అన్నదమ్ముల లొల్లి||బీడు భూమి||భూమి లొల్లి||my village comedy||dhoom dhaam channel

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • story,direction, dop,edting;aravind salla
    For more updates follow in telegram
    t.me/dhoomdhaa...

Комментарии • 557

  • @gangaraorao640
    @gangaraorao640 Месяц назад +304

    నిజం గా భీమా తిరుప మీ అన్నదమ్ముల బంధం evergreen mee dialogues super

  • @bandaraju8315
    @bandaraju8315 Месяц назад +89

    సినిమాలో కూడా ఇంత రియలిస్టిక్ గా చేయరేమో... Extraordinary Performance ❤

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 Месяц назад +127

    అవ్వని చూస్తే, మాటలు వింటే మా అవ్వనే యాదికి వస్తుంది..... ఇది నటన కాదు జీవించడం 👌👌👌

  • @ssrfacts9137
    @ssrfacts9137 Месяц назад +75

    లాస్ట్ 5 నిమిషాలు ఐతే కిందపడి నవ్విన రా బాబు😂😂😂😂😂😂😂😂 సూపర్

  • @KRenukasathyam
    @KRenukasathyam Месяц назад +482

    మన తెలంగాణా పల్లెటూరు వారు ఎలా ఉంటారో అలా ప్రతి విడియో లో మీవి ఉంటాయి 👍🏼 జాబ్

  • @shobhandoddi
    @shobhandoddi Месяц назад +3

    నిజ జీవితంలో జరుగుతున్నటువంటి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ధూమ్ ధామ్ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు....

  • @bidudhularaju9025
    @bidudhularaju9025 Месяц назад +141

    ప్రతి ఊరిలో భూమి విషయం లో ఒకే తల్లికి పుట్టిన అన్న తమ్ములు గేట్ల దగ్గర గొడవలు పడి రక్త సంబంధం అని కూడా మార్చి పోయి విడిపోతుర్రు...సూపర్ తిరుపతి అన్న భీమన్న మీ యాక్టింగ్ ..రాజు బ్రో nuvvu సూపర్

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 Месяц назад +225

    నిజంగా...మీకు ధన్యవాదాలు.. ఇంత నేచురల్ గా తియ్యడమంటే...మాములు విషయం కాదు....అందరూ పాత్రలలో... నటించలేదు....జీవించారు....

  • @premsagar6199
    @premsagar6199 Месяц назад +41

    ఏమన్న feel ఉందా మామ😂😂😂 part 2 తీయండి

  • @maheshrevally3887
    @maheshrevally3887 Месяц назад +7

    అబ్బబ్బ ఉర్లలల పంచాయితీ కళ్ళకి కట్టినట్టు చూపించారు సూపర్బ్ అన్నలు భీమా తిరుపతి వేరే లెవెల్ ఇంకా కోడలు అయతే చెప్పరాదు

  • @pruthviraj4963
    @pruthviraj4963 Месяц назад +9

    మన తెలంగాణ పల్లెల్లో జరిగే ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నా మీ అందరికీ ధన్యవాదలు... మీరు మరెన్నో ఇలాంటి వీడియోలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం ..... Thanks to DDC

  • @venu9262
    @venu9262 Месяц назад +45

    Reyalli పల్లటూరి అన్న దాబుల సంబంధం గొడవలు నేటి కీ ఇలానే కోన సాగుతున్నాయి
    సూపర్ రాజు బాయ్ ❤❤

  • @santhosh1664
    @santhosh1664 Месяц назад +1

    ఇది మాస్ బ్రో ఊర మాస్🎉🎉🎉

  • @RajuRaju-rm6fv
    @RajuRaju-rm6fv Месяц назад +278

    ఇలాంటి సంఘటన మీ ఊరిలో జరిగి ఉంటే
    ఒక్క లైక్ వేసుకోండి.

  • @sta981
    @sta981 Месяц назад +4

    😂🤣🤣🤣🤣🤣 పొట్ట చెక్కల దాకా ఎండింగ్ సూపర్ 👏👏👏👏👏

  • @avulaparusuram3146
    @avulaparusuram3146 Месяц назад +2

    Climax fight super ..e fight mundu bahubali kuda Pani cheyadu ...what a performance Pedda anna ,vadina ,chinna anna ,chinna vadina super..same to same villages lo ilage jarugutuntai...

