అలా చేయడం చాలా తప్పు..| Br Siraj Interesting Comments | Uniform Civil Code | India | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 325

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Год назад +42

    Uniform civil code పెడుతూ sc, St, bc reservation లు కూడా తీసేసి, ఆర్థికంగా venuka బడిన వాళ్ళకి మాత్రమే finance support చేయాలి. అంతేగానీ college seats లో, ఉద్యోగాలలో రిజర్వేషన్ అనేది ఉండగూడదు.

    • @patanfakruddin841
      @patanfakruddin841 Год назад +1

      Avvani chese dammu BJP ki ledu.BJP target chesedi Muslim lake Hinduvulaku kaadu.endukante teservation lu teesesthe chala mandi Hinduvula otlu BJP ki padavu kabatti reservation teeyadu.munslim lu otu veyyakapoyina paruwaledu endukante Hinduvulu 100 kotlu unnaru ,vallandaru otu vesthe BJP adhikaram loki vasthundi.Anduke Muslim lanu target chesthu untundi BJP party.

    • @moguluripremkumar4031
      @moguluripremkumar4031 Год назад +2

      Well said sir . BJP can do it slowly. Step by step.

    • @THINKING30
      @THINKING30 Год назад +1

      మొత్తం కుల వ్యవస్థ తీసేయాలి.. ఎవరైనా కులాల గురుంచి మాట్లాడితే వాళ్లని ఖటినంగా శిక్షించాలి.

    • @a.narendrareddyanr4266
      @a.narendrareddyanr4266 Год назад +1

      Your correct

    • @ramakrishnakumar3920
      @ramakrishnakumar3920 Год назад

      Don't divert and spoil the topic bro

  • @venkataramanaavula4956
    @venkataramanaavula4956 Год назад +27

    ఇతను అబద్ధాలను నిజాలని చెప్పి నమ్మిస్తాడు,ఇతను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు,ఇక్కడ విషయము బహు భార్యాత్వము కాదు,u c c అందు కోసం కాదు,చట్టం అందరికీ ఒక్కటే,ఒక్కటే అంతే,జై హింద్.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад

      sree ramudu kudaa ilanti dgulbajee chattalu manava sambamdhala vishayam lo criminal lo petta ledu

    • @hydershaik-i5y
      @hydershaik-i5y 4 месяца назад

      Mari meru eripaplu kadha

    • @hydershaik-i5y
      @hydershaik-i5y 4 месяца назад

      Eka Dhoni trutiya Dhoni sastaha maftiyona sastahi aram chepu

    • @KINGIFREDOM1947
      @KINGIFREDOM1947 2 месяца назад

      Apaddhalu nuv cheppu sir emi cheppinaro ???👉🏻

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Год назад +22

    We want Civil Code

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ Год назад +38

    సార్ మీరు చెప్తున్నది కరెక్ట్ భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని వర్గాలు ఉన్నాయి కదా వాటికి అన్నిటికి కలిపి ఒకే చట్టం తేవడం చాలా చాలా మంచిది ప్రతిసారి ప్రతి విషయానికి ముస్లింలను అడ్డం పెట్టుకోవడం మంచిది కాదు ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలవల్ల ముస్లిములు రెండో పెళ్లి చేసుకోవాలంటే భార్యను ఒప్పించు లేకపోతే తలకి ఇచ్చి చేసుకుంటారు వాస్తవమే కానీ అదే హిందువులలో అయితే రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యను హత్యచేసి సురేఖ కాల్చు ఏదో ఒకటి చేసి చేసుకుంటున్నారు ఇస్లాంలో స్త్రీ హత్య మహా పాపము అందుకే తలక ఇస్తారు కానీ హత్య చేయరు కనుక భారతదేశంలో ఒకే చట్టం రావడం చాలా మంచిదే

    • @RKMahavadi
      @RKMahavadi Год назад

      ఒకసారి చరిత్ర చూసుకోండి.హిందువుల కుటుంబ వ్యవస్థ చాలా పటిష్ట మైనదీ,గొప్పది కూడా.ఇది ప్రపంచం మొత్తం గుర్తించింది.
      కానీ హిందూ యువతులను లవ్ జిహాద్ చేసి ఏ మతం వారు ముక్కలు ముక్కలుగా ఎవరు చంపుతున్నారో ప్రపంచ మొత్తం చూసింది/ చూస్తున్నది.ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులు మొత్తం మంది ఏ మతం వారు????ఈ ఇస్లామిక్ దేశల్లో మహిళలకు సరియైన అధికారాలు ఉన్నావా??
      ఆఫ్ఘనిస్తాన్,సూడాన్,సిరియా లాంటి ఇస్లామిక్ దేశాల్లో మహిళలను నదీ రోడ్డుమీద హింసించి చంపిన సంఘటనలు కోకొల్లలు.ఇతర మతాల వాళ్ళను కాఫిర్లు అని హేళన చేసి/ చంపింది ఎవరు?.ఒక సారి చరిత్ర చూసుకోండి.
      భారత దేశం గొప్పది.
      హిందూ ధర్మం మహోన్నతమైనది. అనేక మతాలకు జన్మనిచ్చింది.
      ఒకే దేశం. ఒకే చట్టం ఉండాలి.
      UCC చాలా మంచి చట్టం.

