmeda3351 5 лет назад +11

    Eepremakavyam lo Mari chivaraku kalisara chepandi please?

  • @rakeshbolluwar7610
    @rakeshbolluwar7610 5 лет назад +11

    My fevorat song i love song nakosame e song rasinatu undi chala chala bagundi osmsong

  • @mekalaraju1075
    @mekalaraju1075 Год назад +4

    నీవు నా ప్రాణం నా బంగారం వే నువ్వు నాకు ప్రాణం 💞 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @charakondasaikumar6994
    @charakondasaikumar6994 5 лет назад +3

    ప్రేమ అంటేనే నాకు తెలియదు కానీ ఈ పాట వింటే నాకు ప్రేమించాలని ఉంది i like this song

  • @editingvideossgsgeditingvi4687
    @editingvideossgsgeditingvi4687 6 лет назад +14

    Superb superb lalitha audio & videos & music sooo heartouching song enka elagay chayali ani korukutuna super💖💞💗

  • @bangarampuppala2631
    @bangarampuppala2631 5 лет назад +106

    చాలా బాగుంది పాట విన్న ప్రతి మనిషి కళ్ళలో నీళ్ళు రాని వారుండరు

    • @rredits1204
      @rredits1204 5 лет назад +1

      Naku ravatlega

    • @mkumar8998
      @mkumar8998 5 лет назад +1

      Bangaram Puppala and

    • @kavikaviraj2626
      @kavikaviraj2626 5 лет назад +1

      Super song chala yedupuvadtundhi anna

    • @arramadhu3589
      @arramadhu3589 5 лет назад +2

      ossomm song nizamaina premikulaku mathrame telusthundi love value dislike chesinattunnav variki ah value telidhu

  • @natureking2887
    @natureking2887 5 лет назад +20

    Heart touching song..............superb ...hatsup for singer and writer

    • @srinuv6437
      @srinuv6437 5 лет назад

      gjgf that you ghugfkld meh

  • @లక్పతికలలు
    @లక్పతికలలు 11 месяцев назад +2

    కొన్ని పాటలు బాధలను మరిపిస్తుంది లక్పతి నిజం

  • @srisrinivas9002
    @srisrinivas9002 5 лет назад +12

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Entha super chapina thakuva supperrrrrrrrrrrrr

  • @venkatreddyyedla9658
    @venkatreddyyedla9658 6 лет назад +23

    This is love song super good song
    But I love this song

  • @chiticalamallesh3243
    @chiticalamallesh3243 6 лет назад +8

    Ana e song supab e song ki similar ga inko song thiyamaku its enaf @ exllent...

  • @GandlaKavithaPatel
    @GandlaKavithaPatel 2 года назад +1

    సూపర్ సాంగ్ 👍😂😂😂😂❤️

  • @thirubathula8488
    @thirubathula8488 5 лет назад +49

    Superbbbb Heart Touching song love you.

  • @kantalamkornelu9093
    @kantalamkornelu9093 5 лет назад +26

    చాలా బాగుంది హార్ట్ ఫెయిల్యూర్ కావటంతో

  • @亗AZZU亗GamingYT
    @亗AZZU亗GamingYT 6 лет назад +25

    Super song bro 😘😘😘😭😭😭😢😢

  • @rajinikanthrajini3729
    @rajinikanthrajini3729 3 года назад +3

    E video na kosam padaru anipisthundi 😭 naku na lover gurthuku vasthundi ❤️

  • @vikarabadtunes3587
    @vikarabadtunes3587 6 лет назад +20

    super
    unbelievable
    fantastic vinod sir

  • @Mahesh1995
    @Mahesh1995 2 года назад +5

    నాకు కూడా ఈ పాట చాలా ఇష్టం 😍😍😍😍😍

  • @kommaramesh1797
    @kommaramesh1797 5 лет назад +30

    Thanks a lot to sinduram Ramesh Garu

  • @jagannadamsivasankar4099
    @jagannadamsivasankar4099 3 года назад +1

    Bayya nijam chepthunna ee song vintoo chachipovachu bayya
    Really excellent bayya
    Super super super super 😎😎😎😎