  • @Praveenkumar-tu4gx
    @Praveenkumar-tu4gx Месяц назад

    Super excellent videos meve

  • @perumandlavamshi1079
    @perumandlavamshi1079 Месяц назад +10

    నిజంగా ఒక పల్లెటూరు లో జరిగిన కథలా ఉంది బ్రో 👍

  • @madhukarnanaveni1606
    @madhukarnanaveni1606 Месяц назад

    Super

  • @ManojYadavThotla
    @ManojYadavThotla Месяц назад +33

    Last lo Thirupathi Anna echina performance superooo super🎉🎉

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 Месяц назад +7

    రాజావ్వ సూపర్ యాక్టింగ్ సూపర్

  • @rnrajmudhiraj434
    @rnrajmudhiraj434 Месяц назад +8

    చూస్తున్నతా సేపు నవ్వి నవ్వి మా పిల్లలు పొట్ట చెక్కలు అయ్యాలే నవ్వారు సూపర్ 😂😂😂

  • @prashanthpittala9489
    @prashanthpittala9489 Месяц назад +1

    మీ యాక్టింగ్ కి.. డైరెక్షన్ కి.. 🙏🙏🙏🙏👌👌👌👌

  • @ramdasramu1287
    @ramdasramu1287 Месяц назад +1

    నిజం గా నటించడం కాదు జీవించారు నేచరల్ గా తీశారు సూపర్ 👍👌👌👌

  • @ShivaKaraka-uc1gr
    @ShivaKaraka-uc1gr Месяц назад

    Superrfrr❤❤❤

  • @MUSTAFAALI-jy5ds
    @MUSTAFAALI-jy5ds Месяц назад +2

    Amma. Thodu 😂😂😂 goranga. Anna 😂😂😂
    Kirak acting tirupati anna😂😂😂

  • @deepakbunde7020
    @deepakbunde7020 Месяц назад +3

    సూపర్ చేసిండ్రు కళ్ళ ముందర జరిగినట్టే కనబడింది

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 Месяц назад

    Very good vedio real village life of telangana feature generations will enjoy

  • @PavanKumarPavanKumar-tl3hk
    @PavanKumarPavanKumar-tl3hk Месяц назад +1

    Meru baga chesthunaru❤❤❤❤❤❤❤❤❤

  • @venucreations9872
    @venucreations9872 Месяц назад +6

    చింపేసారు బ్రో యాక్టింగ్ 💥👏💯✅

  • @bharathmedari6458
    @bharathmedari6458 Месяц назад +1

    Super.. ఎక్కడో జరిగిన సంఘటన ల వుంది.. అయినా ఫుల్ ఎంజాయ్ 👌👌👌👌🤣🤣🤣🤣

  • @BUNNY_AA_GAMING
    @BUNNY_AA_GAMING Месяц назад +1

    Natinchamante ..jeevisthandru .mari intha goranga unnayi videos supper supper supperooo supper ....neemanna thirupanna ...very supper ❤ ...pakkka part 2kavalii anna plz part 22222222222222

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 Месяц назад +10

    Thirupati anna super chitti excellent 👌👌👌

  • @ashok3572
    @ashok3572 Месяц назад +1

    ఇది మరో రంగస్థలం నిజంగా చాలా బాగుంది 👌👌👌👌👌👌⚔️⚔️⚔️⚔️

  • @AnjiAnji-vm4wx
    @AnjiAnji-vm4wx Месяц назад +2

    నిజజీవితంలో లెక్కనే అట్టింగ్ చేస్తున్నారు తిరుపతన్న అందరూ సూపర్❤

  • @venkateshganji861
    @venkateshganji861 Месяц назад +1

    Exlent అన్నలు❤❤

  • @KarmaKatalyst
    @KarmaKatalyst Месяц назад +6

    Gangavva is overrated. Ae video lo unna musalavida chala baaga chesthundhi...

  • @sadulhussain1945
    @sadulhussain1945 Месяц назад +3

    అవ్వ వాళ్ళతో పాటు నువ్వు కూడా చాలా సూపర్ గా చేస్తున్నావు. సూపర్

  • @mr.chanal4796
    @mr.chanal4796 Месяц назад +5

    భీమా అన్న fans

  • @pj4712
    @pj4712 Месяц назад +1

    Lolli matram too natural like for that

  • @munthamahesh8844
    @munthamahesh8844 Месяц назад +1

    Comedy scenes super

  • @user-fq8qh5pp8l
    @user-fq8qh5pp8l Месяц назад

    Malla avva ur very good

  • @Naniyadav14355
    @Naniyadav14355 Месяц назад +1

    ఇలాంటి సంఘటనలు మన ఊరిలో చాలా జరుగుతాయి. చాలా మంచి వీడియోస్ తెస్తున్నారు ఊరిని విడిచి బయట ఉన్న వాళ్ళు మీ వీడియోస్ చూసి చాలా హ్యాపీ గా ఫీల్ ఐతారు