    • @riddunyra4373
      @riddunyra4373 Год назад

      ucc is waste.. just reform current laws

    • @patanfakruddin841
      @patanfakruddin841 Год назад

      Muslim lu 2 va vivaham chesukovalante modati bharyaku thallaq ivvalsina avasaram ledu.ivvaru kooda oka vela modati bharya thallaq icchey ani chebithe adi vere vishayam. kaani mee Hinduvulu vere Ammayi nacchithe modati bharyaku anyayam chesi vidakulu icchi 2 va ammayini pelli chesukuntunnaru.evaridi nyayamo aalochinchu.

    • @riddunyra4373
      @riddunyra4373 Год назад +2

      @@patanfakruddin841 islam corekt

    • @target8428
      @target8428 Год назад +2

      @@riddunyra4373 nuv madharasa batch ha artham avthundhi

  • @mallareddy4986
    @mallareddy4986 Год назад +77

    పాకిస్తాన్ లో ఉన్న హిందువుల గురించి ఎంత శాతం మంది ఉండేది ఇప్పుడు ఏమైనా రు దానిమీద సిరాజ్ గారు అన్వేషణ చేసి నిజం మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ ముస్లింలు చట్టాలు హక్కులు దూల తో సమానం ఉన్నాయి పాకిస్తాన్ లో లేవు అక్కడ హిందువులు అక్కడ ఉన్న ముస్లింలకు బానిసల్లా బతకాలి ఇది నిజమా కాదా తెలవాలి

    • @pahalvanpahalvan4024
      @pahalvanpahalvan4024 Год назад +3

      Are sulli Pakistan suppret country luchha ga India gurinchi matladu puka

    • @Darling_-6
      @Darling_-6 Год назад

      Picha na Kodaka India gurinchi matladu Ra jaffa😅

    • @patanfakruddin841
      @patanfakruddin841 Год назад +6

      Pakistan lo Hinduvula gurinchi neekendu ,ippudu nuvvu Desa drohivi kaada ? memu Pakistan Muslim laku support chesthe Desa drohulu antaru kada mari meerenduku Pakistan Hinduvula gurinchi aalochisthunnaru ? aa Hinduvulu Pakistan kavali ane kada India nu vadilesi vellipoyindi.valla gurinchi meerenduku aalochisthunnaru ? mee matham vallu ekkadunna meeru support cheyocchu kani Mana Indian Muslim lu ,vere Desam lo unde Muslim laku support cheyyakoodadu anthega ? em nyayam ya meedi.

    • @duddusivaa
      @duddusivaa Год назад

      ​@@pahalvanpahalvan4024నా కొడకల్లరా మాపుర్వికులు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే మిమ్మలని తరిమి వేయకుండా ఇక్కడ ఉంచడం

    • @a.narendrareddyanr4266
      @a.narendrareddyanr4266 Год назад +4

      Bro indialo Hindus week ite Maro Pakistan avuttundi Hindu strong unity undali

  • @ramanakumar1225
    @ramanakumar1225 Год назад +19

    షారియా చట్టాన్ని పెట్టేదాం ముస్లిమ్స్ కి, అందరికి సంతోషం

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 Год назад

      Mee pani meeru chuskondra ante kuda baadhane, pakkodini baadha pettadam mana vallaku baaga ishtam

    • @tankalanareshkumar4159
      @tankalanareshkumar4159 Год назад +5

      అన్ని విషయాలు లో కూడా షరియా చట్టం పెడితే బాగుంటుంది.

    • @pahalvanpahalvan4024
      @pahalvanpahalvan4024 Год назад +1

      Apudu me life chala baguntadi ra Bai

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад

      Shariah andarki untadi not only Muslim

    • @gogulgogul3265
      @gogulgogul3265 Год назад

      Mimmalani dingaalira

  • @svkrishna4976
    @svkrishna4976 Год назад +9

    one nation one law. there is no second choice ❤

  • @balajiravada6146
    @balajiravada6146 Год назад +15

    మీ టీవీ వాళ్లు ఎన్ని డిస్కషన్లు పెట్టిన ఈ ముస్లిమ్స్ మాత్రం వేలకే నలుగురు భార్యలు 40 మంది పిల్లలు కావాలి ఆ కాంగ్రెస్ చేసిన కుట్రలతో ఈ దేశం నాశనం అయ్యింది ఎప్పటికైనా దేశం సరిగా మంచి నడవడికతో ముందుకు వెళ్లాలంటే కంపల్సరిగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకు రావాలి కంపల్సరిగా అన్ని మతాలవారు ఆచరించి తీరాలి ఒకే దేశం ఒకే చట్టం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన దేశానికి వెళ్లి బ్రతకవచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది అమలై తీరుతుంది దేశం మంచి ప్రవర్తన అభివృద్ధి చెందుతుంది జై హింద్

    • @msairam292
      @msairam292 Год назад

      👍

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад

      sree ramudu kudaa ilanti dgulbajee chattalu manava sambamdhala vishayam lo criminal lo petta ledu

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 Год назад +9

    మినహాయింపు ఏంది యూసీసీ అన్నపుడే అందరికీ ఒకటే కదా.

  • @KondalaRaoBalaga
    @KondalaRaoBalaga Год назад +18

    మధ్యలో ఈ మరక గాడికి వచ్చిన బాధ ఏంది?