  • @bantukotesh1281
    @bantukotesh1281 6 лет назад +57

    💕i💖 love💟 this💗 song 💕

  • @మహేష్అనునేను
    @మహేష్అనునేను 6 лет назад +69

    చాలా బాగుంది పాట ఎంతో ఫీలవుతే గానీ ఇలాంటి పాట రాదు all the best bayya

  • @kirankumarraikunta5375
    @kirankumarraikunta5375 6 лет назад +8

    Amazing Lyrics & Music.. .
    Beautiful Singing .. .Most Painful

  • @gayathriponnnada5660
    @gayathriponnnada5660 4 года назад +1

    Chala bagudhi kadha chala chala

  • @defenceboy_rajaofficial
    @defenceboy_rajaofficial 6 лет назад +7

    EXCELLENT
    SONG
    RAJ JAGADEESH SAI

  • @MOCHARLATV
    @MOCHARLATV 5 лет назад +33

    From the date of upload still watching daily.

  • @madhunayak8898
    @madhunayak8898 5 лет назад +1

    కళ్ళల్లో కన్నీరు లేవురా అన్నట్లుగా నీజంగా ఏడవటానికి కన్నీరే చాలదు.నీజంగాHondsup Anna

  • @lilbenimyakitchen527
    @lilbenimyakitchen527 6 лет назад +8

    Love failure aety telusthadhi baya super baya ee situation lo ne nenu unaa

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 6 лет назад +10

    Supper song hart tacing wonderful

  • @rameshbanoth2796
    @rameshbanoth2796 6 лет назад +10

    I love this song .,........ excellent song bro

  • @torremprabhakar5002
    @torremprabhakar5002 2 года назад +1

    సిందూరం రమేశ్ ki thanks🌹

  • @DilipKumar-bx5gu
    @DilipKumar-bx5gu 6 лет назад +7

    ♡♡♡♡ i love this song

  • @IloveVISUbangaram
    @IloveVISUbangaram 6 лет назад +21

    That is love, super love story, God is great bro

  • @naniprabha8417
    @naniprabha8417 6 лет назад +12

    Super heart touching song😘😘

  • @hassenkoppula4166
    @hassenkoppula4166 2 года назад +1

    Extent song.... ఇందులో చాలా మీనింగ్ ఉంది.

  • @veeramaniyadav2036
    @veeramaniyadav2036 3 года назад +8

    Wowww wt a nice song no words to explain 🙏🏻🙏🏻❤

  • @brokenheartsaikumar5922
    @brokenheartsaikumar5922 6 лет назад +50

    Heart touching song 👌👌👌

  • @ranjithbau4230
    @ranjithbau4230 6 лет назад +11

    Really heart tuoching song

  • @padigelarathnaiah909
    @padigelarathnaiah909 4 года назад +2

    Super songs br

  • @ansgorbanjara2228
    @ansgorbanjara2228 6 лет назад +15

    I watch 50 times

  • @nanistylish6103
    @nanistylish6103 4 года назад +11

    2020 ఈ వీడియో లో చూసినవాళ్ళు...లైక్ వేసుకోండి... తప్పకుండా...చూద్దాం...

  • @vishwdeepguntuku9200
    @vishwdeepguntuku9200 Год назад

    Ee song ippudu vachi unte trend set chesedi
    Very good song

  • @batanchianjianji5568
    @batanchianjianji5568 5 лет назад +68

    Eppatiki e song vine vallu like kottandi

  • @rasulasubhash7547
    @rasulasubhash7547 6 лет назад +21

    ఈ వీడియోdownload కావడంలేదు అన్న

    • @a.anilanilkumar2866
      @a.anilanilkumar2866 6 лет назад

      Vidmate lo download aithadi bro

    • @gsk8041
      @gsk8041 6 лет назад

      Copy Cheyy video
      And Google lo velli video downloader ani search Cheyy home page open chesi akada paste chesi search cheyy