  • @SukanyaSrinu123
    @SukanyaSrinu123 Месяц назад +1

    Bale undhi video super ❤❤❤

  • @rameshbeerelli6391
    @rameshbeerelli6391 Месяц назад +8

    Superb video, చాలా నేచురల్ గా ఉంది

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 26 дней назад

    బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అన్నట్టు మీరు ఇన్ని రోజులు చేసిన వీడియోస్ ఒక ఎత్తు, ఈ video ఒక ఎత్తు. ప్రతి ఒక్కరు జీవించారు. భీమన్న, తిరుపతి అన్న last 5mi మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమాల్లో కూడా ఇంతల నటించారు. Great కాన్సెప్ట్ raju అన్న. 👌🏻👌🏻👌🏻👌🏻

  • @user-yp8ow8dh5x
    @user-yp8ow8dh5x Месяц назад +8

    Vera level godava mastu comedy ga undi exllent ❤❤❤❤❤❤

  • @rameshgaju8947
    @rameshgaju8947 Месяц назад

    Super 👌

  • @samalashiva1933
    @samalashiva1933 Месяц назад +1

    అన్న వీడియో సూపర్ గా వుంది

  • @chintumaggidi4136
    @chintumaggidi4136 Месяц назад

    Super super 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @dandavenishankar6012
    @dandavenishankar6012 Месяц назад

    Bumper assalu aththanu kondalu akkichudu superrrooo super 😅😅😂😂😂😂 gintha kuda anumanam raadu natisthunnarani ,🔥👌👌

  • @shekharperumalla
    @shekharperumalla Месяц назад +7

    అద్భుతమైన వీడియో అన్నా చాల బాగుండి ఫైట్

  • @SadhikMohammad-nk2xg
    @SadhikMohammad-nk2xg Месяц назад +10

    Bhimanna ur acting unbelievable mind blowing

  • @santhoshmaidamshetti4274
    @santhoshmaidamshetti4274 Месяц назад +8

    Video is superb 🎉🎉 realistic gaa thesaru bro ❤❤❤

  • @jagmohantokala1441
    @jagmohantokala1441 Месяц назад +4

    అన్న 👌👌👌👌👌👌👍👍👍👍👍👍💥💥💥💥💥🙏🙏🙏🙏🙏

  • @narsimha.336
    @narsimha.336 Месяц назад +1

    Super. Anna. Naturally

  • @puttadevendhar9495
    @puttadevendhar9495 Месяц назад +5

    ఇప్పటి కి ఇలాగే ఉంది పల్లెటూరిలో కానీ వీళ్లా అన్నా తమ్ముడు ప్రేమ సూపర్ గా ఉంది. ❤❤

  • @gandisrinivas6733
    @gandisrinivas6733 Месяц назад

    సూపర్

  • @chinnakushanpelli6150
    @chinnakushanpelli6150 Месяц назад +9

    Thirupathi anna super all charactor super keep top vere leval

  • @allesuman1342
    @allesuman1342 Месяц назад +1

    Supeebb vedio 🎉

  • @nedhunurisampath1795
    @nedhunurisampath1795 Месяц назад +20

    Bheemanna first dialogue super

  • @sudhakarpamu5563
    @sudhakarpamu5563 Месяц назад

    Hats off to director epati varaku nennu you tube lo elanati Video chudaledu, anta real ga undi. Exact Telangana lo village lo jarege vishamu

  • @naveenpagidi3857
    @naveenpagidi3857 Месяц назад +1

    ఏమన్నా ఫీల్ ఉందా సూపర్ అన్న తిరుపతి అన్న😂😂😂😂😂😂

  • @allamchiranjeevi9092
    @allamchiranjeevi9092 Месяц назад +16

    Congratulations DDC Team Members 600K subscribers 🎉🎉🎉🎉

  • @anjipapireddy6021
    @anjipapireddy6021 Месяц назад

    Super bro

  • @-pkr80960
    @-pkr80960 Месяц назад +1

    I enjoyed a lot at the ending 😂😂😅😅😮😮

  • @nagashankar4493
    @nagashankar4493 Месяц назад +4

    The best vlog I have watched. Super and natural acting

  • @rkgraphics1
    @rkgraphics1 Месяц назад +7

    Really Best 1😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ramakrishnaBiggestfishermanLTD
    @ramakrishnaBiggestfishermanLTD Месяц назад