    • @Hydarabad.1994
      @Hydarabad.1994 Год назад

      ఎందుకు అంటే అచట్టములో తల్లి పెళ్ళాం ఒకటే అని ఉంది
      నీకు అభియంత్రం లేకుంటే నువ్వు కంటిన్యూ చేస్కో

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Год назад +5

    సాంబశివ రావు గారు మీరు అడిగిన ప్రశ్న బాగుంది

  • @shaikasif6979
    @shaikasif6979 Год назад +2

    VERY GENUINE NEWS REPRESENTATIVE IN THIS STUDIO VERY NICELY RUNNING SHOW WITHOUT ANY SOUNDS

  • @chennakesavajinka9390
    @chennakesavajinka9390 Год назад +4

    చేస్తే ఒకే చట్టం లేదా ఎవరి ఇచ్చానుసారం వాళ్ళు నడచుకోవచ్చు అని చట్టం తేవాలి. అంతేకాని హిందువులకు బ్రిటిష్ వాడు రాసిన శిక్షలు అంటే ఊరుకునేది లేదు.
    అందరకీ ఎవరికి నచ్చినట్టు వారు ఉండేలా చేయండి.

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 Год назад +5

    బ్రదర్ సిరాజ్ వాస్తవాలు మాట్లాడుతారు.

    • @target8428
      @target8428 Год назад +1

      Haaa avunaaa abbbhaaa

    • @ssvr124
      @ssvr124 10 месяцев назад +1

      Matha. Pitchigallu

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 Год назад +3

    Don't worry siraj.... general census reveals facts about true improvement

  • @saibharath7330
    @saibharath7330 Год назад +15

    Tappu em u di sir UUC lo. Andaru equal kada Mari andariki oka law enduku undakodadu?
    Siraj sir UCC only Muslims ni target kaadu India lo unna andariki applicable, especially tribal places lo Mari ghoranga untunnayi andi paristitulu even politicians ki kooda yi law applicable lekapothe okokkadiki more 5-10 setups pettestaaru😂😂😂

  • @jayasree815
    @jayasree815 Год назад +14

    ఒరే మీకు ఒక దేశం ఇచ్చారు కదా రా అక్కడికి పోండి

    • @pahalvanpahalvan4024
      @pahalvanpahalvan4024 Год назад +2

      Are lanjakodaka na desham India ra puka

    • @a.narendrareddyanr4266
      @a.narendrareddyanr4266 Год назад +1

      Hindus akam kavali waste lanjakoduku Gandhi vala Manali e daridram

    • @sksaleem5313
      @sksaleem5313 Год назад +2

      ఇది మీ సొంత తాతది కాదు పెట్టుకుని ఇక్కడ ఉండటానికి భారతదేశం అందరిదీ హిందూ ముస్లిమ్స్ ❤️ఇండియా

    • @a.narendrareddyanr4266
      @a.narendrareddyanr4266 Год назад +1

      @@sksaleem5313 muslimlu videdisilu

    • @sksaleem5313
      @sksaleem5313 Год назад

      మణిపూర్.

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 Год назад +6

    One Nation one justice

  • @srinivaschevula363
    @srinivaschevula363 Год назад +7

    Yes I support UCC

  • @madanmohan3541
    @madanmohan3541 Год назад +9

    Matham kanna kullam kanna desham mukyam

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 Год назад +6

    I support UCC

  • @shaikjakirhussain3388
    @shaikjakirhussain3388 Год назад +5

    Wonderful Explanation brother Siraj

    • @pt-7890
      @pt-7890 Год назад +1

      Endi wonderful ?😂😂😂 .This is not a islamic nation, one nation - one law is required.

  • @yadagirilachhagouni7779
    @yadagirilachhagouni7779 Год назад +4

    ముస్లిం లకు....క్రిమినల్ కేసులు లలో
    కూడా IPC కాకుండా షరియా అమలు చేయాలి...

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 Год назад

      We welcome it. Appudu muslims lo criminal undaru. Crime ki chance ledhu. Shariya laws implement chestunna muslims countries lo crime ledhu.

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 Год назад +2

    యు సి సి కంపల్సరీ అమలులోకి రావాలి

  • @mahendranaidu5920
    @mahendranaidu5920 Год назад +20

    తప్పు ఒప్పు నిర్ణయించేది ప్రజలు ప్రజా నాయకులు మధ్యలో వీడెవడు ?

    • @manhasumaiyya9530
      @manhasumaiyya9530 Год назад

      Tappu oppulu devudu nirnaincharu ...we should fallow it....he was telling that only

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Год назад

      @@manhasumaiyya9530 uniform civil code based on Constitution not Faith .
      So only System/ people's decided on this matter not any FAKE Gods

    • @cnrj7415
      @cnrj7415 Год назад

      S

  • @subbunittala2012
    @subbunittala2012 Год назад +7

    We support UCC..no special treatment..it is about gender justice and muslim women empowerment

    • @patanfakruddin841
      @patanfakruddin841 Год назад +1

      Meelaaga vere Ammayi nacchithe bharya ku anyayam chesi vidakulu icchi 2 va pelli chesukovala ? Pawan kalyan laaga ?

