కుండలిని అంటే ఏంటి ? ఈ కలం లో కుండలిని సాధన సాధ్యమేనా ? | Kundalini | Sai Dattananda Sharma

Поделиться
HTML-код

Комментарии • 32

  • @SrinivaasGogu666
    @SrinivaasGogu666 6 месяцев назад +2

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు.

  • @a.vishweshwarasharmaattalo9133
    @a.vishweshwarasharmaattalo9133 4 месяца назад +2

    Baga chepparu andi kundalini gurunchi

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 11 месяцев назад +2

    Om sushumna ammagaru Amma 🙏💐💐 ammagaru vedios ok sari chodand

  • @babas1266
    @babas1266 7 месяцев назад +4

    కుండలిని జాగ్రృత్తమైన వ్యక్తులను అడిగితే సరయిన జ్ఞానం లభిస్తుంది

    • @SrinivaasGogu666
      @SrinivaasGogu666 6 месяцев назад

      వారి అనుభవాలు మాత్రమే చెప్పగలరు ,కానీ సిద్ధి స్వతహాగా పొందవలసినదే.

  • @dhanareddy8451
    @dhanareddy8451 10 месяцев назад +10

    అనుభవజ్ఞులు చెపుతున్న దాన్నిబట్టి పూర్తి వైరాగ్యం లేదా యోగ విద్య పై భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంటే వస్తుంది అంటున్నారు శక్తి అదుపు తప్పే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు ఏదైనా గృహస్తు ధర్మం తరువాతే ఏదైనా దానిని విస్మరించరాదు

    • @epcservices6018
      @epcservices6018 3 месяца назад +1

      ఇహం కావాలి అంటే పరాన్ని తగ్గించు కోవాలి! పరం కావాలి అని కోరిక అంటే ఇహాన్ని తగ్గించు కోవాలి అంతే!

  • @Swetha361
    @Swetha361 Месяц назад

    Shiva kundalini sadhana cheyandi 🙏

  • @nagatiupendar
    @nagatiupendar 4 месяца назад

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Saikumar-im9dq
    @Saikumar-im9dq 3 месяца назад

    Om shanti vallu chestaru baga, kundali activate avali antey valla tho prayanam cheyandi

  • @nav2964
    @nav2964 4 месяца назад +1

    Evvaraina sadhana cheyochu. Kani Guruvu undali. Evaru veetigurinchi bayapettina lekkacheyakandi

  • @veswandraju4599
    @veswandraju4599 2 месяца назад

    అరషెడ్ వర్గాలను జైఇ సతేగాని సాధించాలేము

  • @Kanaka-e8s
    @Kanaka-e8s 2 месяца назад

    కుండలిని మంత్రం చెపుతారా గురువు గారు 🙏🙏ప్లీజ్

  • @kethanirajesh6382
    @kethanirajesh6382 3 месяца назад

    Visudha chakram cheppa ledhu guruvugaru

  • @nagatiupendar
    @nagatiupendar 4 месяца назад

    శ్రీ మాత్రే నమః 🙏 అమ్మ నేను ధ్యానం చెయ్యాలా పూజ చెయ్యాలా దుర్గమ్మ చెప్పండి నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అన్న

    • @epcservices6018
      @epcservices6018 3 месяца назад

      అయితే దుర్గమ్మ నే వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి సరిపోతుంది!

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 Год назад +1

    Kundalini awekening meet right guru ya great guru definately you win not every one dont know be awere find right great guru not like thi no fesre 😅😅😅😅😅❤❤❤❤

  • @yogananda7820
    @yogananda7820 9 месяцев назад

    Astaiswaryam kanna Brahanandam moxam janmarahityam

  • @NaniNani-oo7le
    @NaniNani-oo7le 11 месяцев назад

    ❤❤

  • @guggillaabhinaya4380
    @guggillaabhinaya4380 7 месяцев назад +2

    😅

  • @routhuchandu8185
    @routhuchandu8185 7 месяцев назад

    చక్ర 7kadha

  • @rohitthranjan2724
    @rohitthranjan2724 3 месяца назад

    First of all adi evariki padite valaki activate kadu daniki yogam undali i mean it is related to our past life andariki kundalini awaken kadu yogam unna valaki ee aitundi

  • @nirmalach9879
    @nirmalach9879 10 месяцев назад +3

    తెలిస్తే cheppandi.... ఏదోఒకటి చెప్పకండి

    • @SrinivaasGogu666
      @SrinivaasGogu666 6 месяцев назад +2

      అతను చెప్పేది తప్పో ఒప్పో మీకు తెలుసా అండి...

    • @akaramdattasai8445
      @akaramdattasai8445 3 месяца назад

      ఆలోచన రాహిత్యం లో ఉన్నపుడు దాని కదలిక జరుగుతుంది ప్రపంచిక విషయంలో వాళ్ళకు పట్టింపే ఉండదు ఎం చెప్తున్నారు మీరు అసలు

  • @pvrcreation3
    @pvrcreation3 5 месяцев назад

    N

  • @madhurishyam2482
    @madhurishyam2482 10 месяцев назад +1

    ఎవరి కైన సాధ్యమే

    • @akaramdattasai8445
      @akaramdattasai8445 3 месяца назад

      కోటికి okkadiki మాత్రమే sadhyam inka చెప్పాలంటే పది కోట్ల మందిలో okkadiki sadhyam

    • @sarojabuddha1986
      @sarojabuddha1986 2 месяца назад

      @@akaramdattasai8445 kmc Kriya yoga channel lo choodandi experiences vinandi

  • @manojmanda4476
    @manojmanda4476 4 месяца назад

    Sry to say this No one candle it no guru is there in this generation about this it is too dangerous no one can even start point also ....

  • @manthnisanjeev2434
    @manthnisanjeev2434 7 месяцев назад

    Meru chesara mundu chepu

  • @ayyank6249
    @ayyank6249 2 месяца назад

    Nee mokam raa