    😂😂ꜰᴛɢ మాత్రం ఫుల్ కామెడీ

  • @Asura-photography
    @Asura-photography Месяц назад

    Waiting Part 2

  • @laptopuser-k5d
    @laptopuser-k5d Месяц назад

    super

  • @rajendarkoelakonda8659
    @rajendarkoelakonda8659 Месяц назад

    Awesome asal 😅

  • @margamsiri2803
    @margamsiri2803 Месяц назад +4

    Excellent undhi Video 😅😂🎉

  • @svs_1985
    @svs_1985 Месяц назад +2

    చాలా బాగుంది... మా ఊరిలో సెమ్ పంచాయతీ జరిగింది...🙏🙏👍

  • @rajagoudthalapalli1667
    @rajagoudthalapalli1667 Месяц назад +1

    సూపర్ అన్న నిజంగా

  • @Saikrishofficial0309
    @Saikrishofficial0309 Месяц назад +2

    17:35 minutes nundi ending varaki exlent assalu 😂😂😂 Thirupathi anna bheemanna performance super ooooo super 😅😅😂😂👌👌👌✍️

  • @siyyadrieswararao9803
    @siyyadrieswararao9803 Месяц назад

    Super videos Really family atmosphere..
    Tirupathi & Nirmala gari acting Super..
    All characters good all are acting good..

  • @Sravangoud8822
    @Sravangoud8822 Месяц назад +4

    Last 5 minutes suparrrr😂😂😂

  • @shabazbasha4030
    @shabazbasha4030 Месяц назад +3

    Very good and natural acting by both brothers and pellals

  • @odiselapremalatha
    @odiselapremalatha Месяц назад

    Super anna

  • @ajaymedaboina3105
    @ajaymedaboina3105 Месяц назад +11

    Last fight repati kosam

  • @deepakanneboina9055
    @deepakanneboina9055 Месяц назад +1

    16:40 😂😅

  • @she_call_me_brother...9261
    @she_call_me_brother...9261 Месяц назад

    Anna elanti vmideos thiyandi

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 Месяц назад +1

    Super Thirupathi Chala
    Bagaundi
    👌👍💐💐💐💐💐💐💐💐

  • @divitisridhar1002
    @divitisridhar1002 Месяц назад

    చాలా నేచరల్ గా తీశారు అందరూ జీవించారు

  • @sriramadasunarsimha5967
    @sriramadasunarsimha5967 Месяц назад

    Superannabagundisupergood

  • @kumarbandapelli306
    @kumarbandapelli306 Месяц назад

    best video

  • @AnthatiMarthamma
    @AnthatiMarthamma Месяц назад

    నిజంగ నటించమనట్టే జీవించారు నిజంగా గ్రేట్ 😂😂😂😂

  • @bommasai195
    @bommasai195 Месяц назад +1

    Next level boss gurthukasthunaiee😢😢

  • @shankerbabuchityala8301
    @shankerbabuchityala8301 Месяц назад +4

    Super village lo జరిగే భూమి గొడవలు ఇలాగే ఉంటయి.nice 👍

  • @nanivlogs775
    @nanivlogs775 Месяц назад +1

    Kirrack 😅

  • @sathishthotla2723
    @sathishthotla2723 Месяц назад

    😂nice

  • @user-mp1es3nh4x
    @user-mp1es3nh4x Месяц назад

    Super anna samjamukli nasustunnadhi chupincharu yenno kutubalalalo godavalu bhumu daggara chenu daggara chelaka kada anndhamulla. Godavalu chala untai eddharu kottukoni kuda kulamula madyala ps poeina rojulu unnai super ga and natural gaunndhi amma kuda matlde vedhanam kodukula medha prema chupinchadam very nice etuvanti manchi videos yenno thiyalini. Korthunnanu

  • @akarisaidulu5122
    @akarisaidulu5122 Месяц назад

    Nice video bro, 👌👌👌

  • @saikiranrukum9040
    @saikiranrukum9040 Месяц назад +3

    Last fight super anna😂💥
    💯 village naturality content

  • @Mahikaa454
    @Mahikaa454 Месяц назад +1

    Ee video chusinantha sepu valla athammani chuste ma athamma ne gurthuku vacchindhi 😂😂❤

  • @rakikumar34
    @rakikumar34 Месяц назад

    Entha natural actinga super 😂

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 Месяц назад

    తూరుపతి అన్న సూపర్ భీమాన్న ur యాక్టింగ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ రితిక సూపర్

  • @Ramnavami1988
    @Ramnavami1988 Месяц назад +1

    Excellent comedy😅😅😅😅

  • @KurriMamatha-np5ud
    @KurriMamatha-np5ud Месяц назад

    🤣 🤣 funny😂