    • @subbunittala2012
      @subbunittala2012 Год назад +2

      @@patanfakruddin841 orey f*ckruddin ..mee laaga ee court proceedings lekunda 4 wives without paying alimony or very minimal alimony...produce.40.children

  • @gowrishanker6130
    @gowrishanker6130 Год назад +3

    As per Dr Ambedkar Saab .....Written constitution instruction should be followed ........UCC ....Required. ..but its too late thats ok .....know in 2023 Implement at the earliest.....at any cost Jai Bhim...Jai Ambedkar Father of our constitution ....

  • @prabhakarkamba1109
    @prabhakarkamba1109 Год назад +3

    Siraj gaaru mee pina chaala gowrvamu undedhi ikkada clear ga ardhamu avuthundhi meeru oka mathaanikimaathrame support aestunnaru

  • @James-uc3fj
    @James-uc3fj Год назад +2

    all must support UCC 👈

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 Год назад +4

    Jai ambedkar jai UCC

  • @gulabeenerella5345
    @gulabeenerella5345 Год назад +1

    Siraaj sir correct ga cheppaaru 🎉

  • @nagendraprasad1437
    @nagendraprasad1437 Год назад

    జైబిజెపి జైమోది జైహింద్ అంటున్నారు అందరూ

  • @benjimanfranklin1287
    @benjimanfranklin1287 Год назад

    ఓకే దేశం. ఓకే చట్టం అందరికీ ఓకే ఆస్తి..అందరికి ఓకే .ఓక ఇల్లు ఓకే మతం.
    ఆ చట్టాన్ని అమలు చేసేందుకు భార్య పిల్లలు కల్గిన వారైయుండాలి

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 6 месяцев назад

      శాసన శాఖ ద్వారా మెజారిటీ (సనా)తన ప్రజలని విభజించి వాళ్ళకి మత విద్య స్వేచ్చ సర్వ హక్కులు లేకుండా బానిసలుగా చేసి, కార్య నిర్వాహక శాఖ ద్వారా దోచుకుని సామాన్యులని కూడా అవినీతి నేర అపరాధ స్తితిలో ఇష్టులుగా మార్చి, న్యాయ శాఖ ద్వారా జీవిత కాల అన్యాయం చేసిన నీచులు స్వధర్మ, స్వజాతి, సర్వ విధ ద్రోహ, వెన్నుపోటు పాషాండ సంతతి ఇన్ దూ ముసుగు అలాగా ఇన్ దూ నాయకులు
      పాషండ గాళ్ళని ధర్మ భూమిలో 13, 14, వివిధ అధికరణ లలో మతం అనే పదం చొప్పించి, ధర్మం అనే పదం లేకుండా తీసేసి, ఇక్కడ అసమాన సమానత్వ హక్కులు ఇచ్చింది ఎవరూ, ఇన్ దూ చవట, సన్నాసి, ధన అధికార విలాస వారసత్వ ఆస్తుల బానిస హిందూ ధర్మ వెన్నుపోటు నాయకులే, హిందూ ధర్మ, వర్ణ, వర్గ, కుల సమాన హక్కులు అనీ చెప్పాలి, మతం అనే పదాన్ని తొలగించాలి కదా ఇప్పుడైనా ఇప్పటి కైనా.

  • @yoursfarookhussain8162
    @yoursfarookhussain8162 Год назад

    సీరాజ్ గారికి సమాధానం ఇవ్వండి..బిజెపి

  • @surechandrashekar3455
    @surechandrashekar3455 Год назад +1

    I soupport UCC 🙏

  • @raghunaik225
    @raghunaik225 Год назад +1

    సార్.... ముస్లిం మైనార్టీ సోదరులకు మోటివేషన్... చేస్తున్నారు.... సార్ వీడియోస్ కొన్ని చూశాను ఎవరికి ఎలాంటి కించపరిచేలా లేవు..కానీ ముస్లిం మైనార్టీ సోదరులకు మీరు కళ్లు తెరవండి. తెలుసుకోవాల్సిన విషయాలు అని.... తెలియపరుస్తున్నారు.... ఇక్కడ నాది నేను తెలియపరుస్తున్నారు కానీ ఇక్కడ... నేనున్నది. ... భారతదేశంలో ఈ దేశంలో 145 కోట్ల జనాభా ఉన్నారు అందులో మన పక్కన ఉన్న వాళ్ళు.... మనకు తప్పుగా చూస్తున్నారు .... అలా చూడకూడదు... పక్కనున్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నారు షఫీ సార్... కానీ సమాజంలో మనం కూడా ఉన్నాం... మనం ఎలా ఉండాలి.... అలా ఉండాలి...అని మాత్రం మైనార్టీ సోదరులకు మాత్రం చెప్పాడు....🙏
    అది తప్పు అని... అని కూడా హిందు సోదరులకు... చెప్పాడు...indirect అది కాదు.... ఇది.... ఇది కాదు అది...అని హిందూ సోదరులు చెప్తారు...మన సాఫి సార్.... ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది ...🙏 ఏ సోదరులైన 🙏❤️

  • @reshmasharif5211
    @reshmasharif5211 Год назад +2

    Well said br siraj 😊

  • @mdkhadeer2291
    @mdkhadeer2291 Год назад +1

    Good job Siraj sir

  • @msowmya4098
    @msowmya4098 Год назад +7

    Andhari ki okey okey deysam okey chattam cheyyaali

  • @karnatitagore9889
    @karnatitagore9889 Год назад +2

    In many countries no separate law even in Muslim countries only one law, all are must know this fact.

  • @chekkadeenabandhurao2316
    @chekkadeenabandhurao2316 Год назад +5

    Desam loo andariki oke chattam undali evaru emi anukunna aa Vanni vdichi pettandi ucc ki nenu maddathu visthu nnanu jai bharat🎉

  • @rafishaik1900
    @rafishaik1900 Год назад

    Mr Sambasivarao why u r not doing debate on Manipur violence

  • @ShaikWasif-u5u
    @ShaikWasif-u5u Год назад +4

    Siraj ji superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

    • @mahireddy9890
      @mahireddy9890 Год назад

      ​@boddu-rc6cjola ul.uber పండులు antae ga😂

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Год назад

      @@mahireddy9890 better to kafir. W c

  • @eeretisatyasaisrinivasarao2653

    Siraj is a haip knowledged fellow

  • @muralidharchary2137
    @muralidharchary2137 Год назад +1

    I support UCC, one nation and one law

  • @srinivassr7058
    @srinivassr7058 Год назад +1

    మీరు గమనిoచారో లేదో , కొన్ని yrs నుండి హిందువులలో సంతాన లోపాలు చాలా మంది లో ఉన్నాయ్ మరి ముస్లిం లో చూస్తే అది కుక్కల పందుల వలె సంతానం కారణం ఆలోచించారా , ముస్లిం హోటళ్లలో బిర్యానీ , టిఫిన్, మీల్స్ లో , హిందువులకు గర్భ నిరోధక tyabelt లు కలుపుతున్నారు అని కొంత మంది మేధావులు గుర్తించారు , ఇధి నిజం అని ఈ మద్య సంతానం లోపాలు, చూస్తే అర్థంచేసుకోవచ్చు, ఇధి ముస్లిం టెర్రరిస్ట్ లు చాలా సంవత్సరాల నుండి చేస్తున్న ఓక పెద్ద అంతర్గత కుట్ర , కావున ప్రతి హిందువు ముస్లిం ల హోటళ్లకు దూరం ఉండటం చాలా వరకు మంచిది

  • @muraliroy7375
    @muraliroy7375 Год назад

    We Want UCC🇮🇳

  • @GouseJani-k8w
    @GouseJani-k8w Год назад +2

    Save India from BJP

  • @JaiBharat32
    @JaiBharat32 Год назад +38

    ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు కదా మరి అందరికీ దేశ ఆస్తులు సమానంగా పంచండి. ఇక అందరూ కోటీశ్వరులు ఉంటారు. పేద వాళ్ళు తినే అన్నం అందరూ అదే తినాలి. అందరూ సమానం అయినప్పుడు CM, MLA, MP, PM లు ఉండకూడదు. దేశంలో ఇప్పుడు PM గారు ఏం బట్టలు వేసుకుంటున్నారు అదే అందరూ వేసుకోవాలి. అందరూ ఒకటే అయినప్పుడు SC ST BC దళితులు అనే పదాలు తీసేయండి. అందరికీ అదాని అంబానీ లాంటి ఇళ్ళు కట్టించి ఇవ్వండి. ఏ పనికైనా నెలకు అందరికీ సమానంగా కోటి రూపాయలు జీతం ఇవ్వండి. అందరికీ కార్లు ఇవ్వండి. ఎవడు తప్పు చేసినా ఒకటే శిక్ష అమలు చేయండి. ఒక పేద వాడు తెలిసో తెలియకో తప్పు చేస్తే నెల రోజుల్లో శిక్ష వేసినట్టు బలిసిన వాళ్లకు కూడా అదే నెల రోజుల్లో శిక్ష వేసి. ప్రజల్లో కుల మత ప్రాంత వర్గ వర్ణ బేధాలు లేకుండా చేసి ఆ తరువాత అమలు చేయండి.

    • @om-jt4th
      @om-jt4th Год назад +3

      Aghnanamtho bathukuthunnaru ra ..

    • @agod2449
      @agod2449 Год назад +15

      Muslim gorralaki burra vundadhu ani nirupinchav

    • @prabhakarkamba1109
      @prabhakarkamba1109 Год назад

      Ore bokuga yenti ra. Neebaadha

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Год назад +16

      •కష్టపడి పని చేసే వాడికి సోమరుపోతుకి సమానంగా ఆస్తులు ఎలాగా పంచాలి ?
      • ఇప్పుడు PM గారు ఏసుకునే ప్రతి బట్టలు అలహాబాద్ garment ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ,ఆన్ లైన్ లో అడుక్కు తినే వాళ్ళకు సమానంగాఎందుకు ఇస్తారు ఫ్రీగా
      •ఆదాని ,అంబానీ ఇంట్లో ఉన్న సొమ్ముతో పెట్టుబడి పెట్టి వ్యాపారంతో రాత్రింబవళ్లు కష్టపడి ఎదిగారు మంచి ఇండ్లు కట్టుకున్నారు ప్రతి సంవత్సరం దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు గవర్నమెంట్ కి టాక్స్ కడతారు ,అట్లాంటి వాళ్ళు కట్టే టాక్స్ డబ్బులను అడక్కు తినే బ్యాచులకి అంత గొప్ప ఇండ్లు ఎలా వస్తాయి ??

    • @om-jt4th
      @om-jt4th Год назад

      @@mahendranaidu5920 super ga cheppav bro...aa yedavalaki burra unte kadha ila alochinchagalaru...k.yeppudu matha moudyamtho kottukovadam cchavadam champaddam thappa...humanity teliyani daridrulu.

  • @adarshsony9
    @adarshsony9 Год назад

    We support UCC

  • @a.narendrareddyanr4266
    @a.narendrareddyanr4266 Год назад +4

    Turukulaku emi adikaram India lo

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 5 месяцев назад

    గౌ. సిరాజ్ గారికి సూటి ప్రశ్న.
    బురకాలో ఉన్న ఒక ముస్లిం మహిళని బురఖ తీయకుండ గుర్తించటం ఎలా?.

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 Год назад

    ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు ఎలా చేస్తారో? ఒకే మానవవాద కులం ఎందుకు ఉండలేదు? మనదేశంలో 6400 కులాలు ఎందుకు ఉన్నాయి? మరి వివక్షకు అంటరానితనానికి గురవుతున్న సామాజిక వర్గాలకు అన్యాయం చేయడమే అవుతుంది. మతం మైనార్టీలకు దళిత బహుజనులు అనేకమందికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. పరిణామాలు ఎదుర్కొంటారు.

  • @ahmedshaik6037
    @ahmedshaik6037 Год назад +1

    సానియా మిర్జా ఆట గత్తే కాదు క్రీడాకరిని అనండి pl

    • @target8428
      @target8428 Год назад +1

      Ohh adhi peddha lan..j kadhara sankarajaathi

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 6 месяцев назад

    ప్రజలు ఎవరూ కూడా కుల సర్టిఫికెట్ తో ప్రయోజనం పొందే అవసరం లేని స్తితి నుంచి, బ్రాహ్మణులు కూడా కుల సర్టిఫికెట్ తీసుకునే దౌర్భాగ్య దుస్తితిని కల్పించడమే క్షుద్ర పాషండ ప్రజలు కోరిన ప్రజా స్వామ్య (రామరాజ్యం)

  • @chennakesavajinka9390
    @chennakesavajinka9390 Год назад +1

    Ade nijam

  • @GOVINDUTULASI-j4t
    @GOVINDUTULASI-j4t 5 месяцев назад

    ఓటరు కార్డలోని ఫొటో సదరు స్త్రీ ముఖం ఒకటేనా కాదా అని నిర్ధరించుకొనుటకు మాధవీలత ఒక స్త్రీ గా బురకా తొలగించి ముఖం చూపించమని అడగటం తప్పు ఐతే, బురకా తీయకుండా సదరు బురఖాలోఉన్న స్త్రీ, ఐడికార్డులో ఉన్న స్త్రీ ఒకరేఅని గుర్తు పట్టడం ఎలా?.

  • @sksaleem5313
    @sksaleem5313 Год назад +1

    . సిరజ్. భాయ్ మీరు చెప్పింది కరెక్ట్.ucc చాలా ప్రమాదం. అభివృద్ధి గురించి మాట్లాడండి రా నాయనా అంటే

  • @jbjb1072
    @jbjb1072 Год назад

    సిరాజ్ గారు మీరు పాకిస్థాన్ కి వెళ్లండి ప్లీజ్

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Год назад +1

    OYC already told

  • @leviinstitute-
    @leviinstitute- Год назад

    అక్కడ ఉన్నది అందరూ హిందూ ఆనబడిన మెడీ లే!!!! పాపం ఒక్కడే సిరాజ్ పరాయి వాడు అక్కడ..

  • @rajshekarraj732
    @rajshekarraj732 Год назад +1

    Anna direct ga sharif garu bayapedutunnaru....

    • @u03ee026
      @u03ee026 Год назад

      Aa Sharif Monna CM ni Kalisi UCC bill ne oppose cheyamani cheppadu ikkada inkedho chepthunnadu,UCC ni only muslims opposing adhi TRUE,But reasons ento clear GA yavaru cheppatlee.

  • @samuels7673
    @samuels7673 Год назад

    "మసి పూసి మారెడు కాయి అంటే ఇదే కాబోలు".

  • @SivakumarRamakrishna-k6d
    @SivakumarRamakrishna-k6d Год назад

    Sir, Saheb garini ilanti tv show ku dayachesi pellava vaddu. 5 years back he is gentle man. Now Mr siraj is karudukattina muslim

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 Год назад

    బహు భార్యతా విధానం, బహు సంతానం దేశానికీ మంచిది కాదు

  • @tapalnarsimhulu1035
    @tapalnarsimhulu1035 Год назад

    Sir,plz note that Nagaland tribals are not separate religion,they are branch of Hindu religion. Don't compare Muslim religion vth naga tribals

  • @sayannadomala7112
    @sayannadomala7112 Год назад

    క్షమించాలి సిరొజ్ గారు మినహయింపులు ఏవరికండి మిరు దేనిగురించీ మాట్లాడుతున్నారు 140000000 జనాభాలో మికు మాట్లాడేతందుకు సమయం యిశ్చినాము అదే ఏక్కువ ఏ ఓక్క హిందువు రేండొ వివాహము చెసీకోవాలంటె మొదటి భార్య సహాకారముండాలి ఆమేకు ఇష్టములేనట్టైతే ఓప్పుకొరు ముస్లింస్ ముడు నాలుగు భార్యలు ఓకరికి తేలువకుండ తెలిసి మరోకరు డజన్లకొద్ది పుత్రికలు పుత్రులు ఏక్కడలేరండి చెప్పండి మిరు నిరుపించ గలుగుతర చెప్పండి ఏవరికికవాలండి మిరీచెప్పే విషుయాలు యు సి సి అంటే సమానత్వంకదండి మరి మిరు ఒప్పుకోండి మిరే చేప్పారుకదండి క్రిష్టియన్ కి మినహా యింపు వారు ఇలా చెశారు అని మా భారతదేశంలొ అందరికి ఒకే చట్టం అందరికి ఒకెన్యాయం అందరికి సమానత్వం అని మినహాయింపులు ఏవరికి మరి ఏవ్వరికి లేవు కబర్దార్ ఇది మొడిగారి నిర్ణయం తదుపరి ఆయనగారు వస్తే అందరికిఉంటదిలేండిచిత్తడి 2024 తరువాత వచ్చే అయనగిరాతొ ఉంటాదిలేండి జైశ్రీరామ్ భారత్మాతకిజై❤

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 Год назад +1

    I suport ucc

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 Год назад

    ష రియా చట్టం ముస్లిం లకు అమలు చేయాలి. అని వారికోరిక.

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Год назад +1

    With out Civil code there is no India

  • @pvrprasad7977
    @pvrprasad7977 Год назад +1

    Jai hindu stan

  • @kumard2k
    @kumard2k Год назад

    Veedu sriraj garu chala intelligent ga matladaru anukuntaremo..

  • @Al-mitrom
    @Al-mitrom Год назад

    బిగేపీ బత్తాయిలు మణిపూర్ మంటలాపండ్రా

  • @kesavaprasad6213
    @kesavaprasad6213 Год назад

    We all supports to UCC....Jai hind

  • @tatvadarshini
    @tatvadarshini Год назад

    క్రైస్తవుల పేరు చెప్పి ఈ ముల్లా గాడు చట్టాలు చేయకూడదు అని బెదిరిస్తున్నాడు. గోవా లో జరిగిన మారణ హోమం మళ్ళీ మణిపూర్ లో చేయాలనుకుంటున్నారు.
    క్రైస్తవులకు, ముస్లిములకు దేశం ఏమి చేసినా నచ్చదు. ఎందుకంటే.. నెహ్రూ దరిర్డ్రుడు ఉన్నప్పుడు. ఈ మతాలుకు అనుకూలంగా ఉండే అన్ని పైశాచిక చట్టాలు చేసేసుకున్నారు. ఇప్పుడు సమానం అంటే ఊరుకొరుగా . మణిపూర్ లో UCC ని అడ్డుకుంటుంది క్రైస్తవులు అని చెప్పకుండా ఆదివాసీలు అని మతం దాచేస్తున్నాడు ఈ ముల్లా గాడు.

  • @RBalaji-tt9em
    @RBalaji-tt9em Год назад +2

    Ma inti daggari ki ra 3 ni choopistha
    Vaniki mugguru vallaku biddalu
    Veeniki malli ippudu koduku

  • @MomDom-xg7qm
    @MomDom-xg7qm Год назад

    JAI MODI YOGI SREE RAAAAAAAAM ❤

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 Год назад

    ఓకే దేశం ఒకే భాష మాట్లాడాలి దేశ భాషలందు తెలుగు లెస్స దీనిని గట్టిగ అమలు చెయ్యాలి ముందు

  • @SubbuReddyKothapati
    @SubbuReddyKothapati 6 месяцев назад

    ఓరే సిరాజ్ రెండు నాలుకలు వద్దురా 😂😂😂

  • @vkreddy3525
    @vkreddy3525 Год назад

    Sirajgadiki telisindi konchem,teliyandi chala undi Geetalo ok

  • @sksaleem5313
    @sksaleem5313 Год назад

    నోటికి ఏది వస్తే అది మాట్లాడవా కలిసి గురించి తెలిసుంటే మాట్లాడండి లేదంటే

  • @sklmbabu5972
    @sklmbabu5972 Год назад

    I support ucc

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Год назад +1

    They are tribals from forest area

  • @krishnag8715
    @krishnag8715 Год назад

    Ucc

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 Год назад +1

    Jai bjp jai modi

  • @RBalaji-tt9em
    @RBalaji-tt9em Год назад +2

    Pilla bachal nu theesukocharu

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 Год назад

    Why does the UCC comes before every election with detail discussion only it can be implemented without discussion it us not good. Everything is becoming politics, which is why it is creating a political issue but not for public welfare as per the public opinion.

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Год назад

      BJP proposed in 2017 it self

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Год назад

      There No ucc topic in 2019,2014

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Год назад

      @@mahendranaidu5920 search in Google with UCC 2018

    • @sanjuradhik8649
      @sanjuradhik8649 Год назад

      Why because people like you are unable to understand importance of nationalist party. That's why they are doing this.

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Год назад

      @@vigneshwarreddy9762 one r two statements different from Regular headline News .

  • @sayannabotla4175
    @sayannabotla4175 Год назад

    Ucc.good.jai sree.modi ji

  • @avinashteja1620
    @avinashteja1620 Год назад +50

    😂రాణి పద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి 14000 మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణమైన అల్లావుద్దీన్ తురక వెధవ
    ఇస్లాం స్వీకరించనందుకు శంభాజి మహారాజును చంపిన ఔరంగజేబు తురక మరక
    ఒక్క రోజులో లక్షలమంది హిందువులను ఊచకోత కోసిన జిహాదీ తురకొడు టిపు సుల్తాన్ మరక
    తన రాజభవనంలో 14 ఏళ్ల బ్రాహ్మణ బాలిక పై అత్యాచారం చేసిన షాజహాన్ తురక వెధవ
    శ్రీరామ్ మందిరం కూల్చేసి అడ్డొచ్చిన లక్షల మంది హిందువులను నరికేసిన బాబర్ ఒక మరక తురక
    నాగర్కోట్ జ్వాలముఖి ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని కోసి మరకలు అంటించిన తురక సికందర్ లోడి వెధవ
    ఇస్లాం ని అంగీకరించనందుకు సంయోగితను నగ్నంగా చేసి మొఘల్ సైనికుల ముందు విసిరిన మరక తురక వెధవ క్వాజ మైద్దీన్ గాడు
    గురుగోవింద్ సింగ్ యొక్క 7సం ఫతేసింగ్ 5సం జొరవర్ పసిపిల్లలను ఇస్లాం స్వీకరించనందుకు గోడకు వేలాడదీసిన తురక ముష్కరుడు బాజీరఖాన్
    బండ భైరాగిని ఇస్లాం స్వీకరించనందుకు శరీర అవయవాల్ని వేరు చేసి కాల్చేసిన బాజీరఖాన్ మరక వెధవ
    హేము యొక్క 72 ఏళ్ల తండ్రిని ఇస్లాంలోకి మారనందుకు తల నరికిన తురక వెధవ అక్బర్
    ధర్మవీరా భాయ్ మతిదాస్ ను ఇస్లాం స్వీకరించనందుకు సిలువేసి చంపిన తురక ఔరంగజేబు ఒక మరక
    1191 శాఖలు ఉన్న వేదాల్ని నాశనం చేసి సనాతన ఆలయాలను కూలగొట్టి కొన్నిటిని మసీదులుగా మార్చి కాఫిర్లు అని విగ్రహరిధికులను చంపింది ఈ ముష్కరులు ,ఒక్కొక్క మొఘల్ తురకొడు వందల మంది హిందు స్త్రీలను ఉంచుకుని బానిసలుగా చేసిన జిహాదీ మరకలు.కానీ ఖాన్ గ్రేస్ చరిత్ర మార్చేసి భారత దేశాన్ని ఆలయాలు పడగొట్టింది వేదాలు కాల్చేసింది బ్రిటీషేర్స్ అని తప్పుడు చరిత్ర అందించారు. ఎందుకంటే వాళ్ళకి ముష్కర ఓట్లు కావాలి🎉🎉

    • @veeravarapusatyanarayana5949
      @veeravarapusatyanarayana5949 Год назад +8

      అవును సార్ వాళ్ళు చేసిన దారుణాలు అన్నీ కప్పి పుచ్చుకుని ఇప్పుడు పత్తిత్తుల్లా మాట్లాడుతున్నారు అప్పుడైనా ఇప్పుడైనా హిందువులకే అన్యాయం జరిగింది

    • @sasikanth4957
      @sasikanth4957 Год назад +1

      S

    • @mahiselect
      @mahiselect Год назад +3

      Thank you for this information brother..

    • @a.narendrareddyanr4266
      @a.narendrareddyanr4266 Год назад +5

      Sir super meelanti talent

    • @msairam292
      @msairam292 Год назад

      👍

  • @ravikanthgantekampu3211
    @ravikanthgantekampu3211 Год назад

    Hi

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 Год назад

    If muslim second marriage is lessThen why do you oppose

  • @prasadamara3629
    @prasadamara3629 Год назад

    Saria Act ni Amalu cheyali.

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 Год назад

    Lenappudu bayamenduku andaritho sahakarinchali evari padathi varu patiñchochu

  • @ultronplayers1416
    @ultronplayers1416 Год назад

    Sambha siva rao shafhi matrame sir anadam bagoledu

  • @bharath6429
    @bharath6429 Год назад

    In pak hindus are crying... hear ... hear some Muslims are not respecting INDIAN LAW....

  • @chalapathiraonalli1918
    @chalapathiraonalli1918 Год назад

    అ0దరిికి సమానంగా ఆసు౨లు ప౦చ౦డి

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Год назад

    Tribals living Forest area thats why exemption may be.

  • @sivakrishna7783
    @sivakrishna7783 Год назад

    Siraj.....Pak representative

  • @charagondlasreenivas2446
    @charagondlasreenivas2446 Год назад

    Siraj gaaru mea males ఆగడాలు చెప్పనలవి కాదు అందుకే మీరు UCC ni opposu chesthunmaru కదా sir

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 Год назад

    One nation One code - we support
    Siraj manipulating